అమ్మకమునకు కలదొక అమ్మ , ఆద్య ! నమ్ము బిడ్డలఁ దునుమాడె నమ్మ విధిగ! తమ్ములను వలదను వాడు ధర్మ రాజు ! నమ్ము తమ్ముల దునుమాడె నతడు విధిగ ! నెమ్మి తోడు శకారుని నేటి నెరవు ! నమ్ము నన్ను నీకు గలుగు నభ్యుదయము !
బాపూజీ గారూ, సమస్యను ఇస్తున్నపుడే నా మనస్సులో అష్టవసువుల వృత్తాంతం మెదిలింది. ఎవరు ఆ ప్రస్తావనతో పూరిస్తారో అనుకున్నాను. ఆ పని మీరు చేశారు. అద్భుతంగా ఉంది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ, శాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతూ వ్రాసిన పద్యాలు అద్భుతంగా, మనోహరంగా ఉన్నవి. వారి స్నేహశీలానికి, సౌహార్దానికి నమోవాకాలు!
అందరికీ వందనములు...పై శుభాకాంక్షల పద్యాలు వారు పంపిన సందేశానుగుణముగా రచించినవి . అతిరహస్యం బట్టబయలైన కారణముగా ఇక్కడ ప్రస్తావించుచున్నాను .. నమోనమః మీ .. మురళీకృష్ణ......
అయ్యా! మైలవరపు మహాశయా!
శుభోదయం!
స్ట్రిక్టుగా మనలో మాట...
ఈ రోజుతో నేనీ అవతారం దాల్చి 75 ఏళ్ళు నిండినవట...76 లో ప్రవేశం...
చెప్పుకోదగ్గ ఘనకార్యాలేవీ లేవు కానీ ఉన్నంతలో బాగానే గడిచింది ఇంతవరకు...
చేకూరిన శుభములలో మీ పరిచయం విలువైనది...
రాను రాను చావు సమీపిస్తున్నదని అంటున్నారు ప్రజలు. కానీ నేను చావను బాబోయ్! చావంటే చచ్చేంత భయం నాకు :)
మీకు నేనెంతనో ఋణపడి ఉన్నాను. శంకరాభరణంలో చేరిన క్రొత్తలలో శంకరయ్య గారు long leave లో ఉన్నప్పుడు మీరు నాపై చాలా సహృదయతతో నా తప్పులన్నీ సవరణ చేసి ప్రోత్సహించితిరి. పైగా ఆంధ్ర భారతి అంటూ ఒకటి ఉన్నదని మీ ద్వారానే తెలిసితిని. మా చెల్లెలు సీతా దేవిని కూడా ప్రోత్సహించితిరి. కానీ నాకు మీరంటే భయం. సీతాదేవికి చెప్పే వాడిని..."హెడ్మాస్టర్ కన్నా అసిస్టెంట్ హెడ్మాస్టర్ చాలా స్ట్రిక్ట్" అని.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2769 సమస్య :: నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే. నమ్ముకొన్న బిడ్డలను చంపి నవ్వుకొంటూ వెళ్లిపోయింది ఒక అమ్మ అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: అష్ట వసువులు (ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు) వసిష్ఠ మహర్షి యొక్క హోమధేనువైన నందినిని అపహరించారు. కోపించిన ముని వారిని భూలోకంలో పుట్టండి అని శపించినాడు. వారు శరణు వేడగా మీలో ఏడుగురు అచిర కాలంలో మరల దేవలోకానికి చేరగలరు. ఎనిమిదవ వాడైన ప్రభాసుడే ప్రధాన దోషి కావున ఇతడు చిరకాలము అక్కడే ఉండగలడు అని అనుగ్రహించినాడు. ఆ వసువులు గంగానదిని కలసికొని అమ్మా! నీవే మాకు అమ్మవు. మేము పుట్టిన వెంటనే మమ్ము నదిలో పడవేసి మా శాపాన్ని తొలగించు. ఈ ప్రభాసుడు మాత్రం నీ సుపుత్రుడుగా చిరకాలం ఉండగలడు అని వేడుకొన్నారు. అందుకు సమ్మతించిన గంగమ్మ తనకు జన్మించిన బిడ్డలలో ఏడుమందిని పుట్టగానే నదిలో పడవేసి వారి శాపాన్ని తొలగించగలిగినానని నవ్వుకొంటూ ముందుకు సాగింది అని విశదీకరించే సందర్భం.
‘’అమ్మవు గంగ ! పుట్టగనె యాపగలో బడవేయుమా మమున్, నెమ్మది నీ ప్రభాసు డిల నీకు సుతుండగు’’ నన్న, వారలన్ రమ్మని, చంపె నా వసువులన్ నదిలో బడవేసి, యేడ్గురన్ నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (22-8-2018)
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ====================== నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే ======================== తల్లి ఎక్కడైనా తన బిడ్డలను చంపు తుందా? అట్టియెడ కఠినాత్మురాలు అయిన ఆ తల్లి తనను నమ్ముకున్న బిడ్డలను చంపి నవ్వుతు ముందుకు సాగినదనుటలో అసంబద్దమే సమస్య ========================== సమస్యా పూరణము - 238 ====================
ప్రకృతి తాను తల్లియగున్ సమస్త జీవులకు మరి చూడగన్ కడుపున చిచ్చుగా బిడ్డలటంచున్ తుల్యత తానుగ చెదరగన్ నేడు కేరళ రేపు గోవా తపించు పర్యావరణ ఆర్తియే నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే
====##$##====
"ప్రకృతి తుల్యత"(Natural Equilibrium) చెడితె ఏమౌతుందోనన్నది ముందుగానే ప్రముఖ పర్యావరణవేత్త "మాధవ్ గాడ్గిల్" చెప్పినప్పటికి వినని పరిణామం కేరళలో మనం చూశాము.ఈ పరిస్థితి గోవాలో కూడా పునరావృతమౌతుందట.
కన్నతల్లి కడుపున చిచ్చు పెడితె ఆగ్రహించిన ఆ తల్లి తన బిడ్డలే కదాయని చూడక నిర్దాక్షిణ్యంగా దండించి నవ్వుతు తను ముందుకు సాగుతుందని భావం.
నాకు నా వ్యక్తిగత బ్లాగులో ఉన్న స్వేచ్ఛ ఇచ్చట లేదుగా! ఇదేమో కలహంసల సమూహం. నేనేమో నీటి కాకిని. భగవంతుడు నాకు భక్తినివ్వలేదు. అది ఆయన తప్పే. ఆయనను ఎగతాళి చేయడం నాకు చాలా ఇష్టం. అయినా నన్ను క్షమించి ఆయన ఆయురారోగ్య హాస్య ప్రవర్తనలూ ఇన్నాళ్ళూ ఇస్తూ వచ్చాడు. ఆయన బహు సరదా మనిషి నాకు తెలిసినంత మేరకు:
*****************************
శంకరాభరణం పద్య రచన - 1052
కవిమిత్రులారా!
“విసమును మ్రింగినట్లు కడు వేదన...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
విసమును మ్రింగినట్లు కడు వేదన జూపుట పాడియే శివా... కసిగొని పార్వతమ్మ ముడి గట్టగ కొంగిట నర్ధభాగమై... తసదియ! గంగ నెత్తినను తాండవ మాడగ తక్కతక్కతై... పసువది నంది పారగను పండుగ జేయుచు వెండి కొండలన్...
నేనొక సారి శంకరయ్య గారికి చెప్పాను: "శ్రీ రాముని పై ఒక కంద పద్యం వ్రాయమంటే నా చేతులు కదలవు...మరీ ప్రోద్బలం చేస్తే ... శ్రీ రాముని దయచేతను... అనే సుమతి శతకం పద్యం వ్రాసి submit చేస్తాను" అని...
అనంత కోటి కాంతి సంవత్సరముల దూరము వ్యాపించిన యీ మహా విశ్వ బ్రహ్మాండములో మానవ మాత్రుని జీవిత కాల మెంత యాతని మేధశ్శక్తి యెంత నాతని నమ్మకమున కున్న విలువ యెంత! మన తాత గారి తాత పేరే తెలియని స్థిలో మన ముండిన కృతయుగ వర్ధితు లైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, త్రేతాయుగ దర్పితులైన రావణ కుంభకర్ణులు, ద్వాపర యుగోద్భవులు శిశుపాల దంత వక్త్రులు మనకు పరిచితులే. కల్పిత గాథ లనుకొన్న కల్పింప బడి కొన్ని వేల సంవత్సరములు గడిచినవే!
మన పూర్వీకుల గొప్ప తనాన్ని మనము గుర్తించ నిష్ట పడము. కాళిదాసు మహా కవి తనకన్నా నెన్నో సంవత్సరాలు తర్వాత పుట్టిన షేక్శ్ఫియర్ పేరున పిలువ బడటము మనకే చెల్లు. మన దాస్య శృంఖల మాహాత్మ్యము కలియుగాంతము వరకు కొన సాగు నన్న నతిశయోక్తి కాదు.
కని కర మ్మింత యును లేక గర్వ మతులు తమదు మాటయే శాసన మ్మ నుచు జనుల తోరముగ బాధ పెట్టె డు దుష్ట పాల నమ్ము బిడ్డల ను దును మాడెనమ్మ విధిగ _______కరణం రాజేశ్వర రావు
సవరణతో గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2769 సమస్య :: నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే. నమ్ముకొన్న బిడ్డలను చంపి నవ్వుకొంటూ వెళ్లిపోయింది ఒక అమ్మ అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: అష్ట వసువులు (ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు) వసిష్ఠ మహర్షి యొక్క హోమధేనువైన నందినిని అపహరించారు. కోపించిన ముని వారిని భూలోకంలో పుట్టండి అని శపించినాడు. వారు శరణు వేడగా మీలో ఏడుగురు అచిర కాలంలో మరల దేవలోకానికి చేరగలరు. ఎనిమిదవ వాడైన ప్రభాసుడే ప్రధాన దోషి కావున ఇతడు చిరకాలము అక్కడే ఉండగలడు అని అనుగ్రహించినాడు. ఆ వసువులు గంగానదిని కలసికొని అమ్మా! నీవే మాకు అమ్మవు. మేము పుట్టిన వెంటనే మమ్ము నదిలో పడవేసి మా శాపాన్ని తొలగించు. ఈ ప్రభాసుడు మాత్రం నీ సుపుత్రుడుగా చిరకాలం ఉండగలడు అని వేడుకొన్నారు. అందుకు సమ్మతించిన గంగమ్మ తనకు జన్మించిన బిడ్డలలో ఏడుమందిని పుట్టగానే నదిలో పడవేసి వారి శాపాన్ని తొలగించగలిగినానని నవ్వుకొంటూ ముందుకు సాగింది అని విశదీకరించే సందర్భం.
అమ్మ! జనించి నంత మము నందఱి నీ జలరాశిఁ జేర్చుమా! నెమ్మది నీ ప్రభాసు డిల నీకు సుతుండగు నన్న, గంగయున్ రమ్మనె, పుట్టగా వసువులన్ గని మోక్షమొసంగె, నేడ్గురన్ నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (22-8-2018)
రిప్లయితొలగించండిశకారుడ ! పాహి పాహి !
అమ్మకమునకు కలదొక అమ్మ , ఆద్య !
నమ్ము బిడ్డలఁ దునుమాడె నమ్మ విధిగ!
తమ్ములను వలదను వాడు ధర్మ రాజు !
నమ్ము తమ్ముల దునుమాడె నతడు విధిగ !
నెమ్మి తోడు శకారుని నేటి నెరవు !
నమ్ము నన్ను నీకు గలుగు నభ్యుదయము !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండి'శకార శ్శరణం మమ' అంటూ అందించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హిమ నగమ్మున దేశపు హితవుగోరి
రిప్లయితొలగించండిసతము రక్షణ జేయగ సాహసమున
శత్రు సేనలు జేసిన యక్రమ కద
నమ్ము బిడ్డల దునుమాడెనమ్మ విధిగ!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ విలక్షణంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండి(గంగ తన శిశువులుగా పుట్టిన వసువుల నేడుగురిని
రిప్లయితొలగించండిపుట్టిన వెంటనే గంగానదిలో పడవేయటం )
అమ్మగనేడ్వురన్కడుపునందునమోయుచుజన్మనిచ్చియుం
గమ్మనిజోలపాటలను కంఠమునందున నాలపింపక
న్నెమ్మెల నడ్కతో వసువులెల్లర గంగను గల్పె గంగయే ;
నమ్మినబిడ్డలన్ దునిమి నవ్వుచుసాగెనుమాతృమూర్తియే
(ఎమ్మెల నడ్కలు - విలాసాల నడకలు )
బాపూజీ గారూ,
తొలగించండిసమస్యను ఇస్తున్నపుడే నా మనస్సులో అష్టవసువుల వృత్తాంతం మెదిలింది. ఎవరు ఆ ప్రస్తావనతో పూరిస్తారో అనుకున్నాను. ఆ పని మీరు చేశారు. అద్భుతంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండి
రిప్లయితొలగించండిఅమ్మి! జిలేబి యేల నకొ నంతగ దారుణ వర్ష పాతముల్?
కిమ్మన కుండ ధాత్రియు వికీర్ణము లెల్లను తాళు కొంచు తా
నెమ్మిగ జూచె నెల్లపుడు! నేరము లగ్గల మైన వేళలో
నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిసమకాలీనాంశంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"యేలనొకొ యంతగ..." అనండి.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిప్రకృతి పురుషుల కలహము బర్వెనేమొ
చిలికి చిలికి వర్షంబయి చిట్లె గుండె
కేరళీయుల గూల్చెను కేళి యనగ
నమ్ము బిడ్డల దునుమాడె నమ్మ విధిగ
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండికమ్మని యూహ,గండముల గాచెడి దేవత తల్లి చాలునీ
నమ్మికయే ప్రపంచమున నాటుకొనంగదె"సృష్టి మూలమౌ"
ఇమ్ముగ జీవకోటి పయి నీర్ష్య జెలంగెనె? కేరళమ్మనున్
బ్రహ్మ శపించెనోయనగ బాసెను మానసికంపు స్వస్థతన్
నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృ మూర్తియే!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు సందర్భశుద్ధితో చక్కగా ఉన్నవి. అభినందనలు.
డా.పిట్టా నుండి
తొలగించండిఆర్యా. ధన్యవాదాలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఈమధ్య తరచుగా వినిపిస్తున్న ఇలాంటి అకృత్యాలు హృదయవిదారకములు.
ఇమ్మహి దారుణమ్మునకునిద్ది యుదాహరణమ్ము ! *పిచ్చిదౌ*
*దిమ్మరిఁ* గాంచి ధూర్తులు మదించి రమింప బలాత్కరింపగా
నమ్మగమారెనామె ! యసహాయపరిస్థితి నేమి చేయు ? దా
నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
శ్రీ G.P.S. వారికి జన్మదిన శుభాకాంక్షలు
తొలగించండి🙏🙏🙏
తొలగించండిఆత్మీయమిత్రులు శ్రీ ప్రభాకరశాస్త్రి గారికి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. 🙏🙏💐💐💐💐💐🙏🙏
తొలగించండిఎచట పుట్టిన వారమో యేమొగాని
మనసు కలిసెను , హితమైన మాట కలిసె !
తెలుగు పద్యమ్ము వ్రాయు పందెమ్మునందు
నిలిచి గెలిచిన మన మైత్రి నిర్మలమ్ము!!
జన్మదినమను మాటను చదివినంత
మనసు పూర్ణిమా సాగరమనగ పొంగె !
నింతలో పొంచి యున్నది మృత్యువనెడి
పలుకు కలిగించె కలతను ములుకువోలె !!
అద్ది మన చేతి పండు కాదయ్య ! తినగ..,
దాని నిర్వాహకులు వేరు , వాని వృత్తి
యందు వ్రేలిడ మనకేల ! అందినట్టి
సుఖము సంతసములె మన సొమ్ము! నమ్ము !
ఆయురారోగ్యభోగభాగ్యమ్ములమరి
పుత్రపౌత్రాభివృద్ధిని పొంది మురిసి
మా ప్రభాకరశాస్త్రి జన్మదినవేళ
హాయిగా నవ్వి నవ్వింప నభిలషింతు !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ, శాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతూ వ్రాసిన పద్యాలు అద్భుతంగా, మనోహరంగా ఉన్నవి. వారి స్నేహశీలానికి, సౌహార్దానికి నమోవాకాలు!
తొలగించండిఅందరికీ వందనములు...పై శుభాకాంక్షల పద్యాలు వారు పంపిన సందేశానుగుణముగా రచించినవి . అతిరహస్యం బట్టబయలైన కారణముగా ఇక్కడ ప్రస్తావించుచున్నాను .. నమోనమః మీ .. మురళీకృష్ణ......
తొలగించండిఅయ్యా! మైలవరపు మహాశయా!
శుభోదయం!
స్ట్రిక్టుగా మనలో మాట...
ఈ రోజుతో నేనీ అవతారం దాల్చి 75 ఏళ్ళు నిండినవట...76 లో ప్రవేశం...
చెప్పుకోదగ్గ ఘనకార్యాలేవీ లేవు కానీ ఉన్నంతలో బాగానే గడిచింది ఇంతవరకు...
చేకూరిన శుభములలో మీ పరిచయం విలువైనది...
రాను రాను చావు సమీపిస్తున్నదని అంటున్నారు ప్రజలు. కానీ నేను చావను బాబోయ్! చావంటే చచ్చేంత భయం నాకు :)
నమస్సులు!
ప్రభాకర శాస్త్రి
🙏🙏🙏
తొలగించండితే.గీ.
తొలగించండివచ్చు మరణము పుట్టిన వారి కెల్ల
జన్మ కలుగుటయు ధ్రువము సచ్చినంతఁ
దప్ప నట్టి యిట్టి పనులు దలఁచి తలఁచి
వంతఁ జెందంగ నీకు భావ్యమ్ము గాదు శ్రీకృష్ణ . సూ. సుధా. 2. 27.
శాస్త్రి గారు నమస్సులు. జన్మదిన శుభాకాంక్షలు. మీపూరణములు లేని శంకరాభరణము తెనాలి రామ కృష్ణ కవి లేని భువనవిజయము వలెఁ దోఁచు చున్నది.
అయ్యా! కామేశ్వర రావు గారూ:
తొలగించండిమీకు నేనెంతనో ఋణపడి ఉన్నాను. శంకరాభరణంలో చేరిన క్రొత్తలలో శంకరయ్య గారు long leave లో ఉన్నప్పుడు మీరు నాపై చాలా సహృదయతతో నా తప్పులన్నీ సవరణ చేసి ప్రోత్సహించితిరి. పైగా ఆంధ్ర భారతి అంటూ ఒకటి ఉన్నదని మీ ద్వారానే తెలిసితిని. మా చెల్లెలు సీతా దేవిని కూడా ప్రోత్సహించితిరి. కానీ నాకు మీరంటే భయం. సీతాదేవికి చెప్పే వాడిని..."హెడ్మాస్టర్ కన్నా అసిస్టెంట్ హెడ్మాస్టర్ చాలా స్ట్రిక్ట్" అని.
నమస్సులు!
హహహా
తొలగించండిడా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఆర్యా,
నాల్గవ పాద సవరణ:
బొమ్మ శపించెనో యనగ బూనిన మానసికంపు ఋగ్మతన్.....గా చదువ ప్రార్థన.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2769
సమస్య :: నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే.
నమ్ముకొన్న బిడ్డలను చంపి నవ్వుకొంటూ వెళ్లిపోయింది ఒక అమ్మ అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: అష్ట వసువులు (ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు) వసిష్ఠ మహర్షి యొక్క హోమధేనువైన నందినిని అపహరించారు. కోపించిన ముని వారిని భూలోకంలో పుట్టండి అని శపించినాడు. వారు శరణు వేడగా మీలో ఏడుగురు అచిర కాలంలో మరల దేవలోకానికి చేరగలరు. ఎనిమిదవ వాడైన ప్రభాసుడే ప్రధాన దోషి కావున ఇతడు చిరకాలము అక్కడే ఉండగలడు అని అనుగ్రహించినాడు. ఆ వసువులు గంగానదిని కలసికొని అమ్మా! నీవే మాకు అమ్మవు. మేము పుట్టిన వెంటనే మమ్ము నదిలో పడవేసి మా శాపాన్ని తొలగించు. ఈ ప్రభాసుడు మాత్రం నీ సుపుత్రుడుగా చిరకాలం ఉండగలడు అని వేడుకొన్నారు. అందుకు సమ్మతించిన గంగమ్మ తనకు జన్మించిన బిడ్డలలో ఏడుమందిని పుట్టగానే నదిలో పడవేసి వారి శాపాన్ని తొలగించగలిగినానని నవ్వుకొంటూ ముందుకు సాగింది అని విశదీకరించే సందర్భం.
‘’అమ్మవు గంగ ! పుట్టగనె యాపగలో బడవేయుమా మమున్,
నెమ్మది నీ ప్రభాసు డిల నీకు సుతుండగు’’ నన్న, వారలన్
రమ్మని, చంపె నా వసువులన్ నదిలో బడవేసి, యేడ్గురన్
నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (22-8-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండికవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
నమ్మిన బిడ్డలన్ దునిమి
నవ్వుచు సాగెను మాతృమూర్తియే
========================
తల్లి ఎక్కడైనా తన బిడ్డలను చంపు
తుందా? అట్టియెడ కఠినాత్మురాలు
అయిన ఆ తల్లి తనను నమ్ముకున్న
బిడ్డలను చంపి నవ్వుతు ముందుకు
సాగినదనుటలో అసంబద్దమే సమస్య
==========================
సమస్యా పూరణము - 238
====================
ప్రకృతి తాను తల్లియగున్
సమస్త జీవులకు మరి చూడగన్
కడుపున చిచ్చుగా బిడ్డలటంచున్
తుల్యత తానుగ చెదరగన్
నేడు కేరళ రేపు గోవా
తపించు పర్యావరణ ఆర్తియే
నమ్మిన బిడ్డలన్ దునిమి
నవ్వుచు సాగెను మాతృమూర్తియే
====##$##====
"ప్రకృతి తుల్యత"(Natural Equilibrium)
చెడితె ఏమౌతుందోనన్నది ముందుగానే
ప్రముఖ పర్యావరణవేత్త "మాధవ్ గాడ్గిల్"
చెప్పినప్పటికి వినని పరిణామం కేరళలో
మనం చూశాము.ఈ పరిస్థితి గోవాలో కూడా
పునరావృతమౌతుందట.
కన్నతల్లి కడుపున చిచ్చు పెడితె
ఆగ్రహించిన ఆ తల్లి తన బిడ్డలే కదాయని
చూడక నిర్దాక్షిణ్యంగా దండించి నవ్వుతు
తను ముందుకు సాగుతుందని భావం.
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం )
ద్రోణ పుత్రుండు సద్భావ దూరు డగుచు
నలఘు రోషాన నుపపాండవులను జేరి
నిదుర నుండగ గురువని యెదను సతము
నమ్ము బిడ్డలఁ దునుమాడె నమ్మ విధిగ.
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారూ... జన్మదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిడెబ్బదియై దేడుల చి
న్నబ్బాయిగ మిమ్ము నెంతు నా చిలిపితనం
బబ్బురము గొల్పు నన్నెపు
డబ్బీ! కొను జన్మదిన శుభాకాంక్ష లివే!
ఏనాటి బంధమో మన
మీనా డిటు మిత్రులమయి హితకాంక్షులమై
మానక చరింతు మెల్లెడ
నానందము నందుమిక ప్రభాకర శాస్త్రీ!
తొలగించండిజీపీయెస్ వారికి
జన్మదిన శుభాకాంక్షలు !
మన్మోహను గాధ మరిచి మరలా రండీ
చిన్ముద్రల గొన పద్యము
లన్ముద్దుగ వ్రాయగ సభ లాహిరి గానన్ !
శుభాకాంక్షలతో
🙏🙏🙏 @ శ్రీమాన్ కంది వారు!
తొలగించండి🤣😊😊@ Sweet Jilebi
శాస్త్రి గారూ,
తొలగించండిజిలేబీ గారి కోరికా, నా కోరికా ఒక్కటే... దయచేసి మన్నించండి!
జన్మదిన శుభాకాంక్షలు ప్రొఫెసర్ శాస్త్రి గారూ 💐.
తొలగించండి🙏🙏🙏@ శంకరాచార్యుల వారు
తొలగించండి🙏🙏🙏@ విన్నకోట వారు
అయ్యా! అమ్మా!
తొలగించండినాకు నా వ్యక్తిగత బ్లాగులో ఉన్న స్వేచ్ఛ ఇచ్చట లేదుగా! ఇదేమో కలహంసల సమూహం. నేనేమో నీటి కాకిని. భగవంతుడు నాకు భక్తినివ్వలేదు. అది ఆయన తప్పే. ఆయనను ఎగతాళి చేయడం నాకు చాలా ఇష్టం. అయినా నన్ను క్షమించి ఆయన ఆయురారోగ్య హాస్య ప్రవర్తనలూ ఇన్నాళ్ళూ ఇస్తూ వచ్చాడు. ఆయన బహు సరదా మనిషి నాకు తెలిసినంత మేరకు:
*****************************
శంకరాభరణం పద్య రచన - 1052
కవిమిత్రులారా!
“విసమును మ్రింగినట్లు కడు వేదన...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
విసమును మ్రింగినట్లు కడు వేదన జూపుట పాడియే శివా...
కసిగొని పార్వతమ్మ ముడి గట్టగ కొంగిట నర్ధభాగమై...
తసదియ! గంగ నెత్తినను తాండవ మాడగ తక్కతక్కతై...
పసువది నంది పారగను పండుగ జేయుచు వెండి కొండలన్...
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
తొలగించండిస్వేచ్ఛయు నాదు బ్లాగున యథేచ్ఛగ యున్నదటంచు జీపియెస్
స్వేచ్ఛగ మీరు పద్యముల వేయక పోవుట మేలుగాదయా
స్వేచ్ఛ ధురంధరత్వముగ సింహపు ఠీవిగ కై గొనంగ నా
స్వేచ్ఛ, ప్రతిష్ఠ జేర్చు సయి సేతువు గా జతచేర్చు మోదమున్ :)
జిలేబి
🙏
తొలగించండిఅవు నందఱము కలలో హంసలమే!
తొలగించండి😊
తొలగించండినేనొక సారి శంకరయ్య గారికి చెప్పాను: "శ్రీ రాముని పై ఒక కంద పద్యం వ్రాయమంటే నా చేతులు కదలవు...మరీ ప్రోద్బలం చేస్తే ... శ్రీ రాముని దయచేతను... అనే సుమతి శతకం పద్యం వ్రాసి submit చేస్తాను" అని...
తొలగించండి
తొలగించండిశ్రీరాముడు అందుకే నేమో అంత నిబద్ధత తో ఆదిత్య హృదయాన్ని తాకేందుకు యత్నించేడు :)
జిలేబి
అనంత కోటి కాంతి సంవత్సరముల దూరము వ్యాపించిన యీ మహా విశ్వ బ్రహ్మాండములో మానవ మాత్రుని జీవిత కాల మెంత యాతని మేధశ్శక్తి యెంత నాతని నమ్మకమున కున్న విలువ యెంత!
తొలగించండిమన తాత గారి తాత పేరే తెలియని స్థిలో మన ముండిన కృతయుగ వర్ధితు లైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, త్రేతాయుగ దర్పితులైన రావణ కుంభకర్ణులు, ద్వాపర యుగోద్భవులు శిశుపాల దంత వక్త్రులు మనకు పరిచితులే. కల్పిత గాథ లనుకొన్న కల్పింప బడి కొన్ని వేల సంవత్సరములు గడిచినవే!
మన పూర్వీకుల గొప్ప తనాన్ని మనము గుర్తించ నిష్ట పడము. కాళిదాసు మహా కవి తనకన్నా నెన్నో సంవత్సరాలు తర్వాత పుట్టిన షేక్శ్ఫియర్ పేరున పిలువ బడటము మనకే చెల్లు. మన దాస్య శృంఖల మాహాత్మ్యము కలియుగాంతము వరకు కొన సాగు నన్న నతిశయోక్తి కాదు.
కుంతి నీటిపా లొనరించె కోరి కోరి
రిప్లయితొలగించండిచిన్న తనమందు నెలకొన్న చిలిపి మనసు
దు:ఖ మంతయు దిగమ్రిగి కక్కస మున
నమ్ము బిడ్డల దునుమాడె నమ్మ విధిగ
అక్కయ్యా
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని 'బిడ్డల' అన్న బహువచనానికి అన్వయం?
కని కర మ్మింత యును లేక గర్వ మతులు
రిప్లయితొలగించండితమదు మాటయే శాసన మ్మ నుచు జనుల
తోరముగ బాధ పెట్టె డు దుష్ట పాల
నమ్ము బిడ్డల ను దును మాడెనమ్మ విధిగ
_______కరణం రాజేశ్వర రావు
రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. "తమదు మాటయే యిక శాసనమను జనుల" అందామా?
ప్రసవమందిన పాము విభ్రాంతి, వేగ,
రిప్లయితొలగించండిపుట్టు సంతానమును మ్రింగు పురిటిలోన
ననగ చిత్రంబు,సత్యంబు, నౌరఁదెలియ
నమ్ము బిడ్డల దునుమాడె నమ్మ విధిగ.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిజీనియస్ వారికి జన్మదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి🙏🙏🙏
తొలగించండిఇమ్మహి దేవతై వెలసి యిమ్మగు ప్రేమను పంచునట్టిదౌ
రిప్లయితొలగించండియమ్మకు క్రూరమైన తలపబ్బదు బిడ్డలు తప్పుఁజేసినన్
నమ్మను గాక నమ్మనిది నాకెవరైననుఁజెప్పనిట్టులన్
*"నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే"*
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దేవత + ఐ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "దేవియై వెలసి..." అనండి.
పొదుపు మాటయే మఱచియు నదుపు లేక
రిప్లయితొలగించండివిచ్చలవిడి బ్రదుకుటకు నిచ్ఛగించి
యింగితమ్ము కొఱవడగ నింటిని దెగ
"నమ్ము బిడ్డలఁ దునుమాడె నమ్మ విధిగ
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బ్రాకెట్లలో ఉన్న అక్షరములు కలిపి చదివిన ప్రభాకర శాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్న సందేశము వచ్చును
రిప్లయితొలగించండిసు(ప్ర భా)తాన శం(కర ) సూరి వారి
బ్లాగులో (శాస్త్రి) వై నీదు పాదములను
పార జల్లెడు నయ(గారి) బాస కలి(కి)
(జన్మ) మొందె నీ మేధమున్ సరస గతిని,
(దిన)మణి పగిది వెలుగు నొందెనుగ నీదు
కైత , (శు)క్ల ను రసనపై కట్టి నట్టి
(భా)సు రోత్తమా (కాం)చును పలుకు కలికి
మీకు ర(క్ష) నిడుచు,కలిమి చెలి సతము
క(లు)గ జేయును సంపదల్ కంక టీకు
డిచ్చు శత వత్సరమ్ములు మెచ్చుకొనుచు,
మా చిరు కవులకెప్పుడు మార్గ దర్శి
వై నిడుము దీవెనల్ వర వాక్కు పుత్ర
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ చిత్రకవితా నైపుణ్యం ప్రశంసనీయం. పద్యం బాగున్నది. అభినందనలు.
@ కృష్ణ సూర్యకుమార్ గారూ:
తొలగించండి🙏🙏🙏
తాపసి మిధిల పత్తనమునకున్ రామ చంద్రుని కొనిపోయి జనకునిసుత
రిప్లయితొలగించండిసీతకు బెట్టిన శివధనుర్భంగ స్వయంవరమును జూప నా రఘు కుల
తిలకుడు విల్లునెత్తి విఱచె నొక్కమారుగ, సభ లోని వారు గెలువడికి
నెమ్మి సలుపగ వానిం బెండ్లి యాడెపడతియె ప్రీతిన్ ఘనుడతడని మది
నందు తలచుచు,రాముని డెందము పర
వశము నొందగ తాపసి వదనము చిరు
నగవు తోడ ప్రకాశమై నర్తనమిడ
నెల్ల రిడె దీవెనలపుడు నెమ్మి తోడ
ninnati puranamu chudamdi guruvu garu
సమస్యాపాదాన్ని స్థానభ్రంశం చేసి సీసంలో సీతారాముల కళ్యాణ గాథను మనోహరంగా చెప్పారు. బాగుంది. అభినందనలు.
తొలగించండిసకలశుభములుగలిగించుశంకరుండు
రిప్లయితొలగించండినాయురారోగ్యసంపదలన్నియిచ్చి
కంటికినిఱెప్పయట్లయికాచుగాత!
సకలసద్గుణశీలిమాశాస్త్రివరుని
__/\__
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిబీదతనమునకోర్వకపేదయైన
రిప్లయితొలగించండిసుగుణశీలియౌగుణమునసౌమ్యతనను
నమ్ముబిడ్డలదునుమాడెనమ్మవిధిగ
లేమిజేయునునెంతటికర్మనైన
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ, నాల్గవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.
కేరళ లో ప్రకృతి విలయతాండవముః
రిప్లయితొలగించండిఎంత ఘోరమో కనినంత చింత మిగిలె
ప్రకృతి కరుణించినను చాలు వసుధ మురిసి
పసిడి రాశుల నిచ్చికాపాడు నంచు
నమ్ము బిడ్డల దునుమాడె నమ్మ విధిగ.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవరించిన పద్యం
రిప్లయితొలగించండిఅమ్ముని శాపమందితిమి, యమ్మగ మమ్ముగనంగ భూమిపై
కొమ్మరొ నీవెదిక్కనుచు గోరగ గంగయె సమ్మతించి తా
నిమ్మహి ధీర శంతనునకింతిగ మారి కుమారులన్ తనన్
నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికమ్మిన ప్రేమతో నిడగ కాంతకు మాటను మీరనంచునన్
రిప్లయితొలగించండికమ్మని మాతృభావనను ఖాతరు సేయక నేడు బాలురన్
వమ్ముగ నీటముంచగను వాకొన నేరని
భర్తచెంతనే
నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుతు సాగెను మాతృమూర్తియే!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిసవరణతో
రిప్లయితొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2769
సమస్య :: నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే.
నమ్ముకొన్న బిడ్డలను చంపి నవ్వుకొంటూ వెళ్లిపోయింది ఒక అమ్మ అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: అష్ట వసువులు (ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు) వసిష్ఠ మహర్షి యొక్క హోమధేనువైన నందినిని అపహరించారు. కోపించిన ముని వారిని భూలోకంలో పుట్టండి అని శపించినాడు. వారు శరణు వేడగా మీలో ఏడుగురు అచిర కాలంలో మరల దేవలోకానికి చేరగలరు. ఎనిమిదవ వాడైన ప్రభాసుడే ప్రధాన దోషి కావున ఇతడు చిరకాలము అక్కడే ఉండగలడు అని అనుగ్రహించినాడు. ఆ వసువులు గంగానదిని కలసికొని అమ్మా! నీవే మాకు అమ్మవు. మేము పుట్టిన వెంటనే మమ్ము నదిలో పడవేసి మా శాపాన్ని తొలగించు. ఈ ప్రభాసుడు మాత్రం నీ సుపుత్రుడుగా చిరకాలం ఉండగలడు అని వేడుకొన్నారు. అందుకు సమ్మతించిన గంగమ్మ తనకు జన్మించిన బిడ్డలలో ఏడుమందిని పుట్టగానే నదిలో పడవేసి వారి శాపాన్ని తొలగించగలిగినానని నవ్వుకొంటూ ముందుకు సాగింది అని విశదీకరించే సందర్భం.
అమ్మ! జనించి నంత మము నందఱి నీ జలరాశిఁ జేర్చుమా!
నెమ్మది నీ ప్రభాసు డిల నీకు సుతుండగు నన్న, గంగయున్
రమ్మనె, పుట్టగా వసువులన్ గని మోక్షమొసంగె, నేడ్గురన్
నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (22-8-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
అమ్మ భూమాత యేమని యందు వాసు
రిప్లయితొలగించండిదేవుఁ డేఁగు దెంచి సభార్య దివ్య బాణ
సంతతిని నరకాదుల సమర మందు
నమ్ము బిడ్డలఁ దునుమాడె నమ్మ విధిగ
ఇమ్మెయి దేహ మాహుతిగ నీయఁగ వేగ నుపక్రమించఁ దా
నమ్మద నాంతకప్రద మహాసినిఁ గల్మష కంఠ సాహ్యమే
చుమ్మన ద్రౌణి దుష్ట మతి, శోక పయోధినిఁ గ్రుంక, నిద్రనున్
నమ్మిన బిడ్డలం దునిమి నవ్వుచు సాగెను, మాతృమూర్తియే
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిబీదతనమునకోర్వకపేదయైన
రిప్లయితొలగించండిసుగుణశీలియౌగుణమునసుమతితనను
నమ్ముబిడ్డలదునుమాడెనమ్మవిధిగ
లేమిజేయునునెంతటిలేమనైన
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమ్మలఁ.గన్నయమ్మ సుజనార్తిని బాపెడు నాదిశక్తి ,లో
రిప్లయితొలగించండికమ్ముల సృష్టిఁ జేసి, తమిఁ గాచుచు, నాశమొనర్చు భూమికన్;,
రమ్మని దీరె నాయువని దోడ్కొని బోవుచు వింతయౌ క్రియన్
నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
కృతజ్ఞతలు శంకరకవిగారు.
తొలగించండికష్టనష్టాల యందున గరుగుచున్న?
రిప్లయితొలగించండిపుష్టిజేకూర్చు సంతుకుపుడమిలాగ!
"నమ్ముబిడ్డలదునుమాడె నమ్మవిధిగ
లేనిమాటల పలుకుట మానుమయ్య"
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమ్మరొ కావవే దయను హద్దులు మీరుచు నున్నవాడు రే
రిప్లయితొలగించండిద్రిమ్మరు డుగ్రుడై యనుచు దేవత లమ్మకు మ్రొక్క మించు హా
ర్దమ్మున దుర్గయై మహిషు దర్పము బాపి రణాన బ్రోవగా
నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ.
తొలగించండిఅమ్మనుదైవమేయనుచునర్చనజేయగనెల్లవేళలన్
రిప్లయితొలగించండినమ్మినబిడ్డలన్దునిమినవ్వుచుసాగెనుమాతృమూర్తియే
యమ్మకచెల్లరోయరయయార్తికిసూచననవ్వుటేకదా
యమ్మలవేడగానగునుహత్యలుసేయకనుండుడోయికన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమ్మపదముకు మారెగ నర్ధ మేమొ
రిప్లయితొలగించండివెలవెలది దల్లిగ యవగ వేడు కేది
తప్పుదారి కన్యలకును దగదు సంతు
నమ్ము, బిడ్డలఁ దునుమాడె, నమ్మ విధిగ"
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిhttps://youtu.be/KnvHcMN8kgc
కె సీ ఆర్ గారి ఉత్పలమాల
నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును నవ్వులు చిత్త వృద్ధికిన్
దివ్వెలు కొన్ని నవ్వులిట తేలవు కొన్ని విషప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమ రసమున్ విరజిమ్ము విశుద్ధమైన లే
నవ్వులు సర్వ దుఃఖ దమనమ్ములు వ్యాధుల కున్మహౌషధీ !
కె సీ ఆర్ గారి ఉత్పలము :
వ్యాధులకు న్మహౌషధుల్.
తొలగించండి
రిప్లయితొలగించండిజీపీయెస్ వారు
మీ జన్మదిన సందర్భముగా మీకోసం ఈ సమస్య పూరించుడీ :)
జనకా యని తండ్రి పిలిచె చక్కగ సుతుడిన్ !
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగ్రుమ్మరు వీథులందుఁ దన గోరికఁ దీరగ ద్రావి మద్యమున్,
రిప్లయితొలగించండిద్రిమ్మరియై సతీసుతులఁ దీరును జూడని భర్త , పైకమున్
దొమ్మిని జేయఁ, దా విసిగి తోడ్కొని జావఁ దలంచి ముందుగా,
నమ్మినఁ బిల్లలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియై.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కమ్మగ కోర్కె తీర్చమని కాళ్ళను పట్టగ గంగ వేడ్కతో
రిప్లయితొలగించండిలెమ్మని దీవెనిచ్చియటు లెక్కగ నేడుగురిన్ వధించె తా
నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృ మూర్తియే
నెమ్మది తోడ తానచట నెమ్మిని యిచ్చినమాటతీరగా.
కట్టుకథ: 👇
రిప్లయితొలగించండికమ్మని మందలో జనుచు కావలి గోవట రెడ్డి తోటలో
గమ్మున గాంచ వ్యాఘ్రమును గంతులు వేయుచు దూకునట్టిదిన్
కొమ్ముల తోడుతన్ పొడిచి కుమ్ముచు దానిని; కాచుకొంచుచున్
నమ్మిన బిడ్డలన్; దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే :)