సీతా దేవి గారు సమస్యా పాద పదమును మీకనుకూలముగా మలచుకొని చేసిన మీ పూరణ మహాద్భుతము. మీ పూరణ చాతుర్య సంజనిత సంతోషము చెక్కు చెదరదని మాట యిచ్చిన చిన్న ధర్మ సూక్ష్మము తెలుప గలను.
గురువు గారికి నమస్సులు. నా పూరణ లోని దోషములు తెల్పు డు. సా ర మ తులు కావ్య సారము ఘ్రాణిం ప భార వియె రచి o చె భారత మును నితర భా ష యo దు నిక్కజము గ సు మ వ్యాస కాళి దాస వారు మె చ్చ. వందనములు. మీ ఆ రోగ్యము బా గు o దా? పూసపాటి వారు పార్వతి దేవి పై వ్రాసిన సీ స పద్యము పై నా స్పందన ఆ బ్లాగ్ నo దు తెలిపి నా ను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికారడవిన గొప్ప పోరు పంది కొరకు
తొలగించండిభారవియె రచించె; భారతమును
వ్రాసిరి తొలిసారి వ్యాసమహర్షియె
వేదమన బడునది యైదవదది!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారికి నమస్కారములు....
రిప్లయితొలగించండిక్రమాలంకార పూరణ........
సూరిగణంబు మెచ్చఁగ వచో భవమైన కిరాతు సత్కథన్
ధీరకవిత్రయంబు సముదీర్ణముగా విరచించిరెద్ది యా
శ్రీరఘురాము సచ్చరితఁ లీలగ వాల్మికి చెప్పె కావ్యమై
భారవి వ్రాసె, భారతముఁ, బాడిరి దానిని రాఘవాత్మజుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిఅర్ధ గౌర వపద రచన జేయువాడు
రిప్లయితొలగించండిభారవియె , రచించె భార తమును
వ్యాస మౌని బలుక భవాత్మ జుడువ్రాసె
తెనుగు సేత యనగ తనరి కవులు
అక్కయ్యా,
తొలగించండిమొదటి పాదంలో గణదోషం, యతిదోషం.
మూడవ పాదంలో గణదోషం.
సవరించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండివేదవాజ్ఞ్మయమును విభజించి నాల్గుగా
తొలగించండివ్యాసు డనుచు దాను వాసిగాంచి
వేదసారమెల్ల వెల్లడింపగ ప్రతి
భారవియె రచించె భారతమును!
చాలా బాగుందండీ
తొలగించండిధన్యవాదములు నేమానివారూ!
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిగురువుగారికి నమస్సులు, ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏
తొలగించండిసీతా దేవి గారు సమస్యా పాద పదమును మీకనుకూలముగా మలచుకొని చేసిన మీ పూరణ మహాద్భుతము.
తొలగించండిమీ పూరణ చాతుర్య సంజనిత సంతోషము చెక్కు చెదరదని మాట యిచ్చిన చిన్న ధర్మ సూక్ష్మము తెలుప గలను.
రచనెవరు సలిపె కిరాతార్జునీయము
రిప్లయితొలగించండిమనసు దోచు నటుల మధుర శైలి?
వ్యాస మునియె గాదె వ్రాసె గొప్పది యగు
భారవియె రచించె ; భారతమును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రచన+ఎవరు' అన్నప్పుడు యడాగమం వస్తుంది లేదా 'రచన నెవరు' అనవచ్చు.
అర్థ గౌరవ పదముల సార్థకమగు
రిప్లయితొలగించండిగౌరవంబు తో గ్రంథము “భారవి”యని
వరల *భారవియె రచించె; భారతమును*
వ్రాసె సంస్కృత భాషను వ్యాసు డనగ.
తేటగీతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీరకిరాతగాథలను విజ్ఞులు మెచ్చగ వ్రాసెనెవ్వరో
రిప్లయితొలగించండిసారమతుల్ నుతింప సంయమి వ్యాసుడు వ్రాసెనేమిటో
మేరువువంటి రామకథ మెచ్చగ నందరు పాడిరెవ్వరో
భారవి వ్రాసె, భారతముఁ, బాడిరి దానిని రాఘవాత్మజుల్ ||
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణదోషం. "నుతింపగను" అనండి.
అవునండీ. తొందరో టైపాటు. ధన్యవాదములు
తొలగించండివారణాననుండు వ్రాయంగ దంతాన
రిప్లయితొలగించండిసకలవేదశాస్త్రసంవిదుండు
వ్యాససమ్యమీంద్రుడసమానకవితాప్ర
భారవియె రచించె భారతమును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వారణాన'...?
మాస్టారుగారికి నమస్కారము
తొలగించండివారణాననుండు:వారణముయొక్క ఆననము గలవాడు అని భావము - గజముఖుడు అనుట
తీరుగ దంతమున్ పెరికి తేకువ మీరగ వ్యాసుబల్కులన్
రిప్లయితొలగించండికోరిన రీతిగా మలచె కోవిదు లందరి మెప్పు పొందగా
వీరగ ణాధిపున్ బొగడ వేయివి ధమ్ముల చాలకుం డునే
భారవి వ్రాసె భారతముఁ బాడిరి దానిని రాఘవాత్మజుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచివర ప్రశ్నార్థకం పెడితే బాగుండేది.
రిప్లయితొలగించండిఅర్జును శివుని కథ యద్భుతము, గనుము
భారవియె రచించె, భారతమును
తాను గైకొని యొక తటమును గ్రహియించి
చిరముగ నతడు నిలిచె భువి లోన!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రద్ధ కొంచెమైన చదువుపై చూపని
రిప్లయితొలగించండిఛాత్రు డొకడు వ్రాసె సంతసమున
“భార” శబ్దమరసి ప్రశ్న కుత్తరముగా
“భారవియె రచించె భారతమును”
శూరుడ నేను లోకమున చూచితి సర్వము జ్ఞాన ధీరుడన్
గౌరవ సంయుతుం డగు శకారుడు నాకు గురుండు చూడరే
మీర లటంచు నొక్కరుడు మించిన హర్షము తోడ నిట్లనెన్
భారవి వ్రాసె భారతముఁ బాడిరి దానిని రాఘవాత్మజుల్.
హ.వేం.స.నా.మూర్తి.
మొద్దబ్బాయి, శకార బంధువుల మాటలుగా మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసోరణి గండి వెల్తురున సోగతనమ్ముల మత్తుగానుచు
న్నో రమణీ జిలేబియ ! మనోరమ ! గాంచితివా కలన్? యెటన్
భారవి వ్రాసె భారతముఁ బాడిరి దానిని రాఘవాత్మజుల్?
సారవమున్ భళీ యనుచు చక్కగ గట్టితి వమ్మ సోదరీ !
జిలేబి
తొలగించండి*సోరణగండి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివ్రాసె నెవరు ధరకిరాతార్జునీయమున్
రిప్లయితొలగించండిమెప్పు బొందు నటుల గొప్ప గాను?
వ్యాసు డేమి వ్రాసి వాసిగాంచెను ధర?
భారవియె, రచించె భారతమును!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి…………………………………
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
భాగవతము వ్రాసి బమ్మెర పోతన
వాసి గా౦చె | నా౦ధ్ర వాఙ్ఞ్మయ ప్ర
్
భా రవియె రచి౦చె భారతమ్మును > తిక్క
నార్యుడు , క వి ధా త యైన ఘనుడు !
{ క వి ధా త = క వి బ్ర హ్మ }
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితనను మెచ్చ నట్టి తండ్రిపై కోపించి
చంప దలచి నట్టి శాస్త్రి యెవడు?
పగ ఫలమ్ము దెలుప వ్యాసుడేమి చలిపె?
భారవియె, రచించె భారతమును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి…………………………………
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
" రామన కవి వ్రాసె రామచరిత | మటులె
భారవియె రచి౦చె భారతమ్ము "
ననుచు బోధ జేసె తెనుగు ప౦తు లొకడు
చదువు విలువలు దిగజారి పోయె ! !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశబర విజయ చరిత సబబుగ విబుధుడు
రిప్లయితొలగించండిభారవియె రచించె, భారతమును
పరసు ధరుడు వ్రాసె పారాశరుడు జెప్పు
చుండ గలము పట్టి జోరు గాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశివుని నరుని పోరు చిద్విలాసమ్ముగన్
రిప్లయితొలగించండిబాశుపతము నీయఁ బార్థుడందు
కావ్యమొకటి దీర్చఁ గవిగ పాక్షికముగ
భారవియె రచించె భారతంబు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగైరిక, శ్వేతవాహనుని గావ్యము నెవ్వరు వ్రాసె గుoభినిన్
రిప్లయితొలగించండివారణ మోమువేల్పు, వర వ్యాసుడు దెల్పగ యేమివ్రాసెనో,
కారుజ మౌని కల్పితపు కావ్యము వ్యాపన మెట్లు గల్గెనో
భారవి వ్రాసె, భారతముఁ, బాడిరి దానిని రాఘవాత్మజుల్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాశుపతపు కథను బరిపూర్ణముగ గవి
రిప్లయితొలగించండిభారవియె రచించె,భారతమును
దెనుఁగు జేసిరిగద తేటతెల్లముగను
నన్నయాదులార్య ! భిన్న సరళి
భారవి వ్రాసె భారతము బాడిరి దానిని రాఘవాత్మజుల్
రిప్లయితొలగించండిభారవి వ్రాయ భారతము బాడుట యా ?యది రాఘవాత్మజుల్
మీరిటు లాడుటన్ దగునె ? మేమిట శూన్య మనస్కు లైతిమే
యే రకమున్ర చించవలె నిప్పుడు దీనిని దెల్పు సోదరా !
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిదృశ్య కావ్య మొకటి ధీయుతు డ గు
రిప్లయితొలగించండిభారవి యె రచించె ; భారత ము ను
వ్యాసు డ ను వ దించె పంచమ వేదమై
వసుధ యందు మిగుల వాసి కెక్క
పద్యం బాగున్నది.
తొలగించండిభారవి దృశ్యకావ్యాన్ని వ్రాయడం, వ్యాసుడు భారతాన్ని అనువదించడం.?
కృష్ణ వర్ణుఁడు ముని కీర్తిత సంయమీం
రిప్లయితొలగించండిద్రుఁడు పరాశుర తనయుఁడు ఘనుండు
వ్యాసుఁడు వసుధ భగవానుఁడు విద్వత్స
భా రవియె రచించె భారతమును
ధారుణి తత్త్వ బోధనము దా మది నెంచుచుఁ బుట్ట పుట్టువే
సూరి కులాబ్ధి చంద్రుని యశో విభ వైక చరిత్ర వ్రాయ, నిం
పారగ వింత వ్యాసుఁ డట వాగ్రుచి షండ తృణీ కృతాగ్ర్య దు
ర్భా రవి వ్రాసె భారతముఁ, బాడిరి దానిని రాఘవాత్మజుల్
[దుః + భా = దుర్భా : చెడ్డ (భరింప లేని) ప్రకాశము]
మీ రెండు పూరణలు అద్భుతంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిపాశుపతపు కధను భాసురమగునట్లు
రిప్లయితొలగించండిభారవియెరచించె,భారతమును
నన్నయ యికతిక్కనార్యుడెర్రనలను
మువ్వురుదెనిగించిముదముగొల్పె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరమ్యముగ నిచట కిరాతార్జునీయము
రిప్లయితొలగించండిభార్గవియె రచించె! భారతమును
సంస్కృతమున దెలిపె సకల జనులు మెచ్చ
బాదరాయణునిగ పఱగు యోగి!
గురువర్యులుకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
ధన్యవాదములు.
నల్లని వాని మది దలచ
మల్లెలు గడు నల్లనయ్యె; మాలలు గట్ట
న్నొల్లని గోపిక మానస
ముల్లాసము కనుగొనంగ నూయల లూగెన్!
గురువు గారికి ఆరోగ్యము బాగుగ లేనట్లు యున్నది. వేక్షణం ఒక్కటి కూడ చేయలేదు
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'భార్గవి' టైపాటు.
జ్వరం కాస్త నెమ్మదించింది. నీరసంగా ఉన్నది. ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిగురువు గారికి నమస్సులు, మీకు నీరసం కూడా త్వరగా తగ్గాలని ఆకాంక్షిస్తున్నాను. టైపాటు సవరిస్తాను. ధన్యవాదములు
తొలగించండిగురువు గారికి నమస్సులు. నా పూరణ లోని దోషములు
రిప్లయితొలగించండితెల్పు డు.
సా ర మ తులు కావ్య సారము ఘ్రాణిం ప
భార వియె రచి o చె భారత మును
నితర భా ష యo దు నిక్కజము గ సు మ
వ్యాస కాళి దాస వారు మె చ్చ.
వందనములు.
మీ ఆ రోగ్యము బా గు o దా?
పూసపాటి వారు పార్వతి దేవి పై వ్రాసిన సీ స పద్యము పై నా స్పందన ఆ బ్లాగ్ నo దు తెలిపి నా ను.
ధన్యవాదములు మిత్రమా
తొలగించండిపద్యం బాగున్నది. కాని భావం బోధపడలేదు. వివరించండి.
తొలగించండిమీరిన కోర్కెలున్గలుగ మిక్కిలి సౌఖ్యము గల్గ దెప్పుడున్|
రిప్లయితొలగించండి“కౌరవ రాజరాజు తనగౌరవ మన్నది వీడు నాటకం
భారవి వ్రాసె”|భారతముపాడిరి దానిని”రాఘవాత్మజుల్
తీరికచేత రామకథ దెల్పిరినాటకరంగమందునన్
2.”|నాటిరామకథను సూటిగా పాటను
భారవి యెర చించె|”భారతమును
కవులు మువ్వురుతెలుగందు జేసిరకట|
పోరు పొందు లందుతీరులన్ని|
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిభారవి యెర చించె”భారతమునుగల
రిప్లయితొలగించండిగాధను ఘనమైన కావ్యముగను"
"ఫల్గునుండు శివుని పాశుపతమ్మును
పోరుసల్పి తాను పొందు విధము"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరమణతోడుతను కిరాతార్జునీయము
రిప్లయితొలగించండిభారవియె రచించె, భారతమును
తెలుగుభాషలోన తీరుగా వ్రాసిరి
ముగ్గురుకవులు కడుముదముతోడ
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిచేరగ నెంచ కొల్వులకు సిద్ధము జేయుచు ప్రశ్నపత్రముల్
వారి కొసంగినారు పలు వాక్యము లందలి తప్పు లెన్నుచున్
కోరిన రీతి యొప్పుగను కూర్చ మనన్నొక ప్రశ్న జూడగా
"భారవి వ్రాసె భారతముఁ బాడిరి దానిని రాఘవాత్మజుల్"
గురువు గారు ఆరోగ్యము ఎ లా వుంది? ఇ త ర భా ష ల లో భా రవి గారు భారత ము వ్రాసిన వాటిని వ్యాసుని లాంటి సారమతులు ఆ స్వాదించి మెచ్చి నా ర ని భా వ ము.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆ.వె:భారత కథ వ్రాసె బహురమ్య మగునట్లు
భారవియె ,రచించె భారతమును
పూర్తిగాను నిలను పూజ్యుడౌ వ్యాసుండు
నైదవ దగు వేద మయ్యె నదియు.
ఆ.వె:పార్థ పరమ శివుల బవరమును కథగా
భారవియె రచించె ,భారతమును
తెలుగులోన తాను తీర్చెను నన్నయ్య
నాదికావ్యమయ్యె నదియె భువిని.
నాల్గువేదములను నలువుగా విభజించి,
రిప్లయితొలగించండిఘనపురాణరచన గణుతి గాంచి,
వ్యాసకవివరుండు వ్యాపితసత్ప్రతి
భా రవియె రచించె భారతమును.
ధారుణి రాఘవేంద్రుడను దర్శక మాన్యుడు కోరినంతనే
రిప్లయితొలగించండిభారవి వ్రాసె భారతముఁ పాడిరి దానిని రాఘవాత్మజుల్
తీరిన వారలై మరొక దివ్య మనోజ్ఞ విరాజమానమై
చూరగొనంగ దీవెనల సొంపగు చిత్రముఁ దీయనెంచుచున్!
ఫల్గునుండు పోరె భర్గుని తో నని
రిప్లయితొలగించండిభారవియె రచించె; 'భారతము' ను
ముగ్గురాంధ్ర కవులు ముచ్చట గాగొని
తెలుగు కైత ఘనత దెలిపినారు
నిన్నటి సమస్యకు నా పూరణ
కొల్లలుగ దురూహలు నా
యుల్లము రంజిల్లనీక నుబుకుచునుండన్
చిల్లులు పడ మెదడున
మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్
ఘోరపు కైపదమ్మునకు గొల్లున ప్రశ్నల నుత్తరంబులన్
రిప్లయితొలగించండికోరిక తీరగా కవులు కొట్టుచు బోరును పూర్ణమిచ్చిరే...
వారిగ పందిపోరునట,..వ్యాసుడు వ్రాసెను,...వాల్మికయ్యదౌ,...
భారవి వ్రాసె, భారతముఁ, బాడిరి దానిని రాఘవాత్మజుల్