30-5-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ముక్కును గోయుము జలుబు మిమున్ బాధింపన్”(లేదా...)“ముక్కుం గోయఁగ మేలగున్ జలుపు మిమ్ముం జేరి బాధించినన్”
అక్కునఁజేర్చితిమిత్రునికక్కెనుతానే విషమును గమనికలేకన్గ్రక్కునవదలితివానిన్ముక్కునుగోయుముజలుబుమిమున్బాధింపన్
ముక్కది కారగ గని యెకసెక్కెము లాడుచు పలికెను చెలిమరి తోడన్ జక్కటి యోచన యంచును ముక్కును గోయుము జలుబు మిమున్ బాధింపన్.అక్కా! నీపతి తుమ్ముచుండెననగా నా యింతియే యిట్లనెన్ ముక్కున్నప్పుడు తప్పదంద్రుకదరా మూర్ఖుండ శైత్యమ్మదే చిక్కుల్ తప్పవటంచనన్ బుడుతడే చెప్పెన్ పరీహాసమున్ ముక్కుం గోయఁగ మేలగున్ జలుపు మిమ్ముం జేరి బాధించినన్.
మిక్కిలి ప్రయోజనముకైముక్కుకు నీలగిరి తైల మున్ వాడవలెన్గ్రక్కున భోజనమందునముక్కును గోయుము జలుబు మిమున్ బాధింపన్[ముక్కు - చెడు]
పెక్కు విధాల చి కి త్స కుదక్కువ గానట్టి వేళ తప్పని సరిగామక్కువ వీడియు న య్యె డముక్కును గోయుము జలుబు మిము న్ బాధిo పన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ముక్కునుమూసి మొదటగాకుక్కవలెనునోటనీకుకూళుడ వైనీవిక్కడిటులనుటసరియేముక్కునుగోయుముజలుబుమిమున్ బాధింపన్చిక్కగమందుపుటకిడుచుముక్కును కోయము, జలుబు మిమున్ బాధింపన్చక్కగతగ్గించిజలుబునిక్కముగా మేలు కూర్చి నెమ్మది యొసగున్
మొక్కను చెఱచెడి చీడకునుక్కటముగఁ నాకు ద్రుంచ నుపయుక్తంబౌముక్కుకు పడిశము బట్టినముక్కును గోయుము జలుబు మిమున్ బాధింపన్
మొక్కన్బట్టిన చీడపీడలను నిర్మూలింప పత్రమ్ములన్ముక్కల్ముక్కలు గాగ ద్రుంచఁ దగు నామొక్కన్ తగన్ గావఁగాముక్కున్బట్టిన తీవ్రమౌ పడిశముంబోగొట్టగా చెచ్చెరన్ముక్కుం గోయఁగ మేలగున్ జలుపు మిమ్ముం జేరి బాధించినన్
కం॥ చిక్కులు వీడక వైద్యుఁడుమిక్కిలి తికమకగనుండ మేటి పడిసెమైయొక్కఁడు రాగ యనెనిటులన్ముక్కును గోయము జలుబు మిమున్ బాధింపన్శా॥ చక్కంగా జలుబైన యొక్కఁడు ఘనాస్వాదమ్ముఁ గావించఁగన్సొక్కంబైన దటంచు నౌషధమునే చోద్యంబుఁ గాంచంగ నాముక్కే యెఱ్ఱగ మారె నొప్పిని యిటుల్ మూర్ఖుండు నిందించెరోముక్కుం గోయఁగ మేలగున్ జలుపు మిమ్ముం జేరి బాధించినన్జలుబు ను బలుబు అని వ్రాసినందున సవరించానండి
కం:తప్పక మేలగు వైద్యమునిప్పుడొసగితి నికమీదటెప్పుడు గూడన్చెప్పుము వచ్చినచో నాముక్కును గోయుము జలుబు మిము బాధింపన్.
కందంచక్కని శాస్త్రయుతమ్మగుచుక్కల మందిది హితమగు చూడఁగ గవులున్రొక్కమిడుచు గొని సీసాముక్కును గోయుము జలుబు మిమున్ బాధింపన్శార్దూలవిక్రీడితముచక్కన్ జేసితిమయ్య నిష్ఠగలుగన్ శాస్త్రంపు మోదమ్మునన్చుక్కల్ వైచి రుమాలు పైన గవులున్ చూడంగ క్షీణించెడున్రొక్కమ్మెక్కువ కాదు తక్కువ వెలన్ ప్రోత్సాహమౌ! సీసకున్ముక్కుం గోయఁగ మేలగున్ జలుపు మిమ్ముం జేరి బాధించినన్
చుక్కల మందొక్కటి నిడిచక్కగ పనిచేయునిదియె జలుబుకనుచు మాయక్క పలికె, మును సీసాముక్కును గోయుము జలుబు మిమున్ బాధింపన్. పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ.
అక్కునఁజేర్చితిమిత్రుని
రిప్లయితొలగించండికక్కెనుతానే విషమును గమనికలేకన్
గ్రక్కునవదలితివానిన్
ముక్కునుగోయుముజలుబుమిమున్బాధింపన్
రిప్లయితొలగించండిముక్కది కారగ గని యెక
సెక్కెము లాడుచు పలికెను చెలిమరి తోడన్
జక్కటి యోచన యంచును
ముక్కును గోయుము జలుబు మిమున్ బాధింపన్.
అక్కా! నీపతి తుమ్ముచుండెననగా నా యింతియే యిట్లనెన్
ముక్కున్నప్పుడు తప్పదంద్రుకదరా మూర్ఖుండ శైత్యమ్మదే
చిక్కుల్ తప్పవటంచనన్ బుడుతడే చెప్పెన్ పరీహాసమున్
ముక్కుం గోయఁగ మేలగున్ జలుపు మిమ్ముం జేరి బాధించినన్.
మిక్కిలి ప్రయోజనముకై
రిప్లయితొలగించండిముక్కుకు నీలగిరి తైల మున్ వాడవలెన్
గ్రక్కున భోజనమందున
ముక్కును గోయుము జలుబు మిమున్ బాధింపన్
[ముక్కు - చెడు]
పెక్కు విధాల చి కి త్స కు
రిప్లయితొలగించండిదక్కువ గానట్టి వేళ తప్పని సరిగా
మక్కువ వీడియు న య్యె డ
ముక్కును గోయుము జలుబు మిము న్ బాధిo పన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముక్కునుమూసి మొదటగా
రిప్లయితొలగించండికుక్కవలెనునోటనీకుకూళుడ వైనీ
విక్కడిటులనుటసరియే
ముక్కునుగోయుముజలుబుమిమున్ బాధింపన్
చిక్కగమందుపుటకిడుచు
ముక్కును కోయము, జలుబు మిమున్ బాధింపన్
చక్కగతగ్గించిజలుబు
నిక్కముగా మేలు కూర్చి నెమ్మది యొసగున్
మొక్కను చెఱచెడి చీడకు
రిప్లయితొలగించండినుక్కటముగఁ నాకు ద్రుంచ నుపయుక్తంబౌ
ముక్కుకు పడిశము బట్టిన
ముక్కును గోయుము జలుబు మిమున్ బాధింపన్
మొక్కన్బట్టిన చీడపీడలను నిర్మూలింప పత్రమ్ములన్
రిప్లయితొలగించండిముక్కల్ముక్కలు గాగ ద్రుంచఁ దగు నామొక్కన్ తగన్ గావఁగా
ముక్కున్బట్టిన తీవ్రమౌ పడిశముంబోగొట్టగా చెచ్చెరన్
ముక్కుం గోయఁగ మేలగున్ జలుపు మిమ్ముం జేరి బాధించినన్
కం॥ చిక్కులు వీడక వైద్యుఁడు
రిప్లయితొలగించండిమిక్కిలి తికమకగనుండ మేటి పడిసెమై
యొక్కఁడు రాగ యనెనిటులన్
ముక్కును గోయము జలుబు మిమున్ బాధింపన్
శా॥ చక్కంగా జలుబైన యొక్కఁడు ఘనాస్వాదమ్ముఁ గావించఁగన్
సొక్కంబైన దటంచు నౌషధమునే చోద్యంబుఁ గాంచంగ నా
ముక్కే యెఱ్ఱగ మారె నొప్పిని యిటుల్ మూర్ఖుండు నిందించెరో
ముక్కుం గోయఁగ మేలగున్ జలుపు మిమ్ముం జేరి బాధించినన్
జలుబు ను బలుబు అని వ్రాసినందున సవరించానండి
కం:
రిప్లయితొలగించండితప్పక మేలగు వైద్యము
నిప్పుడొసగితి నికమీదటెప్పుడు గూడన్
చెప్పుము వచ్చినచో నా
ముక్కును గోయుము జలుబు మిము బాధింపన్.
కందం
రిప్లయితొలగించండిచక్కని శాస్త్రయుతమ్మగు
చుక్కల మందిది హితమగు చూడఁగ గవులున్
రొక్కమిడుచు గొని సీసా
ముక్కును గోయుము జలుబు మిమున్ బాధింపన్
శార్దూలవిక్రీడితము
చక్కన్ జేసితిమయ్య నిష్ఠగలుగన్ శాస్త్రంపు మోదమ్మునన్
చుక్కల్ వైచి రుమాలు పైన గవులున్ చూడంగ క్షీణించెడున్
రొక్కమ్మెక్కువ కాదు తక్కువ వెలన్ ప్రోత్సాహమౌ! సీసకున్
ముక్కుం గోయఁగ మేలగున్ జలుపు మిమ్ముం జేరి బాధించినన్
రిప్లయితొలగించండిచుక్కల మందొక్కటి నిడి
చక్కగ పనిచేయునిదియె జలుబుకనుచు మా
యక్క పలికె, మును సీసా
ముక్కును గోయుము జలుబు మిమున్
బాధింపన్.
పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.