భేరి చిత్ర బంధ సీసము
పూతన పాతంగి! నాతిరక్షక! సత్యభామ మానస చోర! పార్ధ సార
ధీ!గిరి ధర! వసుదేవ సుత! కరటి ప్రాణ దా! వనమాలి! భద్రనాధ!
చిరజీవి! బకవైరి! శ్రీపతి! భాస్కర నేత్ర! వజ్రకిశోర! నీరజోద
రా!దీనబంధు! మురారి! కంసారాతి! మల్లారి!నగధరా! నల్లనయ్య!
నరకాంతక!కమల నాభ! నటన సూత్ర ధారి!విశ్వంభరా! దానవారి!
దేవకీ సుతా! యవనారి! తీర్ధ కరుడ!
సూరి! బాహు భేది! భరిమ!సోమ గర్భ!
భూరి! చక్రధారి! కపిల! పుష్కరాక్ష!
కాచు పూసపాటి నెపుడు కరుణ తోడ
పై పద్యములో భేరి పైన (పూసపాటి చిత్ర బంధ కవితా భేరి) అన్న వాక్యము బంధించ బడినది
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ బంధ కవి

"మిత్రులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!"
రిప్లయితొలగించండి.