9, జూన్ 2016, గురువారం

అత్యద్భుతమైన రెండు బ్లాగులు!

మిత్రులారా!
నిన్న కాకతాళీయంగా రెండు బ్లాగులను చూశాను. అవి ‘చిత్రకవితాప్రపంచం’, ‘సాహితీనందనం’ అనేవి. చిత్రకవిత్వాన్ని, సాహిత్యంలోని చమత్కారాలను ఆస్వాదించి ఆనందించేవారికి విందుభోజనం లాంటివి ఈ బ్లాగులు. వీనిని ఎ.వి. రమణరాజు గారు నిర్వహిస్తున్నారు. వారిని గురించి ఇంతకంటె వివరాలు తెలియవు.
ఈ రెండు బ్లాగులలో చమత్కార పద్యాలు, శ్లోకాలు, ప్రహేళికలు కోకొల్లలుగా ఉన్నవి.
ఆసక్తి కలిగిన మిత్రులు క్రింది లింకులను క్లిక్ చేసి ఆ బ్లాగులను వీక్షించి, అమందానందాన్ని పొందవచ్చు.

‘చిత్రకవితాప్రపంచం’

‘సాహితీనందనం’


8 కామెంట్‌లు:


  1. కంది వారు !

    అమోఘ మైన బ్లాగుల రెండింటినీ పరిచయం చేసారు !

    అగ్రిగేటర్ లో లేని ఇట్లాంటి ఆణిముత్యాలు ఇంకా ఎన్నో ఉంటాయను కుంటా !

    ప్రచారం అక్కరలేని ప్రముదితలు !

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. అవును కంది వారూ ! సాహితీ ప్రియులకు అని ఉపయుక్తకరం
    అవి మన శోధిని లో చాలాకాలం క్రితం నుండే ఉన్నాయి జిలేబీగారూ ...

    రిప్లయితొలగించండి
  3. బ్లాగులు చూసాను గురువుగారు...చాలా బాగున్నాయి..

    రిప్లయితొలగించండి
  4. నమస్కారములు
    మీరు సూచించిన బ్లాగులు బాగున్నాయి .ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  5. నమస్కారములు
    మీరు సూచించిన బ్లాగులు బాగున్నాయి .ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  6. బ్లాగులు చాలా బాగున్నవి.ఇటువంటి బ్లాగులను పరిచయం చేసిన మీకు ధన్యవాదములు. వీలును బట్టి రమణరాజు గారిని పరిచయం చేసుకొనగలను.

    రిప్లయితొలగించండి
  7. చక్కని బ్లాగులను పరిచయం చేసిన మీకు ధన్యవాదములు మాస్టరుగారూ !

    రిప్లయితొలగించండి
  8. పలువిధముల బ్లాగులనే
    అలుపెరుగక సేకరించి నద్బుతరీతిన్
    గలిపిన ఏ.వీ.రమణా
    విలువలు గుర్తించిదెలుప?విజ్ఞానంబే|

    రిప్లయితొలగించండి