పల్లెటూర్లు, పేడతో ఇళ్ళను అలకడాలూ, ఆడబిద్డ అర్థ మొగుడను సామెతలు, ఎక్కడ దాగాలో తెలియక పారిపొయే అన్నలు, ఆ కాలంలో రోజు రోజూ జరిగే విషయాలు సార్! ఈ కాలం కూడా ముసుగులో గుద్దులాటలు...
డా.పిట్టా నుండి,ఆర్యా.రుక్మిణి-పెళ్ళి"ని అన్న జూచిన,పెద్దల జూచిన సంబంధమెంచని ప్రేమ పెళ్ళి..వీటిని కాదనలేము.అన్నలూ ప్రేమ సంబంధాలను యిష్ట పడగా సమస్య ప్రశ్నార్థక మైనది.
అమ్మ యే బాధ్యతయు లేని దయ్యె , మరియు నాన్న త్రాగుబోతే బతికున్న వరకు నమ్మ నానల లో నున్న యవగుణముల "తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె" (అని ఒక చెల్లెలు తప్పంతా జన్మ నిచ్చిన తల్లిదండ్రుల లోనే ఉన్నదని బాధ పడుతున్నది)
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2841 సమస్య :: తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా! *తోడబుట్టిన చెలెలెలు అన్నకు ద్రోహం చేసింది కదా* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం. సందర్భం :: నేడు కార్తీక మాసం శుక్లపక్షం విదియ తిథి. ఈ విదియను భ్రాతృవిదియ అని అంటారు. దీనిని యమద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజు భగినీ హస్త భోజనం తిన్నవారికి నరకలోకప్రాప్తి అపమృత్యుభయము ఉండదు అని పెద్దలు చెబుతారు. రామాజ్ఞ ననుసరించి లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులను ఖండింపగా ఆ రాక్షసి తన అన్నయైన రావణుని చేరి అన్నయ్యా! నాకు ఇంతటి బాధను కలిగించిన రాముని వదలవద్దు. రాముని భార్యయైన సీతను అపహరించి తీసికొనిరా. నీకు ఈడు జోడుగా ఉండగల సీతను వివాహమాడు అని భ్రాతృప్రేమ పొంగిపోయేటట్లు మాట్లాడింది. చెల్లెలి మాట విని సీతాపహరణం గావించిన రావణునికి మరణబాధ కలిగింది. అపమృత్యుభయమును తొలగించదగిన చెల్లెలే చిత్రంగా అకాల మృత్యువు కలిగించేందుకు కారణమయ్యింది కదా అని విశదీకరించే సందర్భం.
సవరణతో గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2841 సమస్య :: తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా! *తోడబుట్టిన చెల్లెలు అన్నకు ద్రోహం చేసింది కదా* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం. సందర్భం :: నేడు కార్తీక మాసం శుక్లపక్షం విదియ తిథి. ఈ విదియను భ్రాతృవిదియ అని అంటారు. దీనిని యమద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజు భగినీ హస్త భోజనం తిన్నవారికి నరకలోకప్రాప్తి అపమృత్యుభయము ఉండదు అని పెద్దలు చెబుతారు. రామాజ్ఞ ననుసరించి లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులను ఖండింపగా ఆ రాక్షసి తన అన్నయైన రావణుని చేరి అన్నయ్యా! నాకు ఇంతటి బాధను కలిగించిన రాముని వదలవద్దు. రాముని భార్యయైన సీతను అపహరించి తీసికొనిరా. నీకు ఈడు జోడుగా ఉండగల సీతను వివాహమాడు అని భ్రాతృప్రేమ పొంగిపోయేటట్లు మాట్లాడింది. చెల్లెలి మాట విని సీతాపహరణం గావించిన రావణునికి మరణబాధ కలిగింది. అపమృత్యుభయమును తొలగించదగిన చెల్లెలే చిత్రంగా అకాల మృత్యువు కలిగించేందుకు కారణమయ్యింది కదా అని విశదీకరించే సందర్భం.
శుభములనుగూర్చు నిరతంబు సోదరులకు,
రిప్లయితొలగించండిపుట్టినింటను సంతోష మెట్టులయిన
నిండవలెనంచు కాంక్షించు నిరుపమముగ
తోడఁ బుట్టు వేయన్నకుఁ గీ డొనర్చె?
మూర్తి గారూ,
రిప్లయితొలగించండిసమస్యాపాదాన్ని ప్రశ్నార్థకంగా మార్చి చక్కని పూరణతో శుభోదయం పలికారు. అభినందనలు.
ముత్తుకూరు వార్తలు (1953):
రిప్లయితొలగించండిమేడ పైనున్న వదినమ్మ పేడ జల్ల
పేడి వాడవు నీవని యాడి పోసి
వాడ వాడను పేరును పాడు జేసి
తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆనాటి వార్త ఏమిటో తెలిస్తేనే మీ పూరణ రక్తి కడుతుంది.
పల్లెటూర్లు, పేడతో ఇళ్ళను అలకడాలూ, ఆడబిద్డ అర్థ మొగుడను సామెతలు, ఎక్కడ దాగాలో తెలియక పారిపొయే అన్నలు, ఆ కాలంలో రోజు రోజూ జరిగే విషయాలు సార్! ఈ కాలం కూడా ముసుగులో గుద్దులాటలు...
తొలగించండిమనలో మాట: రాబోయే వరునకు మా బంగారు కోడలు పెట్టిన షరతు:
తొలగించండిఆడబిడ్డలు ఉండకూడదని. ఆవిడ అదృష్టం కొలదీ, ఆడబిడ్డలే కాదు, తోడికోడళ్ళు కూడా లేరు :)
తొలగించండిషరతుల్ బెట్టెను కోడలేను .....
మత్తేభం రాసేసు కోవచ్చు జీపీయెస్ వారు :)
జిలేబి
చెల్లెలు జిలేబికి అంకితం:
తొలగించండిషరతుల్ బెట్టెను కోడలేను భళిగా శార్దూలమై యొప్పుచున్
వరుడున్ కావలె నట్టివాడు తనకున్ బంగారు చెల్లెళ్ళయో
వరముల్ కోరుచు మూతి ముడ్చుచునహా వయ్యారి వేషాలతో
పరువుల్ తీయుచు వంతు లాడెడి నటుల్ బంధాలు లేకుండగా :)
రిప్లయితొలగించండిశార్దూలమ్ముల మధ్య తానెదిగె నో చంపెన్ కదాయన్ననే :)
గూడారమ్ముల వేసి సర్కసులతో కూడెట్టి తా డబ్బులన్,
మేడారమ్మున చెల్లి కొక్క మగడిన్ మేల్గాంచి కల్యాణమున్
తేడా యేమియు లేక చేయగ నరే తెన్కాశి లో చంపె పె
ద్దోడిన్దస్కము లివ్వ మంచు స్వసయున్,తోడైన బామ్మర్దియున్
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏడన్ జూడనిరీతి మారె జగముల్ హేయంబులౌ భావముల్
రిప్లయితొలగించండినే డీమానవచిత్తసీమ నలమెన్ నిక్కమ్ముగా స్నేహముల్
కూడెన్ విత్తమునందు దానికొరకై కూలంగ బంధుత్వముల్
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివాడు సర్కసు లనువేసి పధ్ధతిగను
చెల్లి కిన్ పెండ్లి చేసెను చేరు వైన
బావ ధనమోహముగనుచు భార్య తోడు
చేరి చంపెనతడిని ! కచేరి యయ్యె !
తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రేమ సందేశమునుబంపెభామతాను
రిప్లయితొలగించండిగౌరి దేవిని పూజించి దారి వెదుక,
వెన్న దొంగయు శిక్షించె యన్న నపుడు
తోడ బుట్టువే యన్నకు గీడొనర్చె
కొరుప్రోలు రాధాకృష్ణా రావు
రాధాకృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిలక్ష్మణుని పశ్చాత్తాపము..
వేడెన్ సోదరుఁ బెండ్లియాడుమనుచున్ వేమార్లు , చింతించి నన్
జూడన్ బంపగ , నామె ముక్కు చెవులన్ చోద్యమ్ముగా గోయ , దా
నేడన్ బోయెనొ యేమొ ? కీడు మొదలయ్యెన్ ., రావణబ్రహ్మకున్
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
వైవిధ్యంగా ఊహించడంలో, చెప్పడంలో మైలవరపు వారు అవధాను లనిపించుకున్నారు. అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅన్న యన్నింట దాను నా కండనుండ
తొలగించండికలచివేసెను మృత్యువు కాటువేయ !
ఘోరమయ్యెను ! పాపము ! గుండెజబ్బు
తోడఁ బుట్టువే యన్నకు కీడొనర్చె !!
పుట్టువు... పుట్టుక
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
(రావణుని అంతానికి బాట వేసిన చెల్లెలు శూర్పణఖ )
రిప్లయితొలగించండిగొప్ప బలశాలి చెల్లెలౌ చుప్పనాతి
తనదు తప్పిద మేమియు దలపకుండ
సీత గూర్చిన అందాలు చెప్పి చెప్పి
రమణి మీదను మోహమ్ము రగులుగొల్పి
రావణాసురు బుద్ధిని రాయిజేసి
తోడబుట్టువే యన్నకు గీడొనర్చె .
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
స్వార్థ బుద్ది ని గలిగిన సార సాక్షి
రిప్లయితొలగించండితండ్రి నమ్మించి యాస్తి ని తనదు వశము
చేసి కొని యును మోసము చేసె నట్టి
తోడ బుట్టు వే యన్న కు కీ డొన ర్చె
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేవిక
రిప్లయితొలగించండి----
తోడబుట్టువే యన్నకు గీడొనర్చె
డెట్టి బాధల నైనను గట్టిగ తొల
గించు మనుచు వేల్పుల వేడి గేహమందు
ప్రీతి తోడను భ్రాతకు విందు జేసె!
దేవిక గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంత అన్వయదోష మున్నది. 'కీడొనర్చె డెట్టి'...?
దేవిక
తొలగించండి-------
కీడొనర్చెడు+ఎట్టి =కీడొనర్చెడెట్టి ;అవుతుందేమో అనుకున్నాను.
(ఎట్టి =ఎటువంటి )అనే అర్థంలో వ్రాశాను.
తప్పయినచో తెలుపవలసినదిగా ప్రార్థన.
'కీడొనర్చెడు నెట్టి' అనడం సాధువు.
తొలగించండితే.గీ.
రిప్లయితొలగించండితల్లి,తండ్రిని చూడని తనయుడకట!
తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె!
గురువు గౌరవంబెచటికో తరలుచుండె!
ధరణిలో నేడు సర్వ సాధారణంబు!
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా త్యనారాయణ
రిప్లయితొలగించండిచూడ రుక్మీ తలంచిన తోడు గనక
వేడె గృష్ణుని బతిగరా వివరముగను
నేడు "రుక్మినీ-పెళ్ళిళ్ళు"నేర మెట్లు
తోడ బుట్టిన యన్నకు గీడొనర్చె?
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండితోడంబుట్టిన చెల్లెలగ్రజునకున్ ద్రోహమ్ము జేసెం గదా
నేడందంబుగ రుక్మిణీ కథను గానీ యంచు బారాయణాల్
బాడం, వచ్చు వరుండటంచు దలపన్ బాలామణీ మిత్రునిన్
జూడంగా వరుడన్న నీతి జెలగన్ జోతల్ బురాణాలకున్
డన్న
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యంలో కొంత అన్వయదోష మున్నట్టుది.
డా.పిట్టా నుండి,ఆర్యా.రుక్మిణి-పెళ్ళి"ని అన్న జూచిన,పెద్దల జూచిన సంబంధమెంచని ప్రేమ పెళ్ళి..వీటిని కాదనలేము.అన్నలూ ప్రేమ సంబంధాలను యిష్ట పడగా సమస్య ప్రశ్నార్థక మైనది.
తొలగించండిఅన్న దమ్ముల నడుమను మిన్న యనుచు
రిప్లయితొలగించండితోడ బుట్టువే , యన్న కుఁ గీ డొనర్చె
ననుచు పలికెడి వారలు కినుక వలదు
విందు జేసెను యమునికి పొందు కోరి
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి"ఏడం జూడవు నిట్టి రూపసిని నువ్వెందెందు గాలించినన్"
చాడీలెన్నియొ యిట్లు శూర్పణక నీచంగన్ వచించంగ నే
గండం బెంచక రావణుండు ధరజన్ కాంక్షంబు తా దెచ్చెనే
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!
🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
🌷వనపర్తి🌷
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తల్లి దండ్రులు, మిత్రులు, తనయులు, సతి
రిప్లయితొలగించండితోడబుట్టు రూపాలన తోడు వచ్చు
మనల పూర్వ జన్మ ఫలము యనుభవించ
తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె
🙏🙏🙏🌹🌹🌹
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ఫలము ననుభవించ" అనండి.
ఆశ నాంతర్యమెరుగని హాయిబంచ
రిప్లయితొలగించండిమమతమాధుర్యమన్నది సమసిపోవ!
రక్త సంభందమున్న?కుయుక్తిజేర!
తోడుబుట్టువే యన్నకు గీడొనర్చె!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీత రూపలావణ్యముల్ చెవిన వేసి
రిప్లయితొలగించండిఅపహరించెడి యోచననన్నకిచ్చి
ముప్పునొనగూర్చెరక్కసి చుప్పనాతి
తోడబుట్టువే యన్నకు కీడొనర్చె
రాజశేఖర శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు
తొలగించండిఅమ్మ యే బాధ్యతయు లేని దయ్యె , మరియు
రిప్లయితొలగించండినాన్న త్రాగుబోతే బతికున్న వరకు
నమ్మ నానల లో నున్న యవగుణముల
"తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె"
(అని ఒక చెల్లెలు తప్పంతా జన్మ నిచ్చిన తల్లిదండ్రుల లోనే ఉన్నదని బాధ పడుతున్నది)
ధనికొండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2841
సమస్య :: తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!
*తోడబుట్టిన చెలెలెలు అన్నకు ద్రోహం చేసింది కదా* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
సందర్భం :: నేడు కార్తీక మాసం శుక్లపక్షం విదియ తిథి. ఈ విదియను భ్రాతృవిదియ అని అంటారు. దీనిని యమద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజు భగినీ హస్త భోజనం తిన్నవారికి నరకలోకప్రాప్తి అపమృత్యుభయము ఉండదు అని పెద్దలు చెబుతారు.
రామాజ్ఞ ననుసరించి లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులను ఖండింపగా ఆ రాక్షసి తన అన్నయైన రావణుని చేరి అన్నయ్యా! నాకు ఇంతటి బాధను కలిగించిన రాముని వదలవద్దు. రాముని భార్యయైన సీతను అపహరించి తీసికొనిరా. నీకు ఈడు జోడుగా ఉండగల సీతను వివాహమాడు అని భ్రాతృప్రేమ పొంగిపోయేటట్లు మాట్లాడింది. చెల్లెలి మాట విని సీతాపహరణం గావించిన రావణునికి మరణబాధ కలిగింది. అపమృత్యుభయమును తొలగించదగిన చెల్లెలే చిత్రంగా అకాల మృత్యువు కలిగించేందుకు కారణమయ్యింది కదా అని విశదీకరించే సందర్భం.
వీడన్ బోవకు రాము, సీత గొనుమా! వీరాగ్రజా! రావణా!
యీడౌ నామె యటంచు, శూర్పణఖ భ్రాతృప్రేమ మించంగ మా
టాడెన్, యమబాధ గూర్చె భగినీహస్తమ్ము చిత్రమ్ముగా,
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (9-11-2018)
తొలగించండిఅదురహో రాజశేఖరుల వారు
యమబాధ గూర్చె భగినీహస్తమ్ము చిత్రమ్ముగా :(
జిలేబి
అద్భుతం అవధానిగారూ! నమోనమః
తొలగించండిసవరణతో
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2841
సమస్య :: తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!
*తోడబుట్టిన చెల్లెలు అన్నకు ద్రోహం చేసింది కదా* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
సందర్భం :: నేడు కార్తీక మాసం శుక్లపక్షం విదియ తిథి. ఈ విదియను భ్రాతృవిదియ అని అంటారు. దీనిని యమద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజు భగినీ హస్త భోజనం తిన్నవారికి నరకలోకప్రాప్తి అపమృత్యుభయము ఉండదు అని పెద్దలు చెబుతారు.
రామాజ్ఞ ననుసరించి లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులను ఖండింపగా ఆ రాక్షసి తన అన్నయైన రావణుని చేరి అన్నయ్యా! నాకు ఇంతటి బాధను కలిగించిన రాముని వదలవద్దు. రాముని భార్యయైన సీతను అపహరించి తీసికొనిరా. నీకు ఈడు జోడుగా ఉండగల సీతను వివాహమాడు అని భ్రాతృప్రేమ పొంగిపోయేటట్లు మాట్లాడింది. చెల్లెలి మాట విని సీతాపహరణం గావించిన రావణునికి మరణబాధ కలిగింది. అపమృత్యుభయమును తొలగించదగిన చెల్లెలే చిత్రంగా అకాల మృత్యువు కలిగించేందుకు కారణమయ్యింది కదా అని విశదీకరించే సందర్భం.
వీడన్ బోవకు రాము, సీత గొనుమా! వీరాగ్రజా! రావణా!
యీడౌ నామె యటంచు, శూర్పణఖ భ్రాతృప్రేమ మించంగ మా
టాడంగా, యమబాధ గూర్చె భగినీహస్తమ్ము చిత్రమ్ముగా,
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (9-11-2018)
సహృదయులు జిలేబి గారికి ప్రణామాలు.
తొలగించండిసీతాదేవి! నమోస్తు తే.
తొలగించండికోట వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఉన్నవీ లేనివీ కల్పించి రావణుడిని రెచ్చగొట్టి ద్రోహం చేసిన శూర్ఫణఖ
రిప్లయితొలగించండిలేడెవ్వండును నాకు సాటియని యీలీలన్ మదమ్మేలనో
కాడందున్ పదునాల్గువేవురనడంగన్ ద్రొక్కెనారాముడే
నేడే పొమ్ము ధరాత్మజన్ జెరగొనన్ నీవంచు పల్కుచున్
*"తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!"*
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం చివర గణదోషం. "నీవంచు దా బల్కుచున్" అనండి.
దుష్ట కంసుని బాధల దొలగజేయ
రిప్లయితొలగించండివిష్ణుమూర్తిని సురలంత వేడుకొనగ
నష్టమ సుతుని రూపున కృష్ణుబొంది
తోడబుట్టువే యన్నకు కీడొనర్చె
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చూడన్గన్ భువి సంభవించు ఘటనల్ చోద్యమ్ము గాదోచెడిన్
రిప్లయితొలగించండిగూడన్బోయియు రామలక్ష్మణులనే క్రోధాగ్ని పాలౌటచే
వేడెన్రావణు దుష్ట శూర్పణఖయే వేధింపగా వారలన్
"దోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!"
(తెలిసో,తెలియకో పరోక్షంగా అన్న పతనానికి కారణ భూతమయింది శూర్పణఖ)
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలిమి లోనబుట్టి కలిమి కాదనుకొని
రిప్లయితొలగించండిలేమి వానితొప్రేమలో లేమ మునగ
కూడదని జెప్ప కూరిమి వీడె కాంత
తోడబుట్టువే యన్నకు కీడొనర్చె!!
గంగా ప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వానితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగంచరాదు. అక్కడ "వానితో" అనవచ్చు.
రామలక్ష్శణులుదననురాణిగాను
రిప్లయితొలగించండినొప్పుకొనకగ వారిపైజెప్పిరావ
ణునివి నాశన మునకుకా రణమయగుచు
దోడబుట్టువేయన్నకుగీడొనర్చె
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...నొప్పుకొనకున్న...' అనండి.
తోడంబుట్టిన చెల్లెలగ్రజునకున్ ద్రోహమ్ము జేసెం గదా
రిప్లయితొలగించండిచూడంగా యదిపూర్వజన్మఫలమే! ?ఛూ మంత్ర కాళీ యనిన్
వేడంగా యది బోదు కల్ల! ,గన నీవే పాప పుణ్యంబులన్
తోడై యిచ్చిన వారు కష్టములు సంతోషాన గైకోదగున్
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తరగని యనురాగ ఖనియె తరుణి మనసు
రిప్లయితొలగించండిశత్రు వైనను శరణన్న జాలిఁ జూపె
డింతుల పయిన నిందలవేల? యెట్లు
తోడఁ బుట్టువే యన్నకు కీడొనర్చు?
విరించి గారూ,
తొలగించండిఅధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాడిన్ కృష్ణుని పిల్చుచున్ సుదతి యే బ్రాణేశుగా నెంచగన్
రిప్లయితొలగించండివాడా చోరుడు కంసఘస్మరుడటన్ బద్మాక్షి నే బొందుచున్
బోడిన్ జేయుచు సత్కరించెగద సంపూజ్యుండె యౌ రుక్మికిన్
తోడంబుట్టిన చెల్లెలగ్రజునకున్ ద్రోహమ్ము జేసెన్ గదా
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వాడిన్'...?
తనను పెండ్లాడమని గోర తగదటన్న
రిప్లయితొలగించండిలక్ష్మణుడు , రామచంద్రుడె లక్ష్య మవగ
పగను సాధించెనే గాని పడతి యెవతె
తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె?
నిన్నటి సమస్యకు నా పూరణ
నిరతము భక్తి ప్రపత్తి
న్నరవరు పదములనె దలచి రాజ్యము గాచె
న్నరు దెంచగ రాముడు పురి
భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఒట్టు వేసి బెట్టిదముగ గట్టు నందు
రిప్లయితొలగించండినక్కటా పెట్టి యెట్టు లనంగ నేర్తు
విట్టి వట్టి సుద్దుల నెప్పు డెందు నెట్టి
తోడఁ బుట్టు వే యన్నకుఁ గీ డొనర్చె ?
భరతుని దుఃఖాలాపములు:
మోడయ్యెన్ గద నాదు జీవితము దంభోళిప్రహారంబునన్
వ్రీడన్వీడెను కేకయాధిప కుమారిం జూచితే వెఱ్ఱినిన్
వీడన్నేర్చెను ధర్మ మక్కట మహావీరుండ యో మామ నీ
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
ఆడెన్ తోడుగ మిట్ట పల్లములుతా నార్భాటమే లేకయే
పాడెన్ పాటలు హారతిచ్చుచునుతా బంగారు పూబోడికిన్
తేడాల్ రాగనె పంపకమ్ములను తా తెప్పించి లాయర్లనున్
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పార్వతీ దేవి పూజకు జనిన రుక్మిణిని రాక్షస వివాహము చేసికొన్న శ్రీకృష్ణుడిని గాంచి రుక్మిణిని నిందిచ బూనిన అగ్రజుడు రుక్మి ...........
రిప్లయితొలగించండినేఁడే రుక్మిణి పెండ్లి యంచునతివన్ నీలోత్పలాక్షిన్ వెసన్
కీడున్ ద్రుంచెడునంబ పూజలకు సాగింపంగనా కృష్ణుఁడే
తోడై నిల్చి వివాహమందె నిజ సందోహంబునన్ - చూడుమీ
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచెఱను బంధించి దుర్నీతి చేష్ట లెంచి
ప్రేమ జూపని కంసుని పీచ మడచ
పుణ్యవశమున కృష్ణుడే పుత్రుడవగ
తోడబుట్టువే యన్నకు కీడొనర్చె
గురువు గారికి నమస్సులు
రిప్లయితొలగించండిఅమ్మ అరచేతి స్పర్శను మరచిపోయి
నాన్న చనువును పలుమారు నవ్విపోయె
మమత పంచెడి బంధు వున్ మరచిపోయి
తోడ బుట్టువే యన్నకు గీడొ నర్చె.
మూడవ పాదము చివర మరుగు పరచి గా చదువ మనవి.
రిప్లయితొలగించండిమూడవ పాదము చివర మరుగు పరచి గా చదువ మనవి
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
"తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె"
సందర్భము: కంస వధ.. సులభం..
ఒకే పద్యంలో ఒకే సమస్య రెండు మార్లు రెండు విధాలా సాధింపబడడం విశేషం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"కలికి దేవకి సాధ్వి యా కంసునికిని
తోడఁ బుట్టు..వే యన్నకుఁ గీ డొనర్చె?"
"నామె కొడుకె యాతనిఁ జంపె..
నంద రనిరి..
"తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె"
✒~డా.వెలుదండ సత్యనారాయణ
9.11.18
-----------------------------------------------------------
..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
"తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె"
సందర్భము: కంస వధ.. అన్న చెల్లి మేనల్లుడు.. ధర్మము తప్పినప్పుడు వావివరుసల నాడిపోసుకొనడంవల్ల ప్రయోజన మేమిటి? ధర్మ స్వరూపుడైన దేవుడే అతనిపాలిటి మృత్యు వౌతాడు..
లోక కంటకులైన హిరణ్య కశిపుడు.. రావణుడు.. కంసుడు చివర కే మయ్యారు? వారికి పుత్రుడు.. సోదరుడు.. మేనల్లుడు మృత్యు కారకు లయ్యారు..
"అణు మహత్ వా య దస్తి లోకే
వస్తు త త్తే నైవ ఆత్మనా నిత్యేన
ఆత్మవత్ సంభవతి.. తదాత్మనా
వినిర్ముక్తం అసత్ సంపద్యతే.."
అని కఠోపనిషత్తు.. దానికి ఆది శంకరులు భాష్యం సంతరించారు.
అందినంత మేరకు ఆ కోణంలో ఆధ్యాత్మికతకు సమస్య నన్వయించి పూరణకు జరిగిన ప్రయత్న మిది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"అణువునుండి మహత్తు..నవనిలో గల వెల్ల
వెలుగుచుండెడి నాత్మవలన గాదె!
ఆత్మను విడిపోయినప్పుడే యవి యెల్ల
మిగులు నసత్యమ్ములుగను ధరణి.."
యని యాది శంకరు లా కఠోపనిషత్తు
భాష్యమ్ము వ్రాయుచున్ బలికె సుమ్ము..
యెవతె నీ కాంత? తా నెవడు నీ పుత్రుండు?
నన్న ట్టెవతె చెల్లి? యన్న యెవడు?
అంద రాత్మ రూపులె.. పరమాత్మ నెఱిఁగి
వర్తిలిన వావి వరుసలే వ్యర్థము లగు..
మేన యల్లుడే కంసుని మృత్యు వాయె..
తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె..
✒~డా.వెలుదండ సత్యనారాయణ
9.11.18
-----------------------------------------------------------