21, మార్చి 2021, ఆదివారం

ఆహ్వానం!

 


2 కామెంట్‌లు:

  1. పద్య వాయువు ప్రగతిని పరిచయింప
    పూనుకొనునట్టి శంకర!పొసగు రీతి
    జెప్పగలవీవు వేరుగ జెప్పనేల?
    యందుకొనుమార్య!మాశుభ వందనములు

    రిప్లయితొలగించండి
  2. బిచ్చమడిగె శివుడును నాభిన కమలము

    పెంచినట్టి వాడున్ కోరి పృచ్ఛకులకు

    చక్రవర్తి పూరణల బిచ్చమడిగెనిట

    పద్యపు ప్రభంజనపు వేళ పార్వతీశ

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి