1, జనవరి 2019, మంగళవారం

సమస్య - 3614

25-1-2021 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కప్పల బెకబెకలు వినిన పాము భయపడెన్”

(లేదా…)

“బెకబెకలాడఁ గప్ప లదె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి