వేరొక దారి లేని తరి - విష్ణువు గొల్చెడి భక్త బృంద మా దారుణ మానవారి, ఘన - దైత్య పరాశరు, డుగ్ర మూర్తి యున్ వీరుడు, క్రూరుడు న్నయిన - వింశతిబాహుని బంట్ల చేతి, కై జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో ! _____________________________
కోరిక లన్ని దీర్చు ఘ న కొంగు పసి oడిగ వెల్గు దే వు ని న్ నేరుగగాంచనెంచి యు ను నిశ్చల చిత్త ము తోడ యాత్రికుల్ చేరి యు దేవ ళ మ్మున ను చేల్వు గ పూ జ లొ న ర్చు నట్టి పూ జారుల జూ చి భక్త జ న సంఘ ము మొక్కేను మోక్ష కాంక్ష తో
డా. సీతా దేవి గారు భువిలో యేదీ పిచ్చిప్రశ్న కానేరదు. యాపిలు పైకి పోకుండా నేలమీదే యెందుకు పడిందన్న పిచ్చి ప్రశ్న యే gravitational theory కి దారి తీసింది కదా!
భూరి అధికులన్న భావములో వ్రాసాను. అజామిళునకు విష్ణు దూతలు మరణ సమయములో నారాయణ నామ స్మరణ కారణముగా కనిపించి రక్షించిన యుదంతము దృష్టిలో నుంచుకొని చేసిన పూరణ యిది.
“మరణపు వేళ నద్దనుజ మర్దను సంస్మరణంబుసేయఁ ద త్పరిసర వర్తు లాత్మ పరిపాలకు నామము నాలకించి ని ష్ఠుర గతి నేగు దెంచి పొడసూపి యదల్చిరి కాలు దాసులన్ ఖరతర భాషులన్ వికట కల్పిత వేషుల దీర్ఘ రోషులన్” భాగ. 6. 73.
కారుణికత్వదైవమగు కాంచనచేలుడు శ్రీనివాసునిన్
రిప్లయితొలగించండికోరిక మీర దర్శనము కొండపయిన్ దనపత్నియున్ పరీ
వారము తోడ జేసి,తనివారగ స్వామికి సేవజేయు పూ
జారుల జూచి భక్తజనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
బంజారుల భక్తి కూటము :
01)
_____________________________
భోరున వానదే కురియ - బోధనబాదున నాగినట్టి యా
కారున బోవుచున్న నొక - కార్మిక బృందము; దైవ సేవలో
జోరు నిమగ్నమైన పరి - శుద్ధుల సంహృతి భక్తి మెచ్చి, బం
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________
భక్తులకు చావే , ముక్తి గదా !!!???
తొలగించండి02)
_____________________________
వేరొక దారి లేని తరి - విష్ణువు గొల్చెడి భక్త బృంద మా
దారుణ మానవారి, ఘన - దైత్య పరాశరు, డుగ్ర మూర్తి యున్
వీరుడు, క్రూరుడు న్నయిన - వింశతిబాహుని బంట్ల చేతి, కై
జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________
వార నిరాహార దీక్షా వ్రతం చేసిన భక్తులు :
తొలగించండి03)
_____________________________
నీరము మాత్రమే కుడిచి - నీరజనాభుని, శ్రద్ధ, భక్తి మై
వారము వారమంతయును - ప్రస్తుతి జేయుచు నాట్యమాడుచున్
సారము గోలుపోయి, మన, - శక్తి విహీనత; మూర్ఛ గొన్న, బే
జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________
మను = నిల్చు
బేజారు = అలసట, నీరసం
పూర్వము తిరుపతి కొండ పై కెక్కేభక్తులు :
తొలగించండి04)
_____________________________
దారుణ మైన మార్గ మది - దండుగ జేరిన పశ్యతోహరుల్
దారుణ మారణంబులను - తామరనేత్రల మాన మోషమున్
క్రూరము జేయు పూర్వమున; - కొండకు జేరెడు సుంత లోన , పిం
జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________
పశ్యతోహరుడు = దొంగ
పింజారీ = దుష్టుడు, రౌడి(బందిపోటు,దోపిడిదొంగ)
పూజారులకే జారు లెదురైతే :
తొలగించండి05)
_____________________________
సారపు వేదమున్ స్ఫురణ - సాధ్యులు పూజ్యులు నిత్య సత్య సం
చారులు భక్తి భావ పరి - జ్ఞానులు, నిత్యపు దేవతార్చకున్
జోరున బోవుచుండ కొని - సోమము బిందెల; తారసిల్లు నా
జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________
6)
తొలగించండి_____________________________
తీరతమందునన్ మిగుల - తీవ్రతరంబగు పూనికన్ వడిన్
దారుల రెండు, చే కొనుచు - తద్దయు శక్తిని శ్రద్ధ భక్తులన్
వీరపు నార్భటిన్ మిగుల - వీనుల విందుగ వాచునట్టి , రుం
జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________
తీరతము = దేవోత్సవము
దారుడు = కర్ర
రుంజ = వాద్యవిశేషము(పెద్ద డోలు-దైవ కార్యాలకే వాయిస్తారు)
(చాలా గట్టిగా చెవులు పగిలి పోతాయేమో ననిపించేటంత శబ్దం వచ్చేలా
పూనక మొచ్చినట్టు వాయిస్తారు శ్రావ్యంగా)
ఆరు = కలుగు
రుంజ+ఆరు = రుంజారులు (రుంజలు కలిగిన వారు)
వసంత కిశోర్ గారూ,
తొలగించండిమీ ఆరు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నవి. అభినందనలు.
ఐదవ పూరణలో 'పరిజ్ఞానులు' అన్నదానిని "భావముల జ్ఞానులు" అందామా?
శంకరార్యా ! ధన్యవాదములు !
తొలగించండిశంకరార్యులకు ధన్యవాదములతో
తొలగించండిపూజారులకే జారు లెదురైతే
ముట్టుకోకండిరా బాబూ మీకు దణ్ణం అంటూ :
05అ)
_____________________________
సారపు వేదమున్ స్ఫురణ - సాధ్యులు పూజ్యులు నిత్య సత్య సం
చారులు భక్తి భావముల - జ్ఞానులు, నిత్యపు దేవతార్చకున్
జోరున బోవుచుండ కొని - సోమము బిందెల; తారసిల్లు నా
జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________

రిప్లయితొలగించండిధీర గభీర మూర్తి వెత
దీరిచి లోకము లేలు ఱేడు చె
ల్వారుచు నేడు కొండల వి
రాజిలు వేంకట నాథు నిత్యమున్
కోరి భజించి సేవలిడ
కూరిమితో నట జేరి గొల్చు పూ
జారులఁ జూచి భక్త జన
సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దారులు మారిపో యినవి దారుణ సంస్కృతి తాండవిం చగా
రిప్లయితొలగించండిమీరిన నాగరీ కమున మేలని కోర్కెల దాహమం దునన్
చోరులు మిన్నగా పెరిగి చోద్యమ నంగధ నాశతోడ పూ
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జార విరోధ వర్తనులు, జారని వారలు, భక్తి భావ సం
రిప్లయితొలగించండిచారులు, వేద చారులు, నిశాచర శాత్రవ పాద సేవనా
చార విచార విజ్ఞులును, సారమతుల్, ఘన శిష్టులైన పూ
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో!!
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సారెకు వాడవాడల దిశాపరిపూర్ణతలేక భుక్తికై
రిప్లయితొలగించండిచారణులైనవారిఁగని జాలి పొసంగెను పేదవారి పిం
జారులఁజూచి; భక్తజన సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
సారసలోచనున్,వినుత సద్గుణసాంద్రుని,వేంకటేశ్వరున్.
పింజారి=A certain tribe of gypsies
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు
తొలగించండి
రిప్లయితొలగించండినేరము జేయు వాని దరి నెక్కొను ధారణి గాద నాతడౌ
సోరణి దివ్వియల్ నడుమ శోభిలు చీకటి లోన కార్యమున్
నేరుపుగాన దీర్చు ! భళి! నేర్వదగున్ ప్రణిధిన్నటంచు, యా
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో!
ஜிலேபி
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...ప్రణిధిన్నటంచు నా జారుల...' అనండి.
పౌర జనాళి కార్తికపు పౌర్ణమి రోజున భక్తియుక్తులై
రిప్లయితొలగించండికోరిక మీర శంకరుని గొల్చి దళంబుల దన్మయంబుతో
నూరను ద్రిప్పుచుండెడి మహోత్సవ మద్భుతమై చెలంగ బా
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కారణభూతుడాడ్యుడు,వికార విదూరుడు సర్వకార్య నా
రిప్లయితొలగించండిధారుడు,నార్తరక్షగుణధాముడు,సోముడు,వేద వాఙ్ఞయా
చోరుమనమ్ము క్రూరుడు,నుషోదయకారుడు,దేవదేవుపూ
జారుల జూచి భక్తజన సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాట్సప్ సమూహంలో సూచించిన సవరణలను గమనించండి.
కోరిక లన్ని దీర్చు ఘ న కొంగు పసి oడిగ వెల్గు దే వు ని న్
రిప్లయితొలగించండినేరుగగాంచనెంచి యు ను నిశ్చల చిత్త ము తోడ యాత్రికుల్
చేరి యు దేవ ళ మ్మున ను చేల్వు గ పూ జ లొ న ర్చు నట్టి పూ
జారుల జూ చి భక్త జ న సంఘ ము మొక్కేను మోక్ష కాంక్ష తో
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధారణు యాలయంబుకడ దర్శన భాగ్యముకై నిరీక్షణల్
రిప్లయితొలగించండిపౌరులు చేయుచున్న దరి, ప్రాగ్దిశలో రవి సంభవించగా
దారము లన్నియుం దెరువ దర్శనమిచ్చె చతుర్ముఖుండు,కం
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
పుష్కర ము లోని బ్రహ్మఆలయము లో బ్రహ్మ దర్శనము కోసరము భక్తులు నిరీక్షిస్తున్న సమయంలో బ్రహ్మ సూర్యుల దర్శనము ఒకే సమయము భక్తులు చేసెనను భావన
రిప్లయితొలగించండిసూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దారకు పట్టె దయ్యమని తాపము దీరుట యెట్లటంచు వే
రిప్లయితొలగించండిసారచు శోక నాశక ' కసాపుర ' పావని యాలయమ్మునన్
దీరిచి దుష్ట శక్తులకు దెబ్బల వేయగ నున్న స్వామి పై
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
(పై జారు = పాదరక్ష)
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రూరుల కోర్కెలన్నిటిని కూర్మిని దీర్చెడి దేవుడంచు నా
రిప్లయితొలగించండినేరము చేయువార లనునిత్యము మ్రొక్కులుదీర్చు చుండ, సం
చారులు మౌని వర్యులును సద్గుణ వర్యుల బాట నంటు పూ
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జారుల జూచి భక్త జన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో
రిప్లయితొలగించండిజారులలో గనంబడెను శారద మాతయె వారికప్పుడున్
బారము పొందగోరి యట భక్త జనంబులు మ్రొక్కి రయ్యెడన్
గోరిన వాంఛలన్ భువిని గూరిమి దోడన దీర్చు నామెయే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోరికదీరగా మిగుల గూరిమితోడను శాస్తదీక్షయం
రిప్లయితొలగించండిదోరిమి శ్రద్ధలన్ నియమతోరణ పాలన జేయగాదగన్
వారపు పూజలన్ భజనపాటలు గూర్చుచు వేడ్కమీర పూ
జారులజూచి భక్తజన సంఘము మొక్కెను ముక్తికాంక్షతో!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీరఘురామచంద్ర పదసేవకు పుష్పములన్ని గూడి నా
రిప్లయితొలగించండిధారపు దారమందుడిగి|దైన్యముచేతనువేడుచుండగా
మారని మానవాళి పరమార్థము వీడగ?పూలునవ్వె|పూ
జారులుజూచి|భక్త జన సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తీరుగ దేవదేవునకు దీపము ధూపము నారగింపులన్
రిప్లయితొలగించండిసారము గల్గు మంత్రముల సన్నుతి జేయుచు బెట్టి భక్తులన్
పేరున గోత్రనామముల ప్రీతిగ బూజల నాచరించు పూ
జారుల జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తీరగురూపుతోడ తనదేవి కెలంకున తేజరిల్లుచున్
రిప్లయితొలగించండితేరున దర్శనమ్మొసగు దేవుని తుష్టిగ నూరిలోన బా
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
నీరజనేత్రుడైనహరి నేరుగతీర్చునటంచు కోర్కెలన్
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆరయు సద్గుణాన్విల హర్నిశలున్ హరిపాద సేవలో
రిప్లయితొలగించండితీరుగ మగ్నమై ఫలము తీర్థము పుష్పము పత్రితోడ నిం
పారగ దేవతార్చనను భక్తిగ జేసి తరించు నట్టి పూ
జారుల జూచి భక్తజన సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోరికలేవి గోరకను కొమ్మలు రెమ్మలు పండ్లు,పూల నా
రిప్లయితొలగించండిహారము బంచిబెంచ?నతియాశకులోబడి మానవాళియే
కూరిమినెంచి చెట్లు పడగొట్టుచు”దైవపు రూపుమాన్పి”పూ
జారులు జూచి భక్త జనసంఘము మ్రొక్కును ముక్తి కాంక్షతో|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భారపు శిష్ట రక్షణకుఁ బద్మదళాక్షుఁడు లోకనాథుఁ డా
రిప్లయితొలగించండిశౌరి వచింపఁ బుణ్య జన సంచయ శోధన సక్త చిత్తులై
భూరి సురల్ చరింతు రట భూతల మందున దేవ లోకపుం
జారులఁ జూచి భక్త జన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో
[చారులు =వేగులు]
కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు!
రిప్లయితొలగించండిమీ పూరణ యధావిధిగా అద్భుతము! చిన్న సందేహము:
భూరి సురల్ యనగా పెద్దసంఖ్యలో సురలు యనియేనా? వారు కనిపిస్తారా? పైగా చారులు కూడాను!! వారి చిత్రపటములకు మొక్కెనని భావించవలెనని యనుకొందును! పిచ్చి ప్రశ్నయని భావించిన మన్నించవలెను!
డా. సీతా దేవి గారు భువిలో యేదీ పిచ్చిప్రశ్న కానేరదు. యాపిలు పైకి పోకుండా నేలమీదే యెందుకు పడిందన్న పిచ్చి ప్రశ్న యే gravitational theory కి దారి తీసింది కదా!
తొలగించండిభూరి అధికులన్న భావములో వ్రాసాను. అజామిళునకు విష్ణు దూతలు మరణ సమయములో నారాయణ నామ స్మరణ కారణముగా కనిపించి రక్షించిన యుదంతము దృష్టిలో నుంచుకొని చేసిన పూరణ యిది.
“మరణపు వేళ నద్దనుజ మర్దను సంస్మరణంబుసేయఁ ద
త్పరిసర వర్తు లాత్మ పరిపాలకు నామము నాలకించి ని
ష్ఠుర గతి నేగు దెంచి పొడసూపి యదల్చిరి కాలు దాసులన్
ఖరతర భాషులన్ వికట కల్పిత వేషుల దీర్ఘ రోషులన్” భాగ. 6. 73.
పూజ్యులు కామేశ్వరరావు గారికి, సహృదయముతో మీరిచ్చిన వివరణకు ధన్యవాదములు నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండితీరుగ,గుండుయున్,పిలక,దిద్దిన పుండ్రములున్ లలాటమ౦
రిప్లయితొలగించండిదారయ,కుత్తుకన్ తులసి హారము,చేతుల కంచు తాళముల్
హారి,హరీ,యటంచు శకటారిని చింతన జేయు కృష్ణ పూ
జారుల జూచి భక్త జన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బారులుతీరి సప్తగరి వాసుని దర్శన భాగ్యమున్ గొనన్
రిప్లయితొలగించండిజేరిరి వారి కచ్చటను జిత్తము రంజిల జేయుచున్ సదా
కూరిమితోడ తోడ్పడెడి కోమల మానసులైన పూజ్య పూ
జారుల జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షకై
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆరితి తీరగా ప్రభుని యర్చన జేయఁగ నాలయమ్మునన్
రిప్లయితొలగించండితీరిన నేమి లాభమది దేవుఁడొసంగినఁ దావరమ్ములన్
వారలొసంగరంచు విని వారికి దక్షిణ లందజేసి పూ
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
(సామెత ఆధారంగా వ్రాశాను. ఎవరైనా నొచ్చుకొంటే మన్నించ ప్రార్థన )
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఉ:ధారుణి లోపలన్ సతము దైవమునే తలబోయుచుండి సం
చారులగన్ చరింప హరుసంబున గాంచుచు భక్తులా సదా
చారముపూర్తిగానరయ శక్తులు గాక కరంబు లెత్తి పూ
జారుల జూచి భక్తజన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో.
పౌరజనంబులున్ సతము పస్తులు నుండుచు దైవమున్ సదా
కోరికలన్ని వీడుచును కూరిమి తోడను కొల్చుచున్ గుడిన్
చేరగ నచ్చటన్ ప్రజల సేమము కూరుచు పూజచేయు పూ
జారుల జూచి భక్తజన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
చేరుచు నా 'బెలుం గుహల' చిత్ర విచిత్రములౌ శిలాకృతుల్
రిప్లయితొలగించండితీఱిన రూపముల్ గనుచు తృప్తిని పొందక ముందుకేగుచున్
కారి ఘనీభవమ్మునను కాలుని లింగములై తగన్, జలా
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో.
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు.నా పూరణయoదుగల దోషములను సరిచేయుము.
రిప్లయితొలగించండిశ్రీరమణీయమౌ విభవ శ్రీహిత మారుని దీవెనల్ నిటన్
కోరుస మస్తలో కమున కున్ సహజoబగు మాrga మo దు సదా
భారతమoదునన్ వినయ భక్తుoడు సాoత్వన భాసురాసు పూ
జారుల జూచి భక్తజనసoghao మ్రొక్కెను ముక్తి కాoక్షతో
పర భాష అక్షరములలను వాడి నoదులకు క్షమిoపుము.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. కొన్ని లోపాలున్నవి. సమయాభావం వల్ల ఇప్పుడు వివరించలేను. తరువాత చూస్తాను.
సారము తత్వమున్నెఱిగి చక్కగ పూజలు జేయు వారలున్
రిప్లయితొలగించండితీరుగ నొంటి పూటశన దీక్షయె బూనుచు నుండు వారలున్
కోరిక లన్నిటిన్నణచి కోవిదులై కడు వెల్గువారు పూ
"జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో"
కూరలు పండ్లు చాక్లెటులు కోరిన రీతుల స్మార్టుఫోన్లు బం
రిప్లయితొలగించండిగారము వజ్రముల్ నగలు కందులు పప్పులు పంచదారయున్
చీరలు ధోవతుల్ దొరకు చెన్నయి సూపరు మాలుబిగ్గు బా
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
రిప్లయితొలగించండిచేరిరి వెంకటేశ్వరుని చేర్చిరి జోతల నెల్ల మేలుగన్
వారల వీరలన్ గనుచు భవ్యము గానట చక్క గాను పూ
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
కోరిరి వింత గాను శఠగోపము బెట్టగ అష్ట లక్ష్మినే !
జిలేబి