2-6-2023 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సర్వము నశ్వరమనుట యసత్యమ్మె కదా”(లేదా...)“సర్వము నశ్వరమ్మనెడి సద్గురుబోధ యసత్యమే కదా”
చర్వితచర్వణమనునుడిసర్వేశ్వరునితగునుగసాగగసృష్టిన్ఉర్వినిజీవమునిలువగసర్వమునశ్వరమనుటయసత్యముకదా
చార్వియు యౌవ్వనమంగముశార్వరి ప్రద్యోతనములశాశ్వత మైనన్ గర్వరిని యశమ్ము స్థిరము సర్వము నశ్వరమనుట యసత్యమ్మె కదా.చార్వియు యౌవ్వనమ్మదియు సంహసనమ్ములె కాదు కాంచగాశార్వరి దాని ద్రుంచెడి పిసాలము లన్ని యశాశ్వతమ్ములే యుర్విని శాశ్వతమ్మది మహోన్నత మైన యశమ్ము గాదుటే సర్వము నశ్వరమ్మనెడి సద్గురుబోధ యసత్యమే కదా.
🙏🙏🙏🙏
సర్వ జగత్తుకు రక్షణసర్వాంతర్యామియైన సర్వేశ్వరుడేసర్వము తానైయుండగసర్వము నశ్వరమనుట యసత్యమ్మె కదా
సర్వజగత్తురక్షణకు సర్వము తానగు ప్రత్యగాత్మయేసార్వజనీనమై జగతి శాంతికి కారణ భూతుడైననూసర్వము నిండియున్న హము శాశ్వత మేనని యాకళింపకన్సర్వము నశ్వరమ్మనెడి సద్గురుబోధ యసత్యమే కదా
🙏🙏🙏🙏🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సర్వేశుని కనుసన్నలనుర్వడి జననముమరణములొప్పగు క్రియలౌనుర్విని శాశ్వతమెయ్యది?సర్వము నశ్వరమనుటయ సత్యమ్మె కదా!
గర్వము గల్గియు మనుచునుసర్వేశ్వరు నునికి నెవడు సందేహము తోనుర్విని చాటు నతండనుసర్వము నశ్వరమనుట య సత్యమ్మె కదా!
ఉర్విని జీవజాలముల యున్నతినాశము చావు పుట్టుకల్చర్వితచర్వణమ్మగుచు చక్రముభంగి పరిభ్రమించుతన్శర్వుని భక్తితో గొలిచి శాశ్వత ముక్తినిబొంద నెమ్మియౌసర్వము నశ్వరమ్మనెడి సద్గురుబోధయ సత్యమే కదా
గర్వముతో చరించుచును కాంచుచు దేహము శాశ్వతమ్ముగాదుర్వహమౌ విధమ్మునను దూరుచు పెద్దల నేల్లవేళలన్ఖర్వపు మానసమ్మునను కాంచరు సత్యము, వారి దృష్టిలోసర్వము నశ్వరమ్మనెడి సద్గురుబోధ యసత్యమే కదా
గర్వము చూపిన తథ్యము సర్వమునశ్వర మనుట యసత్యమ్మె కదా సర్వము శాశ్వతమనుచును పర్వులు దీయుచు తిరుగుట వసుధాస్థలిలోఉర్వినిమానవాళికిటునొప్పుగమంచిని దెల్పుచుండుగాసర్వమునశ్వరమ్మనెడిసద్గురుబోధ,యసత్యమే కదాసర్వముశాశ్వతమ్మనుచుసంపదకైనిను తల్వకుండగాదుర్వినయమ్ముతోడతమదోర్బలమంచునువిర్రవీగినన్
కం॥ ఉర్విని నవకమ్మాదులుగర్వము ధనము మొదలుకొని కావు స్థిరమ్ముల్ఖర్వమగున యశము ధరనుసర్వము నశ్వరమనుట యసత్వమ్మె కదా!ఉ॥ ఉర్విని యవ్వనాదులన యూడును దప్పక నశ్వరమ్ములే!గర్వము సంపదల్ మనవు కానఁగ ధాత్రిని శాశ్వతమ్ములైఖర్వము కాదు కీర్తి ఘన కావ్వము లన్నియు వెల్గు నిత్యమైసర్వము నశ్వరమ్మనెడి సద్గురు బోధ యసత్యమేకదా!
కందంనిర్వహణంబున మనవౌనుర్విని గలనాస్తిపాస్తి యుత్తరమందున్సర్వేశ్వరునన్ లయమౌసర్వము నశ్వరమనుటయ సత్యమ్మె కదా!ఉత్పలమాలనిర్వహణంబునన్ మనవి నిస్తుల సత్యమనంగ కల్ము లీయుర్వి గతింప జీవులవి యుత్తరమందున నుంచి చూడఁగన్సర్వమయుండునౌ ప్రభుని సత్త్వము నందు సదా లయమ్మగున్సర్వము నశ్వరమ్మనెడి సద్గురుబోధయ సత్యమే కదా!
చర్వితచర్వణమనునుడి
రిప్లయితొలగించండిసర్వేశ్వరునితగునుగసాగగసృష్టిన్
ఉర్వినిజీవమునిలువగ
సర్వమునశ్వరమనుటయసత్యముకదా
చార్వియు యౌవ్వనమంగము
రిప్లయితొలగించండిశార్వరి ప్రద్యోతనములశాశ్వత మైనన్
గర్వరిని యశమ్ము స్థిరము
సర్వము నశ్వరమనుట యసత్యమ్మె కదా.
చార్వియు యౌవ్వనమ్మదియు సంహసనమ్ములె కాదు కాంచగా
శార్వరి దాని ద్రుంచెడి పిసాలము లన్ని యశాశ్వతమ్ములే
యుర్విని శాశ్వతమ్మది మహోన్నత మైన యశమ్ము గాదుటే
సర్వము నశ్వరమ్మనెడి సద్గురుబోధ యసత్యమే కదా.
🙏🙏🙏🙏
తొలగించండిసర్వ జగత్తుకు రక్షణ
రిప్లయితొలగించండిసర్వాంతర్యామియైన సర్వేశ్వరుడే
సర్వము తానైయుండగ
సర్వము నశ్వరమనుట యసత్యమ్మె కదా
సర్వజగత్తురక్షణకు సర్వము తానగు ప్రత్యగాత్మయే
తొలగించండిసార్వజనీనమై జగతి శాంతికి కారణ భూతుడైననూ
సర్వము నిండియున్న హము శాశ్వత మేనని యాకళింపకన్
సర్వము నశ్వరమ్మనెడి సద్గురుబోధ యసత్యమే కదా
🙏🙏🙏🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసర్వేశుని కనుసన్నల
రిప్లయితొలగించండినుర్వడి జననముమరణములొప్పగు క్రియలౌ
నుర్విని శాశ్వతమెయ్యది?
సర్వము నశ్వరమనుటయ సత్యమ్మె కదా!
గర్వము గల్గియు మనుచును
రిప్లయితొలగించండిసర్వేశ్వరు నునికి నెవడు సందేహము తో
నుర్విని చాటు నతండను
సర్వము నశ్వరమనుట య సత్యమ్మె కదా!
ఉర్విని జీవజాలముల యున్నతినాశము చావు పుట్టుకల్
రిప్లయితొలగించండిచర్వితచర్వణమ్మగుచు చక్రముభంగి పరిభ్రమించుతన్
శర్వుని భక్తితో గొలిచి శాశ్వత ముక్తినిబొంద నెమ్మియౌ
సర్వము నశ్వరమ్మనెడి సద్గురుబోధయ సత్యమే కదా
గర్వముతో చరించుచును కాంచుచు దేహము శాశ్వతమ్ముగా
రిప్లయితొలగించండిదుర్వహమౌ విధమ్మునను దూరుచు పెద్దల నేల్లవేళలన్
ఖర్వపు మానసమ్మునను కాంచరు సత్యము, వారి దృష్టిలో
సర్వము నశ్వరమ్మనెడి సద్గురుబోధ యసత్యమే కదా
గర్వము చూపిన తథ్యము
రిప్లయితొలగించండిసర్వమునశ్వర మనుట యసత్యమ్మె కదా
సర్వము శాశ్వతమనుచును
పర్వులు దీయుచు తిరుగుట వసుధాస్థలిలో
ఉర్వినిమానవాళికిటునొప్పుగమంచిని దెల్పుచుండుగా
సర్వమునశ్వరమ్మనెడిసద్గురుబోధ,యసత్యమే కదా
సర్వముశాశ్వతమ్మనుచుసంపదకైనిను తల్వకుండగా
దుర్వినయమ్ముతోడతమదోర్బలమంచునువిర్రవీగినన్
కం॥ ఉర్విని నవకమ్మాదులు
రిప్లయితొలగించండిగర్వము ధనము మొదలుకొని కావు స్థిరమ్ముల్
ఖర్వమగున యశము ధరను
సర్వము నశ్వరమనుట యసత్వమ్మె కదా!
ఉ॥ ఉర్విని యవ్వనాదులన యూడును దప్పక నశ్వరమ్ములే!
గర్వము సంపదల్ మనవు కానఁగ ధాత్రిని శాశ్వతమ్ములై
ఖర్వము కాదు కీర్తి ఘన కావ్వము లన్నియు వెల్గు నిత్యమై
సర్వము నశ్వరమ్మనెడి సద్గురు బోధ యసత్యమేకదా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండినిర్వహణంబున మనవౌ
నుర్విని గలనాస్తిపాస్తి యుత్తరమందున్
సర్వేశ్వరునన్ లయమౌ
సర్వము నశ్వరమనుటయ సత్యమ్మె కదా!
ఉత్పలమాల
నిర్వహణంబునన్ మనవి నిస్తుల సత్యమనంగ కల్ము లీ
యుర్వి గతింప జీవులవి యుత్తరమందున నుంచి చూడఁగన్
సర్వమయుండునౌ ప్రభుని సత్త్వము నందు సదా లయమ్మగున్
సర్వము నశ్వరమ్మనెడి సద్గురుబోధయ సత్యమే కదా!