1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

రేపు గుంటూరులో కవిసమ్మేళనం!

రేపు గుంటూరులో జరిగే కవిసమ్మేళనానికి నేను వెళ్తున్నాను. 
శంకరాభరణం బ్లాగు కవిమిత్రులు ఎవరైనా కలిసే అవకాశం ఉందా? 
ఆ ప్రాంతపు కవులకు ఇదే ఆహ్వానం!

3 కామెంట్‌లు:


 1. రారండోయ్ రారండీ !

  కవిసమ్మేళనమందున
  నవనవలాడు కవుల కవనమ్ముల జతగన్
  రవణంబగు చర్చలనన్
  మవురిగ గుంటూరునన్ జమాయించెదమోయ్!

  గుంటూరు
  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. కవిసమ్మేళనమయ్యది
  కవులందరుగూడిరచట కవనపుఝరులు
  న్నవరసపుగుభాళింపుల
  శ్రవణానందంబుగలుగ జరుపగ వలయున్

  రిప్లయితొలగించండి