5, నవంబర్ 2010, శుక్రవారం

మిస్సన్న గారి శుభాకాంక్షలు

మిస్సన్న గారి
దీపావళి శుభాకాంక్షలు

దివ్వెల కాంతులు, వెల్గుల భ్రాంతులు, తేజము నిండగ నెల్లెడలన్
రివ్వున జువ్వలు, రవ్వల రువ్వులు, రిక్కలు పొంగగ నింగి పయిన్
దవ్వుల, దాపుల, సవ్వడి, సందడి దద్దరిలంగను నల్దిశలున్
నవ్వుల పువ్వులు, తియ్యని బువ్వలు నల్వురు మెచ్చగ రమ్యముగన్!


గురువర్యులకూ, సాటి మిత్రులకూ దీపావళి శుభా కాంక్షలు.

4 కామెంట్‌లు:

 1. పండితోత్తములైన మిత్రు లందరికి మరియు గురువులు శంకరయ్య గారికి వారి వారి కుటుం సభ్యు లందరికి
  " దీపావళి శుభా కాంక్షలు ."

  రిప్లయితొలగించండి
 2. శంకరయ్యగారూ!మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 3. మాలా కుమార్ గారూ,
  శిరాకదంబం రావు గారూ,
  నేదునూరి రాజేశ్వరి గారూ,
  చిలమకూరు విజయమోహన్ గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి