26, సెప్టెంబర్ 2017, మంగళవారం

డా. పిట్టా సత్యనారాయణ గారి పుస్తకము
4 కామెంట్‌లు: 1. డా పిట్టా వారికి

  హార్దిక శుభాకాంక్షలు !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. సామాజికతోరణమను
  నామంబున వెలసినట్టి నాణ్యపురచనల్
  పామరజనములు సహితము
  దామాషగ జదువగలరుతడబడకుండన్

  రిప్లయితొలగించండి
 3. దిట్ట మైనట్టి ప్రతిభ తోమెట్టు మెట్టు
  నెట్టుకొనుచు పదములును సొట్టు నిడక
  గట్టి పట్టు పిట్టావారు పట్టి రచన
  చేసె ,జేజేలు నిడుచుండె పూసపాటి

  రిప్లయితొలగించండి
 4. చుట్టిన సమస్యలను దా
  దిట్టగ విడదీసినారు తీరగు విధమున్
  తెట్టెలుగట్టగ నేడవి
  పిట్టాకభివందనములు వేలకువేలున్
  (ఏకవచనమున పలికినందులకు మన్నించండి)

  రిప్లయితొలగించండి