మేలుగ బ్రహ్మనుండి తను మిక్కుటమైన వరాలు గైకొనెన్ బేలవమైన శక్తిగల పెక్కురు రూపరె వాని చేతిలో కాలము కూడివచ్చి తన గర్వము దూకొని పల్వురిన్ సినీ వాలినిఁ జంపె రావణుఁడు వ్యాసుఁడు వ్రాసిన నాటకమ్మునన్
కం:ఏలనొ రావణు పాత్రనె చాలగ చిత్రించె,వాలి చరిత యె తగ్గెన్ చాలని యనుభవము వలన వాలిని రావణుడు సంపె వ్యాసుని కృతిలో. (వ్యాసుడనే అతను వ్రాసిన కావ్యం లో రావణ పాత్రని ఎక్కువ చిత్రించి వాలి పాత్ర తగ్గింది.దానిలో రావణుడు వాలిని చంపేశాడు.)
ఉ:వాలిగ,రాక్షసేశునిగ పాత్రల దాల్చిన వారి మధ్యనన్ గోలలు పెచ్చరిల్లి తమ కోపము వ్యాసుడు దీర్చ లేకయున్ వాలిని జంపె రావణుడు, వ్యాసుడు వ్రాసిన నాటకమ్మునన్ చాల యపప్రథల్ కలిగి చాలని వ్రాయుట మానె వ్యాసుడున్.
కందం
రిప్లయితొలగించండిఏలిక యై లంకాపురిఁ
జాలరు నాకెవ్వరనుచు శౌర్యమునందున్
వాలార్చి దిక్పతుల గ
ర్వాలిని రావణుఁడు సంపె వ్యాసుని కృతిలో
కందం
తొలగించండిఏలిక యై లంకాపురిఁ
జాలరు నాకెవ్వరనుచు శౌర్యమునందున్
వాలార్చి దిక్పతుల గ
ర్వాలిని రావణుఁడు సంపె వ్యాసుని కృతిలో
ఉత్పలమాల
ఏలిక స్వర్ణలంకకన నెగ్గులు వల్కుచు విర్రవీగుచున్
జాలరు నెవ్వరున్ తనదు శౌర్యముముందరటంచు ధాటిగన్
గేలిగఁ జూచి దిక్పతుల గెల్చుచు లారలు మీరకుండ గ
ర్వాలిని జంపె రావణుఁడు వ్యాసుఁడు వ్రాసిన నాటకమ్మునన్
రిప్లయితొలగించండిపాలసులగు మిత్రులతో
కాలిక సేవించి పలికె ఖలుడొక్కడిటుల్
సాశావృక దావరి యగు
వాలిని రావణుఁడు సంపె వ్యాసుని కృతిలో.
మేలగు విద్యకోసము సుమేధసు చెంతను చేర్చనేమి యా
పాలసు డేలమారు? నట బర్బరు లైన సుగంధి గూడుచున్
గాలిక నమ్ము శాల జని కశ్యము గ్రోలుచు వాగె నిట్టులన్
వాలినిఁ జంపె రావణుఁడు వ్యాసుఁడు వ్రాసిన నాటకమ్మునన్.
ఓలమున రాముడు దునమె
రిప్లయితొలగించండివాలిని ; రావణుఁడు సంపె వ్యాసుని కృతిలో
లాలిత్యమును , కఠినముగ
నేల కొమరినపహరించె నీతిని విడువన్
గూలిచె రాముఁడెవని తన
రిప్లయితొలగించండియాలినెవడు తస్కరించె, అడచేనన, అం
బాలిక కథ యెందు గలదు
వాలిని రావణుఁడు సంపె వ్యాసుని కృతిలో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమేలగు వరముల దన్నున
రిప్లయితొలగించండికాలుని తలపించు పూనికన్ బలువురితో
తేలికగా పోరి సినీ
వాలిని రావణుఁడు సంపె వ్యాసుని కృతిలో
మేలుగ బ్రహ్మనుండి తను మిక్కుటమైన వరాలు గైకొనెన్
బేలవమైన శక్తిగల పెక్కురు రూపరె వాని చేతిలో
కాలము కూడివచ్చి తన గర్వము దూకొని పల్వురిన్ సినీ
వాలినిఁ జంపె రావణుఁడు వ్యాసుఁడు వ్రాసిన నాటకమ్మునన్
క్రోలెను చౌక మద్యమును రోఁజుడు దూఁకొన మైకమందునన్
రిప్లయితొలగించండిప్రేలె నసంగతమ్ముగను వింతగ నిచ్చకు వచ్చినట్లు గో
పాల వరప్రసాదు తనవారలు కూడదటన్న నిట్టులన్
వాలినిఁ జంపె రావణుఁడు వ్యాసుఁడు వ్రాసిన నాటకమ్మునన్
క్రోలెను మద్యము మెండుగ
రిప్లయితొలగించండిప్రేలాపన మొదలుపెట్టి విచ్చలవిడిగన్
గేలిగ నిట్టుల పలికెను
వాలిని రావణుఁడు సంపె వ్యాసుని కృతిలో
కం:ఏలనొ రావణు పాత్రనె
రిప్లయితొలగించండిచాలగ చిత్రించె,వాలి చరిత యె తగ్గెన్
చాలని యనుభవము వలన
వాలిని రావణుడు సంపె వ్యాసుని కృతిలో.
(వ్యాసుడనే అతను వ్రాసిన కావ్యం లో రావణ పాత్రని ఎక్కువ చిత్రించి వాలి పాత్ర తగ్గింది.దానిలో రావణుడు వాలిని చంపేశాడు.)
కం॥చాలును కల్లలఁ బలుకఁగ
రిప్లయితొలగించండినేల నసత్యముఁ బలుకఁగ నేమి ఫలమయయా
ప్రేలకు తప్పుగ నిటులను
“వాలిని రావణుఁడు సంపె వ్యాసుని కృతిలో”
ఉ॥ బేలగ సోదరుండడుగ బెబ్బలి రాముఁడు గూల్చెనెవ్వనిన్
శూల ధరుండనెప్పుడును శోభగఁ గొల్చిన దైత్యుఁడెవ్వరో
మేలని సంధి వాక్యములు మేటిగఁ గృష్ణుఁడు వల్కెనెచ్చటన్
వాలినిఁ జంపె రావణుఁడు వ్యాసుఁడు వ్రాసిన నాటకమ్నునన్
క్రమాలంకారమండి
ఉ॥ చివరలో నాటకమ్మునన్ పొరపాటున నాటకమ్నునన్ ఐనది మన్నించాలి
తొలగించండిఅలాగే కం॥ రెండవ పాదము చివరలో టైపాటండి. ఫలమయా పొరపాటున ఫలమయయా ఐనది మన్నించాలి
తొలగించండిఉ:వాలిగ,రాక్షసేశునిగ పాత్రల దాల్చిన వారి మధ్యనన్
రిప్లయితొలగించండిగోలలు పెచ్చరిల్లి తమ కోపము వ్యాసుడు దీర్చ లేకయున్
వాలిని జంపె రావణుడు, వ్యాసుడు వ్రాసిన నాటకమ్మునన్
చాల యపప్రథల్ కలిగి చాలని వ్రాయుట మానె వ్యాసుడున్.
బేలగ మిత్రున కిట్లనె
రిప్లయితొలగించండివాలిని రావణుడు సంపె వ్యాసుని కృతిలో
చాలును కల్లలు బల్కకు
మేల గునే యిట్లు నీవు మేలము లాడన్
మేలుగ నారణ్యమ్మునఁ
రిప్లయితొలగించండిగాలు తనయుఁడు విను నట్లుగ స్వ దర్పమ్ముం
జాలక మార్కొన నక్కట
వాలిని రావణుఁడు సంపె వ్యాసుని కృతిలో
వీలుగ మించు పందెమున వేగమ మిత్రమ సమ్మతించినన్
మేలుగ నెల్ల వారికిని మేదినిఁ దెల్లము గాఁగ నీదు వా
చాలత నీ వనూహ్యపు టసత్యము పల్కు మనంగ నిట్లనెన్
వాలినిఁ జంపె రావణుఁడు వ్యాసుఁడు వ్రాసిన నాటకమ్మునన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
కోలను రాముడు చంపెను;
బేల నపహరించ చచ్చె విద్వాంసుడు; గో
పాలుని కథయందు హరియు;
వాలిని; రావణుడు; సంపె వ్యాసుని కృతిలో.
ఉ.
రిప్లయితొలగించండిచేలము దాల్చి వ్యాసునిగ జెప్పుచు శూద్రుడొకండు గర్వియై
ఫాలము పైన బూదినిడి పల్కెను త్రాగి వితండ వాదిగన్
గోలనె బ్రాహ్మణోత్తముల కూర్పులు వ్రాతలవాచ్యముల్ వగన్
*వాలినిఁ జంపె రావణుఁడు వ్యాసుఁడు వ్రాసిన నాటకమ్మునన్.*
క్రమాలంకార పూరణ
రిప్లయితొలగించండిబాలారామడుచంపెను
బాలనపహరించిదాచవానిని,నాలగో
పాలునికథలోనగలదు
వాలిని,రావణుడు,చంపె,వ్యాసుని కృతిలో.