4, ఆగస్టు 2017, శుక్రవారం

ఆహ్వానము!


4 కామెంట్‌లు: 1. వావ్ :)

  "శ్రీయుతులు కృష్ణ రాయల 19 వ తరం వారసుడు "అరివీటి శ్రీకృష్ణదేవరాయలు" !


  శ్రీ కృష్ణ దేవరాయల వారసులు ఉన్నారన్న మాట !

  చాలా సంతోషం .

  ప్రశంసలందుకుంటున్న కవి మాన్యుల కందరికీ శుభాకాంక్షలు !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. నమస్కారములు
  పాల్గొన గలిగిన అదృష్ట వంతులందరికీ శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 3. నేను చంద్రశేఖర రెడ్డి గారికి సహాయకునిగా పాలు పంచుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 4. చంద్రశేఖరరెడ్డి|ఆచార్య వర్య|
  తెలుగు,కన్నడ భాషకే వెలుగునింపి
  రాయలట్లుగ వెలుగుచు రాటుదేలి
  మూడు రాష్ట్రాలయందున ముఖ్యుడయ్యు {ఆంద్ర,కర్నాటక,తెలంగాణ}
  గుత్తి,జోళదరాశిలో గుప్తనిధివి|

  రిప్లయితొలగించండి