3-9-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఒకని నేడ్పించె మురిపించె నొకని వాన”
(లేదా...)
“ఒకనికి ఖేదమిచ్చె మఱియొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే”
తేటగీతిఎగువ రాష్ట్రాలె యతివృష్టి వగచినంతదిగువ రాష్ట్రాలనావృష్టి దిగులుదీరనిండి జలవనరులు మదిఁ బండుగయ్యెనొకని నేడ్పించె! మురిపించె నొకని వాన!చంపకమాలవికలము సెంది పైన నతివృష్టిని రాష్ట్రములల్లలాడగానిక మరి లేమిలో మునుగ నింపుగ క్రింది జలాశయమ్ములున్నికరము మీరి పొర్లినవి నిండుచునందరు సంతసింపఁగానొకనికి ఖేదమిచ్చె! మఱియొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే!
వరదలుప్పొంగగ మునిగి వగచు జనులబాధలను బాపెదమనుచు వాసిగానుధనము సేకరించుచు మ్రింగు తస్కరుండ్రుఒకని నేడ్పించె మురిపించె నొకని వాన.చకితుడనైతి గాంచి యట సాగరమున్ దలపించె పట్టణమ్మకట! జనాళి యుమ్మళికమందుచు నుండగ వారి ప్రాణహింసకముల దీర్చ సాయమని సాతి విరాళము బొంది మ్రింగు మోషకులకు మోదమిచ్చెనది సాటెన గొట్టుల కాలమియ్యదే ఒకనికి ఖేదమిచ్చె మఱియొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే.
తే॥ విరిసి యెక్కువగు కతన వరదఁ బెంచిపరిమితిని దాటని కతన వరము లిడుచు వర్షమిటుల కురియు చుండ వసుధ యందుయొకని నేడ్పించె మురిపించె నొకని వానచం॥ వికలము సేసి మానవుల భీతిలఁ జేసెను హద్దు మీరుచున్బ్రకటిత మయ్యె మోదమటు వర్షము క్షామముఁ ద్రుంచి యొప్పఁగన్జకితులఁ జేసి వర్షమిటు సాగుచు నెక్కువఁ బ్రాయికమ్మునైయొకనికి ఖేదమిచ్చె మఱి యొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే!
గొప్ప రీతిగ వర్షము గురిసినంతవసతినిండ నీళ్ళు నిలువ వగచె నొకడుయచలయందు జల యెదుగ నలరె నొకడుఒకని నేడ్పించె మురిపించె నొకని వాన
కొసరు చిరుజల్లు లాయెను కుంభవృష్టి వాన వెల్లువై జనులెల్ల పరితపించసంభ్రమపు వార్తలఁ బ్రసార సంస్థలమ్మె!ఒకని నేడ్పించె మురిపించె నొకని వానచకచక నేలపై బడిన సన్నని జల్లులు తీవ్ర వర్షమైసకలము ముంచగా ప్రజకు సంకటమేర్పడె సంభ్రమమ్ముగావికలపు వార్తలమ్మినవి భీకరరీతి ప్రసార సంస్థలే!ఒకనికి ఖేదమిచ్చె మఱియొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే
కుండ పోతగ వర్షాలు కురియు చుండ వరద భీభత్స ములు చాల వంత గూర్చి యొకని నే డ్పి o చె :: మురిపించెనొకని వాన చెరువు కుంటలు నిండగా కరువు తొలగి
వేడి గాడ్పులకు ప్రజలు విలవిలమనితల్లడంబులు పడునెడ తరలివచ్చికుండ పోతగ భువిపైన గ్రుమ్మరించిఒకని నేడ్పించె మురిపించె నొకని వాన
సకల జనాళి వేసరిల చండకరుండిల మండుటెండలన్వికలమొనర్చె జీవనము వేసవియందున నుక్కపోతతోచకచక మేఘసంచయము జల్లుగ వర్షము గ్రుమ్మరించగానొకనికి ఖేదమిచ్చె మఱియొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే
మేను వడఁకంగ నత్తఱి మిక్కుటముగఁ బతగ రాజొకండు మిగుల వగచు చుండె మూరి కప్ప యొకం డాడె నీర మందు నొకని నేడ్పించె మురిపించె నొకని వాన వికసిత చిత్తుఁ డయ్యెఁ గడు వృష్టి గనంబడ డెంద మందు నొవ్వకయుఁ దలంచెఁ బైరునకుఁ బ్రాణ మొసంగిన దంచుఁ దండ్రియే వికల మనస్కుఁ డయ్యెఁ దన పేర్మి సుతుండు ప్రయాణ మాగఁగా నొకనికి ఖేదమిచ్చె మఱి యొక్కనికిన్ ముద మిచ్చె వర్షమే
తే.గీ:పంట పాడగు నొక పెనువాన రాగతండ్రి విలపించె,నాతని తనయు డేమొబడికి సెలవీయ నాడెను పడవ లాటఒకని నేడ్పించె మురిపించె నొకని వాన”
చం:ఒకనికి బాధ లేదు,సరు కున్నది యింటిన,వర్షమందు తోచక వడి గ్రోల మద్యమును,చక్కని తిండి జొమోటొ లోన నేచకచక జెప్పె,వాని గొని చచ్చుచు నొచ్చుచు దెచ్చు పేదయే,ఒకనికి ఖేదమిచ్చె మఱియొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే(వర్షం వచ్చింది కదా అని ఆర్డర్ ఇచ్చే వాడికి సుఖమే కానీ వర్షం లో అవి తెచ్చే పేద కుర్రాళ్ల బాధ దేవుడి కెరుక.)
లోకమందు కలిమిలేములొక్కరీతిలేవు! పొయ్యి క్రిందా మీద లెవ్వరికిలనుండునో వారలకిదిట్లు నండుసుమ్మి! ఒకనినేడ్పించె,మురిపించెనొకని వాన! ... By వేదుల గణపతి రావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కొన్ని జిల్లాలు వానతో మిన్ను ముట్ట కొన్ని ప్రాంతాలు వానలే కుర్వ కుండ యుండు మూలాన పంటలె యెండు కతన ఒకని నేడ్పించె మురిపించె నొకని వాన
పూరి గుడిసెలోన కురిసి భూరిగాను *“ఒకని నేడ్పించె, మురిపించె నొకని వాన”*విత్తు నాటి యెదురు చూడవేగకురిసివైపరీత్యము లననివే వసుధ యందుసకలమునాశమయ్యెగదచక్కగదున్నినపంట చేనులోనికగననేమిలేకయటనేడుపుమాత్రమునిండిగుండెలోఒకనికి ఖేదమిచ్చె మరి యొక్క నికిన్ ముదమిచ్చె వర్షమే వికలమనస్కుడైయొకడు,వేరొకడచ్చటసంతసించెతా
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కొన్ని తావులం దతివృష్టి కొంపలూడ్చెప్రాణములను దీసె, నశించె పంటలన్నియదియె రైతు లనావృష్టి యనెడు చోటజలవనరులన్ని నిండెను కలిగె మేలునొకని నేడ్పించె;మురిపించె నొకని వాన.
తేటగీతి
రిప్లయితొలగించండిఎగువ రాష్ట్రాలె యతివృష్టి వగచినంత
దిగువ రాష్ట్రాలనావృష్టి దిగులుదీర
నిండి జలవనరులు మదిఁ బండుగయ్యె
నొకని నేడ్పించె! మురిపించె నొకని వాన!
చంపకమాల
వికలము సెంది పైన నతివృష్టిని రాష్ట్రములల్లలాడగా
నిక మరి లేమిలో మునుగ నింపుగ క్రింది జలాశయమ్ములున్
నికరము మీరి పొర్లినవి నిండుచునందరు సంతసింపఁగా
నొకనికి ఖేదమిచ్చె! మఱియొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే!
రిప్లయితొలగించండివరదలుప్పొంగగ మునిగి వగచు జనుల
బాధలను బాపెదమనుచు వాసిగాను
ధనము సేకరించుచు మ్రింగు తస్కరుండ్రు
ఒకని నేడ్పించె మురిపించె నొకని వాన.
చకితుడనైతి గాంచి యట సాగరమున్ దలపించె పట్టణ
మ్మకట! జనాళి యుమ్మళికమందుచు నుండగ వారి ప్రాణహిం
సకముల దీర్చ సాయమని సాతి విరాళము బొంది మ్రింగు మో
షకులకు మోదమిచ్చెనది సాటెన గొట్టుల కాలమియ్యదే
ఒకనికి ఖేదమిచ్చె మఱియొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే.
తే॥ విరిసి యెక్కువగు కతన వరదఁ బెంచి
రిప్లయితొలగించండిపరిమితిని దాటని కతన వరము లిడుచు
వర్షమిటుల కురియు చుండ వసుధ యందు
యొకని నేడ్పించె మురిపించె నొకని వాన
చం॥ వికలము సేసి మానవుల భీతిలఁ జేసెను హద్దు మీరుచున్
బ్రకటిత మయ్యె మోదమటు వర్షము క్షామముఁ ద్రుంచి యొప్పఁగన్
జకితులఁ జేసి వర్షమిటు సాగుచు నెక్కువఁ బ్రాయికమ్మునై
యొకనికి ఖేదమిచ్చె మఱి యొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే!
గొప్ప రీతిగ వర్షము గురిసినంత
రిప్లయితొలగించండివసతినిండ నీళ్ళు నిలువ వగచె నొకడు
యచలయందు జల యెదుగ నలరె నొకడు
ఒకని నేడ్పించె మురిపించె నొకని వాన
కొసరు చిరుజల్లు లాయెను కుంభవృష్టి
రిప్లయితొలగించండివాన వెల్లువై జనులెల్ల పరితపించ
సంభ్రమపు వార్తలఁ బ్రసార సంస్థలమ్మె!
ఒకని నేడ్పించె మురిపించె నొకని వాన
చకచక నేలపై బడిన సన్నని జల్లులు తీవ్ర వర్షమై
సకలము ముంచగా ప్రజకు సంకటమేర్పడె సంభ్రమమ్ముగా
వికలపు వార్తలమ్మినవి భీకరరీతి ప్రసార సంస్థలే!
ఒకనికి ఖేదమిచ్చె మఱియొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే
కుండ పోతగ వర్షాలు కురియు చుండ
రిప్లయితొలగించండివరద భీభత్స ములు చాల వంత గూర్చి
యొకని నే డ్పి o చె :: మురిపించెనొకని వాన
చెరువు కుంటలు నిండగా కరువు తొలగి
వేడి గాడ్పులకు ప్రజలు విలవిలమని
రిప్లయితొలగించండితల్లడంబులు పడునెడ తరలివచ్చి
కుండ పోతగ భువిపైన గ్రుమ్మరించి
ఒకని నేడ్పించె మురిపించె నొకని వాన
సకల జనాళి వేసరిల చండకరుండిల మండుటెండలన్
రిప్లయితొలగించండివికలమొనర్చె జీవనము వేసవియందున నుక్కపోతతో
చకచక మేఘసంచయము జల్లుగ వర్షము గ్రుమ్మరించగా
నొకనికి ఖేదమిచ్చె మఱియొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే
మేను వడఁకంగ నత్తఱి మిక్కుటముగఁ
రిప్లయితొలగించండిబతగ రాజొకండు మిగుల వగచు చుండె
మూరి కప్ప యొకం డాడె నీర మందు
నొకని నేడ్పించె మురిపించె నొకని వాన
వికసిత చిత్తుఁ డయ్యెఁ గడు వృష్టి గనంబడ డెంద మందు నొ
వ్వకయుఁ దలంచెఁ బైరునకుఁ బ్రాణ మొసంగిన దంచుఁ దండ్రియే
వికల మనస్కుఁ డయ్యెఁ దన పేర్మి సుతుండు ప్రయాణ మాగఁగా
నొకనికి ఖేదమిచ్చె మఱి యొక్కనికిన్ ముద మిచ్చె వర్షమే
తే.గీ:పంట పాడగు నొక పెనువాన రాగ
రిప్లయితొలగించండితండ్రి విలపించె,నాతని తనయు డేమొ
బడికి సెలవీయ నాడెను పడవ లాట
ఒకని నేడ్పించె మురిపించె నొకని వాన”
చం:ఒకనికి బాధ లేదు,సరు కున్నది యింటిన,వర్షమందు తో
రిప్లయితొలగించండిచక వడి గ్రోల మద్యమును,చక్కని తిండి జొమోటొ లోన నే
చకచక జెప్పె,వాని గొని చచ్చుచు నొచ్చుచు దెచ్చు పేదయే,
ఒకనికి ఖేదమిచ్చె మఱియొక్కనికిన్ ముదమిచ్చె వర్షమే
(వర్షం వచ్చింది కదా అని ఆర్డర్ ఇచ్చే వాడికి సుఖమే కానీ వర్షం లో అవి తెచ్చే పేద కుర్రాళ్ల బాధ దేవుడి కెరుక.)
లోకమందు కలిమిలేములొక్కరీతి
రిప్లయితొలగించండిలేవు! పొయ్యి క్రిందా మీద లెవ్వరికిల
నుండునో వారలకిదిట్లు నండుసుమ్మి!
ఒకనినేడ్పించె,మురిపించెనొకని వాన!
... By వేదుల గణపతి రావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొన్ని జిల్లాలు వానతో మిన్ను ముట్ట
రిప్లయితొలగించండికొన్ని ప్రాంతాలు వానలే కుర్వ కుండ
యుండు మూలాన పంటలె యెండు కతన
ఒకని నేడ్పించె మురిపించె నొకని వాన
పూరి గుడిసెలోన కురిసి భూరిగాను
రిప్లయితొలగించండి*“ఒకని నేడ్పించె, మురిపించె నొకని వాన”*
విత్తు నాటి యెదురు చూడవేగకురిసి
వైపరీత్యము లననివే వసుధ యందు
సకలమునాశమయ్యెగదచక్కగదున్నినపంట చేనులో
నికగననేమిలేకయటనేడుపుమాత్రమునిండిగుండెలో
ఒకనికి ఖేదమిచ్చె మరి యొక్క నికిన్ ముదమిచ్చె వర్షమే
వికలమనస్కుడైయొకడు,వేరొకడచ్చటసంతసించెతా
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కొన్ని తావులం దతివృష్టి కొంపలూడ్చె
ప్రాణములను దీసె, నశించె పంటలన్ని
యదియె రైతు లనావృష్టి యనెడు చోట
జలవనరులన్ని నిండెను కలిగె మేలు
నొకని నేడ్పించె;మురిపించె నొకని వాన.