22, ఏప్రిల్ 2018, ఆదివారం

నిషిద్ధాక్షరి - 42

కవిమిత్రులారా,
అంశము - వేంకటేశ్వర స్తుతి
నిషిద్ధాక్షరములు - ర, ల, వ.
ఛందస్సు - మీ ఇష్టము.

80 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  2. కొండ పైన నుండు కోనేటి నందన
    నిండు మదిని వేడి నీమ ముగను
    వచ్చి నాను జోత !వహతితిండికటకి
    మేటి సాగ బడితి మెనుపు మయ్య!

    వహతితిండి కటకి మేటి :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. వహతితిండి కటకి మేటి - సురదిండి మల దొర- శేష శైల వాస :)


      జిలేబి

      తొలగించండి


    2. కొండ పైన నుండు కోనేటి నందన
      నిక్క మైన సామి ! నీమముగను
      నమన మయ్య జినుడ ! నాగుసుదానపు
      మేటి సాగ బడితి మెనుపు మయ్య!

      జిలేబి (ఇక్కడ 'ల' వుందే :)

      తొలగించండి
    3. ఈ వేళ్టికి "జిళేబి" అందామా అండి?

      తొలగించండి


    4. జి శ్రీ కా గారు

      జాంగ్రీ అనొచ్చండి :)


      హాట్ కోవా జాంగ్రి :)
      (యే వూరి స్పెషల్ చెప్పుకోండి చూద్దాం :))

      తొలగించండి
    5. "జాంగ్రీ" లో నిషిద్ధ రేఫమున్నది కదా!

      తొలగించండి

    6. గులాబ్ జామున్ నో
      కాజూ కత్లీ నో
      రస్ మలాయ్ నో
      మైసూర్ పాక్ నో
      పాల్కోవా నో
      స్వామి వారి లడ్డు ( మూడూ వున్నాయి ర ల వ :)

      నేనేమి చేసేదయ కోనేటి నందన !


      జిలేబి

      తొలగించండి
    7. స్వామి వారి లడ్డు ( మూడూ వున్నాయి ర ల వ :)
      _()_

      మడతకాజా
      కజ్జికాయ
      సున్నుండ
      _()_
      మీ "పయణి పంచామృతం" మరిచారే? అంటే ఏమిటో నాకు తెలీదు.
      గూగిలిస్తే వరూధినిలో రాయచోటి దొరికింది.
      _()_

      తొలగించండి

    8. అరరే ! అవునండోయ్ మర్చే పోయా ! బాదుషా ! జిలేబి రెండులఘువులు మధ్య గురువు :) బాదుషా రెండు గురువులు మధ్య లఘువు :)


      జిలేబి

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. 🙏ఓం నమో వేంకటేశాయ 🙏

      ఆపద నశింపజేయుము ,
      నీ పదమే దిక్కు మాకు నిత్యమనోజ్ఞా !
      పాపౌఘమునణచుము , మం...
      గాపతి ! భజియింతు నిన్ను ఖగపతిగమనా !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. శేషశయన ! ఘన కాంచన...
      భూషా ! నిజభక్తతోష ! పుణ్యనిధానా !
      దోషాపహ ! దుఃఖాంబుధి
      శోషణ ! మంగా ముఖాబ్జ శుద్ధానందా !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. సమూహమిత్రమండలికి నమస్సులు... రసహృదయానందకరములైన ఈ సంభాషణ మీకోసం... యథాతథంగా.. 🙏

      *శేషశయన ! ఘన కాంచన*...
      *భూషా ! నిజభక్తతోష ! పుణ్యనిధానా* !
      *దోషాపహ ! దుఃఖాంబుధి*
      *శోషణ ! మంగా ముఖాబ్జ శుద్ధానందా* !!

      ఈ పూరణను అవధానశతపత్రం నకు పంపించితిని.. ఆ సమూహములోని ప్రముఖులు శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారు ఇలా స్పందించారు.. 👇

      *నమస్తే*..!
      *మంచి పద్యం* ..

      *అయితే మీకింకొక సమస్య*..

      *ఇదే పద్యాన్ని అంత్యానుప్రాసగ మలచగలరా*.!

      *అద్భుతమైన స్తవ మౌతుంది*..

      అని...

      ఆ ప్రేరణతో నేను నిషిద్ధాక్షరి గాకుండా అనుప్రాసకోసం ప్రయత్నం చేసి ఇలా పంపించా.. 👇

      *నమస్కారమండీ*....
      *నిషిద్ధాక్షరి లో కాదండీ... మీరన్నట్లు అంత్యానుప్రాస*...

      *శయనీకృతశేషా ! మణి*...
      *మయ మంజుల రత్నభూష ! మధు దరహాసా* !
      *భయ రాగ దోష శోషా* !
      *హయ విహగాధీశపోష ఆశ్రిత తోషా* !!

      అని..... దానికి వారి సమాధానం ఇదిగో 👇

      *బాగుంది*..

      *ఇలా అంటే*...

      *శయనీకృతశేషా ! మణి*
      *మయదీప్తి కనత్ సుభూష ! మధు మృదుభాషా!*
      *భయ మోహ దోష శోషా!*
      *హయ పతగాధీశపోష ఆగమతోషా !*

      అని.. నిషిద్ధాక్షరికి అనుగుణంగా చిరు సవరణలు చేశారు...
      వారికి ధన్యవాదాలు....

      విసిగించి ఉంటే మన్నించండి.😊.. 🙏🙏మురళీకృష్ణ

      తొలగించండి

    4. సంవాదం బాగుందండి
      అవధాన శత పత్రం లో యెవరెవరండీ వుంటారు ?


      జిలేబి

      తొలగించండి
  4. ఆంధ్రభోజసంస్తుత్యుండ!యనుపమాంగ!
    పద్మ-మంగాసమేతుడౌ పంకజాక్ష!
    భక్తకోటిని బ్రోచెడి పద్మనాభ!
    భానుశశినేత్ర!మాస్వామి!ప్రణతి ప్రణుతి.

    రిప్లయితొలగించండి

  5. నాగుసుదానపు చేతను
    డా!గహనంబగుచు గుహ్యుడా ! ఆదిత్యా !
    జేగీయమానుడ! యినుడ !
    సాగబడితిమయ్య మేము సతమతమగుచున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. సంపద సతి నిను కాదని పోగ
    ఏడుపు మాని కన్యను ఎతుకగ
    పద్మను కూడి పాణిని పూనగ
    అప్పును చేసి పప్పు కూడ్చగ

    రిప్లయితొలగించండి
  7. ఘనమగు మహి మాన్వితు డా !కాంక్షతో డ
    నిన్ను జూడ గా మోక్షం బు నిశ్చయముగ
    నెట్టి మను జా ళికైననీ యిహ ము నందు
    తప్పకుండ గ నొసగగా తాపముడు గు

    రిప్లయితొలగించండి


  8. మీన కమఠ గూటి!మెనయు మనుజకేశి!
    కొటిక! న్యక్ష! సీతకొడయుడితడు!
    హాలుడున్ను మైందహనుడితడు! కటకి
    పైన సామి సాగబడితి మయ్య !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మీన కమఠ గూటి!మెనయు మనుజకేశి!
      కొటిక! న్యక్ష! సీతకొడయుడితడు!
      నాగటిదమనుండు నగము నెత్తెనితడు !
      పైడి సామి సాగబడితి మయ్య !


      జిలేబి

      తొలగించండి
  9. శంఖపాణి! పంకజనాభ! సంకటమును
    బాపి కాచి కాపాడుము పాపదమన!
    కొండకున్ జను దెంచితి నండఁ గొనగ
    ముక్తినొసగుము దయతోడ ముంజకేశ!

    రిప్లయితొలగించండి
  10. 🙏మిత్రులందఱకు నమస్సులు!🙏

    జగము నందుండు మముఁగాచి, క్షాంతి, దాంతి,
    సుఖము, మమతను, జయమును, శుభముఁ బూన్చి,
    కడఁక నిఁక ఋుజుయుతమైన నడత నొసఁగి,
    సప్త కుభృదీశ దయఁజూప, సన్నుతింతు!

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: నిషిద్ధాక్షరి (సంఖ్య-42)
    { *ర ల వ * అనే అక్షరాలు వీటి గుణిత అక్షరాలు లేకుండా పద్యం వ్రాయాలి.}
    విషయం :: శ్రీ వేంటేశ్వర స్వామి స్తుతి
    సందర్భం :: కలియుగ దైవమై వేంకటాద్రిపై కొలువై ఉన్న ఏడుకొండల వేంకటేశ్వర స్వామి సన్నిధిని చేరుకొన్న ఒక భక్తుడు ‘’ఓ శేషశాయీ! ఓ పద్మనాభా! ఓ మంగాపతీ! నేను ఎన్నో తప్పులు చేశాను. ఆపదలో ఉన్నాను. ఆపదలను తొలగించగల నిన్ను చూడగలిగినాను. ఏడుకొండలు ఎక్కి వచ్చినాను. నాకు నీవే దిక్కు అని భక్తితో నిన్ను కొనియాడుతున్నాను. నీ దివ్యదర్శనంతో సుఖంగా ఉన్నాను. నీ పాదాలు పట్టుకొన్నాను. ఇకమీద నన్ను దయతో చూస్తూ కాపాడవయ్యా అని వేడుకొనే సందర్భం.

    పాపిగ నుంటి, దిక్కనుచు భక్తిని నిన్ గొనియాడుచుంటి, నే
    నాపద నుంటి, సంకటము నంతము చేసెడి నిన్ను గంటి, మం
    గాపతి! కొండ నెక్కితి, సుఖమ్మును గంటి, ఫణీశశాయి! నే
    నీ పద మంటి యుంటి, గమనింపుము నన్నిక పద్మనాభుడా!
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (22-4-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమా!
      🙏🙏🙏🙏

      తొలగించండి
    2. నిజమేనమ్మా సీతమ్మా !
      ఏడుకొండలవాడు కనిపించాడు
      నేటి నిషిద్ధాక్షరి పద్య పూరణతో. ధన్యవాదాలమ్మా.

      తొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. తపసి పీచముతో నిన్ను తన్న, కినుక
    పొసగి సతి నీదు నిగమము పోనిడి మహి
    కి నడదెంచగ , జగము పైకి పయనించి
    యొక్క జనని నెమ్మిక నొంది ,చక్క నైన
    గగన భూనాదుని సుతను కాంచి, మనసు
    న నభిమానము కొనసాగ నాతి కయిని
    పట్టి , శుభ యుపయమనము బడసి, సుఖము
    నొందు సమయాన గోమిని చిందు తోడ
    దూషణమ్మును జేయగా, దొంగతనము
    గా సుదానము పైకెక్కి, కాచకమ్ము
    గా కుఠిని యుదయించిన కపి,ముకుంద,
    పద్మ నాభ, శేష శయన భక్తి తోడ
    నిన్ను జనసమూహమ్ము ననిశము పూజ
    చేయు చుంటిమీ యుగమందు, ,జిష్ణు ,కాచు
    మయ్య జగతిని దయతోడ మనసు నిడుచు

    రిప్లయితొలగించండి


  14. మీనంబై కమఠంబు గూటియగుచున్ మించెన్ పుమాంస్సింహమై
    తానయ్యెన్ సయి కొట్రగన్ దమనుడై తాన్యక్షుడై సీతకున్
    తానాథుండయె!నాగటిన్ భుజము పై తాదాల్చె కన్నయ్యగా
    జ్ఞానంబున్నొసగెన్!సుదానముపయిన్ జ్ఞాతేయుడాయెన్ సఖీ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. మీనంబై కమఠంబు గూటియగుచున్ మించెన్ పుమాంస్సింహమై
      తానయ్యెన్ సయి పొట్టిగన్ దమనుడై తాన్యక్షుడై,
      సీతకున్
      తానాథుండయె!నాగటిన్ భుజము పై తాదాల్చె; కన్నయ్యగా
      జ్ఞానంబున్నొసగెన్!సుదానముపయిన్ జ్ఞాతేయుడాయెన్ సఖీ!

      తొలగించండి
  15. పాపనాశ!సమున్నత భక్తి సేతు.
    సంతతానందదాయకా!సన్నుతింతు!
    చకిత సమ్మోహనాంగ!వాసవ సుపూజ్య!
    శుభము,కవనపు నైపుణీ శోభనిడుము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "కవనపు” లో, "వాసవ” లో, "వ" లున్నాయి కదా!

      తొలగించండి

    2. నిషిద్ధాక్షరి రింగ్ మాస్టర్ జీపీయెస్ :)


      జిలేబి

      తొలగించండి
    3. సవరించిన పద్యం
      పాపనాశ!సమున్నత భక్తి సేతు
      సంతతానందదాయకా!సన్నుతింతు
      చకిత సమ్మోహనాంగ!మోక్షాధినాథ!
      శుభము,సంపద,సౌఖ్యము,శోభనిడుము.

      తొలగించండి
  16. రిప్లయిలు
    1. మీ వ్యాఖ్యకు ముందే పద్యం తొలగించాను. పొరపాటు. క్షమించక తప్పదు.

      తొలగించండి
    2. సప్త నగనాథ! పన్నగ శాయి! సామి!
      పన్నగాశన యాన! సద్భక్తి తోడ
      నిన్ భజించెద మంగేశ నిత్యమేను
      సంకట చయమ్ము బాపుమా సచ్చిదాత్మ!

      తొలగించండి
  17. తే.గీ.
    పద్మనాభాయ నామము పలుకుచుందు
    అచ్యుతాయయాపదలందు నాదుకొనుమ
    నుచు నిను నేను నిత్యము నోముచుంటి
    కనకభూషణ మమ్ముల కావుమయ్య...

    రిప్లయితొలగించండి
  18. ఎన్నగ నేమని పొగడెద
    పన్నగశయనా జనాళి పన్నుగ గాచన్
    సన్నుతి జేసెద కన్నా!
    నన్నమయ సఖా! యనంత! యంబుజ నయనా!

    రిప్లయితొలగించండి
  19. సంపద నడుగను సామీ !
    యింపుగ నీ భజన తప్ప నెన్నటి కైనన్
    తెంపుచు పాపచయమ్మును
    నింపగ శాంతిని మనమున నీకే తగుగా!

    రిప్లయితొలగించండి
  20. గురువు గారికి నమస్సులు.
    సంపద శక్తీకి పతియున్
    నింపుగ పాటను భజింప నిగమాంభోధిన్
    సొంపుగ నిచ్చును పద్యమున్
    పంపుదు నానంద దయా భక్ష్యము నాథా!

    రిప్లయితొలగించండి


  21. పెనిమిటియగు మంగమ్మకు!
    మునుకడయు నడుమయు నంతమున్నత డైయుం
    డెను గుహ్యముగా! మన యుగ
    మున కొండన పట్టుగొమ్మ మోదము తోడన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. ఆ॥వె॥ చిన్నతనమున నతని సెసచేయ
    నెంచగ
    నిడుపునగముపంక్తి నెగ్గ సుగమమయ్యె
    ముదిమియిపుడు నాదిముక్కాళ్ళనడ
    యింక
    మంగపతికి పూజ మనసు నందె

    సెస = సేవ. నడ= నడక.

    రిప్లయితొలగించండి
  23. నిషిద్ధాక్షరములు - ర, ల, వ. లేకుండా ఆటవెలదిలో..

    జన్మపిదపజన్మ! శాంతముయెచ్చట?
    పద్మనాభ! ఈశ! పాపనాశ!
    తాళకుంటిని! సతతము నీపదమునుండు
    కానుకిమ్ము నేనుగడ్డిపాటి.

    వేంకటేశుని సమస్తజగముల ఏలుబడిలో నేను గడ్డిపరకపాటి అని శ్లేష (నా ఇంటిపేరు గడ్డిపాటి)

    రిప్లయితొలగించండి
  24. మంగాపతి !నినుచూడగ
    తుంగమ్మునునెక్కునపుడు తోడుగ మనుచున్
    హంగుగ నడచెడు శక్తిని
    పొంగుగ మాకిడెడు నిన్ను బొగడుదు సతమున్!!!


    పద్మనాభుడ! నందకి! బాణజిత్తు
    సచ్చిదానంద !సంగుడ !శంఖపాణి
    ముంజకేశ! ముకుందుడ! మోదమిడుచు
    కాయు మయ గోమినీనాథ క్షమను మమ్ము!!!

    రిప్లయితొలగించండి
  25. నిత్యము భక్తిని నేఁ బొగిడెద నీదు గాధను సప్త నగాధి నేత
    యభయ హస్తమ్మును నజుఁడు కడిగినట్టి పదయుగము నుతింతు నుదుట నామ
    యఘ యుగమునఁ గన నఘ నాశక నను గాపాడుమ దయతోడఁ బద్మనాభ
    కొండపై నున్నను దండిగ మాకింక శాంతి నొసంగుమ శంభు సుహృద

    పసిడి నయనుఁ గిటి యయి సమయించి పుడమిఁ
    గాచితి కృపఁ బొగడ ఘనముగ జన
    మంత నుండు మంచు నడుగ ధాత జగతి
    శుభద నగ తతి నిను జూతు మయ్య

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. శ్వేత వరాహ ధారణ నభేద్య నిశాటు హిరణ్య నేత్రునిం
      బ్రీతి నొసంగఁ గంజునకు భీకర లీల వధించియున్ యథా
      రీతిని నిల్పి భూమిని విరించి మహేశ్వర వాంఛ తీర్పగన్
      భాతిని నిల్చితే కలిని భక్తులఁ బ్రోవగ వేంకటేశ్వరా! 6.

      తొలగించండి
    2. పై నుదహరించినది వరాహ పురా ణాధారము నా “వేంకటేశ్వరా” శతకము లోని పద్యము:

      తొలగించండి
  26. నిరంతర వేంకటేశ్వర స్తుతి:
    మ(మ)కార భరితము :)

    ఉదయము సాయంసమయము
    మదనము శీతమున నిన్ను మదినిన్ మాటన్
    పదమున పదమున పొగడెద
    ముదమున మంగాపతియని ముచ్చట మించన్!

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. కందం
      కొండంత యండ మాకని
      గుండెను గట్టితిని నీకు గుడి, కౌస్తుభ స
      న్మండిత సప్త నగేశా!
      పండుగ జేయుము దునుముచు పాపమ్మెపుడున్!



      తొలగించండి
  28. నా మనమున నీ నామము
    నే మానక సేతునయ్య నేమము తోడన్
    క్షేమమ్మొసగెడు నీనా
    మామృతమే మాకు దిక్కు మంగానాథా!

    రిప్లయితొలగించండి
  29. సంపద నిమ్మని యడుగను
    నింపుగ నీరూపమెపుడు నెడదను నుండన్
    హంపీపట్టణ సామీ!
    సొంపుగ దయజేయుమయ్య! సూడగ నన్నున్

    రిప్లయితొలగించండి
  30. గుట్టనెక్కి యొకడు గుడికేగి యాశగా
    కనగ జూడ తాను కాన బడడు
    మొక్కుబడిగ గాక మోహనాంగుని గాంచ
    భక్తి జూప నదియె బాట యగును

    రిప్లయితొలగించండి


  31. అదియె సదనమదియే! కొం
    డదిగోనయ!శేషశయనుడదిగో నయ్యా!
    పదనామము బెట్టుకొనుచు
    ముదముగ నెక్కెదము కటకి ముకుటమునంటన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  32. గురువు గారి ఆరోగ్యం ఎలా ఉందో ఇవాళ క్లాసు కు రాలేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "చిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో జరుగుతున్న *పద్యాలయం* సమావేశంలో..""

      గురువు గారు బిజీ. ఇలాటి సమాచారాలూ ఫోటోలూ కావాలనుకుంటే శంకరాభరణం వ్హాట్సప్ సముదాయములో చేరండి

      🙏🙏🙏

      తొలగించండి
  33. కొండ,కోన జుట్టి నిండుమనసునందు
    నిన్ను జూచునట్టి నియమ మొసగి
    భక్తి శక్తి యుక్తి బంచుము మాయందు
    సంతసంబుసాక?చింత మాను!

    రిప్లయితొలగించండి


  34. ఇవ్వాళ కంది వారి పత్తాలేదాయె ! యేమయినట్లు ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  35. ఆపదనిన యాదుకొనెడి యయ్య, సతము
    నీదు నామమె గొని సాగి పోదు నేను
    అన్నమయ్య పాడిన పాటనందు కొనుచు
    భక్తి తోడ నుతింతును పద్మనాభ!

    రిప్లయితొలగించండి
  36. కవిమిత్రులారా,
    ఎండలో ప్రయాణం చేసి అస్వస్థుడ నయ్యాను. దయచేసి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  37. డా.పిట్టా సత్యనారాయణ
    కకుద పుష్ప హేమ కంఠికా దీప్తిని
    పైని పైని గంటి పాప హనన!
    అతిగ జూడ నెట్ట నాయాసపడనగు
    పద్మ పెన్మిటి గన బహుగహనము!!

    రిప్లయితొలగించండి
  38. డా.పిట్టా సత్యనారాయణ
    ఇమ్మహి నాధిపత్యమన నీశునిదేయన విస్తుపోయెదన్
    కమ్మని బంధమున్ గనము కన్యకకౌ కఠినంపు జూపునన్
    బొమ్మగ జేసె నీజనత బుద్ధిని మాన్ప నసాధ్యమాయెనా
    కొమ్మనె యమ్మయే యనెడు గుప్త సుశక్తి నిడంగ న్యాయమౌ!

    రిప్లయితొలగించండి