6, నవంబర్ 2010, శనివారం

ధన్యవాదాలు

ధన్యవాదాలు
దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
రేపు మా అబ్బాయి "వరపూజ" కారణంగా సమయాభావం వల్ల ఈ రోజు వ్యాఖ్యలు కాని, ప్రహేళిక, సమస్యా పూరణం ఇవ్వలేక పోతున్నాను. రేపు కూడా ఇవ్వలేనేమో? పునర్దర్శనం 8 వ తేదీ, సోమవారం నాడు. సెలవు!
క్షమించమని కోరుతూ ...
మీ
కంది శంకరయ్య.

5 కామెంట్‌లు:

 1. కంది శంకరయ్య గారు! మీ ఇంటిలో
  జరిగెడి శుభ కార్య సమయమందు
  కలుగు గాక జయము ! ’కల్యాణమస్తు’ గా
  దీవెన లిడు గాక తిరుమలపతి!

  రిప్లయితొలగించండి
 2. గురువుగారూ
  మీ కుమారునకు , మీ కుటుంబ సభ్యులందఱికీ శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 3. మిస్సన్న గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి