15, ఫిబ్రవరి 2018, గురువారం

ఆహ్వానము!


5 కామెంట్‌లు:

 1. అవధానంబదియొకకళ
  యవగాహన ,ధార యికను నాకర్షణముల్
  కవనంబందున నుండిన
  భువనమునన్ బేరువ చ్చు మురళీ కృష్ణా !

  రిప్లయితొలగించు
 2. మాన్యులు శ్రీ మురళీకృష్ణ గారికి,రాజశేఖర్ గారికి హృదయపూర్వక అభినందనలు హృదయం ఆనందంతో పరవశిస్తున్నది
  విజయభేరి మ్రోగించండి జయో2స్తు

  రిప్లయితొలగించు


 3. వేదిక ఎక్కడండి ? విడవలూరు కాలేజి లోనా ?


  జిలేబి

  రిప్లయితొలగించు
 4. ఇలాంటి తెలుగు సాహిత్య సాంసృతిక కార్యక్రమాలు మా బెంగళూరు లొ కూడా జరుపుతారా?

  రిప్లయితొలగించు