మిత్రులారా!
నిన్న కాకతాళీయంగా రెండు బ్లాగులను చూశాను. అవి ‘చిత్రకవితాప్రపంచం’, ‘సాహితీనందనం’ అనేవి. చిత్రకవిత్వాన్ని, సాహిత్యంలోని చమత్కారాలను ఆస్వాదించి ఆనందించేవారికి విందుభోజనం లాంటివి ఈ బ్లాగులు. వీనిని ఎ.వి. రమణరాజు గారు నిర్వహిస్తున్నారు. వారిని గురించి ఇంతకంటె వివరాలు తెలియవు.
ఈ రెండు బ్లాగులలో చమత్కార పద్యాలు, శ్లోకాలు, ప్రహేళికలు కోకొల్లలుగా ఉన్నవి.
ఆసక్తి కలిగిన మిత్రులు క్రింది లింకులను క్లిక్ చేసి ఆ బ్లాగులను వీక్షించి, అమందానందాన్ని పొందవచ్చు.
‘చిత్రకవితాప్రపంచం’
‘సాహితీనందనం’

రిప్లయితొలగించండికంది వారు !
అమోఘ మైన బ్లాగుల రెండింటినీ పరిచయం చేసారు !
అగ్రిగేటర్ లో లేని ఇట్లాంటి ఆణిముత్యాలు ఇంకా ఎన్నో ఉంటాయను కుంటా !
ప్రచారం అక్కరలేని ప్రముదితలు !
చీర్స్
జిలేబి
అవును కంది వారూ ! సాహితీ ప్రియులకు అని ఉపయుక్తకరం
రిప్లయితొలగించండిఅవి మన శోధిని లో చాలాకాలం క్రితం నుండే ఉన్నాయి జిలేబీగారూ ...
బ్లాగులు చూసాను గురువుగారు...చాలా బాగున్నాయి..
రిప్లయితొలగించండినమస్కారములు
రిప్లయితొలగించండిమీరు సూచించిన బ్లాగులు బాగున్నాయి .ధన్య వాదములు
నమస్కారములు
రిప్లయితొలగించండిమీరు సూచించిన బ్లాగులు బాగున్నాయి .ధన్య వాదములు
బ్లాగులు చాలా బాగున్నవి.ఇటువంటి బ్లాగులను పరిచయం చేసిన మీకు ధన్యవాదములు. వీలును బట్టి రమణరాజు గారిని పరిచయం చేసుకొనగలను.
రిప్లయితొలగించండిచక్కని బ్లాగులను పరిచయం చేసిన మీకు ధన్యవాదములు మాస్టరుగారూ !
రిప్లయితొలగించండిపలువిధముల బ్లాగులనే
రిప్లయితొలగించండిఅలుపెరుగక సేకరించి నద్బుతరీతిన్
గలిపిన ఏ.వీ.రమణా
విలువలు గుర్తించిదెలుప?విజ్ఞానంబే|