11-7-2022 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తపము లేలనొ యజనమ్ము లేల”(లేదా...)“తపమొనరింపనేల యజనంబులఁ జేయఁగ నేల ముక్తికై”(యతిని గమనించండి)
ఆటవెలదిఅప్సరాంగనదిగి యాలింగనము గూర్చదాహమెగయ మిగుల మోహమందిజారునివలె వెంటఁ జరియింపఁ జూచెడున్దపము లేలనొ యజనమ్ము లేల?చంపకమాలజపములఁ బూని విఘ్నముల జంకక లొంగక చేయనొప్పెడున్దపనలు రేపెడున్ సుఖద తన్మయమందున ముంచ జూచినన్జపలత మోహియై మిగుల జారుని పోలిక సంతునందెడున్దపమొనరింపనేల యజనంబులఁ జేయఁగ నేల ముక్తికై?
జన్మ లందున గొప్పదౌ జనపదునిగపుట్టినందుకు చివరకు ముక్తి నొంద , ప్రజల సేవయే నిజమగు పరమ మనెడినాకు , తపము లేలనొ యజనమ్ము లేల
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కరువు కాటకమ్ములు దరి జేర కెపుడు నెలకు మూడైన తప్పక నియమ ముగను కోర కుండగ వానలు గురియు చుండ నాకు తపము లేలనొ యజ నమ్ములేల
విపులము మోక్ష మందగనువీడగనోపును రాగబంధముల్యపుడె లభించు నిశ్చలతనావహమందు ననంతశక్తియున్నపుడొనగూడు నాపగిదినిక్కువజేయు విముక్తయోగమున్తపమొనరింపనేల యజనంబులఁ జేయఁగ నేల ముక్తికై?!
ఆత్మయందుపరమునవధరించుచునుండినిర్వికారవృత్తినెగడునరుడుబుద్ధితిరముగాగభూమినిచరియింపతపములేలనొయజనమ్ములేల
దానగుణము గలిగి ధర్మంబు వీడకనాదరించినంత నాశ్రితులనుశమము దక్కు నది నిజమయిన నిరతమున్తపము లేలనొ యజనమ్ము లేల? లపకము పొందుటన్నదియె లక్ష్యము గాగల వ్యర్థులీ భువిన్ కపటపు వేష ధారులయి కల్లలఁ జెప్పెడు భోగలాలసుల్ సుపథము జూపువారమని సూక్తుల నిత్యము తాము జెప్పుచు న్తపమొనరింపనేల యజనంబుల జేయఁగ నేల ముక్తికై.
చేత నైనట్టి రీతిగా సేవ సలుప సతము యత్నించు వారలై సమయ మెరిగి పాటు పడుటకు సిద్దమై పలుకు దురు జ నమ్ము తపము లేల నొ యజనమ్ము లేల?
తేటగీతి:చిత్తశుద్ధిగ నార్తులజేరదీసిశక్తికొలదిగ వారికి సాయపడినమాధవునిసేవతో సమమదియె, నింకనరుల తపము లేలనొ యజనమ్ము లేల
కపటముఁజేయువారలునుగాంతలపట్లనుమోహమొందుచు న్తప మొనరింప నేల యజనంబులఁజేయగ నేల ముక్తికై లపములు వేలుగల్గిననులాభముఁజేయవుముక్తికామికిన్ జపములు సేయ శంభునికి సాదర మొప్పగ గల్గు మోక్షమున్
ఆటవెలదిసత్య దాన ధర్మ శమ దమంబులు గల్గితోటివారి కొఱకుఁబాటు పడుచుచెలగు మానవులకు సిద్ధించు మోక్షముందపము లేలనొ? యజనమ్ము లేల?ఉత్పలమాలచపలత మోహముల్ దొలగ,శాంతి దయా శమ దాన ధర్మ నిష్కపటపు బుద్ధియుంగలుగ చక్కగ మెచ్చియు తోటివారలెల్లపుడు మహానుభావుఁడన రాజిలు చుండెడు వాఁడు కానలందపమొనరింపనేల?యజనమ్ములు సేయగనేల?ముక్తికై. ------------దువ్వూరి రామమూర్తి.
స్వర్గ లోక మరయ సద్భక్తి చాలదా !కాన లందు కొండ కోన లందుమౌను లై కఠోర మైన నియమములందపము లేలనొ యజనమ్ము లేల ?
ఆటవెలదిచెలగి పుడమిని గల చెట్లు నరుక నేల?ప్రగతి పథము పేర ప్రకృతియు కలుషితమగు పనులేల? చేరి కూరగ మేలుతపము లేలనొ యజనమ్ము లేల?
ఆటవెలదిస్వర్గ సుఖము గోరి జరిపెడి జపహోమతపము లవియు నిచ్చు తదను గుణపుఫలము కొంత, క్షీణ ఫలమిడు మరు జన్మతపము లేలనొ యజనమ్ము లేల.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
చపలత వీడి భక్తిమెయి సర్వచరాచరవర్తి శ్రీహరిన్కృప గురిపించి భక్తులను క్లేశమునుండియు బ్రోచు దైవమున్నెపుడును చిత్తశుద్ధిమెయి యెంచిన జాలు లభించు ముక్తియున్తప మొనరించనేల యజనంబులు సేయగనేల ముక్తై
కృపగని పేదసాదలకు కిల్బిషముల్తొలగించి వారికిన్కపటములేని ప్రేమ పరికల్పనజేయగ నెమ్మియౌ, సదావిపినమునందు నొంటరిగ వేసట నొందుచు స్వార్థ చింతనన్తపమొనరింపనేల యజనంబులఁ జేయఁగ నేల ముక్తికై
మనమునన్ హరిన్ దలంచి వేదము నుడివిన పగిదిగ నడిచి, విధులు జేయగను జనులకు మేలు గలుగంగ జేయగతపము లేలనొ యజనమ్ము లేల
భూత దయ యెడందఁ బూజ్యమై యుండంగనింక దైవ భక్తి యింత లేకగొప్ప కొఱకుఁ గాక యిప్పగిదిఁ బతికిందపము లేలనొ యజనమ్ము లేల కపట మొకింత లేక యెదఁ గంజ దళాక్షు పదాంబుజంబులన్ నృపవర!నిల్పి యాత్మలను నిత్యము భక్తినిఁ దద్వికుంఠ ధామ పదద నామ సంస్మరణ మంత్రము లింపుగ వల్లె వేయగం దప మొనరింపనేల యజనంబులఁ జేయఁగ నేల ముక్తికై
మనమునన్ హరిన్ సమర్చించి వేదమువిన పగిదిగ నడిచి, విధులు జేయగను జనులకు మేలు గలుగంగ జేయగన్దపము లేల నొ య జనమ్ము లేల
ఆటవెలది
రిప్లయితొలగించండిఅప్సరాంగనదిగి యాలింగనము గూర్చ
దాహమెగయ మిగుల మోహమంది
జారునివలె వెంటఁ జరియింపఁ జూచెడున్
దపము లేలనొ యజనమ్ము లేల?
చంపకమాల
జపములఁ బూని విఘ్నముల జంకక లొంగక చేయనొప్పెడున్
దపనలు రేపెడున్ సుఖద తన్మయమందున ముంచ జూచినన్
జపలత మోహియై మిగుల జారుని పోలిక సంతునందెడున్
దపమొనరింపనేల యజనంబులఁ జేయఁగ నేల ముక్తికై?
జన్మ లందున గొప్పదౌ జనపదునిగ
రిప్లయితొలగించండిపుట్టినందుకు చివరకు ముక్తి నొంద ,
ప్రజల సేవయే నిజమగు పరమ మనెడి
నాకు , తపము లేలనొ యజనమ్ము లేల
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికరువు కాటకమ్ములు దరి జేర కెపుడు
రిప్లయితొలగించండినెలకు మూడైన తప్పక నియమ ముగను
కోర కుండగ వానలు గురియు చుండ
నాకు తపము లేలనొ యజ నమ్ములేల
రిప్లయితొలగించండివిపులము మోక్ష మందగను
వీడగనోపును రాగబంధముల్
యపుడె లభించు నిశ్చలత
నావహమందు ననంతశక్తియు
న్నపుడొనగూడు నాపగిది
నిక్కువజేయు విముక్తయోగమున్
తపమొనరింపనేల యజనంబులఁ జేయఁగ నేల ముక్తికై?!
ఆత్మయందుపరమునవధరించుచునుండి
రిప్లయితొలగించండినిర్వికారవృత్తినెగడునరుడు
బుద్ధితిరముగాగభూమినిచరియింప
తపములేలనొయజనమ్ములేల
రిప్లయితొలగించండిదానగుణము గలిగి ధర్మంబు వీడక
నాదరించినంత నాశ్రితులను
శమము దక్కు నది నిజమయిన నిరతము
న్తపము లేలనొ యజనమ్ము లేల?
లపకము పొందుటన్నదియె లక్ష్యము గాగల వ్యర్థులీ భువిన్
కపటపు వేష ధారులయి కల్లలఁ జెప్పెడు భోగలాలసుల్
సుపథము జూపువారమని సూక్తుల నిత్యము తాము జెప్పుచు
న్తపమొనరింపనేల యజనంబుల జేయఁగ నేల ముక్తికై.
చేత నైనట్టి రీతిగా సేవ సలుప
రిప్లయితొలగించండిసతము యత్నించు వారలై సమయ మెరిగి
పాటు పడుటకు సిద్దమై పలుకు దురు జ
నమ్ము తపము లేల నొ యజనమ్ము లేల?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి:
రిప్లయితొలగించండిచిత్తశుద్ధిగ నార్తులజేరదీసి
శక్తికొలదిగ వారికి సాయపడిన
మాధవునిసేవతో సమమదియె, నింక
నరుల తపము లేలనొ యజనమ్ము లేల
కపటముఁజేయువారలునుగాంతలపట్లనుమోహమొందుచు
రిప్లయితొలగించండిన్తప మొనరింప నేల యజనంబులఁజేయగ నేల ముక్తికై
లపములు వేలుగల్గిననులాభముఁజేయవుముక్తికామికిన్
జపములు సేయ శంభునికి సాదర మొప్పగ గల్గు మోక్షమున్
ఆటవెలది
రిప్లయితొలగించండిసత్య దాన ధర్మ శమ దమంబులు గల్గి
తోటివారి కొఱకుఁబాటు పడుచు
చెలగు మానవులకు సిద్ధించు మోక్షముం
దపము లేలనొ? యజనమ్ము లేల?
ఉత్పలమాల
చపలత మోహముల్ దొలగ,శాంతి దయా శమ దాన ధర్మ ని
ష్కపటపు బుద్ధియుంగలుగ చక్కగ మెచ్చియు తోటివారలె
ల్లపుడు మహానుభావుఁడన రాజిలు చుండెడు వాఁడు కానలం
దపమొనరింపనేల?యజనమ్ములు సేయగనేల?ముక్తికై.
------------దువ్వూరి రామమూర్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్వర్గ లోక మరయ సద్భక్తి చాలదా !
తొలగించండికాన లందు కొండ కోన లందు
మౌను లై కఠోర మైన నియమములం
దపము లేలనొ యజనమ్ము లేల ?
ఆటవెలది
రిప్లయితొలగించండిచెలగి పుడమిని గల చెట్లు నరుక నేల?
ప్రగతి పథము పేర ప్రకృతియు కలు
షితమగు పనులేల? చేరి కూరగ మేలు
తపము లేలనొ యజనమ్ము లేల?
ఆటవెలది
రిప్లయితొలగించండిస్వర్గ సుఖము గోరి జరిపెడి జపహోమ
తపము లవియు నిచ్చు తదను గుణపు
ఫలము కొంత, క్షీణ ఫలమిడు మరు జన్మ
తపము లేలనొ యజనమ్ము లేల.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
చపలత వీడి భక్తిమెయి సర్వచరా
రిప్లయితొలగించండిచరవర్తి శ్రీహరిన్
కృప గురిపించి భక్తులను క్లేశము
నుండియు బ్రోచు దైవము
న్నెపుడును చిత్తశుద్ధిమెయి యెంచిన
జాలు లభించు ముక్తియున్
తప మొనరించనేల యజనంబులు సేయగనేల ముక్తై
కృపగని పేదసాదలకు కిల్బిషముల్తొలగించి వారికిన్
రిప్లయితొలగించండికపటములేని ప్రేమ పరికల్పనజేయగ నెమ్మియౌ, సదా
విపినమునందు నొంటరిగ వేసట నొందుచు స్వార్థ చింతన
న్తపమొనరింపనేల యజనంబులఁ జేయఁగ నేల ముక్తికై
మనమునన్ హరిన్ దలంచి వేదము నుడి
రిప్లయితొలగించండివిన పగిదిగ నడిచి, విధులు జేయ
గను జనులకు మేలు గలుగంగ జేయగ
తపము లేలనొ యజనమ్ము లేల
భూత దయ యెడందఁ బూజ్యమై యుండంగ
రిప్లయితొలగించండినింక దైవ భక్తి యింత లేక
గొప్ప కొఱకుఁ గాక యిప్పగిదిఁ బతికిం
దపము లేలనొ యజనమ్ము లేల
కపట మొకింత లేక యెదఁ గంజ దళాక్షు పదాంబుజంబులన్
నృపవర!నిల్పి యాత్మలను నిత్యము భక్తినిఁ దద్వికుంఠ ధా
మ పదద నామ సంస్మరణ మంత్రము లింపుగ వల్లె వేయగం
దప మొనరింపనేల యజనంబులఁ జేయఁగ నేల ముక్తికై
మనమునన్ హరిన్ సమర్చించి వేదము
రిప్లయితొలగించండివిన పగిదిగ నడిచి, విధులు జేయ
గను జనులకు మేలు గలుగంగ జేయగన్
దపము లేల నొ య జనమ్ము లేల