మాద్రి తనయుల మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉంటుంది కుంతికి ఆ కారణము చేత ఒకరోజు భోజన సమయములో నకుల సహదేవులకు మామిడి పండ్లు పెట్టి భీమునకు అరటి పండ్లు తినమని కోరగా భీముడు అలిగి కోపంతో వెడలి పోతాడు అర్జునుడు కూడా భీముని వెంట భుజించక పరుగు పెడతాడు అప్పుడు ధర్మరాజు తో కుంతి చెప్పు సందర్భమ్
మాద్రి తనయులకు మధుర మౌ మామిడి ఫలములు పెట్టితి పళ్లె మందు,
భీమార్జునులకు నే పెట్టితి కదళీ ఫలములను ధర్మజా, లంకణముల
వలన మావి ఫలముల్ వలదన భీముడు పళ్ళెమును విసరి పరుగు బెట్టె
నే ,ఎందుకో తినని ధనంజ యండు కొం డల నెక్కెనీ నాడు పిలచు చుండి
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
భీతిని వీడి చేరగను బింకము జూపుచు నాటకమ్మునన్
ప్రీతిని వేయుచున్ వడిగ వేషము భారత యుద్ధమందునన్
వేతన మొందగా మురిసి వేడుక మీరగ త్రాగి మందునున్
కోఁతి నటంచు నర్జునుఁడు గొండల నెక్కుచు వేసె గంతులన్
రిప్లయితొలగించండితాతా! కష్టేఫలి! కో
కోఁ తినని ధనంజయుండు గొండల నెక్కెన్
ఛాతిని పెంచి జిలేబీల్
మోతాదుకు మించితినుచు మోదంబొందెన్!
జిలేబి
భలే! భలే!
తొలగించండికానీ అరసున్నతో చిక్కు ఉన్నది.
"కోకోఁ దిని"
అని ఉండవలెను కదా!
భలే! భలే!
తొలగించండికానీ అరసున్నతో చిక్కు ఉన్నది.
"కోకోఁ దినని"
అని ఉండవలెను కదా!
తొలగించండి:)
అర సున్న ఇంత గా పని చేస్తుందా :)
జిలేబి
యతియైహనుమయురాముని
రిప్లయితొలగించండిమతియందుననిల్పిభక్తినమరుండయ్యెన్
సతతముక్రుష్ణునిసన్నిధి
కోతిననిధనంజయుడుకోండలనెక్కెన్
శ్రీ గురుభ్యోనమః
రిప్లయితొలగించండిశీతల గాలులు తోడుగ
భీతిల జేయుచు ననలము భీభత్సముగా
చేతులు జాచుచు వనముల
కోఁతినని ధనంజయుండు గొండల నెక్కెన్
ధనంజయుండు = అగ్నిదేవుడు
నాతినిసీతఁదెచ్చుటకునాగతిసాధనఁజేసెపావనిన్
రిప్లయితొలగించండిచాతకపక్షివోలెగనఁజారగలేదుగరాముసన్నిధిన్
ఊతముగాగక్రుష్ణుగనియూగుచురేగెనుయుద్ధభూమిలో
కోతినటంచునర్జునుడుగోండననెక్కెచువేసెగంతులన్
ప్రీతిగ రామునిబంటును
రిప్లయితొలగించండిచేతనమందున స్మరించి చెన్నగు రథపున్
గేతన మందున గూర్చితి
గోతినని ధనంజయుండు గొండల నెక్కెన్
అర్జునుడనే నటుని యుగళగీత చిత్రీకరణలో కుప్పిగంతులు !
తొలగించండినూతన వేషధారణము నువ్విళులూరుచు వేయబూని తా
బ్రీతిని నాయకిన్ గలసి వేకువఝామున డార్జిలింగునన్
శీతపుగాలికిన్ వణకు చేడియ చెంగును పట్టిలాగుచున్
కోతి నటంచు నర్జునుడు కొండల నెక్కుచు వేసెగంతులన్
కోతుల రాజు పంపె నను కోమలి , పల్కెను వాయు పుత్రుడే
రిప్లయితొలగించండినాతిని వీడి దుఃఖమును నమ్మిన రాముని బంటునమ్మ నే
కోఁతి నటంచు ; నర్జునుఁడు గొండల నెక్కుచు వేసె గంతులన్”
ఖ్యాతిగ కౌరవాధముల ఖండన సేసెడు ప్రీతి వేళకై
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
క్రమాలంకారం లో -----
రిప్లయితొలగించండిజాతి తన దే మనె హనుమ?
నాతి సుభద్ర పతి యెవరు నరవర జెపుమా?
భీతిలి యే మెక్కె నొకడు?
కోతినని : ధనంజయుండు : కొండల నెక్కెన్
నాతియె కోరిన తెస్తును
రిప్లయితొలగించండికోఁతినని ధనంజయుండు గొండల నెక్కెన్
జ్ఞాతుల రక్తము కోరితి
కోఁతి వలదనుచును కృష్ణ గోముగ పల్కెన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
సీతను బంధించి రనుచు
రిప్లయితొలగించండిదైతేయుల సంహరించి దందడి యందున్
జేత హనుమంతు డప్పుడు
కోతినని ధనంజయుండు గొండల నెక్కెన్ .
. . . విరించి. (ధనంజయుడు.. గెలిచినవాడు)
సీతను లంకనుండి కడు క్షేమము గా విదిపించు దీక్షతో
రిప్లయితొలగించండినేతరి రావణున్ జిదుమ నెంచుచు తారిషమ్ముపై
సేతువు గట్టు వేళ కపి సేనల నాతడు ప్రోత్సహింపగన్
కోతినటంచునర్జునుడు గొండల నెక్కుచు వేసె గంతులన్. ....... . ........ విరించి. (అర్జునుడు,,, తల్లిదండ్రులకు ఒకేయొక కొడుకు)
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరీతిని వీడిన మిత్రుడు
బ్రాతిగ మద్యమును బీల్చి పట్టిన మత్తున్
దా తూలుచు వనమందున
కోతినని ధనంజయుండు కొండల నెక్కెన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరీతిని పూర్తిగా వదలి రెచ్చుచు నర్జునుడన్ సఖుండు తా
బ్రాతిగ మద్యమున్ గుడిచి పట్టిన మత్తున తేలియాడుచున్
చేతుల నెత్తి నెట్టుచు విచిత్రముగా కదలాడుచున్ననెన్
కోతినటంచునర్జునుడు గొండల నెక్కుచు వేసె గంతులన్.
అర్జునుడు ఒక సామాన్య ఉద్యోగి :
రిప్లయితొలగించండిఉ:
వేతన పెంపు గోరుచును వేచియు వేచియు నీరసింపగా
నూతము చేయ నెంచిరని నూటికి నూరగు పాళ్లు తప్పకన్
చేతికి వచ్చునన్న యిక చేష్టలుడుంగగ సంభ్రమమ్ముగన్
కోతి నటంచు నర్జునుడు గొండల నెక్కుచు వేసె గంతులన్
వై. చంద్రశేఖర్
3వ పాదం "వచ్చునన్న యిక / వచ్చునన్న నిక"
తొలగించండితాత నదీజు నెదుటన
రిప్లయితొలగించండిపాతెద నగము పయిన యని పాండవనడిమిన్
కేతనము జేత నిడుకొని
కోఁతినని ధనంజయుండు గొండల నెక్కెన్
సమస్య :
రిప్లయితొలగించండికోతి నటంచు నర్జునుడు
గొండల నెక్కుచు వేసె గంతులన్
(ఏడుకొండలపైన తల్లి- తండ్రి -బామ్మ - తాత చూచి నవ్వుతుండగా అర్జునుడనే బాలుడు మాస్కు , బెల్టు పెట్టుకొని కవ్వం పట్టుకొని చేస్తున్న విన్యాసాలు )
ఉత్పలమాల
-------------
మూతికి మాస్కునున్ మిగుల
ముచ్చటగా నమరించి వేడుకన్
తాతను బామ్మనున్ జనని
దండ్రిని బిల్చుచు ; బెల్టుతోకతో ;
చేతను కవ్వమే గదగ ;
పెల్లుగ నార్చుచు చెంగుచెంగునన్
" కోతి " నటంచు నర్జునుడు
గొండల నెక్కుచు వేసె గంతులన్ .
( బాల్యంలో మా తమ్ముడు చేసిన పని యీ పూరణకు స్ఫూర్తి )
నిన్నటి పూరణ క్రమాలంకారంలో
రిప్లయితొలగించండికాడిని మ్రోయు రైతుజన కష్ట ఫలంబిడు కూడు కూళుడున్ ;
కూడును బెట్ట చింతిలెడు కుత్సిత పుత్రుడు తల్లిదండ్రికై ;
నాడును నుద్ధరించి ప్రజ నాల్కల నిల్చెడి నీతి పద్యమే ;
కూడును బెట్టునా ? యిడున గూడును ? పద్యము లెన్నఁడేనియున్ !
నేటి పూరణ
రిప్లయితొలగించండిజ్ఞాతులు మోసగింపగను సాగిరి కానకు పాండుపుత్రులున్
మేతకు వేళ మించగ నిమేషము మించక మున్నె నవ్య సం
జాత ఫలంబులన్నిటిని చయ్యన గూర్చుచు జాయతోడ తే
కో తినటంచు నర్జునుడు గొండల నెక్కుచు వేసె గంతులన్
రిప్లయితొలగించండివనవాసము లో తెలుగు నేల తాకగనే :)
శుచి శుభ్రత వీడి భళి చ
నుచు కోఁతి నటంచు నర్జునుఁడు గొండల నె
క్కుచు వేసె గంతులన్ చే
రి చట్టున తెలుంగు నేల రీతి రివాజై!
జిలేబి
నేటి శంకరా భరణమువారి సమస్య
రిప్లయితొలగించండికోతినని ధనంజయుండు కొండల నెక్కెన్
ఇచ్చిన పాదము కందము నా పూరణ. సీసములో
మాద్రి తనయుల మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉంటుంది కుంతికి ఆ కారణము చేత ఒకరోజు భోజన సమయములో నకుల సహదేవులకు మామిడి పండ్లు పెట్టి భీమునకు అరటి పండ్లు తినమని కోరగా భీముడు అలిగి కోపంతో వెడలి పోతాడు
అర్జునుడు కూడా భీముని వెంట భుజించక పరుగు పెడతాడు అప్పుడు ధర్మరాజు తో కుంతి చెప్పు సందర్భమ్
మాద్రి తనయులకు మధుర మౌ మామిడి
ఫలములు పెట్టితి పళ్లె మందు,
భీమార్జునులకు నే పెట్టితి కదళీ ఫలములను ధర్మజా,
లంకణముల
వలన మావి ఫలముల్ వలదన
భీముడు
పళ్ళెమును విసరి పరుగు బెట్టె
నే ,ఎందుకో తినని ధనంజ యండు కొం
డల నెక్కెనీ నాడు పిలచు చుండి
నను వినక వెడలె పవన తనయుని వెను
క ,మది పడుచుండె కలతను, కాచ వలయు
వారిరువురుని యమసుతా, పరుగు బెట్ట
మని పలికె కుంతి పాండవా గ్రజుని నపుడు
ఖ్యాతి గడించె నొక్క నటుఁ డంజని పుత్రుని వేషధారణం
రిప్లయితొలగించండిబే తన వృత్తియై నెగడ నేలొకొ యర్జున పాత్రధారి యా
రాతిరి రాక యీతఁడె సురంగొని వేషము దాల్చి వాడుకన్
గోఁతి నటంచు నర్జునుఁడు గొండల నెక్కుచు వేసె గంతులన్.
కిరాతుల నెదిరించ లేని అర్జునుని గూర్చి విన్న హస్తిన ప్రజల మానసం....
రిప్లయితొలగించండికందం
జేతగ నిల్పిన కృష్ణుడు
ఘాతమ్మునఁ జనఁ, గిరాత ఖరువున నోడన్
భీతిలి సారధి లేడన
కోఁతినని ధనంజయుండు గొండల నెక్కెన్
ఉత్పలమాల
జేతగ నిల్పి యుద్ధమున సేమము గూర్చిన శౌరి బోయ సం
ఘాతమునన్ జనంగ హరి కాంతలఁ గావ కిరాత దాడినిన్
భీతిలి యోడుచున్ సఖుడు వేడుక వెంటను లేడులేడనన్
గోఁతి నటంచు నర్జునుఁడు గొండల నెక్కుచు వేసె గంతులన్
రెండవ పాదం చివర ధాటికిన్ అని చదువ ప్రార్థన
తొలగించండికౌతుకముగ జలములలో
రిప్లయితొలగించండినాతతముగ దా చరించు యండజమగుదున్
చేతనముగ భూధరమున
కోఁతినని ధనంజయుండు గొండల నెక్కెన్
ఇచ్చిన సమస్యను కొద్దిగా మార్చి (సరదాగా) ఆటవెలదిలో:
తొలగించండిజలమునందుదాను ఝషమౌదుననియెను
పరుగు పందెమందు తురగమనెను
కొండకోనలందు నుండెడు వేళలన్
కోఁతినని కిరీటి గొండనెక్కె
రాతిరి గ్రోలెఫూటుగను ప్రజ్ఞదొలంగగ నర్జునాఖ్యవి
రిప్లయితొలగించండిఖ్యాతనటుండువాయుసుతుకై పలుభంగుల తీవ్రసాధనన్
ఖ్యాతి గడించె భారతము నందు గిరీటిగవేషమేసియున్
*“కోఁతి నటంచు నర్జునుఁడు గొండల నెక్కుచు వేసె గంతులన్”*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేడు శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండి"కోతినటంచు నర్జునుడు కొండలనెక్కుచు వేసెగంతులన్
నా పూరణ
నాతపమాలకించుము! పినాకధరుండ! లలాటలోచనా!
భూతగణాధిసేవిత!సుపూరిత భక్తమనోభిలాష సం
చేతన! దీనుడన్ కరుణ చింతలఁ బాపుము, నేమనంబునన్
కోతినటంచు, నర్జునుడు కొండలనెక్కుచు వేసెగంతులన్
ఆదిభట్ల సత్యనారాయణ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాతియ చెఱలో నుండగ
రిప్లయితొలగించండిగోతినని ధనంజయుండు కొండలనెక్కెన్
మాతను వెదకుట కొఱకై
నైతిక మౌయనుచునెక్కె నాటక మందున్
రాతిరి యాటలాడుచును రాహువు భీముడు జేరగాదనున్
రిప్లయితొలగించండికోతినటంచు నర్జునుడు గొండలనెక్కుచు వేసెగంతులన్
గాతరమేమియున్గనక గంతులు వేయుట యబ్బురంబునౌ
కోతికిచేయనోపునిల గూర్మిని బూజలు దైవమౌటగా
ఆ తరి గుట్టలు గా సం
రిప్లయితొలగించండిపాతిత శత్రు వ్రజమ్ము భండన మందుం
గేతనమం దుంచితిఁ దగఁ
గోఁతి నని, ధనంజయుండు గొండల నెక్కెన్
నాతికి నొక్కగా నొకఁడు నందనుఁ డౌటను గారవమ్మునం
బ్రీతి సెలంగ మిక్కుటము పేర్మినిఁ బెంచిన కారణమ్మునన్
మూతినిఁ బెట్టి యుబ్బుగను బుట్టలఁ జెట్టుల నెక్కు చుండి తాఁ
గోఁతి నటంచు నర్జునుఁడు గొండల నెక్కుచు వేసె గంతులన్
[అర్జునుఁడు =తల్లికి నొక్కగా నొక్క కొడుకు]
నూతనమౌ శైలి యనుచు
రిప్లయితొలగించండిపాత కథను మార్చిరకట భారత గాధన్
రోతగ నాటకమందున
కోఁతినని ధనంజయుండు గొండల నెక్కెన్