31, జులై 2019, బుధవారం

శ్రద్ధాంజలి!


17 కామెంట్‌లు:

  1. డా. పిట్టా సత్యనారాయణ (వరంగల్) గారు గత కొన్ని సంవత్సరాలుగా 'శంకరాభరణం' బ్లాగులో క్రమం తప్పకుండా ప్రతిరోజు పూరణలు పంపేవారు. వారిప్పటికి దాదాపు 15 పద్య కృతులను ప్రకటించారు. అందులో రెండు పుస్తకాలు కేవలం 'శంకరాభరణం' సమస్యలకు వారి పూరణలే. సౌమ్యులు, స్నేహశీలి. చేసింది ఇంగ్లీషు ప్రొఫెసర్ ఉద్యోగమైనా తెలుగు పద్య కవిత్వాన్ని అభిమానించినవారు. వారికి సద్గతులు సిద్ధించు గాక!
    వారి చివరి సారిగా సమస్యను పూరించింది 18-7-2019 రోజున...

    రిప్లయితొలగించండి


  2. పిట్టా సత్యనారాయణ వారి ఆత్మశాంతి కలుగు గాక



    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. పిట్టా వారి ఆత్మకు కలిగించాలని దేవుని ప్రార్థిస్తూ...
    కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  4. శ్రీ పిట్టా సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆభగవంతుని ప్రార్ధిస్తూ

    రిప్లయితొలగించండి
  5. అయ్యో మంచి కవిమిత్రుని కోల్పోవడం చాలా బాధాకరం. వారికి పరమేశ్వరుడు సద్గతుల నివ్వాలని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  6. కాలో దురతిక్రమః
    డా.పిట్టా వారి యనూహ్య మరణముతో మంచి కవి మిత్రుని కోల్పోయాము.
    వారి యాత్మకు శాంతి చేకురు గాక.
    వారి కుటుంబ సభ్యుల కాత్మ స్థైర్యములు కలుగు గాక.

    రిప్లయితొలగించండి
  7. వారి యాత్మకు శాంతియ వరలుగాక!

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు డా. పిట్టా సత్యనారాయణ గారి పూరణలు మరవలేనివి. వారి సేవలు మరవలేనివి.
    వారి ఆత్మకు పునరావృత్తి రహిత శాస్వత స్వర్గలోక ప్రాప్తి లభించునుగాక!
    🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ గారు భగవదైక్యం చెందారు. వారి ఆత్మకు శాంతి కలుగు గాక!
    🙏🙏

    రిప్లయితొలగించండి
  10. పిట్టా సత్యనారాయణ గారు భగవదైక్యం చెందారు. వారి ఆత్మకు శాంతి కలుగు గాక!

    రిప్లయితొలగించండి
  11. శ్రీ సత్యనారాయణ గారి ఆత్మ కు శాంతిని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి