డా.పిట్టా "గట్రాతికి కట్టెలు మోయుట--ఒకనాటిT.S.జాతీయము॥కష్టపు బ్రతుకు తలకాయ్ తమ్ముడు(అధో భాగము )॥ముడ్డి బామ్మర్ది అంటే పొంతన లేని వావి వరుస--ఇది కూడా T.S.జాతీయమే.ఆ తండ్రి ఆవేదనలాగే తెలుగు దశ ఏం మారుతుందో వేచి చూడాలిT.Sలో..కృతజ్ఞతలు.
నిజానికి నేను రూపొందించినది: "గట్రాచూలికి జనకుడు గణపతి యేగా" అని.మెదడుకు మరింత పదును పెట్టవలెనని కాబోలు గురువర్యులలా మార్చారు.వారి ఉద్దేశం నెరవేరి చక్కని పూరణలు వచ్చినవి.అందరికీ అభినందనలు,ధన్యవాదాలు ! ---- గుర్రం జనార్దన రావు.
చుట్రా నిల్చి మరదలౌ
రిప్లయితొలగించండిగట్రాచూలికిఁ, బతి హరి! కంతుఁడు సుతుఁడే!
పట్రాగ సారె, చీరలు
నిట్రావమ్మా యటంచు నిందిర యొసఁగెన్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(మద్యపానమత్తుని మాటలు)
రిప్లయితొలగించండివట్రువ దిరిగెడి కనులన్
నిట్రపునడకల నెరుగని నీచుడు పలికెన్
జట్రము గోల్పడు మతితో
గట్రాచూలికి బతి హరి;కంతుదు సుతుడే.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చట్రాతి లింగ మెవడగు?
రిప్లయితొలగించండికొట్రగు రూపాన బలిని కూరెనెవడటన్?
పట్రాని సిరికి రతిపతి
గట్రాచూలికిఁ బతి హరి కంతుఁడు సుతుఁడే
(పట్రాని=పట్టపుదేవి)
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇట్రా! నామాట వినుము!
రిప్లయితొలగించండిపేట్రేగుట లేదు నేను! ప్రేమగ సిరియౌ---
పట్రా ఫోనున గూగులు
గట్రా; ---చూలికిఁ బతి హరి కంతుఁడు సుతుఁడే!
1. గట్రా = etc
"నాకు ఆ ముద్రలు, గట్రా అర్ధం కావు"
http://kiranmva.blogspot.in/2017/07/blog-post_91.html?m=1
2. కంతుడు హరి పుత్రుడని కూడా ప్రచారములో నున్నది:
"Later interpretations also consider him the son of Vishnu."
https://en.m.wikipedia.org/wiki/Kamadeva
హరి పుత్రుడే !
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏమో సార్! నాకేమీ తెలవదు. వికీ లో కామదేవుని తండ్రి బ్రహ్మ అని వ్రాసియున్నది !
తొలగించండిధన్యవాదాలు!
మెట్రాములనే భట్రాజును అడుగుతున్నాడొక్కడిల
రిప్లయితొలగించండిభట్రాజెవడు శివుడు ఖగ
రాట్రాయుడనెక్కు నెవడు? రమకేమగునో
మెట్రామ చెప్పు మారుడు?
గట్రాచూలికిఁ బతి, హరి, కంతుడు సుతుఁడే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రాట్+రాయుడు = రాడ్రాయుడు' అవుతుంది.
కాట్రేడే ; భీష్ముని పై
రిప్లయితొలగించండిబెట్రేగెనుగా రణమున; పింగళ సుతుడే;
వట్రువ యుదరుడు గౌరికి;
"గట్రాచూలికిఁ బతి ; హరి ; కంతుఁడు ;సుతుఁడే !"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాట్రేడు చీర దెచ్చితి
రిప్లయితొలగించండిగట్రా చూలికిఁ, బతి హరి కంతుఁడు సుతుఁడే
నిట్రాయి వలెను నిలబడి
నిట్రాణి నిగాంచ నెంచె నేఱుపు విరియన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కుట్రలనిచి సురలసురుల్
రిప్లయితొలగించండితొట్రిలి చిలికిరి కడలిని! తొయ్యలి వచ్చెన్
పట్రానిగ హరికి! పుడమి
గట్రాచూలికిఁ బతి హరి కంతుఁడు సుతుఁడే!!
పుడమి గట్రాచూలికిఁ = పుడమిని గట్టుగా (తీరముగా) గలిగిన సముద్రుని బిడ్డకు
సత్యనారాయణ గారూ,
తొలగించండి'పుడమి గట్రాచూలు' అన్న మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండి("ఇదేమటి? హరికి సుతుడు, హరునికివైరి-తలకాయ తమ్ముడు పిరుదులు బామ్మర్ది అన్నట్లు ఏం సంబంధాలో!అని, వాద భేదాలలో చిక్కిన వారికితీర్పు చెబుతూన్నట్టి దౌర్భాగ్యపు తండ్రికి మిత్రుడు, అంటూన్న మాటలు:)
"గట్రాయికి గట్టెలు గొను
మెట్రాములు కూతురకట!మేల్మి వరుండా!(వాడూ వరుడేనా!)
చట్రాయి,చవటరా,వేం
గట్రా(వ్)! చూలికి బతి1;హరి కంతుడు సుతుడే" (అంటూ కన్నీటి పర్యంతమౌతున్న సాటి తండ్రి.)1.బిడ్డకు మగడు.
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపట్రాని! శంకరుడు పతి
గట్రాచూలికి, పతి హరి కంతుఁడు సుతుఁడే,
నిట్రముగా బెరయు చలకు,
వట్రము గా మందరమును వాసుకి చిలుకన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండి"గట్రాతికి కట్టెలు మోయుట--ఒకనాటిT.S.జాతీయము॥కష్టపు బ్రతుకు
తలకాయ్ తమ్ముడు(అధో భాగము )॥ముడ్డి బామ్మర్ది అంటే పొంతన లేని వావి వరుస--ఇది కూడా T.S.జాతీయమే.ఆ తండ్రి ఆవేదనలాగే తెలుగు దశ ఏం మారుతుందో వేచి చూడాలిT.Sలో..కృతజ్ఞతలు.
మెట్రో నగరమునందున
రిప్లయితొలగించండికాట్రాయని వీథిలో నొకనిఁ బ్రశ్నింపన్
తొట్రుపడుచుఁ జెప్పె నిటుల
"గట్రాచూలికిఁ బతి హరి కంతుఁడు సుతుఁడే"
మెట్రోపద్యం! తో అలరించారు. 👏👏👏🙏🙏🙏
తొలగించండిమెట్రోపద్యం! తో అలరించారు. 👏👏👏🙏🙏🙏
తొలగించండి
తొలగించండిఇవ్వాళ కంది వారు జిలేబీయమై పోయారు :)
అదురహో !
చీర్స్
జిలేబి
సహ బాస దోషం :)
తొలగించండిఅందరికీ ధన్యవాదాలు!
తొలగించండిఎట్రా నీకిక నేర్పగ?!
రిప్లయితొలగించండి"గట్రాచూలికిఁ బతి హరి కంతుడు సుతుడే"
నట్రా! యెంతగ జెప్పిన
తొట్రిల్లుచు విషయ మదియ దొరఁకొనవేమీ!
దొరఁకొను=యత్నించు
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా రెండవ పూరణ....
రిప్లయితొలగించండికాట్రే డనఁగా నెవ్వఁడు?
నిట్రాడున నరహరిగను నెవఁడు జనించెన్?
భట్రాజా! సిరి చుట్టము?
"గట్రాచూలికిఁ బతి; హరి; కంతుఁడు సుతుఁడే!"
"పట్రా" యంచును మద్యము
రిప్లయితొలగించండిపెట్రేగుచు త్రాగి యొకడు ప్రేలుచు నుండెన్
వట్రువగా భ్రమియించుచు
గట్రాచూలికిఁ బతి హరి కంతుఁడు సుతుఁడే.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గట్రాజుల్లుండెవరగు?
రిప్లయితొలగించండివట్రువ యలుగెవడు పట్టు? వలదొర యెవడౌ?
కట్రా! కొడకన యెవడౌ?
గట్రాచూలికి బతి - హరి - కంతుడు - సుతుడే
విజయకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కా ట్రేడయ్యేను కాదే
రిప్లయితొలగించండిగట్రా చూ లి కి పతి ;హరి కంతు డు సుతుడే
తొట్రూ న రా ద న ద గు
చట్రము సమ్మతి తె లు పుట సత్యము గాదా
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిచిట్రా నను నరుడు తెలిపెన్
గట్రా చూలికి బతి హరి కంతుడు సుతుడే
ఎట్రా నిలాంటి చరణముల్
నిట్రా తిన చెక్కిన నిజం నిష్ఠుర కాదా?
వందనములు
నా పూరణ లోని లోపములు తెలుపుడు. గురువు గారికి శుభోదయం.
తొలగించండి4 వ పాదములో నిజము గా చదువు మనవి.
రిప్లయితొలగించండివెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిబాగుంది. కాని మొదటి, చివర పాదాల్లో గణదోషం. సవరించండి.
కాట్రేడగు శంకరుడే
రిప్లయితొలగించండికట్రాచూలికి పతి! హరి కంతుడు సుతుడే
తొట్రుపడుటేల నుడువగ
నిట్రాయివలె నిలబడక నిజమును గనుమా
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాట్రేడెవరను కొందురు?
రిప్లయితొలగించండికుట్రల ఛేదించునెవరు కోరగ భక్తుల్?
పట్రాణి హరికి నేమగు
గట్రాచూలికి పతి; హరి; కంతుడు ?సుతుడే!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపట్రా నైవేద్యంబులు
గట్రాతిని మోసినట్టి ఘనుడా సిరికిన్
తొట్రుపడక విను లక్ష్మికి
గట్రాచూలికిఁ .బతి హరి..కంతుఁడు సుతుఁడే.
వట్రువు రూపున్న హరుడు
నిట్రువ చీల్చుకు వచ్చి నిర్జించెనరిన్
పట్రాయనికా రూపసి
గట్రాచూలికిఁ బతి,హరి కంతుఁడు సుతుఁడే"*
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈనాటి సమస్యలో 'ట్ర' ప్రాసాక్షరం కనుక వ్యావహారిక, గ్రామ్య, అన్యదేశ్య పదాల ప్రయోగం అనివార్యం. అందువల్ల ఈరోజు ఆ ప్రయోగాలపై నాది తూష్ణీంభావం!
రిప్లయితొలగించండికట్రాజువారిపుత్రుడు
రిప్లయితొలగించండిభట్రాజునునడిగెననిటులభర్గుడు హరియున్
గట్రాయెవరననిట్లనె
గట్రాచూలికిపతిహరికంతుడుసుతుడే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఎట్రా! నీమతి పోయే
నట్ర? జిలేబమ్మ చెప్ప నమ్మితివ ! భళీ
వట్రవు లో నిను దొక్కెన్
గట్రాచూలికి, పతి హరి కంతుఁడు సుతుఁడే ?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారు సవరించిన పద్య పూరణ ఈ క్రింది విధంగా గలదు లోపములు తెల్పుడు.
రిప్లయితొలగించండిచిట్రా నాని నరుడు తెలిపె
గట్రా చూలికి పతి హరి కంతుడు సుతుడే
ఎట్రా నిలాంటి చరణముల్
నిట్రా తిన వ్రాసినయెడ నిష్ఠుర కాదా?
వందనములు.
నని మొదటి పాదములో చదువ మనవి.
రిప్లయితొలగించండినను గ చదువ మనవి.
తొలగించండిరావు గారూ,
తొలగించండిఇప్పటికీ సంతృప్తికరంగా లేదు మీ పూరణ. 'ఇలాంటి' అనడం వ్యావహారికం.
గట్రాతిపై నివాసుడు
రిప్లయితొలగించండిపేట్రేగిన మొసలిజంపి పెంచెను గజమును
భట్రాజుపొగడ హరికిని
గట్రాచూలికిపతిహరికంతుడుసుతుడే
క్రమాలంకారంలో
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గజమున్' అనండి.
పట్రా వేగమ తాళినిఁ
రిప్లయితొలగించండిగట్రా చూలికిఁ బతి హరి కంతుఁడు సుతుఁడే
తొట్రేల రమకు, నే నగ
నట్రల నిత్తు, రమ దీవన లొసగును దయన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాట్రేడెక్కును గరుడుని
రిప్లయితొలగించండిపేట్రేగిన శాంతమూర్తి పిచ్చిగ వాగన్
పెట్రోలే ప్రాణమొసగు
గట్రాచూలికిఁ బతి హరి కంతుఁడు సుతుఁడే
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికాట్రేడెవరో జెపుమా?
నిట్రముగ మందరాద్రి నెవరు గొదకొనెన్?
బిట్రా! జయంతు డెవ్వడు?
గట్రాచూలికి బతి, హరి, కంతుడు సుతుడే!
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి.కట్రాయి వంటి హరుడే
రిప్లయితొలగించండిగట్రాచూలికిపతి|”హరి కంతుడు సుతుడే
నట్రా యని గురువడుగగ”?
కొట్రప్పనె కాదుకాదు గొణుగుచు బలికెన్.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఆంధ్రభారతి !
శా. ఎట్రా శేషుఁడు పోతరించి సభలో నెగ్గాడెనారత్నమీఁ, డట్రావాసుకితక్షకాది ధృతరాష్ట్రామాత్యకర్కోటకుల్, చుట్రానిల్తురుగాక నన్ను సమరక్షోణిన్ విజృంభించి యా, గట్రాచూలి విభుం డెదిర్చిన నహంకారంబు వారించెదన్." జై. ౭, ఆ.
కాట్రేడెవరికి పతియౌ?
రిప్లయితొలగించండికుట్రల నెదురుకొనెనెవరు కురుసభ? శివుపై
పేట్రేగెనెవరు? /హరికిన్?
గట్రాచూలికిఁ బతి, హరి, కంతుఁడు, సుతుఁడే
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొట్రుపడెదరే ?మీరే
రిప్లయితొలగించండిమిట్రా ! సులువుగ నుడివెద మీకే యనుచున్
పెట్రేగి పలికె నొకడిటు;
"గట్రాచూలికి బతి హరి కంతుడు సుతుడే"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిజానికి నేను రూపొందించినది:
రిప్లయితొలగించండి"గట్రాచూలికి జనకుడు గణపతి యేగా" అని.మెదడుకు మరింత పదును పెట్టవలెనని కాబోలు గురువర్యులలా మార్చారు.వారి ఉద్దేశం నెరవేరి చక్కని పూరణలు వచ్చినవి.అందరికీ అభినందనలు,ధన్యవాదాలు !
---- గుర్రం జనార్దన రావు.
తొలగించండికాట్రేడు మగడు , నగపతి
గట్రాచూలికి జనకుడు; గణపతి యేగా
కట్రాడ మనకు విభుడై
భట్రాజులవలె పొగుడుము భద్రము గానన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎట్రా ప్రేలుచు నుంటివి?
రిప్లయితొలగించండిగట్రాచూలికిపతి,హరి,కంతుడు,సుతుడే?
భట్రాజుని నిట్రమ్మని
కొట్రా యొక లెంపకాయ కోపము దీరన్
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాట్రేయుండన నెవ్వరు
రిప్లయితొలగించండిగట్రాతిని యెత్తెనెవరు? కాలాత్మునిపై
పేట్రేగె నెవరు ?జెపుమా
గట్రాచూలికి బతి,హరి, కంతుడు సుతుడే!!!
శైలజ గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాట్రేడగు శంకరుడే
రిప్లయితొలగించండికట్రాచూలికి పతి! హరి కంతుడు సుతుడే
తొట్రుపడుటేల నుడువగ
నిట్రాయివలె నిలబడక నిజమును గనుమా
సవరణ
రిప్లయితొలగించండిఏట్రా యేమా వాగుడు
గట్రాచూలికిఁ బతి హరి కంతుడు సుతుడే
పట్రమ్మాధారమ్ముల
పెట్రేగకుమాపు పిచ్చి ప్రేలాపనలన్
నిట్రపడని శివుడెవ్వడు
రిప్లయితొలగించండితొట్రువడక బ్రోచు నెవడు;తుంటవిలుతుడే
కాట్రేనికి గణనాథుడు
గట్రాచూలికి బతి ;హరి ;కంతుడు;సుతుడే !
పేట్రేగుటకవకాశము
రిప్లయితొలగించండివట్రువయెను శంకరార్య వాలెను ప్రొద్దే
కుట్రేకద యిట్లడుగుట
గట్రాచూలికిఁ బతి హరి కంతుడు సుతుడే?
2వ పూరణ...
నట్రాజే హరి రూపము
చట్రమ్ములు వీడుడింక శంకలు మానిన్
తొట్రువడక పలుకు మిటుల
గట్రాచూలికిఁ బతి హరి కంతుడు సుతుడే?