మాన్యులు శ్రీ ప్రసాద్ రావు గారికి,సీతాదేవి గారికి, కృష్ణ సూర్య కుమార్ గారికి కామేశ్వరరావు గారికీ, రాజేశ్వరి అక్కగారికి ధన్యవాదాలు. 63వ యేట అడుగు బెట్టాను.
తెల్ల దొరల పాలనమును దీటుగ నెది రించి భారత మాతకు మంచి నిడిన గాంధి స్వాతంత్ర్య యోధుడు , గాడు నిజము తరచి చూడగ గాడ్సే స్వాతంత్ర్య సమర యోధుడు ఘనమౌ భారత యుర్వి నందు
ముఖ్య గమనిక: ఇక్కడ గురుమూర్తి ఆచారి గారి పూరణ (సోనియాగా౦ధి ... తొలుగగొట్టు ! !) క్రింద నేరుగా గుఱ్ఱం సీతాదేవి గారి వ్యాఖ్య (క్షమించరాని జాతివిద్రోహక వ్యాఖ్య...) కనిపిస్తోంది కదా. నిజానికి మధ్యలో గురుమూర్తిగారి పద్యంపై నీహారిక గారి అసందర్భమూ గర్హనీయమూ ఐన వ్యాఖ్య ఒకటి పడింది. దాన్ని శ్రీ శంకరయ్య గారు గమనించగానే తొలగించారు. సీతాదేవి గారి అభ్యంతరం చెప్పినది ఆ నీహారిక గారి వ్యాఖ్యను గురించి కాని గురుమూర్తి ఆచారి గారి పద్యాన్ని గురించి కాదని గ్రహించగలదరు.
మద్య మాంసముల్ వీడడు మాట మీద
రిప్లయితొలగించురామ నామము పాడడు రక్తి తోడ
ప్రీతితో గీత చదువడు బిడ్డ రాహ్లు
గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాడు నిజము
పూజ్యబాపూజి నామంబు పొందినాడు;
రిప్లయితొలగించుచేతులారంగ దుష్కర్మ చేసినాడు;
పెత్తనమొనర్చు మాపేట పెద్దరౌది
గాంధి, స్వాతంత్ర్యయోధుడు గాడు నిజము.
ధన్యవాదాలు సీతాదేవి గారు.
రిప్లయితొలగించుస్వార్థమును వీడి స్వాతంత్ర్య సమరమందు
రిప్లయితొలగించునగ్రభాగాన నిలిచిన యతని పట్ల
అక్కసున కొంద రిట్లందు రౌర వినుడు
గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాడు నిజము.
దైవ మనుచును దెనుగున దలచు కొనగ
రిప్లయితొలగించుగాడనుచు నాంగ్ల మందున గౌరవింప
దగిన మహనీయుడు,హితుడు ధన్యజీవి !
గాంధి స్వాతంత్ర్య యోధుడు, గాడు !నిజము!
జన్మదిన శుభాకాంక్షలు
తొలగించునేడు నా జన్మదినం కూడా !
రిప్లయితొలగించుజన్మదిన శుభాకాంక్షలు జనార్ధనరావుగారు!💐💐💐
తొలగించుజనార్థనరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
తొలగించుMITRAMA BALE MANCHI ROJU BAGA GURUTU UNTUMDI HAPPY BIRTH DAY
తొలగించుజన్మదిన శుభాకాంక్షలు జనార్ధనరావుగారు.
తొలగించుసోదరులు జనార్ధన రావుగారికి జన్మదిన శుభాకాంక్షలు . దీవించి అక్క
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుమాన్యులు శ్రీ ప్రసాద్ రావు గారికి,సీతాదేవి గారికి, కృష్ణ సూర్య కుమార్ గారికి కామేశ్వరరావు గారికీ, రాజేశ్వరి అక్కగారికి ధన్యవాదాలు. 63వ యేట అడుగు బెట్టాను.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుదాస్యమున మ్రగ్గి బాధతో తప్త యైన
రిప్లయితొలగించుభరతభూమిని స్వేచ్ఛ కాకరము చేయు
చేవ గలుగు మహాత్ముండు కేవలముగ
గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాడు నిజము.
హరిగారు !చక్కని భావన! అభినందనలు !
రిప్లయితొలగించుధన్యవాదాలండి.
తొలగించుజన్మదినోత్సవ శుభాకాంక్షలు.
ఆర్యా ! ధన్యవాదాలు !
తొలగించుడా.పిట్ట
రిప్లయితొలగించుఆధిపత్యము నాశింప డార్జితమును
భావి తరమున కర్పణ బహుగ జేసి
"నాది కాదేది,నీదియు నీది" యనెడు
గాంధి స్వాతంత్ర్య యోధుడు గాదు ,నిజము!!
(నేడు స్వాతంత్ర్యయోధులకు కావలసినవి:అధికారము,భరణములు,సన్మానములు,స్వార్థము.కావున గాంధి"జాతి పిత"యేగాని అన్యము ఏమాత్రమునుకాదు.)
తెల్ల దొరల పాలనమును దీటుగ నెది
రిప్లయితొలగించురించి భారత మాతకు మంచి నిడిన
గాంధి స్వాతంత్ర్య యోధుడు , గాడు నిజము
తరచి చూడగ గాడ్సే స్వాతంత్ర్య సమర
యోధుడు ఘనమౌ భారత యుర్వి నందు
ఉప్పు సత్యాగ్రహమ్ము రాట్నోద్యమంబు
రిప్లయితొలగించుశాంత్యహింసలు,ధర్మ సంస్థాపనంబు,
చేసి చూపిన మానసి!ధీ
సముండు.
గాంధి స్వాతంత్ర్ర్య యోధుడు గాడు నిజము
రిప్లయితొలగించుస్వార్థ రహితుడై సాధించె వసుధయందు
గాంధి స్వాతంత్ర యోధుడు,గాడు నిజము
గాడ్సె వధియించె బాపును కరుణ మాలి
నట్టి జనముల సంఖ్యయే నధిక మయ్యె.
శాంతియు నహింస లను బూని సమరమందు
జయము సాధించి యచ్చినశాంతమూర్తి
గాంధి స్వాతంత్ర యోధుడు,గాడు నిజము
ననుచు మూర్ఖులు పలుకంగ నార్తి కలుగు.
శాంతి సత్యమహింసల సారధి గను
రిప్లయితొలగించుస్వేచ్ఛ సాధించె నతడెపో చిద్విలాసి
గాంధి,స్వాతంత్ర్య యోధుడు. గాడు నిజము
దేశభక్తుడు,గాంధిని తిట్టువాడు
శాంతి సత్యమహింసల సారధి గను
రిప్లయితొలగించుస్వేచ్ఛ సాధించె నతడెపో చిద్విలాసి
గాంధి,స్వాతంత్ర్య యోధుడు. గాడు నిజము
దేశభక్తుడు,గాంధిని తిట్టువాడు
గొప్ప మానవతావాది చెప్ప నేల?
రిప్లయితొలగించుప్రేరణ గలిగించు ఘనుండు ప్రేమికుండు
చేవ గలుగు ధీరుడె కాని కేవలమ్ము
గాంధి స్వాతంత్ర్య యోధుడు గాడు నిజము!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుబ్రౌన్ దొర తెలుగు, ఇంగ్లీషు కలిపి చెప్పిన పద్యమన్నట్లుగా :
తొలగించుచేతనత్వ మొసంగుచు జెయిలువీడి
అయ్యహింసాది సత్యాగ్రహాలఁ దాల్చు
హరి మరో యవతారమె యతడనంగ
గాంధి స్వాతంత్య్ర యోధుడు! 'గాడు'! నిజము.
భరతజాతి పితరుడుగ భాసిలు మన
రిప్లయితొలగించుగాంధి స్వాతంత్ర్యయోధుడు ; గాడు నిజము
తల్లిచాటైన పుత్రుడు తగిన వాడు
రాహులుడు నడిపించగ రాజ్యరథము!
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించు,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,
సోనియాగా౦ధి దేశప్రధాని యైన
క్షణమె , మొదటి యాఙ్ఞ నిటుల జారి చేయు :-
గా౦ధి స్వాత౦త్ర్యయోధుడు కాదు నిజము |
కనుక మేధావి రాహులుగా౦ధి యొక్క
బొమ్మను కరెన్సినోట్లపై ముద్రవేయు |
నలుపుడే దొడ్డ వారిని తొలుగగొట్టు ! !
( అలుపుడు = అల్పుడు
శ్యామలీయం బ్లాగులో ఒక ఖండనను ప్రకటించాను. లింక్:
తొలగించుhttps://syamaliyam.blogspot.in/2017/10/blog-post_75.html
ధన్యవాదాలు శ్యామలరావుగారు! మీరొక్కరైనా స్పందించారు!
తొలగించువశిష్ఠులవారి నవమానించానని నామీద ఆగ్రహించిన పోచిరాజు వారైనా ఖండిస్తారనుకున్నాను!?!?
అందరూ తగినవిధంగా స్పందిస్తారని అశిద్దామండీ.
తొలగించునేను ఈపేజీలోని మిగిలిన పూరణలను ఇంకా చూడలేదు.
ముఖ్య గమనిక: ఇక్కడ గురుమూర్తి ఆచారి గారి పూరణ (సోనియాగా౦ధి ... తొలుగగొట్టు ! !) క్రింద నేరుగా గుఱ్ఱం సీతాదేవి గారి వ్యాఖ్య (క్షమించరాని జాతివిద్రోహక వ్యాఖ్య...) కనిపిస్తోంది కదా. నిజానికి మధ్యలో గురుమూర్తిగారి పద్యంపై నీహారిక గారి అసందర్భమూ గర్హనీయమూ ఐన వ్యాఖ్య ఒకటి పడింది. దాన్ని శ్రీ శంకరయ్య గారు గమనించగానే తొలగించారు. సీతాదేవి గారి అభ్యంతరం చెప్పినది ఆ నీహారిక గారి వ్యాఖ్యను గురించి కాని గురుమూర్తి ఆచారి గారి పద్యాన్ని గురించి కాదని గ్రహించగలదరు.
తొలగించుఅందువల్ల సీతాదేవి గారి వ్యాఖ్యను కూడా తొలగిస్తున్నాను సందిగ్ధతకు తావు లేకుండా.
తొలగించుధన్యవాదాలు గురువుగారూ! మీ రెక్కడున్నా బ్లాగును పర్యవేక్షిస్తున్నందుకు చాల సంతోషము! మీ పర్యవేక్షణలో బ్లాగులో యిటువంటి అసందర్భ వ్యాఖ్యలుండవని భావిస్తున్నాను! నమస్సులు!🙏🙏🙏
తొలగించువివరణ యిచ్చినందుకు శ్యామలరావు గారికి ధన్యవాదములు! వ్యాఖ్యను నీహారికగారే తొలగించారనుకున్నాను!🙏🙏🙏🙏
తొలగించుజాతిపిత యయ్యెను మహాధి నేత గాంధి
రిప్లయితొలగించుభారతావని నున్నట్టి ప్రజల కెల్ల
నచ్చి నట్టి పేరట గాంధి నామ మాత్ర
గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాఁడు నిజము
పద్యము బాగున్నది
తొలగించుధన్యవాదములండి రాజేశ్వర రావు గారు.
తొలగించుఉప్పుసత్యాగ్రహణమున యూహలురుక?
రిప్లయితొలగించుశాంతి నాయుధ మందియు సమరమందు
పోరిగెలిచెను |ఆంగ్లేయ దారిగాక|
గాంధి స్వాతంత్ర్యయోధుడు|”గాడునిజము
యనగ సాధ్యంబె?చరితలు గనినవారు”.
పద్యం బాగుంది
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుదేశ ముక్తికి పోరాడదీక్ష బూని
రిప్లయితొలగించుఉద్యమం బు ను నడిపిన నున్న తుండు
గాంధి స్వాతంత్ర యోధుడు ;గాడు నిజము
చిన్న నేత నెంచు ట చెల్లద త ని
తనర సత్యమ్ముశాంతియుబ్రాణమైన
రిప్లయితొలగించుగాంధిస్వాతంత్ర్యయోధుడు.గాడునిజము
దేశసంపద నాశించునాశపరుడు
శుధ్ధమైనట్టిమనుజుడుసుమ్ముధరను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుమ్రగ్గి పల్మరు కారలో మాతృభూమి
రిప్లయితొలగించుస్వేఛ్ఛకై పోరి విజయసంసిధ్ధుడాయె
గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాడు నిజము
కార కేగిన మాత్రాన నేరగాడు
శాంత్యహింసల బోధించి సత్య శీల
రిప్లయితొలగించుములును ప్రజలకు తెలుపుచు ముఖ్యమనెను
గీత బోధల నమ్మెను కేవలముగ
గాంధి స్వాతంత్ర్య యోధుఁడు గాడు నిజము
కవిమిత్రులు జనార్దన రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించుఆర్యా ! ధన్యవాదాలు !
తొలగించుసతమహింస సాధనముగ సాగినట్టి
రిప్లయితొలగించుగాంధి స్వాతంత్ర్యయోధుఁడు, గాడు నిజము
రక్తపాతము చిందించు రాక్షసుండు
తెచ్చెస్వాతంత్ర్యమును కడు దీక్షతోడ