కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు కరీంనగర్ యజ్ఞ వరాహస్వామి దేవాలయంలో జరుగనున్న అష్టావధానానికి వెళ్తున్నాను. రేపు ఉదయం వేములవాడ దైవ దర్శనం చేసుకుని సాయంత్రం వరంగల్లులో జరుగనున్న జంట కవుల అష్టావధానంలో పృచ్ఛకుడిగా పాల్గొని ఎల్లుండి హుస్నాబాద్ వెళ్తాను. ఈ మూడు రోజులు మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి. కరీంనగర్, వేములవాడ లలో మిత్రు లెవరైనా కలుస్తారా?
వ్వవసాయ శాస్త్రం చదివెడి వారికి చెప్పే తొలి పాఠము: "వ్యవసాయము ప్రకృతి తోడి జూదము". { "Agriculture is gamble with Nature "} ****)()(**** కర్షకుల కృషినిల కడ వరకు జూడగా ప్రకృతి తోడ నాడు పందెమాయె నరుల జూద మనుచు నానుడి గామారె "జూద మాడు వారు సుజన వరులు" ****)()(****
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2621 సమస్య :: *జూదము నాడు వారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్.* జూదమాడేవాళ్లు మంచివాళ్లు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: కలియుగములో కలిగే దోషాలు తొలగిపోయేందుకోసం నలమహారాజు మొదలైనవారియొక్క పవిత్రమైన నామాన్ని స్మరించాలి. వారిని కీర్తించాలి అంటూ పెద్దలు ఒక శ్లోకాన్ని తెలియజేశారండీ. కర్కోటకస్య నాగస్య, దమయంత్యాః నలస్య చ। ఋతుపర్ణస్య రాజర్షేః, కీర్తనం కలి నాశనమ్।। ఈ శ్లోకాన్ని అందరూ పఠించాలి. *ధర్మో రక్షతి రక్షితః* అని ఆర్యోక్తి. జూదంలో కూడా నలధర్మరాజులు ధర్మాన్ని ఆచరించారు. ఆ ఇద్దరూ సజ్జనులు అని చెప్పే సందర్భం.
వాదము లేక పూజ్యు లగు వారల నా నల ధర్మరాజులన్ నీదు మనమ్మునన్ దలప నీ కలిదోష మడంగు ; కీర్తి సం పాదితు లైన ధార్మికులు, పాత్రులు వారలు ధర్మబద్ధులై *జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (10-3-2018)
సందర్భము: ఒకనాడు మహా భక్తుడైన *హాతీరాం బావాజీ* స్వామి దర్శనానికి గుడికి వెళ్ళగా "ధర్మ దర్శనం సమయం ఐపోయింది. బయటకు వెళ్ళి పోవయ్యా!" అంటూ త్రోసివేసి పూజారులు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుని ఆలయం తలుపులు మూసివేశారు. బావాజీ దగ్గరే వున్న గుహలో శ్రీనివాసునే ధ్యానిస్తూ కూర్చున్నాడు. ఆ రాత్రి స్వామి ప్రత్యక్షమై కాలక్షేపంకోసం పాచిక లాడుదాం ర మ్మని పిలుచుకుపోయినాడు. ఆడుకుంటూ వుండగానే తెల్లవారింది. పూజారులు సుప్రభాత సేవ కోసం గుడికి చేరుకోగా ఏడు ద్వారాల తలుపులు తెరిచివున్నవి. గర్భగుడిలో విగ్రహమే లేదు. వారు బావాజీ గుహకు వచ్చి కనుక్కోగా "స్వామి గుహలోనే వున్నాడు. ఇంతసేపు నాతోనే ఆడుకున్నాడు." అన్నాడు. వారు గుహలోకి వెళ్ళి చూస్తే స్వామి లేడు. తొండమానునితో చెప్పారు. ఆయన వచ్చి బావాజీని బంధించివేసి బోలెడన్ని చెఱుకు గడలను పడవేసి తెల్లవారేవరకు తినా లని శాసించినాడు. స్వామి ఏనుగు రూపంలో వచ్చి అన్నీ తిని వేసినాడు. ~~~~~~~~~~~~~~~ లే దిక ధర్మ దర్శనము లే! పద! బైట కటన్న పూజరుల్ వా దెది లేక నిల్వ.. దిగి వచ్చెను.. పాచిక లాడె *హత్తిరామ్* తో దయ శ్రీనివాసు డట! మోక్ష ప్రదాతయు.. ముక్తి కాముడున్.. జూదము నాడువారు సర సుల్ సుజనుల్ గద లోకమందునన్!!..
సమస్య :--
*"జూద మాడువారు సుజనవరులు"*
సందర్భము: సుయోధనుడు శకునితో యిలా అంటున్నాడు. "మంచివారినే గదా ముంచడానికి వచ్చేది! చెడ్డవారు ఎలాగూ లొంగరు. పాండవులు మంచివారు కాబట్టి మాయలు తెలుసుకోలేరు. శకుని మామా! నీ దగ్గరున్న పాచికలతో మాయ జూద మాడు." ~~~~~~~~~~~~~~~ మంచి వారినె గద ముంచంగ వచ్చును!..

కుములు చుంద్రు తుదకు కొంపగూడులు పోయి
రిప్లయితొలగించండిజూదమాడువారు, సుజన వరులు
కంటి రెప్పవోలె కన్నవారిని జూసి
పెంచుకుంద్రు గాదె పేర్మి తోడ.
విఱుపుతో మెఱుపు చూపించారు. బాగున్నదండీ మీ పూరణం. అభినందనలు.
తొలగించండిజూచి, పెంచుకొంద్రు ... అనండి.
ఈతి బాధ లందు నీతిని మరువంగ
రిప్లయితొలగించండిమదిని శాంత పరచి నటన చేయ
జాయ సుతుల తోన సంతసిం చగలేక
జూద మాడు వారు సుజన వరులు
రిప్లయితొలగించండిఓం నమో వేంకటేశాయ !
కట్టు పందె ములను కమలాక్షునికెదురు
జూద మాడువారు సుజనవరులు
నీవు గెలువ లేక నీరజాక్షు గెలువ
నీకతడగు లేక నీవతనికి !
జిలేబి
భోగ భాగ్యాలు విడుచుచున్ బుడమియందు
రిప్లయితొలగించండిబాధల కొని తెచ్చుకొనరె జూదమాడు
వారు, సుజన వరులు గాంచ వాసిగాను
పరుల క్షేమమ్ము గోరుచున్ బ్రతుకు చుంద్రు.
వేశ్య జూచువారు, వేధించు వారలు,
రిప్లయితొలగించండిజూదమాడు వారు, సుజనవరులు
దెల్పు మార్గమందు తీరుగా బోవక
భారమగుదురింక భరత భువిని.
జూద మాడుటొకటె చూడగ వ్యసనము
రిప్లయితొలగించండిధర్మబద్ధు డెపుడు ధర్మరాజు
చక్కని గుణమందు సాటిరారతనికి
జూద మాడువారు సుజనవరులు
ఆలి కుతుక పైన తాళిని గొనిపోవు
రిప్లయితొలగించండి"జూద మాడువారు, సుజనవరులు"
సతము వసుద లోన సంపద లనుదాచి
సతుల కోర్కె దీర్చు సంత సముగ
కనగ వచ్చు నేడు కటకటా! కలిమాయ
రిప్లయితొలగించండిబొంకు లాడు వారు, జంకులేక
నమ్మబల్కి గూల్చు నయవంచకాగ్రణుల్,
జూద మాడువారు సుజనవరులు
ఖలుడు కాదు నిజము నలమహా రాజన్న
రిప్లయితొలగించండిధర్మ మూర్తి గాడె ధర్మరాజు
వీరి కథలు విన్న పిల్లవాండ్రనిరిట్లు
జూదమాడు వారు సుజనవరులు
రిప్లయితొలగించండివేదపు నీమమున్ తమ వివేకము వీడరు రాజయోగులై
సాదర మైన కైపుల సుసాధ్యము జేతురు వేంకటేశ్వరుం
డే దరి వచ్చి పాచికల ఢీకొన నోడిచి గెల్తురే! భళా!
జూదము నాడువారు సరసుల్, సుజనుల్ గద లోకమందునన్!
జిలేబి
మోదముతోడ భీమునకు
రిప్లయితొలగించండిముద్దులకూతును బెండ్లియాడి యే
భేదములేక సౌఖ్యముల
బెల్లుగ నైషధు డందుచుండియున్
సోదరు పుష్కరున్ గలసి
చోద్యపు పాచికలాట నోడెనే !
జూదము నాడువారు సరసుల్
సుజనుల్ గద లోకమందునన్ .
(నలమహారాజు తమ్మునితో జూద మాడి ఓడిపోవటం )
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశకుని... సుయోధనునితో...
పంచభర్తృక యగు పాంచాలి నవ్వెను!
కలత గలిగె ! నీకు బలము లేదు !
పాచికలను గెలువ వచ్చు , బాండవులన
జూదమాడువారు , సుజనవరులు !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
సార్! నాకు బాగున్నది. జ్వర తీవ్రత తగ్గినది. వేరే complications లేవు. మందులు పని చేయుచున్నవి
తొలగించండి🙏🙏🙏
మిత్రులఅందరికి ధన్యవాదములు. శుభాకాంక్షలు
తొలగించండిచింతామణి నాటకంలో...
తొలగించండిసుబ్బిశెట్టి.... శ్రీహరితో.....
మీ దరి జేరువారులు రమింపగ వత్తురు , గాని శ్రీహరీ !
గాదనకుండ మాటలను గారడి జేయుచు వట్టిచేతులన్
వాదములాడి పంపెదరు ! వారవిలాసినులైన మీరనన్
జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పతియె దైవమంచు భారతావనిలోన
రిప్లయితొలగించండితలచుచుంద్రు సతము తన్మయులయి
నింద చేయబోరు నిక్క మాడినగాని
జూద, మాడువారు సుజనవరులు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈరోజు కరీంనగర్ యజ్ఞ వరాహస్వామి దేవాలయంలో జరుగనున్న అష్టావధానానికి వెళ్తున్నాను. రేపు ఉదయం వేములవాడ దైవ దర్శనం చేసుకుని సాయంత్రం వరంగల్లులో జరుగనున్న జంట కవుల అష్టావధానంలో పృచ్ఛకుడిగా పాల్గొని ఎల్లుండి హుస్నాబాద్ వెళ్తాను.
ఈ మూడు రోజులు మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.
కరీంనగర్, వేములవాడ లలో మిత్రు లెవరైనా కలుస్తారా?
కోర్టు లెన్నిమార్లు కోపించినన్ గాని
రిప్లయితొలగించండిలెక్కలేదు వాని వెక్కిరింప
ప్రజల నేలువారు ప్రక్కనండగనుండ
జూదమాడువారు సుజనవరులు!
సీత గారి మాట జివ్వుమని తగిలె
తొలగించండిబాగ జెప్పినారు పద్యమందు
అడిగి నాను నేను యనుమానమే తప్ప
'లెక్క' 'వెక్కి' లేది లెక్క యతిది
🙂
తొలగించండివిట్టుబాబు గారికి ధన్యవాదములు!
తొలగించండిప్రాసయతి తప్పైన క్రింది మార్పు గొనుడు
లెక్కలేదు వాని వ్రక్కజేయ
లెక్క
తొలగించండివెక్కి
ప్రాసయతి సరియే అనుకుంటా
లెక్కలేదు వాని వెక్కిరింప
తొలగించండిడా. సీతా దేవి గారు ప్రాస యతికి వచ్చిన భంగమేమి లేదు. ప్రాస యతి వ్యంజన ప్రధానమే గాని స్వర భేద ముండ వచ్చును.
ధన్యవాదాలు కామేశ్వరార్యా
తొలగించండిఅనుమానం తీర్చినారు
🙏🏻
ధన్యవాదాలు కామేశ్వరార్యా
తొలగించండిఅనుమానం తీర్చినారు
🙏🏻
గర్వపడుచు చెప్పగ పొగ తాగని వాడు
రిప్లయితొలగించండిపుట్టు నిలను దున్నపోతు గాను,
ఆ గిరీశ మపుడు నఱయంగ ననవచ్చు
"జూద మాడువారు సుజనవరులు"
మోదము తోడుతన్ జనులు మోసము లేకను కేళిరీతిగన్
రిప్లయితొలగించండిక్రోధము బేధభావములు కూడని రీతిన జూదమాడరే!
గాధను దల్చుచున్ మనము ధర్మజు డాడిన బాటలెక్కకన్
జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్
వ్వవసాయ శాస్త్రం చదివెడి వారికి చెప్పే తొలి పాఠము: "వ్యవసాయము ప్రకృతి తోడి జూదము". { "Agriculture is gamble with Nature "}
రిప్లయితొలగించండి****)()(****
కర్షకుల కృషినిల కడ వరకు జూడగా
ప్రకృతి తోడ నాడు పందెమాయె
నరుల జూద మనుచు నానుడి గామారె
"జూద మాడు వారు సుజన వరులు"
****)()(****
సవరణ : "కర్షకుల కృషినిల కడ దాక జూడగా"
తొలగించండిజనుల మభ్య పెట్టి జన నేత లై వెల్గ
రిప్లయితొలగించండినె ర ను వేయు వారి నెంచి చూడ
జూదమాడు వారు సుజన వరు ల దె ట్లు
మాన్యుల గు దు రయ్య మహి న దె oదు?
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిసాదరమైన పందెమునుఁ జక్కఁగ నొడ్డియు నేర్పు పెంపునన్
మోదముతోడ సమ్ముఖుని ముఖ్యపు టెత్తులనెల్లఁ గాంచి, తా
ఖేదము లెన్నియో పరున కిచ్చి, పులుల్ మఱి మేఁక మూఁకతో
జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్!
శంకరాభరణం...10/03/18..శనివారం
రిప్లయితొలగించండిసమస్య:
జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్
**** **** *** *** *
ఉ.మా.
జూదము నాడుటొక్కటియె చూడగ దోషము ధర్మరాజునన్
మేదిన నాతడెప్పుడును మీఱడు ధర్మమజాత శత్రువున్
వాదమదేలనో!వలదు;పాండు తనూజుని వీక్షజేయగనన్
జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘వనపర్తి☘
వీక్షజేయగన్...
తొలగించండివీక్షసేయగన్...
తొలగించండిజూదమాడువారు సుజనవరులనుచు
రిప్లయితొలగించండిగవివరేణ్యులిడుటకాదుమంచి
జూదమాడువారుశుంఠలు,వారిని
దరికిజేరనీయుతలపు వలదు
వీక్షసేయగన్...
రిప్లయితొలగించండిజూదమాడువారు సుజనవరులనుచు
రిప్లయితొలగించండిగవివరేణ్యులిడుటకాదుమంచి
జూదమాడువారుశుంఠలు,వారిని
దరికిజేరనీయుతలపు వలదు
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2621
సమస్య :: *జూదము నాడు వారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్.*
జూదమాడేవాళ్లు మంచివాళ్లు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: కలియుగములో కలిగే దోషాలు తొలగిపోయేందుకోసం నలమహారాజు మొదలైనవారియొక్క పవిత్రమైన నామాన్ని స్మరించాలి. వారిని కీర్తించాలి అంటూ పెద్దలు ఒక శ్లోకాన్ని తెలియజేశారండీ.
కర్కోటకస్య నాగస్య, దమయంత్యాః నలస్య చ।
ఋతుపర్ణస్య రాజర్షేః, కీర్తనం కలి నాశనమ్।।
ఈ శ్లోకాన్ని అందరూ పఠించాలి.
*ధర్మో రక్షతి రక్షితః* అని ఆర్యోక్తి.
జూదంలో కూడా నలధర్మరాజులు ధర్మాన్ని ఆచరించారు. ఆ ఇద్దరూ సజ్జనులు అని చెప్పే సందర్భం.
వాదము లేక పూజ్యు లగు వారల నా నల ధర్మరాజులన్
నీదు మనమ్మునన్ దలప నీ కలిదోష మడంగు ; కీర్తి సం
పాదితు లైన ధార్మికులు, పాత్రులు వారలు ధర్మబద్ధులై
*జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (10-3-2018)
ధనము మానములను త్వరగఁ గోల్పోదురు
రిప్లయితొలగించండిజూద మాడువారు, సుజన వరులు
స్వంత కాళ్ళ పైన సాగుచు సతతమ్ము
తనివి నొందు చుండ్రు ధరణిలోన
ధనము మానములను త్వరగఁ గోల్పోదురు
రిప్లయితొలగించండిజూద మాడువారు, సుజన వరులు
స్వంత కాళ్ళ పైన సాగుచు సతతమ్ము
తనివి నొందు చుండ్రు ధరణిలోన
Asnreddy
రిప్లయితొలగించండిధనము మానములను త్వరగఁ గోల్పోదురు
జూద మాడువారు, సుజన వరులు
స్వంత కాళ్ళ పైన సాగుచు సతతమ్ము
తనివి నొందు చుండ్రు ధరణిలోన
జూదమునాడువారుసరసుల్ సుజనుల్ గదలోకమందునన్ జూదమునాడువారలిలసౌమ్యులవోలెను నుందురేయిలన్ ?
రిప్లయితొలగించండిమోదమునీయరెన్నటికిని ముఖ్యజనంబులు,దోటివారికిన్
జూదమునాడువారలనుజొప్పడనీయకదూరముంచుమా
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిధర్మమూర్తులైన ధర్మేంద్రులందరు
సతము జనుల రక్ష చలుపు చుండి
నడపదడప రాజ యభ్రేష మెంచుచు
జూదమాడు వారు సుజనవరులు
(అభ్రేషము= ధర్మము/నీతి)
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిధర్మమూర్తులైన ధర్మేంద్రులందరు
సతము జనుల రక్ష చలుపు చుండి
నడపదడప రాజ యభ్రేష మెంచుచు
జూదమాడు వారు సుజనవరులు
(అభ్రేషము= ధర్మము/నీతి)
ఆటవెలది
రిప్లయితొలగించండికీర్తి బడయ వచ్చు గిట్టించి యవధాని
పృచ్ఛక వరులెల్ల భేషనంగ
ఓటమెరుగ నట్టి దీటైన కవనంపు
జూదమాడు వారు సుజనవరులు
Asnreddy
రిప్లయితొలగించండిధనము మానములను త్వరగఁ గోల్పోదురు
జూద మాడువారు, సుజన వరులు
స్వంత కాళ్ళ పైన సాగుచు సతతమ్ము
తనివి నొందు చుండ్రు ధరణిలోన
నా పద్యమునకు ఛాయగా రచింపబడిన శ్లోకం.
రిప్లయితొలగించండి(పూర్తి అనువాదం కాదు.)
కురుతాం కలి నాశాయ
నల ధర్మజ కీర్తనమ్।
ధర్మజ్ఞాః తాదృశాః లోకే
సుజనాః ద్యూతకారకాః।।
రచన :: చిటితోటి విజయకుమార్ నాగపూర్.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిధర్మమూర్తులైన ధర్మేంద్రులందరు
సతము జనుల రక్ష చలుపు చుండి
నడపదడప రాజ యభ్రేష మెంచుచు
జూదమాడు వారు సుజనవరులు
(అభ్రేషము= ధర్మము/నీతి)
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
వాదము జేయుచున్ వితథవాక్కుల c , బీకల దాక ద్రాగుచున్ ,
గాదిలి పెండ్ల మేడ్వ మెడ గట్టిన తాళిని లాగి వైచుచున్ ,
జూదము లాడు వారు సరసుల్ - సుజనుల్ గద లోకమందునన్ ||
ఆ దిననాధ పౌత్రుడె నిజాంగన (న్) ద్యూతము లోన నొడ్డ లే
దే ? దొస గేమి మానవు డొకించుక కైతవ శాలి యైనచో ?
జూదము బ్రోత్సహింపవలె సుమ్మి , ప్రభుత్వమె | త్రాగుబోతులన్
గాదనకుండ బోషణ మొనర్చదె ? జూదరు లన్న దక్కువే ?
{ వితథ వాక్కు = అసత్య వాక్కు ; దిననాధ పౌత్రుడు = సూర్యుని
మనుమడు ; కైతవ శాలి = ద్యూత కళా నిపుణుడు }

పెళ్ళి కంటె ముందు పేరంటములయందు
రిప్లయితొలగించండిఆపదందు తాను ఆదుకొనగ
తప్పదన్న చోట తర్కంబు లేనట్లు
జూదమాడు వారు సుజన వరులు!

తప్పదన్న చోట తర్కంబు లేనట్లు .
జూదమాడు వారు సుజన వరులు!
పెళ్ళి కంటె ముందు పేరంటములయందు
రిప్లయితొలగించండిఆపదందు తాను ఆదుకొనగ
తప్పదన్న చోట తర్కంబు లేనట్లు .
జూదమాడు వారు సుజన వరులు!
ఓడు వారు పాప ముండుదు రిఁక దుఃఖ
రిప్లయితొలగించండివారి రాశి యందుఁ దోరముగను
జూచు వారు దాని వేచి చోద్యముగను
జూద మాడువారు సుజనవరులు
ఆదిని నప్సరో౽బలలు నందపుఁ బద్మిను లందు నింపుగన్
సేదలు తీర చేయుదురు శీఘ్రమ, నెమ్మినిఁ జేర గోపికల్
మోదము మీఱ నాడె యమి ముష్టిక ఘాతకుఁ డర్థి నంత మ
ఞ్జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్
[మఞ్జు +ఉదము = మఞ్జూదము: మనోజ్ఞమైన నీరు; ఉదకము లాడుట]
రిప్లయితొలగించండిహమ్మయ్య సదనం ప్రశాంతంగా వుంది
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిమోదముఁ గూర్చు శోభనపు పొందు చిరస్మరణీయమౌనటుల్
కాదన కుండ దంపతులుఁ గల్గిన నోటమి కొక్కటొక్కటిన్
హ్లాదము తోడ వల్వల విలాసము రద్దొనరించు ముచ్చటన్
జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్
ఓడు వారు పాప ముండుదు రిఁక దుఃఖ
రిప్లయితొలగించండివారి రాశి యందుఁ దోరముగను
జూచు వారు దాని వేచి చోద్యముగను
జూద మాడువారు సుజనవరులు
ఆదిని నప్సరో౽బలలు నందపుఁ బద్మిను లందు నింపుగన్
సేదలు తీర చేయుదురు శీఘ్రమ, నెమ్మినిఁ జేర గోపికల్
మోదము మీఱ నాడె యమి ముష్టిక ఘాతకుఁ డర్థి నంత మ
ఞ్జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్
[మఞ్జు +ఉదము = మఞ్జూదము: మనోజ్ఞమైన నీరు; ఉదకము లాడుట]
చిన్నవారు కారు చిచ్చరపిడుగులు.
రిప్లయితొలగించండిచెడ్డవారు కారు దొడ్డవారు.
చిన్న చెడ్డలెఱుగు శ్రీమంతులయ్యును
జూదమాడువారు సుజనవరులు
10-3-18
రిప్లయితొలగించండి.....సమస్య
*"జూదము నాడువారు సరసుల్*
*సుజనుల్ గద లోకమందునన్"*
*హాతీరాం బావాజీ*
సందర్భము: ఒకనాడు మహా భక్తుడైన *హాతీరాం బావాజీ* స్వామి దర్శనానికి గుడికి వెళ్ళగా "ధర్మ దర్శనం సమయం ఐపోయింది. బయటకు వెళ్ళి పోవయ్యా!" అంటూ త్రోసివేసి పూజారులు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుని ఆలయం తలుపులు మూసివేశారు.
బావాజీ దగ్గరే వున్న గుహలో శ్రీనివాసునే ధ్యానిస్తూ కూర్చున్నాడు. ఆ రాత్రి స్వామి ప్రత్యక్షమై కాలక్షేపంకోసం పాచిక లాడుదాం ర మ్మని పిలుచుకుపోయినాడు. ఆడుకుంటూ వుండగానే తెల్లవారింది.
పూజారులు సుప్రభాత సేవ కోసం గుడికి చేరుకోగా ఏడు ద్వారాల తలుపులు తెరిచివున్నవి. గర్భగుడిలో విగ్రహమే లేదు. వారు బావాజీ గుహకు వచ్చి కనుక్కోగా
"స్వామి గుహలోనే వున్నాడు. ఇంతసేపు నాతోనే ఆడుకున్నాడు." అన్నాడు. వారు గుహలోకి వెళ్ళి చూస్తే స్వామి లేడు. తొండమానునితో చెప్పారు. ఆయన వచ్చి బావాజీని బంధించివేసి బోలెడన్ని చెఱుకు గడలను పడవేసి తెల్లవారేవరకు తినా లని శాసించినాడు. స్వామి ఏనుగు రూపంలో వచ్చి అన్నీ తిని వేసినాడు.
~~~~~~~~~~~~~~~
లే దిక ధర్మ దర్శనము
లే! పద! బైట కటన్న పూజరుల్
వా దెది లేక నిల్వ.. దిగి
వచ్చెను.. పాచిక లాడె *హత్తిరామ్*
తో దయ శ్రీనివాసు డట!
మోక్ష ప్రదాతయు.. ముక్తి కాముడున్..
జూదము నాడువారు సర
సుల్ సుజనుల్ గద లోకమందునన్!!..
సమస్య :--
*"జూద మాడువారు సుజనవరులు"*
సందర్భము: సుయోధనుడు శకునితో యిలా అంటున్నాడు.
"మంచివారినే గదా ముంచడానికి వచ్చేది! చెడ్డవారు ఎలాగూ లొంగరు. పాండవులు మంచివారు కాబట్టి మాయలు తెలుసుకోలేరు. శకుని మామా! నీ దగ్గరున్న పాచికలతో మాయ జూద మాడు."
~~~~~~~~~~~~~~~
మంచి వారినె గద
ముంచంగ వచ్చును!..
మాయ లెఱుగ లేరు..
మంచి వారు..
మహిని పాండు సుతులు..
మామా! శకుని! మాయ
జూద మాడు!.. వారు
సుజన వరులు..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ

��~డా.వెలుదండ సత్యనారాయణ
చేదగు నత్తగారిలను చేరగ నల్లుని గుండె నొప్పితో
రిప్లయితొలగించండివాదము చేయకే వడిగ వైద్యుడు హోమియొ దేవుడంచుభల్
మోదము నొందుచున్ విరివి మోసము చేసెడి మందుగుండ్లతో
జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్