15-8-2022 (సోమవారం)స్వాతంత్ర్య అమృతోత్సవ శుభాకాంక్షలు!భారత త్రివర్ణ పతాకాన్ని వర్ణిస్తూ స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండినిషిద్ధాక్షరాలు -: ప - ఫ - బ - భ - మ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రంగు రంగుల తోడను రాజిలుచునుగగన వీధుల యందున గాంతి గలిగియెగురు చుండెను జాతీయ కేతువచటచూచుఁ గొలదిని గనుదోయి చూరఁ గొనియె
ఆంధ్రు డాతడు వెంకయ్య యార్యకుండెత్రివిధ వర్ణాల కేతువు దేశవన్నె నెక్కుడించెడి విధముననెర్చె కదళియదియె జాతీయజండగా నలరె నేడు.
కందంస్తవనీయత్యాగనిరతి,కవనిన్ స్వచ్ఛతలొలుకఁగ హరిత సురోచిస్సవజితి నశోక హృదితత్రివర్ణ యుత చక్రి దేశ దిశ వెలయించున్చక్రి = చక్రము కలది
సహనశక్తికి శాంతికి సౌరు నిడుచునిత్య చైతన్య రోచులన్నిగుడ జేసిస్వచ్ఛతన్వెల్గు విచ్చల సౌధ వీధికవియ జేతము కేతన కాంతులలర!విచ్చలు=స్వేచ్ఛ (స్వాతంత్ర్యము)
జననీ యీ రీతిని, నీఘన వజ్రోత్సవ దినాది కార్యాచరణాభినివేశోత్సాహ చతురతను జాటె నలుదెసలకును ధరణిని జెండా.దినాది -దినారంభముఅభినివేశము-పట్టుదల
తే॥గీ॥త్యాగ , స్వచ్ఛత , సార్థకతలను తెలియజేయు చుండు త్రిరంగుల జెండా నెగుర వేసి , యా యలవాట్లను విడువ కుండనాచరించుటె యసలైన యాదరణ యగు
త్రిగుణ వర్ణాల కలయిక సొగసులిడగదేశ వాసుల యాకాంక్ష తేజరిల్లకేతువును సృజియించిన జాతి నిచ్చలెగుర వేయును వేడ్కతో గగన వీధి
దేశ స్వాతంత్ర్య కేతన దివ్య కాంతులెగురు చుండెతానంతట నిక్కె ననగజరుగు వేడుక లివ్వేళ సాగు ఘనతగాంతు రందరు హర్షాన కన్ను లార
తేటగీతివేల కొలది వీరుల త్యాగశీల చిహ్నరక్త తర్పణ సంయుత రాజ్య గుర్తుధవళ హరిత కాషాయాల ధర్మ చక్రస్వేచ్ఛ స్వాతంత్ర్య చిహ్నాల స్వచ్ఛ గుర్తు.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
ఎర్ర కోటలో కనుడహో యెగురు చుండెజాతి గర్వించదగు ఘన టెక్కుఁ జూడు!ఎగురతున్న జెండా రంగులెంత సౌరు! స్వేచ్ఛ వాయువుల్ నిచ్చలు వీచుగాత!
దౌష్యంత వర్షాఖ్య ధాత్రీ జన వరు లారాధించినం దిగ రంగు లడర సంగ సంక్షయ ధరా సత్య నిరతి నీతి వర్తనీ కృత సంజ్ఞ ధ్వజవిరాజి యింటింటఁ గదలాడు నెల్లరు కీర్తించి గౌరవించుచు నుండ వార కుండ వాడలం దిల వేరు వలుకులయిన వేరు నడత లయిన రక్తి యెడఁద లందునునిచి యుందురు జను లెల్ల నుత్సహించి శూల వృద్ధికిఁ దగి నట్టి మే లొనర్చు చుండి స్వీయ కార్య తతుల శుచి వహించి యిట్టి దేశ వాసు లరుదు వట్టి చూడ
మీ పద్యం అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
స్వాతంత్ర్యవజ్రోత్సవత్రివర్ణధ్వజదగదగల్విశ్వానజిగియదెంతొజైజవాన్జైకిసాన్జగతిజెండాఛాయనూరూరులుయ్యాలలూగసాగెవెంకయార్యునిఖ్యాతివెలుగీనెదివిసింగిడీలతోజెండాలహేలలవియెత్యాగశౌర్యదసూచిధన్యకాషాయాగ్రవర్ణరుచిధవళస్వచ్ఛశాంతిహారిద్రవర్ణాన హరితసస్యక్షీర వృద్ధిచక్రానచిహ్నేందిరయునువరదశాంతిదవిజయదైశ్వర్యదాయివరలుగాతవిశ్వధ్వజవవనిసూచికవుచిరంజీవివెడదసత్క్రాంతికాంతిదాంతిశాంతివిసుజలసద్ధాత్రిసూచి
ఉ.కేసరి వర్ణ దీధితియె కేతన శేఖర ఘృష్టిగా నగున్లాసయె తెల్లనైన కల లచ్చి నశోకునిఁ జుట్టుగైదువున్గ్రాస వదాన్యగా హరిత రాగ విశిష్టత లోతుచోటునన్వాసిగ కేతువున్ వలువ వాడుక దోసిలిఁ జేయగా ధరన్.
తీరుగ జెండయున్ నెగుర తీవ్రత జెందును శ్వాస ధ్యాసలున్ ఏరులు దాటినన్ నచట నేరుగ దొర్కును స్వేచ్ఛ వాయువుల్ వీరత తోడ గెల్చిరిగ వీరుల జీవన రక్త ధారలన్ ధీరత గాదె ఠీవిగను దీరుగ నిల్చియు జోతలేయనన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరంగు రంగుల తోడను రాజిలుచును
తొలగించండిగగన వీధుల యందున గాంతి గలిగి
యెగురు చుండెను జాతీయ కేతువచట
చూచుఁ గొలదిని గనుదోయి చూరఁ గొనియె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆంధ్రు డాతడు వెంకయ్య యార్యకుండె
త్రివిధ వర్ణాల కేతువు దేశవన్నె
నెక్కుడించెడి విధముననెర్చె కదళి
యదియె జాతీయజండగా నలరె నేడు.
కందం
రిప్లయితొలగించండిస్తవనీయత్యాగనిరతి,
కవనిన్ స్వచ్ఛతలొలుకఁగ హరిత సురోచి
స్సవజితి నశోక హృదిత
త్రివర్ణ యుత చక్రి దేశ దిశ వెలయించున్
చక్రి = చక్రము కలది
రిప్లయితొలగించండిసహనశక్తికి శాంతికి సౌరు నిడుచు
నిత్య చైతన్య రోచులన్నిగుడ జేసి
స్వచ్ఛతన్వెల్గు విచ్చల సౌధ వీధి
కవియ జేతము కేతన కాంతులలర!
విచ్చలు=స్వేచ్ఛ (స్వాతంత్ర్యము)
జననీ యీ రీతిని, నీ
రిప్లయితొలగించండిఘన వజ్రోత్సవ దినాది కార్యాచరణా
భినివేశోత్సాహ చతుర
తను జాటె నలుదెసలకును ధరణిని జెండా.
దినాది -దినారంభము
అభినివేశము-పట్టుదల
తే॥గీ॥
రిప్లయితొలగించండిత్యాగ , స్వచ్ఛత , సార్థకతలను తెలియ
జేయు చుండు త్రిరంగుల జెండా నెగుర
వేసి , యా యలవాట్లను విడువ కుండ
నాచరించుటె యసలైన యాదరణ యగు
త్రిగుణ వర్ణాల కలయిక సొగసులిడగ
రిప్లయితొలగించండిదేశ వాసుల యాకాంక్ష తేజరిల్ల
కేతువును సృజియించిన జాతి నిచ్చ
లెగుర వేయును వేడ్కతో గగన వీధి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదేశ స్వాతంత్ర్య కేతన దివ్య కాంతు
రిప్లయితొలగించండిలెగురు చుండెతానంతట నిక్కె ననగ
జరుగు వేడుక లివ్వేళ సాగు ఘనత
గాంతు రందరు హర్షాన కన్ను లార
తేటగీతి
రిప్లయితొలగించండివేల కొలది వీరుల త్యాగశీల చిహ్న
రక్త తర్పణ సంయుత రాజ్య గుర్తు
ధవళ హరిత కాషాయాల ధర్మ చక్ర
స్వేచ్ఛ స్వాతంత్ర్య చిహ్నాల స్వచ్ఛ గుర్తు.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
ఎర్ర కోటలో కనుడహో యెగురు చుండె
రిప్లయితొలగించండిజాతి గర్వించదగు ఘన టెక్కుఁ జూడు!
ఎగురతున్న జెండా రంగులెంత సౌరు!
స్వేచ్ఛ వాయువుల్ నిచ్చలు వీచుగాత!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదౌష్యంత వర్షాఖ్య ధాత్రీ జన వరు లారాధించినం దిగ రంగు లడర
రిప్లయితొలగించండిసంగ సంక్షయ ధరా సత్య నిరతి నీతి వర్తనీ కృత సంజ్ఞ ధ్వజవిరాజి
యింటింటఁ గదలాడు నెల్లరు కీర్తించి గౌరవించుచు నుండ వార కుండ
వాడలం దిల వేరు వలుకులయిన వేరు నడత లయిన రక్తి యెడఁద లందు
నునిచి యుందురు జను లెల్ల నుత్సహించి
శూల వృద్ధికిఁ దగి నట్టి మే లొనర్చు
చుండి స్వీయ కార్య తతుల శుచి వహించి
యిట్టి దేశ వాసు లరుదు వట్టి చూడ
మీ పద్యం అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిస్వాతంత్ర్యవజ్రోత్సవత్రివర్ణధ్వజదగదగల్విశ్వానజిగియదెంతొ
రిప్లయితొలగించండిజైజవాన్జైకిసాన్జగతిజెండాఛాయనూరూరులుయ్యాలలూగసాగె
వెంకయార్యునిఖ్యాతివెలుగీనెదివిసింగిడీలతోజెండాలహేలలవియె
త్యాగశౌర్యదసూచిధన్యకాషాయాగ్రవర్ణరుచిధవళస్వచ్ఛశాంతి
హారిద్రవర్ణాన హరితసస్యక్షీర వృద్ధిచక్రానచిహ్నేందిరయును
వరదశాంతిదవిజయదైశ్వర్యదాయి
వరలుగాతవిశ్వధ్వజవవనిసూచి
కవుచిరంజీవివెడదసత్క్రాంతికాంతి
దాంతిశాంతివిసుజలసద్ధాత్రిసూచి
ఉ.
రిప్లయితొలగించండికేసరి వర్ణ దీధితియె కేతన శేఖర ఘృష్టిగా నగున్
లాసయె తెల్లనైన కల లచ్చి నశోకునిఁ జుట్టుగైదువున్
గ్రాస వదాన్యగా హరిత రాగ విశిష్టత లోతుచోటునన్
వాసిగ కేతువున్ వలువ వాడుక దోసిలిఁ జేయగా ధరన్.
తీరుగ జెండయున్ నెగుర తీవ్రత జెందును శ్వాస ధ్యాసలున్
రిప్లయితొలగించండిఏరులు దాటినన్ నచట నేరుగ దొర్కును స్వేచ్ఛ వాయువుల్
వీరత తోడ గెల్చిరిగ వీరుల జీవన రక్త ధారలన్
ధీరత గాదె ఠీవిగను దీరుగ నిల్చియు జోతలేయనన్