26-11-2023 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా”(లేదా...)“రాముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో”
సత్కవయిత్రి మొల్ల తండ్రి, శ్రీరాముని ప్రార్థిస్తూ.... కందంధీమా నీపైనుంచుచురామా! సుత కృతి మొదలిడె ప్రాపిడ రావా!స్వామీ! దైవము సెప్పకరాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా!ఉత్పలమాలనామది రాముఁడే యొదిగి నర్మిలిఁ గూర్చుచు జెప్పుచుండఁగన్స్వామి కృపాకటాక్షమున సద్గతి నొందగ వ్రాయచుంటినన్గోమలి నా కుమారితెకుఁ గూర్పగరా! రఘురాము నిర్దయన్రాముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో!
సవరించిన పద్యం:సత్కవయిత్రి మొల్ల తండ్రి, శ్రీరాముని ప్రార్థిస్తూ.... కందంధీమసమందింపఁ దమరురామా! సుత కృతి మొదలిడె ప్రాపిడ రావా!స్వామీ! దైవము సెప్పకరాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా!
నీమముగ వృత్తి జేయకధామము నందునె నటునిటు దారాడంగన్సోమరియగు నా యాత్మారాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా
కామితముగ రచి యించె నురాముని సత్కథ ను మొల్ల :: వ్రాయ ననె గటాభూమీ శుల నుతి యించుచుతామసు లగు వారి కథలు దన కే లనుచున్
నా మదిలో నిలిచిన శ్రీరాముని రమ్యచరితమ్ము వ్రాసితి గదనే నేమముతోడన్, మల్కిభరాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా.భామిని మేనకన్ గని తపస్సును వీడుచు గాధి పుత్రుడే కాముకుడైన గాథనొక కావ్యముగా రచియించ మంచు నా భూమిభృతుండు కోరగనె మోమును త్రిప్పుచు పల్కె పట్టభద్రా! ముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో.
సేమము గూర్చును తెలుపగరాముని దివ్యకథ పఠిత లందరి బ్రతుకున్కామిత ఫలమీయ నటులరాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటాక్షేమముగూర్చునందరికి జీవన లక్ష్యము స్పష్టమైనదౌరాముని దివ్యమైనకథ రంజిల జేయును లబ్ధవర్ణులన్గామితమీయలేని కృతిగా రసరమ్య విహీనమైనటుల్రాముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో
రాముడు సద్గుణాన్వితుడు రక్షకుఁడాతఁడు జీవకోటికిన్నీమముగా లిఖింపఁ గడు నిర్మల చిత్తముతోడ మొల్ల యారాముని సచ్చరిత్ర కమలాక్షుని సమ్మతిఁ గోరె, లేనిచోరాముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో
నీమముగా వ్రాసెనుగదరాముని సత్కథను భక్తి రంజిల, కరుణాధాముని యనుజ్ఞ లేనిదెరాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా
కం॥ రాముని కథ రసరమ్యముపామరులుఁ జదువఁగ మిగుల పరవశమగునేయామె రచన వక్రముగారాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా!ఉ॥ నీమము నిష్ఠనుంచి తను నిత్యముఁ గొల్చుచు వ్రాసె మొల్లయున్రాముని గాథ నెల్లరును రమ్యమటంచు నుతించఁగన్ మహిన్నేమముఁ దప్పి వక్రముగ నేనెటులన్ రచియింతు నట్టులన్రాముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో!
క్షేమము కోరుచు వ్రాసెనురాముని సత్కథనుమెల్ల వ్రాయననెగటాతామస బుద్దిని చూపెడుకోములచరితమ్మునెపుడు కువలయమందున్నామజపమ్ము చేయుచును నందము తోడను వ్రాసె భక్తితో*“రాముని గాథ, నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో”* తామస బుద్ధితో జనుచు ధారుణి యందున నీచులై సదా నేమము తప్పు దుష్టులగు నేతల పైనొక కావ్యరా జమున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నామజపమ్ము చేయుచును నందము తోడను వ్రాసె భక్తితో*“రాముని గాథ, నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో”*తామస బుద్ధితో జనుచు ధారుణి యందున నీచులై సదానేమము తప్పు దుష్టులగు నేతల పైనొక కావ్యరా జమున్
క్షేమము కోరుచు వ్రాసెనురాముని సత్కథనుమెల్ల వ్రాయననెగటాతామస బుద్దిని చూపెడుభూమీశులచరితమెపుడు భువనము నందున్
సత్కవయిత్రి మొల్ల తండ్రి, శ్రీరాముని ప్రార్థిస్తూ....
రిప్లయితొలగించండికందం
ధీమా నీపైనుంచుచు
రామా! సుత కృతి మొదలిడె ప్రాపిడ రావా!
స్వామీ! దైవము సెప్పక
రాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా!
ఉత్పలమాల
నామది రాముఁడే యొదిగి నర్మిలిఁ గూర్చుచు జెప్పుచుండఁగన్
స్వామి కృపాకటాక్షమున సద్గతి నొందగ వ్రాయచుంటినన్
గోమలి నా కుమారితెకుఁ గూర్పగరా! రఘురాము నిర్దయన్
రాముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో!
సవరించిన పద్యం:
తొలగించండిసత్కవయిత్రి మొల్ల తండ్రి, శ్రీరాముని ప్రార్థిస్తూ....
కందం
ధీమసమందింపఁ దమరు
రామా! సుత కృతి మొదలిడె ప్రాపిడ రావా!
స్వామీ! దైవము సెప్పక
రాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా!
నీమముగ వృత్తి జేయక
రిప్లయితొలగించండిధామము నందునె నటునిటు దారాడంగన్
సోమరియగు నా యాత్మా
రాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా
కామితముగ రచి యించె ను
రిప్లయితొలగించండిరాముని సత్కథ ను మొల్ల :: వ్రాయ ననె గటా
భూమీ శుల నుతి యించుచు
తామసు లగు వారి కథలు దన కే లనుచున్
రిప్లయితొలగించండినా మదిలో నిలిచిన శ్రీ
రాముని రమ్యచరితమ్ము వ్రాసితి గదనే
నేమముతోడన్, మల్కిభ
రాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా.
భామిని మేనకన్ గని తపస్సును వీడుచు గాధి పుత్రుడే
కాముకుడైన గాథనొక కావ్యముగా రచియించ మంచు నా
భూమిభృతుండు కోరగనె మోమును త్రిప్పుచు పల్కె పట్టభ
ద్రా! ముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో.
సేమము గూర్చును తెలుపగ
రిప్లయితొలగించండిరాముని దివ్యకథ పఠిత లందరి బ్రతుకున్
కామిత ఫలమీయ నటుల
రాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా
క్షేమముగూర్చునందరికి జీవన లక్ష్యము స్పష్టమైనదౌ
రాముని దివ్యమైనకథ రంజిల జేయును లబ్ధవర్ణులన్
గామితమీయలేని కృతిగా రసరమ్య విహీనమైనటుల్
రాముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో
రాముడు సద్గుణాన్వితుడు రక్షకుఁడాతఁడు జీవకోటికిన్
రిప్లయితొలగించండినీమముగా లిఖింపఁ గడు నిర్మల చిత్తముతోడ మొల్ల యా
రాముని సచ్చరిత్ర కమలాక్షుని సమ్మతిఁ గోరె, లేనిచో
రాముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో
నీమముగా వ్రాసెనుగద
రిప్లయితొలగించండిరాముని సత్కథను భక్తి రంజిల, కరుణా
ధాముని యనుజ్ఞ లేనిదె
రాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా
కం॥ రాముని కథ రసరమ్యము
రిప్లయితొలగించండిపామరులుఁ జదువఁగ మిగుల పరవశమగునే
యామె రచన వక్రముగా
రాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా!
ఉ॥ నీమము నిష్ఠనుంచి తను నిత్యముఁ గొల్చుచు వ్రాసె మొల్లయున్
రాముని గాథ నెల్లరును రమ్యమటంచు నుతించఁగన్ మహిన్
నేమముఁ దప్పి వక్రముగ నేనెటులన్ రచియింతు నట్టులన్
రాముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో!
క్షేమము కోరుచు వ్రాసెను
రిప్లయితొలగించండిరాముని సత్కథనుమెల్ల వ్రాయననెగటా
తామస బుద్దిని చూపెడు
కోములచరితమ్మునెపుడు కువలయమందున్
నామజపమ్ము చేయుచును నందము తోడను వ్రాసె భక్తితో
*“రాముని గాథ, నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో”*
తామస బుద్ధితో జనుచు ధారుణి యందున నీచులై సదా
నేమము తప్పు దుష్టులగు నేతల పైనొక కావ్యరా జమున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినామజపమ్ము చేయుచును నందము తోడను వ్రాసె భక్తితో
రిప్లయితొలగించండి*“రాముని గాథ, నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో”*
తామస బుద్ధితో జనుచు ధారుణి యందున నీచులై సదా
నేమము తప్పు దుష్టులగు నేతల పైనొక కావ్యరా జమున్
క్షేమము కోరుచు వ్రాసెను
రిప్లయితొలగించండిరాముని సత్కథనుమెల్ల వ్రాయననెగటా
తామస బుద్దిని చూపెడు
భూమీశులచరితమెపుడు భువనము నందున్