12, అక్టోబర్ 2019, శనివారం

ఆహ్వానం!


4 కామెంట్‌లు:

  1. లలితపేరున శతకము రచనజేసి
    కవివరేణ్యులసాక్షిగా గవనమచట
    చదువుచుండెడుసమయాన శర్వసుతుడు
    శుభములీయగగోరుదు శుద్ధమతిని

    రిప్లయితొలగించండి
  2. మీ శుభాశీస్సులకు ధన్యవాదములండీ!నమస్సులు!

    రిప్లయితొలగించండి
  3. అశ్వారూఢ " శతకాశ్వారూఢ " ఐన అమ్మ్మవారి అనుగ్రహం
    మీకు సర్వదా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 🙏

    రిప్లయితొలగించండి
  4. మీ సహృదయతకు ధన్యవాదములండీ,నమస్సులు!

    రిప్లయితొలగించండి