30, జనవరి 2019, బుధవారం

ఆహ్వానం (నెల్లూరులో పుస్తకావిష్కరణ)


20 కామెంట్‌లు:

 1. డా. సీతా దేవి గారు మీ కందకదంబ పుస్తకావిష్కరణ మహోత్సవము జయప్రదము కావలెనని మా యాకాంక్ష!

  రిప్లయితొలగించండి
 2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి


  2. కందపద్యక దంబపు కవనకర్త
   యైన గుఱ్ఱము సోదరికాదరమున
   వంద నంబులు సేయుదు నందుకొనుడు
   గ్రంధమావిష్కరణశుభ ఘడియలందు

   తొలగించండి
 3. మీ కంద పద్య కదం ప పు పుస్త కావిష్క రణ సభ జయ ప్రదమగు గాక !

  రిప్లయితొలగించండి
 4. అందముగా కందమ్ముల
  నందించిన సీతగారి నభినందింతున్
  సందడియై యావిష్కృతి
  యందరి కానంద మిచ్చి యలరింపవలెన్.

  రిప్లయితొలగించండి
 5. సీతా దేవికి, కంది మహాత్మునకు, శుభాకాంక్షలతో 👇

  ****************************

  శంకరాభరణం సమస్య - 2825

  "చిన్నయసూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే"

  అన్నులు శంకరాభరణ మందునఁ జేరుచు కొల్లకొల్లగా
  చెన్నుగ నాంగ్లభాషనిట చీల్చుచు చెండఁగ చిత్తుచిత్తుగా
  పన్నుగ వృద్ధిజెందగను పాపము వచ్చును నిట్లుపల్కఁగన్
  "చిన్నయసూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే"

  (కంది శంకరయ్య గారి సౌజన్యంతో...జిలేబి గారికి అంకితం)

  రిప్లయితొలగించండి
 6. పూజ్యులు కామేశ్వరరావుగారు,సుబ్బారావుగారు,రాజేశ్వరరావుగారు,మిస్సన్నగారు,ప్రభాకర శాస్త్రి గారలకు ధన్యవాదములు, నమస్సులు!

  రిప్లయితొలగించండి

 7. డాక్టర్ సీతాదేవి గారికి

  శుభాకాంక్షలు !

  पुस्तक् मुफत् मे होने से हमे भी एक् कापी भेजियेगा जरूर् :)


  जिलेबी

  రిప్లయితొలగించండి
 8. కందపువిందు పసందును
  డెందంబుకు బంచునట్టితేనియ రుచిగా
  బందుగులగు కవి వర్యులు
  నందించెడి మాటమమత హాయిని గొనుచున్

  రిప్లయితొలగించండి
 9. డా , సీ తా దే వి గారికి

  అభినందనలు ; ఇట్లు గురుమూర్తి ఆచారి

  రిప్లయితొలగించండి
 10. సోదరి సీతాదేవి గారికి అభినందన మందారములు

  రిప్లయితొలగించండి
 11. జిలేబిగారికి, ఈశ్వరప్పగారికి,శ్రీధర్ గారికి,గురుమూర్తిగారికి,అక్కయ్యగారికి ధన్యవాదములు, నమస్సులు!!
  జిలేబిగారూ మీ చిరునామా ఇచ్చినచో తప్పక పంపుతాను!

  రిప్లయితొలగించండి
 12. కవయిత్రి సీతాదేవిగారికి,
  శుభాభినందనలు.
  మరిన్ని కావ్యరత్నాలను వెలయించాలని మీ పట్టణములోని శ్రీరంగనాథస్వామిని కోరుచున్నాను.

  రిప్లయితొలగించండి
 13. సీతాదేవి గారూ!అభినందనలు.పుస్తకావిష్కరణ జయప్రదము,ఫలప్రదము కావలెనని ఆకాంక్షిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 14. శ్రీమతి సీతాదేవిగారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 15. రామాచార్యగారికి,ప్రసాదరావుగారికీ,సహదేవుడుగారికి ధన్యవాదములు,నమస్సులు!!

  రిప్లయితొలగించండి
 16. ముందు గ తెలిసి యున్నచో ముదము తోడ

  మీదు సభకు వచ్చెడి వాడ ,లేదు సీటు

  రైలు లోన సింహపురికి,రమ్య మైన

  కంద పద్య కావ్యము నా డెందము కన

  దలచు చుండె చెల్లీ ,పంప వలయు నమ్మ

  పొత్తమొకటి నా ప్రార్ధన చిత్తగించి


  బంధకవి, పూసపాటి గుంటూరు  నా చిరునామా

  పూసపాటి కృష్ణ సూర్య ‌కుమార్ ,బంధకవి,

  గౌరి శంకర నిలయము 2FC,
  5-10-2, 2వ లైన్, 9 వ అడ్డ రోడ్,
  బ్రాడీ పేట,గుంటూరు 522 002 Ap

  రిప్లయితొలగించండి
 17. అభినందనలు తల్లి గురువు గారి ఆశీస్సులతో మీ కార్యక్రమము దిగ్విజయం నగు గాక

  రిప్లయితొలగించండి