3, నవంబర్ 2010, బుధవారం

ప్రహేళిక - 25

ఈ పదాలు ఏవి?
ఆ.వె.
కవితఁ జెప్పువాఁడు, ఘనమైన కాంతియు,
తేజ మొసఁగువాఁడు, త్రిదివంబు
ద్వ్యక్షరమ్ము లవి; చివర "వి"కార మొకటి
గల పదంబు లేవొ తెలుపఁ గలరె?

ఆ పదాలేమిటో చెప్పండి.

6 కామెంట్‌లు:

 1. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంబుధవారం, నవంబర్ 03, 2010 8:17:00 AM

  కవి, పవి , రవి, దేవి
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 2. ఎవ్వరూ అన్నీ సరైన సమాధానాలు చెప్పలేదు. ప్రయత్నించిన అందరికీ అభినందనలు.
  ప్రహేళిక - 25 సమాధానం పోస్ట్ చూడండి.

  రిప్లయితొలగించండి