5-7-2023 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నరకములోఁ గాంచెదరట నాకసుఖములన్”(లేదా...)“నరకములోనఁ గాంచెదరు నాకసుఖంబులఁ బాపులెల్లరున్”
పరమాత్మునె నమ్ముకొనుచు,పరసేవకె యంకితముగ బ్రదుకు గడుపు వారెరుగరు సుఖలాలసతనునరకములోఁ గాంచెదరట నాకసుఖములన్”
అరయగనాధునికంబనుమురిపంబునుగనుచుజనులుమూసిరి నిజమునైవిరిసెగరోగములన్నిటనరకములోగాంచెదరటనాకసుఖములన్
నిజమున్
సరిపడు యెర లేకుండగబరమాన్నము దినుటకొరకుపరగడుపుననేనరయకనే దొరికినపుడునరకములోఁ గాంచెదరట నాకసుఖములన్
దురితము లొ నర్ప శిక్షలునరకములో గాంచె ద రట :: నాక సుఖము లన్పర మాత్ముని సేవించుచుపరుల కుప క రించు వార్కి ప్రాప్తించు గదా
అరకొర యాదాయమ్మునుసురకై వెచ్చించి త్రాగి సుప్రతిభపు లాహిరిలో పేద తనమనే నరకములోఁ గాంచెదరట నాకసుఖములన్.బరువగు బాధ్యతల్ నెరుప పైకము లేదని కూళులెల్లరుల్ మరువగనెంచి బాధలను మద్యము గ్రోలుచు దాని మత్తులో నరయగ చక్రవంతుడనటంచుదలంచుచు ఖేదనమ్మనే నరకములోనఁ గాంచెదరు నాకసుఖంబులఁ బాపులెల్లరున్.
నిరతము సంపాదనతోపరిమితి లేనట్టి ధనము ప్రాప్తంబైనన్మరణము సంభవమైననునరకములోఁ గాంచెదరట నాకసుఖములన్నిరతము నక్రమార్జనకు నిర్భయులై చెలరేగిపోయినన్పరిమితి లేని సంపదను పాపము నెంచక కూడఁబెట్టగామరణము సంభవించినఁ సమాదరమే గద చిత్తగించగానరకములోనఁ గాంచెదరు నాకసుఖంబులఁ బాపులెల్లరున్
నిరతము నైహికంబులకు నేరచరిత్రులు నిస్సహాయులన్కరుణ యొకింత జూపకను కక్కసపెట్టుచు ప్రాణ విత్తముల్నెరవుగ కొల్లగొట్టెదరు నీచులు గావుత, నెవ్విధంబుగన్నరకములోనఁ గాంచెదరు నాకసుఖంబులఁ బాపులెల్లరున్?
నిరతము దుష్కృత్యమ్ములనెరవుగనొనరించి కులుకు నీచులు భువిలోనరయగ నేరీతిగనానరకములోఁ గాంచెదరట నాకసుఖములన్?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సిరిగల వారము మరిమగసిరిగల వారమనుచు చని, చెన్నౌ గణికన్పరిగణించి, విటులు మేలైన, రకములోఁ గాంచెదరట నాకసుఖములన్
కం॥ అరయఁగఁ బాపముఁ జేయఁగనరకములో శిక్ష మిగులు నరులకు సఖుఁడాయెరుగక నెవరు పలికిరోనరకములోఁ గాంచెదరట నాక సుఖములన్చం॥ అరయఁగఁ బాప పంకిలమునై సుఖలాలస తోడ ధాత్రిలోపరులను మోసగించుచు నపారముగా ధన సంపదల్ గనన్నరకములోన శిక్ష పడు నాక సుఖంబులుఁ గల్గునా! యెటుల్నరకములోనఁ గాంచెదరు నాక సుఖంబులఁ బాపు లెల్లరున్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. నరులు తమ పాప ఫలములఁనరకములో గాంచెదరట; నాక సుఖములన్ వరియించును నా శ్రీహరిచరణమ్ముల సతము గొల్చు సద్భక్తి పరున్.
వెరవగు మాటలు గావివినరకములోఁ గాంచెదరట నాకసుఖములన్నరకము వేఱే యుండదు నరకము మన మనసులోన నాట్యముఁజేయున్
నేటి సమస్య:-"నరకములోన గాంచెదరు నాకసుఖంబులు పాపులెల్లరున్"నా పురణ:-నిరతము స్వార్థ జీవులును నెక్కొనిజేయచు సర్వపాపముల్పొరలుచునుందు రందుననుపుణ్యము వొందని వారలెట్టులన్నరకములోన గాంచెదరు నాకసుఖంబులు పాపులెల్లరున్అరయగ సత్య శౌచ విమలాత్ముల కబ్బును నాక సౌఖ్యముల్యల్ జి
సమస్య: నరకములోనఁ గాంచెదరు నాకసుఖంబులఁ బాపులెల్లరున్విరహము తోడ సంతతము వేగుచు, సొమ్ముల దన్నుతోడుతన్ తిరుగుచు సాని కొంపల సతీసుతు లన్ విడనాడి, యాస్తులన్తరుగగ చేయుచున్ కరమధర్మపు మార్గము ముంచి కన్యలన్నరకములోనఁ, గాంచెదరు నాకసుఖంబులఁ బాపులెల్లరున్
నిరతము తప్పుడు పనులనువిరతెరుగక చేయు నరులు విస్మయమందన్మరణ సమయమున హరి యననరకములోఁ గాంచెదరట నాకసుఖములన్
పరపీడనమున శిక్షగునరకములో,గాంచెదరట నాకసుఖములన్నిరతము సత్కార్యము లనుధరణినజనులాచరించ దప్పక కలుగున్
పరమాత్మునె నమ్ముకొనుచు,
రిప్లయితొలగించండిపరసేవకె యంకితముగ బ్రదుకు గడుపు వా
రెరుగరు సుఖలాలసతను
నరకములోఁ గాంచెదరట నాకసుఖములన్”
అరయగనాధునికంబను
రిప్లయితొలగించండిమురిపంబునుగనుచుజనులుమూసిరి నిజమునై
విరిసెగరోగములన్నిట
నరకములోగాంచెదరటనాకసుఖములన్
నిజమున్
రిప్లయితొలగించండిసరిపడు యెర లేకుండగ
రిప్లయితొలగించండిబరమాన్నము దినుటకొరకు
పరగడుపుననే
నరయకనే దొరికినపుడు
నరకములోఁ గాంచెదరట నాకసుఖములన్
దురితము లొ నర్ప శిక్షలు
రిప్లయితొలగించండినరకములో గాంచె ద రట :: నాక సుఖము లన్
పర మాత్ముని సేవించుచు
పరుల కుప క రించు వార్కి ప్రాప్తించు గదా
రిప్లయితొలగించండిఅరకొర యాదాయమ్మును
సురకై వెచ్చించి త్రాగి సుప్రతిభపు లా
హిరిలో పేద తనమనే
నరకములోఁ గాంచెదరట నాకసుఖములన్.
బరువగు బాధ్యతల్ నెరుప పైకము లేదని కూళులెల్లరుల్
మరువగనెంచి బాధలను మద్యము గ్రోలుచు దాని మత్తులో
నరయగ చక్రవంతుడనటంచుదలంచుచు ఖేదనమ్మనే
నరకములోనఁ గాంచెదరు నాకసుఖంబులఁ బాపులెల్లరున్.
నిరతము సంపాదనతో
రిప్లయితొలగించండిపరిమితి లేనట్టి ధనము ప్రాప్తంబైనన్
మరణము సంభవమైనను
నరకములోఁ గాంచెదరట నాకసుఖములన్
నిరతము నక్రమార్జనకు నిర్భయులై చెలరేగిపోయినన్
పరిమితి లేని సంపదను పాపము నెంచక కూడఁబెట్టగా
మరణము సంభవించినఁ సమాదరమే గద చిత్తగించగా
నరకములోనఁ గాంచెదరు నాకసుఖంబులఁ బాపులెల్లరున్
నిరతము నైహికంబులకు నేరచరిత్రులు నిస్సహాయులన్
రిప్లయితొలగించండికరుణ యొకింత జూపకను కక్కసపెట్టుచు ప్రాణ విత్తముల్
నెరవుగ కొల్లగొట్టెదరు నీచులు గావుత, నెవ్విధంబుగన్
నరకములోనఁ గాంచెదరు నాకసుఖంబులఁ బాపులెల్లరున్?
నిరతము దుష్కృత్యమ్ముల
రిప్లయితొలగించండినెరవుగనొనరించి కులుకు నీచులు భువిలో
నరయగ నేరీతిగనా
నరకములోఁ గాంచెదరట నాకసుఖములన్?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసిరిగల వారము మరిమగ
రిప్లయితొలగించండిసిరిగల వారమనుచు చని, చెన్నౌ గణికన్
పరిగణించి, విటులు మేలై
న, రకములోఁ గాంచెదరట నాకసుఖములన్
కం॥ అరయఁగఁ బాపముఁ జేయఁగ
రిప్లయితొలగించండినరకములో శిక్ష మిగులు నరులకు సఖుఁడా
యెరుగక నెవరు పలికిరో
నరకములోఁ గాంచెదరట నాక సుఖములన్
చం॥ అరయఁగఁ బాప పంకిలమునై సుఖలాలస తోడ ధాత్రిలో
పరులను మోసగించుచు నపారముగా ధన సంపదల్ గనన్
నరకములోన శిక్ష పడు నాక సుఖంబులుఁ గల్గునా! యెటుల్
నరకములోనఁ గాంచెదరు నాక సుఖంబులఁ బాపు లెల్లరున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
నరులు తమ పాప ఫలములఁ
నరకములో గాంచెదరట; నాక సుఖములన్
వరియించును నా శ్రీహరి
చరణమ్ముల సతము గొల్చు సద్భక్తి పరున్.
వెరవగు మాటలు గావివి
రిప్లయితొలగించండినరకములోఁ గాంచెదరట నాకసుఖములన్
నరకము వేఱే యుండదు
నరకము మన మనసులోన నాట్యముఁజేయున్
నేటి సమస్య:-
రిప్లయితొలగించండి"నరకములోన గాంచెదరు నాక
సుఖంబులు పాపులెల్లరున్"
నా పురణ:-
నిరతము స్వార్థ జీవులును నెక్కొని
జేయచు సర్వపాపముల్
పొరలుచునుందు రందునను
పుణ్యము వొందని వారలెట్టులన్
నరకములోన గాంచెదరు నాక
సుఖంబులు పాపులెల్లరున్
అరయగ సత్య శౌచ విమలా
త్ముల కబ్బును నాక సౌఖ్యముల్
యల్ జి
సమస్య: నరకములోనఁ గాంచెదరు నాకసుఖంబులఁ బాపులెల్లరున్
రిప్లయితొలగించండివిరహము తోడ సంతతము వేగుచు, సొమ్ముల దన్నుతోడుతన్
తిరుగుచు సాని కొంపల సతీసుతు లన్ విడనాడి, యాస్తులన్
తరుగగ చేయుచున్ కరమధర్మపు మార్గము ముంచి కన్యలన్
నరకములోనఁ, గాంచెదరు నాకసుఖంబులఁ బాపులెల్లరున్
రిప్లయితొలగించండినిరతము తప్పుడు పనులను
విరతెరుగక చేయు నరులు విస్మయమందన్
మరణ సమయమున హరి యన
నరకములోఁ గాంచెదరట నాకసుఖములన్
పరపీడనమున శిక్షగు
రిప్లయితొలగించండినరకములో,గాంచెదరట నాకసుఖములన్
నిరతము సత్కార్యము లను
ధరణినజనులాచరించ దప్పక కలుగున్