4-1-2024 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము”(లేదా...)“వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో”
తేటగీతిఋషులు తపమాచరించియు విషయమెఱిగివాజ్ఞ్మయమున దైవజ్ఞత వల్లె వేయభక్తి భావనన్ బొడఁజూప పరమగురుడునాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము (పరమగురుడున్ + ఆస్తికునకు) ఉత్పలమాలమేదిని ధ్యానమున్ సలిపి మేధనెఱింగియుఁ జిన్మయున్ దగన్జేదిరి జ్ఞానసంపదలఁ జేతనమంది ఋషీశ్వరాళి సమ్మోదమునొంది విశ్వమునఁ బూర్ణ వివేకము పంచు కోశమౌవేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెనునాస్తికుం డహో!(సేసెనున్ + ఆస్తికుండహో)
నేతినేతియనునదియనేర్చిఋషులుచూపిరందునజనులకు శూన్య చిత్తుహస్తిమ్రింగినవెలగగ నయ్యెనదియనాస్తికునకువేదమెప్రమాణమ్ము సుమ్ము
న+ఇతి-నేతి, ఇదికాదనెడివాదము
శస్తముగ బ్రతుకు నెఱప విస్తరముగసంప్రతించి వేదవిదుల, శాస్త్రములనుపుస్తకములను పరికించు బూటకంపునాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము
వాదముసేసిరామునులు వల్లనుకానిదిజూచునాసతోమోదమునందిరాయెడను మోగినగంటల నెత్తి విజ్ఞులైలేదనెరంగువాసనలులీలలజూపుననంతుడాయెడన్వేదమెసత్ప్రమాణమనిెల్లడిజేసెను నాస్తికుండహో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేదములన్న నేలిదము వేదవిదుండన వెర్రివాడు సమ్మోదము గల్గునాడు మనమున్ బరమాత్ముని యందు నిల్పకన్ఖేదము గల్గినంతట నికృష్టుడు వేదము నాశ్రయించి యావేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో
దేవళ ము నందు గలడు మా దేవు డనె డుమాట పై నమ్మ కము లేదు మహిని యండ్రునాస్తికునకు :: వేద మె ప్రమాణమ్ము సుమ్ముదైవ భక్తిని గల్గిన ధా ర్మి కునకు
భానుమతి యునికి నెఱంగు వాంఛతోడచెంత జేరిన వారితో జెప్పె నతడు ధీవుని కను మార్గమ్మును తెలుపు వాడనాస్తికులకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము. ( వాడను + ఆస్తికులకు ....వాడనాస్తికులకు)ఆదుకొనంగరాడు పరమాత్ముడు దీనుల నెంచి చూడగానాదరి జేరినన్ గలుష నాశనమై సకలార్థ సిద్ధియై నీ దరి జేరు భాగ్యమని నిహ్నపు మాటల పల్కు స్వాములే పేదల దోచుచుండ కడు వేదన జెందు గరీబు వారి నిర్వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో.
వేదమందలి విషయము విశదమవకయన్నిట బొదలునది తానె యనుచు దలచివేరు దేవుడు లేడని పెల్లగ ననునాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము
శాంతి సందేశమునుపంచి సకలజగతిసర్వ ప్రాణుల సమతను చాటి చెప్పుపరమ ధర్మముల నెరుక పరచె గాననాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము
నాధుడు లేనిలోకమను నైజము గూడిన భ్రాంతియందునేమోదము బొందువాడు తన మూర్ఖపు వాదన పట్టు వీడియున్శోధన చేత సత్యమును చూడగ తప్పునెరింగి సిగ్గుతోవేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో
తే॥ జ్ఞాన రహితుఁడై మూఢుఁడై కాంచుచు నిహసుఖములు విరివిగఁ దుతకు సూక్ష్మ మిదనితెలియఁ బడయ విరక్తినిఁ జెలఁగు చుండునాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ముఉ॥ కాదని ధర్మ సంహితముఁ గాంచుచు నైహిక భోగభాగ్యముల్మేదిని మూఢుఁడై చనఁగ మెల్లఁగ తోఁచెను సూక్ష్మ మెద్దియోవేదన హెచ్చఁగన్ దుతకు వేగఁగ బాధలఁ దృప్తిలేమినిన్వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుండహో
తేటగీతి రెండవ పాదము “సుఖములు విరివిగఁ దుదకు సూక్ష్మ మిదని” గా చదుకొన వలయునని విన్నపము దుదకు తప్పుగా వ్రాసాను
ఉత్పలమాలలో కూడ ఈపొరపాటు పునరావృతమైనది మన్నించాలి. ఫోన్ మార్చిందేమో తెలియడము లేదండి
ముని వరేణ్య సంచయ సూక్తములు పవిత్రములు సనాతనములు సత్యములు సతము ధరణిని వేదము లెన్న నెల్లరకుఁ దక్కనాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము చోదిత మేదినీ మనుజ శోధిత నిత్య నిరూపి తార్థ సంవేదిత వీత సంశయ వివిక్త వివేక సమృద్ధ సర్వదా వాద విహీన సర్వ జన భావ సమావృత పండితప్రజా వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో [వేదము = జ్ఞానము]
ఆదరభావమొప్ప జనులందరుసత్యము నొప్పుకోవలెన్కాదన రాదు ధాత్రిపయి గల్గుచునుండెను మార్పులెన్నియోసోదన మూలమే జరిగె, జూడు నిజంబుగ శాస్త్ర సర్గమౌవేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుండహో!
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. దేవుడెచటను లేడను భావముండు నాస్తికునకు; వేదమె ప్రమాణమ్ము సుమ్మువేదములయందె వాస్తవ విషయముండు మనుజ జీవితమున కవియె మార్గదర్శియనుచు వేదములఁ స్తుతించె నా(ఆ)స్తికుండు.
తేటగీతి
రిప్లయితొలగించండిఋషులు తపమాచరించియు విషయమెఱిగి
వాజ్ఞ్మయమున దైవజ్ఞత వల్లె వేయ
భక్తి భావనన్ బొడఁజూప పరమగురుడు
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము
(పరమగురుడున్ + ఆస్తికునకు)
ఉత్పలమాల
మేదిని ధ్యానమున్ సలిపి మేధనెఱింగియుఁ జిన్మయున్ దగన్
జేదిరి జ్ఞానసంపదలఁ జేతనమంది ఋషీశ్వరాళి స
మ్మోదమునొంది విశ్వమునఁ బూర్ణ వివేకము పంచు కోశమౌ
వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెనునాస్తికుం డహో!
(సేసెనున్ + ఆస్తికుండహో)
నేతినేతియనునది
రిప్లయితొలగించండియనేర్చిఋషులు
చూపిరందునజనులకు శూన్య చిత్తు
హస్తిమ్రింగినవెలగగ నయ్యెనదియ
నాస్తికునకువేదమెప్రమాణమ్ము సుమ్ము
న+ఇతి-నేతి, ఇదికాదనెడివాదము
రిప్లయితొలగించండిశస్తముగ బ్రతుకు నెఱప విస్తరముగ
రిప్లయితొలగించండిసంప్రతించి వేదవిదుల, శాస్త్రములను
పుస్తకములను పరికించు బూటకంపు
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము
వాదముసేసిరామునులు వల్లనుకానిదిజూచునాసతో
రిప్లయితొలగించండిమోదమునందిరాయెడను మోగినగంటల నెత్తి విజ్ఞులై
లేదనెరంగువాసనలులీలలజూపుననంతుడాయెడన్
వేదమెసత్ప్రమాణమనిెల్లడిజేసెను నాస్తికుండహో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేదములన్న నేలిదము వేదవిదుండన వెర్రివాడు స
రిప్లయితొలగించండిమ్మోదము గల్గునాడు మనమున్ బరమాత్ముని యందు నిల్పకన్
ఖేదము గల్గినంతట నికృష్టుడు వేదము నాశ్రయించి యా
వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో
దేవళ ము నందు గలడు మా దేవు డనె డు
రిప్లయితొలగించండిమాట పై నమ్మ కము లేదు మహిని యండ్రు
నాస్తికునకు :: వేద మె ప్రమాణమ్ము సుమ్ము
దైవ భక్తిని గల్గిన ధా ర్మి కునకు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభానుమతి యునికి నెఱంగు వాంఛతోడ
రిప్లయితొలగించండిచెంత జేరిన వారితో జెప్పె నతడు
ధీవుని కను మార్గమ్మును తెలుపు వాడ
నాస్తికులకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము.
( వాడను + ఆస్తికులకు ....వాడనాస్తికులకు)
ఆదుకొనంగరాడు పరమాత్ముడు దీనుల నెంచి చూడగా
నాదరి జేరినన్ గలుష నాశనమై సకలార్థ సిద్ధియై
నీ దరి జేరు భాగ్యమని నిహ్నపు మాటల పల్కు స్వాములే
పేదల దోచుచుండ కడు వేదన జెందు గరీబు వారి ని
ర్వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో.
వేదమందలి విషయము విశదమవక
రిప్లయితొలగించండియన్నిట బొదలునది తానె యనుచు దలచి
వేరు దేవుడు లేడని పెల్లగ నను
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము
శాంతి సందేశమునుపంచి సకలజగతి
రిప్లయితొలగించండిసర్వ ప్రాణుల సమతను చాటి చెప్పు
పరమ ధర్మముల నెరుక పరచె గాన
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము
నాధుడు లేనిలోకమను నైజము గూడిన భ్రాంతియందునే
రిప్లయితొలగించండిమోదము బొందువాడు తన మూర్ఖపు వాదన పట్టు వీడియున్
శోధన చేత సత్యమును చూడగ తప్పునెరింగి సిగ్గుతో
వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో
తే॥ జ్ఞాన రహితుఁడై మూఢుఁడై కాంచుచు నిహ
రిప్లయితొలగించండిసుఖములు విరివిగఁ దుతకు సూక్ష్మ మిదని
తెలియఁ బడయ విరక్తినిఁ జెలఁగు చుండు
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము
ఉ॥ కాదని ధర్మ సంహితముఁ గాంచుచు నైహిక భోగభాగ్యముల్
మేదిని మూఢుఁడై చనఁగ మెల్లఁగ తోఁచెను సూక్ష్మ మెద్దియో
వేదన హెచ్చఁగన్ దుతకు వేగఁగ బాధలఁ దృప్తిలేమినిన్
వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుండహో
తేటగీతి రెండవ పాదము “సుఖములు విరివిగఁ దుదకు సూక్ష్మ మిదని” గా చదుకొన వలయునని విన్నపము దుదకు తప్పుగా వ్రాసాను
తొలగించండిఉత్పలమాలలో కూడ ఈపొరపాటు పునరావృతమైనది మన్నించాలి. ఫోన్ మార్చిందేమో తెలియడము లేదండి
తొలగించండిముని వరేణ్య సంచయ సూక్తములు పవిత్ర
రిప్లయితొలగించండిములు సనాతనములు సత్యములు సతము ధ
రణిని వేదము లెన్న నెల్లరకుఁ దక్క
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము
చోదిత మేదినీ మనుజ శోధిత నిత్య నిరూపి తార్థ సం
వేదిత వీత సంశయ వివిక్త వివేక సమృద్ధ సర్వదా
వాద విహీన సర్వ జన భావ సమావృత పండితప్రజా
వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో
[వేదము = జ్ఞానము]
ఆదరభావమొప్ప జనులందరు
రిప్లయితొలగించండిసత్యము నొప్పుకోవలెన్
కాదన రాదు ధాత్రిపయి గల్గుచు
నుండెను మార్పులెన్నియో
సోదన మూలమే జరిగె, జూడు ని
జంబుగ శాస్త్ర సర్గమౌ
వేదమె సత్ప్రమాణమని వెల్లడి
సేసెను నాస్తికుండహో!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
దేవుడెచటను లేడను భావముండు
నాస్తికునకు; వేదమె ప్రమాణమ్ము సుమ్ము
వేదములయందె వాస్తవ విషయముండు
మనుజ జీవితమున కవియె మార్గదర్శి
యనుచు వేదములఁ స్తుతించె
నా(ఆ)స్తికుండు.