7, ఏప్రిల్ 2018, శనివారం

ఆహ్వానం (అష్టావధానం)

శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరీ దేవస్థానం, కూకట్‍పల్లి
తేదీ. 07-04-2018 (శనివారం) ఉదయం 10.30 గం.లకు
అవధానరత్న, అవధానకేసరి, శతావధాని
శ్రీ మలుగ అంజయ్య గారి
అష్టావధానం
సంచాలకులు - శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి గారు
ముఖ్య అతిథి - డా. బి. ప్రతాప రెడ్డి గారు
పృచ్ఛకులు
నిషిద్ధాక్షరి - శ్రీ కంది శంకరయ్య గారు
సమస్య - శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
దత్తపది - శ్రీ మాచవోలు శ్రీధర రావు గారు
వర్ణన - ధనికొండ రవిప్రసాద్ గారు
ఆశువు - శ్రీ విరించి గారు
ఛందోభాషణం - శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు
వారగణనం - కుమారి ఎస్. శ్రీవైష్ణవి
అప్రస్తుత ప్రసంగం - శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు
అవధానానంతరం విందు భోజనం
ఆహ్వానించువారు
శ్రీ చండ్రపాటి రామ్మోహన్ దంపతులు
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరీ దేవస్థానం, కూకట్‍పల్లి.

2 కామెంట్‌లు:  1. ఈ విశేషంబులు తెలుపగలరు !

    సమస్య - శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
    దత్తపది - శ్రీ మాచవోలు శ్రీధర రావు గారు

    జిలేబి

    రిప్లయితొలగించండి