18, జూన్ 2016, శనివారం

ఆహ్వానం!


6 కామెంట్‌లు: 1. కంది వారి సమస్య లేని రోజు ఎట్లా !

  కవి మిత్రులారా నేడు పూరించ వలసిన సమస్య యిది

  (సోర్స్ : గరికిపాటి ద్విశతావధానం పుస్తకం నించి )

  సారా త్రాగగ వచ్చితిన్ ముదమునన్ స్వామీ ప్రభాతంబునన్

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   ఆహ్వానం క్రిందనే ఈనాటి సమస్య "అల్లుఁడ నయ్యెదన్..." ఉంది. మీరు గమనించలేదు.
   గరికిపాటి వారు పూరించిన సమస్యను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. దీనిని రేపు ఇస్తాను. ఆ పుస్తకంలోని మిగతా సమస్యలను దయచేసి నా మెయిల్ కు పంపండి.
   shankarkandi@gmail.com

   తొలగించండి

 2. ఈ లింకు లో పీ డీ ఎఫ్ గా లభ్యమండి

  http://srigarikipati.com/freebookscds.html

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. పాపాలెన్నిటి జేసిన
  పాపుల దరి జేర్చకుండ పాలయ హనుమా !
  పాపాల జోలు పోనిక
  పాపంబుల మీద నొ ట్టు పవన కుమారా !

  రిప్లయితొలగించండి