5, నవంబర్ 2010, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్షలు
జీవితమున పెను కష్టఁపు
భావనల తిమిర మడంగి ప్రాభాత రుచుల్
దేవలె సుఖముల నని దీ
పావళి పర్వదినమున శుభాకాంక్ష లివే!

బ్లాగు మిత్రులకు, హితులకు, ఇతర బ్లాగరులకు
దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

3 కామెంట్‌లు:

 1. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశుక్రవారం, నవంబర్ 05, 2010 7:18:00 AM

  అందరికీ దీపావళి శుభాకాంక్షలు
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 2. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
  అజ్ఞాత గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి