5, అక్టోబర్ 2019, శనివారం

ఆహ్వానం!


8 కామెంట్‌లు:


 1. రోజుకో పద్యం శంకరాభరణం‌ పంచశతి‌ మాకో కాపీ పంపిద్దురూ. అన్ని ఖర్చులు మీ ఖాతాకే :)


  సభకు శుభాకాంక్షలతో !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ హ్యూస్టన్ అడ్రెస్ తెలియజేస్తే నా కాపీ మీకు పంపెదను...సంతోషంగా 😊

   తొలగించండి

  2. ధన్యవాదములు కందివారికి

   పీడియెఫ్ పంపగలరు. నెనరుల్స్!


   జీపీయెస్ వారికి

   ఈ హ్యూజ్ టన్ ఏమిటండి మధ్యలో ? :)


   జిలేబి

   తొలగించండి
 2. కందిగురువులశతకముగవులుమెచ్చ
  విడుదలగుచుండుసమయాననెడదయందు
  వేడుకొందునుభవ్యునిబ్రీతితోడ
  పూర్ణమాయువునిమ్మనినార్యులకని  రిప్లయితొలగించండి
 3. రాజశేఖరు శతకము రమ్యముగను
  విడుదలగుచుండు సమయానవేలుపులను
  నాశిసులనీయగోరుదునాత్మలోన
  పూర్ణమాయువు నిమ్మనిభూతపతికి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కేవలం పద్యాలతో శుభాకంక్షలు చెప్తే సరిపోదు. మీరు తప్పక రావాలి.

   తొలగించండి