మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. 'వార్ధి గంభీరుండయ్యును...' అనడంలో ఔచిత్య ముంది. వారికి అభినందనలు. ****** ప్రభాకర శాస్త్రి గారూ, మైలవరపు వారి దారిలో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. వారి సవరణను గమనించండి. సముద్రుడు తనలోని నీటిని, బడబాగ్నిని దాచాడన్న భావం అద్భుతంగా ఉన్నది.
విరించి గారూ, క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'తారాధిపు' అన్నది ప్రథమలో లేదు. కనుక "తార యెవని మోహించెను?" అంటే బాగుంటుంది. 'వారిద'మంటే మేఘం, దేవదారు వృక్షం. ఇక్కడ దానికి అన్వయం? "వారక మైనాకు డింద్రు బారిఁ బడకఁ దాన్" అందామా?
మీ వాట్సప్ నెంబరును నాకు (అంతగా ప్రచ్ఛనంగా ఉండాలనుకుంటే నా మెయిలుకు) పంపితే మిమ్మల్ని శంకరాభరణం సమూహంలో చేరుస్తాను. అప్పుడు మీరు వాట్సప్ సమూహంలో పూరణలను, చర్చలను చూడవచ్చు, పాల్గొనవచ్చు. (కాని జిలేబీ చంద్రుని చూచి భయపడి కవితాసముద్రులు ఏ పరమాణువులో దాక్కుంటారో అన్న భయం ఉంది).
జిలేబిగారూ! నేనెప్పుడూ మీ పార్టీనే! మీరు బ్లాగుకే హైలైటు!! కాని ఆ వాట్సప్ లో అందరూ దిగ్దంతులైన పండితులు! మన గురువుగారి వలె లిబరల్ కాదు! నాకు పద్యం పోస్టు చెయ్యాలంటే వణుకు వస్తున్నది! కనుకనే వద్దన్నాను! మనం సరదాగా యేమయినా వ్రాసుకోవడానికి బ్లాగు ఉండనే ఉందికదా! మన మంచి గురువుగారున్నారు కదా సమీక్షించడానికి! అదీ మాటరు! చీర్స్ సీతాదేవి
సీతా దేవి గారు మిమ్ములను అనవసరంగా భయపెడుతున్నారు. నాలాటి మూర్ఖుడనే ఏడాదినుంచీ తట్టుకొని ఆనందించుచున్నాను. ఉదాహరణకు (జంబముతో) నేటి సమస్యనిచ్చిన బాబు దేవిదాసు గారు బ్రహ్మ ముహుర్తములో ఏ moood లోనో ఇలా అన్నారు:
ఆర్యా !బ్ర శ్రీ. ప్రభాకర శాస్త్రి గారికి ప్రణామాలు
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2655 సమస్య :: *తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాగె సంద్రంబు సూ.* తారానాథుడైన చంద్రుని వలన భయమును పొందిన సముద్రుడు ఒక అణువు మధ్య దాగినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అంశం. సందర్భం :: తన ప్రాణనాథుడైన శ్రీ రాముడు తాను ప్రక్కన లేనప్పుడు అశ్వమేధయాగాన్ని ఎలా చేయగలుగుతున్నాడు? అని సందేహపడిన సీతమ్మను దగ్గఱకు పిలుస్తూ వాల్మీకి మహర్షి ‘’ఓ సీతా! ఇటు రా. నీ నాథుడగు శ్రీ రాముడు అందఱికీ నాథుడు. ధర్మస్వరూపుడు. నీ విగ్రహాన్ని బంగారంతో చేయించి ప్రక్కన పెట్టుకొని అశ్వమేధయాగం చేస్తున్నాడమ్మా నీ నాథుడు. ఆయన మహిమ చెబుతాను విను. నీ నాథునికి భయపడి గొప్పగా ఉండే సముద్రుడు చాలా చిన్నదైన మానవ రూపాన్ని పొంది శరణు వేడినాడు అని విశదీకరించే సందర్భం.
శ్రీ రామున్ వలె నుండు రాజు లిల నేరీ? యేక పత్నీ వ్రతుం, డా రాజాగ్రణి, యశ్వమేధమును జేయన్ స్వర్ణ సీతన్ గొనెన్, ధీరుం, డందఱి నాథు, డాతని విభూతిన్ దెల్పెదన్ నీకు సీ *తా ! రా నాథుని భీతితో నణువు మధ్యన్ దాగె సంద్రంబు సూ.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (19-4-2018)
నాపై అభిమానంతో ఈ రోజు నా పద్యాన్ని గొప్పగా ప్రశంసించిన పెద్దలు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి, పండిత వంశీయులు శ్రీ jjk బాపూజీ గారికి, గురువరేణ్యులు శ్రీ కంది శంకరయ్య గారికి, ఆత్మీయులు శ్రీమతి గుఱ్ఱం సీతాదేవి గారికి, కవి పండితులు శ్రీ ps rao విట్టుబాబు గారికి హృదయపూర్వక ప్రణామాలు. కృతజ్ఞతలు. భవదీయుడు కోట రాజశేఖర్.
[మందాదేవి తన భర్తయైన శనైశ్చరుని బంధవిముక్తునిం జేయుమని రావణునిఁ గోరుచుఁ బలికిన సందర్భము]
సంక్షిప్త వివరణము: "ఓరీ పాపాగ్ని కాంతారమునఁ గొట్టుమిట్టాడుచున్న రావణా! నీవు నా భర్తయగు శనైశ్చరుని నిటులఁ గారాగారమున నుంపఁ దగునా? శీఘ్రమే యతనిని బంధవిముక్తునిం జేయుము! మునుపు శివుఁడే, ’శనైశ్చరుండు తన నేమియుఁ జేయఁజాలఁ’ డని బీరములు వలుకఁగా, శని నతనిం గొన్ని క్షణములపాటు పీడింతుననెను. శివుఁ డాతని నుండి తప్పించుకొనుటకు నొక దుర్గమారణ్యమందలి యొక మడువునఁ గొన్ని క్షణములపాటు దాఁగి, తదుపరి వెలికివచ్చి, "శనైశ్చరా! నీవు నన్నేమియుం జేయఁజాలకపోతివికదా!" యనఁగా, "నో శివా! నీవు నీ కైలాసమును వీడి, యీ దుర్గమాటవీమధ్యమందలి మడువున దాఁగియుండుట నా మహత్త్వము కాక మఱేమి?" యనఁగా, నా శివుఁడు నిజము గ్రహించి, నా నాథున "కీశ్వర" ప్రత్యయము మానాఁడే ప్రసాదించెను. నా నాథుని ప్రభావమునుండి శివుఁడే తప్పించుకొనలేకపోయెను. ఇంక నీ వెంత? కావున, నీవు శనీశ్వరుని కోపాగ్నికి గుఱియైనచో, నీ పదితలలు ఖండితములు కాఁగలవు! నా నాథునియందలి భయమున సముద్రమంతటి మహోన్నతుఁడైన శివుఁడే, యణువంతటి మడువున దాఁగినాఁడో కనుము!" అని మందాదేవి పలికినదని నా పూరణము!
మీ మెయిల్‍కు నా చిరునామా, ఎలా రావాలో వివరాలిచ్చాను. దానికంటే మీరు నన్ను ఎప్పుడు, ఎక్కడికి వచ్చి కలవాలో చెప్పండి. వచ్చి కలుస్తాను. నాకూ కాస్త ఆటవిడుపుగా ఉంటుంది. కొన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళలేదు కదా!
జిలేబిగారూ, ఆ link యుధ్ధకాండము. ఇదివరకే ఉంది. ఎంత వెతికినా ఒక్క అయోధ్యకాండము మాత్రమే దొరకలేదు. TTD ebooks నందు సైతం వెదికినా అయోధ్యా రాముడే దొరకలేదు. శ్రమనుకోకుండా గాలించినందుకు ధన్యవాదాలు. ప్రాప్తం ఉన్నప్పుడే రాముడు వస్తాడులెండి. అంతదాకా ప్రయత్నం మానకుంటే సరి.......
విశ్వనాథ వారి కల్పవృక్షము 6 కాండములు. ఇతఃపూర్వం చెప్పినట్లు అయోధ్యా కాండము link దొరకలేదు. మన 'శంకరాభరణం' లో సాహితీమిత్రుల ఉపయోగార్ధం links క్రింద ఇవ్వబడ్డాయి....
పై గ్రంధములన్నీ public domain లో ఉన్నాయి.. ఆయా website నిబంధనలనుసరించి download చేసుకొని చదువవచ్చను. కేవలం పఠనాభిలాష తోనే ఈ links ఇవ్వబడ్డాయి తప్ప ఇతరత్రా ఉద్దేశ్యాలతో కాదు..
అయోధ్యా కాండము దొరికితే మన 'శంకరాభరణం' లో upload చేయ ప్రార్ధన....
........ విశ్వనాధుని అభిమానులందరికీ మరియు శ్రీరామ భక్తులందరికీ ఉపయుక్తమౌతుందని ఆశిస్తూ....
Show all files Down load the tiff file(about 17.6 mb) use tiff2pdf dot com website upload the tiff file and click convert to pdf download that pdf Read to enjoy పిడిఎఫ్ ఫైల్ బాలకాండ
మోఱకుడున్పలికె నిటుల
రిప్లయితొలగించండి"తారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్",
నారాయణిసుతుడు శివుడు,
శ్రీరాముని సతి సతతము శివయే యంచున్,
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమూర్ఖుని వాక్యంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మోఱకుడు పలికె నిట్టుల" అనండి.
"అణోరణీయాన్ మహతో మహీయాన్"
రిప్లయితొలగించండి...కఠోపనిషద్
ఆరూపమె నెటుగాంచిన
నారాటము లేని మదిని నాట్యమ్మాడెన్
పోరాటము వీడి కనుము...
తారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్
(చేత కానిచోట చేపట్టెద వేదాంతము)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. కాని సర్వాంతర్యామికి, సమస్యకు ఉన్న సంబంధం?
"ఆరూపమె యెటు..." అనండి.
సార్! మెట్ట వేదాంతులకు అణువులో సముద్రమూ, సముద్రములో అణువూ వీలుబాటుగా కనిపించును.
తొలగించండి🙏🙏🙏
😷🙏🏻💐
తొలగించండి🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిరారా సరసకు రారా
రా రమ్మని బిల్వ రామ రామయనుచు తా
పారాహుషారుగన్, హా !
తారాధిపు భీతి నబ్ధి, దాఁగె నణువునన్ :)
ఇంతకు మించి రాస్తే పన్,డిట్ సభ వాయ గొడతారు కాబట్టి నో వ్యాఖ్యానం ఫార్ దిజ్ :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిపద్యం బాగుంది. కాని పిలిచిందెవరు? రామ రామ అన్నదెవరు? పై మూడు పాదాలకు సమస్యపాదానికి 'లింకు' ఏమిటి?
తొలగించండిఅబ్బే వద్దులెండి :)
కురువృద్ధుల సభ గగ్గోలై పోతుంది
నారాయణ నారాయణ
జిలేబి
మైలవరపువారి పూరణ
రిప్లయితొలగించండిగౌరీశప్తుడు స్వీయపుత్రుడయినన్ కన్పించుచో నిందలున్
జేరున్ నన్నని మానసమ్మున కడున్ చింతించుచున్ వార్ధి గం..
భీరుండయ్యును భీతిఁ జెందెనకటా ! వీక్షింపగా దోచెడిన్
తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తారాధిపు జూసినచో
తొలగించండిమీరిన నిందలు పడునను మిక్కిలి చింతన్
నీరును నిప్పును దాచుచు
తారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్
సరియా సార్?
👏👏👌👌జూచినచో
మైలవరపు మురళీకృష్ణ
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. 'వార్ధి గంభీరుండయ్యును...' అనడంలో ఔచిత్య ముంది. వారికి అభినందనలు.
తొలగించండి******
ప్రభాకర శాస్త్రి గారూ,
మైలవరపు వారి దారిలో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వారి సవరణను గమనించండి.
సముద్రుడు తనలోని నీటిని, బడబాగ్నిని దాచాడన్న భావం అద్భుతంగా ఉన్నది.
🙏🙏🙏
తొలగించండిశ్రీరామేషుమహాగ్నికీలలకు భస్మీభూతులైరెందరో
తొలగించండిశూరుల్ , వారల వాలి , తాటకయు , దత్సూనుండు ,లంకేశుడున్
జేరెన్ జచ్చి యమాలయమ్మునకు , వైచిత్ర్యమ్ముగా రామరా.....
ట్తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ" !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారికెదురులేదు
తొలగించండి🙏🏻💐
తొలగించండిచిరుసవరణతో పునస్సమర్పణమ్...(శ్రీ శంకరయ్య గారికి నమస్సులతో)
శ్రీరామేషుమహాగ్నికీలలకు భస్మీభూతులైరెందరో
శూరుల్ , వారలె వాలి , తాటకయు , దత్సూనుండు ., లంకేశుడున్
జేరెన్ జచ్చి యమాలయమ్మునకు , వైచిత్ర్యమ్ముగా రామరా.....
ట్తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ" !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
విట్టుబాబు గారికి:
తొలగించండిధన్యవాదాలండీ 🙏
...మైలవరపు మురళీకృష్ణ
ఈ పద్యమునకు సమర్థవంతమైన మరొక *పాఠాంతరము*... (శ్రీ వెలుదండ వారికి వందనములతో)
తొలగించండిశ్రీరామేషుమహాగ్నికీలలకు భస్మీభూతులైరెందరో
శూరుల్ , వారల వాలి , తాటకయు , దత్సూనుండు ,లంకేశుడున్
*జేరన్ బోయిరిలే* యమాలయము , వైచిత్ర్యమ్ముగా రామరా.....
ట్తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ" !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
సూరీడు దాగె మబ్బుల
తొలగించండిదూరెను వాయువును గుహల దుస్థితినరెరే !
ఆ రావణు దనుజాంబర
తారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్ !!
( *సూరీడు*... శబ్దం తెలుగులోగిలిలో సుప్రసిద్ధం.. అయితే.. బ్రౌణ్యనిఘంటువులో మాత్రమే కన్పిస్తోంది... దానినే ప్రామాణికముగా గ్రహింప మనవి.. 🙏)
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిఅప్పాయింట్ మెంట్ నో :)
రారా చంద్రుడ!ఆంధ్ర దేశ ప్రభువా ! రారమ్మ! భాజ్పాయనన్
ధారాళమ్ముగ దస్కమెల్ల దొరకున్ దారెంబడిన్నన్కొనన్
హేరాఫేరి! తలాకు లిచ్చి వెడలెన్ హేరాలమై పోరుకున్ !
తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ!
సంద్రము - దామోదర్ దాసు :)
జిలేబి
👏👏👏
తొలగించండిసంద్రము (పాల) = దామోదరుని శయ్యాగృహము
తొలగించండిమేమివ్వాళ నల్ల బేడ్జి పార్టీ యండి :)
ఎ పన్ ఆర్ట్ విత్ జెకె జిలేబీయం :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిప్రతీకాత్మకమైన మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
తారను మోహించె నెవరు?
రిప్లయితొలగించండివారిద మైనాకుడేల వార్ధియె చేరెన్
గౌరిసగమయ్యె నెవరికి
తారాధిపు, భీతి నబ్ది దాగె, నణువునన్
అణువు అంటే శివుడనే అర్థమిచట
విరించి గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తారాధిపు' అన్నది ప్రథమలో లేదు. కనుక "తార యెవని మోహించెను?" అంటే బాగుంటుంది. 'వారిద'మంటే మేఘం, దేవదారు వృక్షం. ఇక్కడ దానికి అన్వయం? "వారక మైనాకు డింద్రు బారిఁ బడకఁ దాన్" అందామా?
కందం
రిప్లయితొలగించండితారన్ గూడి బుధున్ గన
నోరాడక సుతుని క్రియకు నొచ్చిన వాడై
భారము నిందలు వడుటను
తారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్
సహదేవుడు గారూ,
తొలగించండిచక్కని సమన్వయం. మంచి పూరణ. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిచక్కని పూరణ సహదేవుడుగారూ! అభినందనలు!!👏👏👏👏
తొలగించండిమాతృక తారయె గ్రహముపగ్రహములకు
రిప్లయితొలగించండిపాలపుంతయె అధిపతి సమస్త తారలకు
దగ్గరైన యెండెదననుచు తలపోయగన్
తారాధిపు భీతి నబ్ది దాగె నణువునన్
సార్:
రిప్లయితొలగించండి(బాబు దేవదాసు గారికి ధన్యవాదాలతో...)
వారి పేరు: బాబు "దేవి" దాసు అనుకుంటా...
Babudevidas Rao
తొలగించండివాట్సప్లో వారిని 'దేవదాసు గారూ' అని ఎన్నోసార్లు సంబోధించాను. వారెప్పుడు అభ్యంతరం చెప్పలేదు మరి!
తొలగించండిమొగమాటమేమో
తొలగించండి
తొలగించండిఈ వాత్సాపు లో ఏదేదో జరిగిబోతా వుంది ! ఎలా తెలుసుకోవడం ?
మీ వాట్సప్ నెంబరును నాకు (అంతగా ప్రచ్ఛనంగా ఉండాలనుకుంటే నా మెయిలుకు) పంపితే మిమ్మల్ని శంకరాభరణం సమూహంలో చేరుస్తాను. అప్పుడు మీరు వాట్సప్ సమూహంలో పూరణలను, చర్చలను చూడవచ్చు, పాల్గొనవచ్చు. (కాని జిలేబీ చంద్రుని చూచి భయపడి కవితాసముద్రులు ఏ పరమాణువులో దాక్కుంటారో అన్న భయం ఉంది).
తొలగించండిఅక్షర సత్యం గురుదేవా! ఆవిడ ప్రచ్ఛన్నంగా ఉండడమే మేలు!👌👌👌😊😊😊
తొలగించండి
తొలగించండిఔరా ! సీతాదేవి గారు కూడా ఎగస్పార్టీ లో జాయినయి పోయారే ! హతవిధీ !
జిలేబి
జిలేబీగగారూ
తొలగించండిMost welcome to WhatsApp Sankarabharanam!!!
జిలేబిగారూ! నేనెప్పుడూ మీ పార్టీనే! మీరు బ్లాగుకే హైలైటు!! కాని ఆ వాట్సప్ లో అందరూ దిగ్దంతులైన పండితులు! మన గురువుగారి వలె లిబరల్ కాదు! నాకు పద్యం పోస్టు చెయ్యాలంటే వణుకు వస్తున్నది! కనుకనే వద్దన్నాను! మనం సరదాగా యేమయినా వ్రాసుకోవడానికి బ్లాగు ఉండనే ఉందికదా! మన మంచి గురువుగారున్నారు కదా సమీక్షించడానికి!
తొలగించండిఅదీ మాటరు!
చీర్స్
సీతాదేవి
తొలగించండిఓహో ! లోగుట్టు యిదన్న మాట ! వద్దులెండి :)
పండితమ్మన్యులతో పోటీ నావల్ల కాదు
బ్లాగుకే అంకితమై పోతా :)
సరదా శారదా విభావరి అంతే
జిలేబి
వాటుసప్పు లోన వాదముల్ సల్పగా
తొలగించండిలెస్సగా జనియె జిలేబి యతివ
సీత గారి మాట చిత్రమై తోచగా
నాకు యెందుకనియె నమ్మదగున?
🤣🙏🏻
జిలేబీ గారూ:
తొలగించండిసీతా దేవి గారు మిమ్ములను అనవసరంగా భయపెడుతున్నారు. నాలాటి మూర్ఖుడనే ఏడాదినుంచీ తట్టుకొని ఆనందించుచున్నాను. ఉదాహరణకు (జంబముతో) నేటి సమస్యనిచ్చిన బాబు దేవిదాసు గారు బ్రహ్మ ముహుర్తములో ఏ moood లోనో ఇలా అన్నారు:
ఆర్యా !బ్ర శ్రీ. ప్రభాకర శాస్త్రి గారికి ప్రణామాలు
👍
తొలగించండిఅరెయార్ బ్రదర్ శ్రీ .... అన్నారా :)
జిలేబి
శంకరయ్య సారు బ్లాగులోకన్నా ఐదు రెట్లు సమయం వ్హాట్సప్ లో గడుపుతారు :)
తొలగించండితారాధిపుడన వాలియు ,
రిప్లయితొలగించండితారాధిపుడన గురువును , దానగు శశియున్ ,
వీరలు మువ్వుర మరి యే
తారాధిపు భీతి నబ్ధి దాగె నణువునన్ ??
బాపూజీ గారూ,
తొలగించండివాలి, బృహస్పతి, చంద్రులను ప్రస్తావించి ఏ తారాధిపుడని ప్రశ్నించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిచక్కని పూరణండీ! అభినందనలు!🙏🙏🙏
తొలగించండిధన్యవాదాలు సీతాదేవి గారూ!
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2655
సమస్య :: *తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాగె సంద్రంబు సూ.*
తారానాథుడైన చంద్రుని వలన భయమును పొందిన సముద్రుడు ఒక అణువు మధ్య దాగినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అంశం.
సందర్భం :: తన ప్రాణనాథుడైన శ్రీ రాముడు తాను ప్రక్కన లేనప్పుడు అశ్వమేధయాగాన్ని ఎలా చేయగలుగుతున్నాడు? అని సందేహపడిన సీతమ్మను దగ్గఱకు పిలుస్తూ వాల్మీకి మహర్షి ‘’ఓ సీతా! ఇటు రా. నీ నాథుడగు శ్రీ రాముడు అందఱికీ నాథుడు. ధర్మస్వరూపుడు. నీ విగ్రహాన్ని బంగారంతో చేయించి ప్రక్కన పెట్టుకొని అశ్వమేధయాగం చేస్తున్నాడమ్మా నీ నాథుడు. ఆయన మహిమ చెబుతాను విను. నీ నాథునికి భయపడి గొప్పగా ఉండే సముద్రుడు చాలా చిన్నదైన మానవ రూపాన్ని పొంది శరణు వేడినాడు అని విశదీకరించే సందర్భం.
శ్రీ రామున్ వలె నుండు రాజు లిల నేరీ? యేక పత్నీ వ్రతుం,
డా రాజాగ్రణి, యశ్వమేధమును జేయన్ స్వర్ణ సీతన్ గొనెన్,
ధీరుం, డందఱి నాథు, డాతని విభూతిన్ దెల్పెదన్ నీకు సీ
*తా ! రా నాథుని భీతితో నణువు మధ్యన్ దాగె సంద్రంబు సూ.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (19-4-2018)
👏👏👏
తొలగించండి👌👌👌
తొలగించండిరాజశేఖర్ గారూ,
తొలగించండిఅద్భుతమైన విరుపుతో ఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు.
(నేను ఎదురు చూస్తున్నది ఈ విరుపు కొరకే!)
అమోఘమైన పూరణ! 👏👏👏🙏🙏🙏
తొలగించండిఆహాఁ! అద్భుతమైన విఱుపు రాజశేఖరులవారూ!
తొలగించండిమీరే ఈనాటి క్లాసు ఫస్టు!!
👌🏻👏🏻🙏🏻💐🌹🙏🏻
నాపై అభిమానంతో ఈ రోజు నా పద్యాన్ని గొప్పగా ప్రశంసించిన పెద్దలు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి, పండిత వంశీయులు శ్రీ jjk బాపూజీ గారికి, గురువరేణ్యులు శ్రీ కంది శంకరయ్య గారికి, ఆత్మీయులు శ్రీమతి గుఱ్ఱం సీతాదేవి గారికి, కవి పండితులు శ్రీ ps rao విట్టుబాబు గారికి హృదయపూర్వక ప్రణామాలు. కృతజ్ఞతలు. భవదీయుడు కోట రాజశేఖర్.
తొలగించండితారా నాథుడు పుట్టెను
రిప్లయితొలగించండివారాశి ని యనుచు నుండ వా కొన దగు నే
వేరు గ జేసి యు నెప్పుడు
తారా ధిపు భీతి న బ్ధి దాగె న ణువు న న్ ?
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిసమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వారాశిని ననుచు..." అనండి.
ఏరా! మతి బోయినదా?
రిప్లయితొలగించండితేరగ దొరికెనని కల్లు తెగ తాగుచు నీ
తీరుగ పలికెదవే? యే
"తారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్?"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
క్లిష్ట సమస్యల పూరణకు శకారునో, త్రాగుబోతునో, పిచ్చివానినో, మొద్దబ్బాయినో ఆశ్రయించడం ఒక పద్ధతి.
తొలగించండిఈ తాగుబోతెవరండీ ?
జిలేబి
క్షీరంబున జూచి హరియె
రిప్లయితొలగించండితారాధిపు, భీతి నబ్ధిదాగె నణువునన్
జారాసంధుని మార్కొని,
గౌరీశాపంబున బడె కల్లపు నిందల్
అణువునన్ = అతి సూక్ష్మకాలమున
ప్రాసకోసం జారాసంధుడు
సవరించిన పూరణ:
తొలగించండిక్షీరంబున జూచి హరియె
తారాధిపు, భీతి నబ్ధిదాగె నణువునన్
పోరి జరాసంధునితో,
గౌరీశాపంబున బడె కల్లపు నిందల్
అణువునన్ = అతి సూక్ష్మకాలమున
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిబ్రహ్మాండం సీతదేవిగారూ!
తొలగించండి👌🏻👏🏻💐
😊😊🙏🙏
తొలగించండితారను గూడిన చంద్రుడు
రిప్లయితొలగించండికోరికలకు బానిసయ్యె కొరవడ జ్ఞానం
బారయ సేమం బనుచును
తారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్
నిన్నటి సమస్యకు నా పూరణ
గంభీర రూప మౌనులు
శంభోయని బిలచు చుంద్రు శంకరునియనన్
డింభకుడొక్కడు బలికెను
రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్
తే17 / 4 /2018దీ నాటి దత్తపదికి పూరణ
చూచెవిదురుడు హస్తినన్ చోద్యమనగ
కడిగి మనసార గని వేడుకన్నుతించ
నేలనోరుచ్యమయి చక్రియేగె వెంట
ముక్కుతునుమూల్గుతునుగాక ముదము మీర
భాగవతుల వారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో సమస్యాసమన్వయం లోపించినట్లుంది.
రెండవ పూరణలో "శంకరుని ననన్" అనండి.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[మందాదేవి తన భర్తయైన శనైశ్చరుని బంధవిముక్తునిం జేయుమని రావణునిఁ గోరుచుఁ బలికిన సందర్భము]
సంక్షిప్త వివరణము:
"ఓరీ పాపాగ్ని కాంతారమునఁ గొట్టుమిట్టాడుచున్న రావణా! నీవు నా భర్తయగు శనైశ్చరుని నిటులఁ గారాగారమున నుంపఁ దగునా? శీఘ్రమే యతనిని బంధవిముక్తునిం జేయుము! మునుపు శివుఁడే, ’శనైశ్చరుండు తన నేమియుఁ జేయఁజాలఁ’ డని బీరములు వలుకఁగా, శని నతనిం గొన్ని క్షణములపాటు పీడింతుననెను. శివుఁ డాతని నుండి తప్పించుకొనుటకు నొక దుర్గమారణ్యమందలి యొక మడువునఁ గొన్ని క్షణములపాటు దాఁగి, తదుపరి వెలికివచ్చి, "శనైశ్చరా! నీవు నన్నేమియుం జేయఁజాలకపోతివికదా!" యనఁగా, "నో శివా! నీవు నీ కైలాసమును వీడి, యీ దుర్గమాటవీమధ్యమందలి మడువున దాఁగియుండుట నా మహత్త్వము కాక మఱేమి?" యనఁగా, నా శివుఁడు నిజము గ్రహించి, నా నాథున "కీశ్వర" ప్రత్యయము మానాఁడే ప్రసాదించెను. నా నాథుని ప్రభావమునుండి శివుఁడే తప్పించుకొనలేకపోయెను. ఇంక నీ వెంత? కావున, నీవు శనీశ్వరుని కోపాగ్నికి గుఱియైనచో, నీ పదితలలు ఖండితములు కాఁగలవు! నా నాథునియందలి భయమున సముద్రమంతటి మహోన్నతుఁడైన శివుఁడే, యణువంతటి మడువున దాఁగినాఁడో కనుము!" అని మందాదేవి పలికినదని నా పూరణము!
"కారాగారమునందునుంపఁ దగునా? ఖండింపఁజేయుందలల్!
పోరా రాక్షస బంధనాల విడరా! మున్ శంకరుండే వెసన్
బీరమ్ముల్ వచియించి డాఁగె మడువం! దీవెంత? పాపాగ్ని కాం
తారా! నాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ!"
తొలగించండివామ్మో ! ఎక్కడికెక్కడికి లింకు పెట్టేరండి మధుసూదన్ గారు ! అద్భుతమండి !
జిలేబి
అద్భుతమైన పూరణార్యా! నాకూ ఇదే భావన స్ఫురించినా మీ వంటి కవిత్వ పటుత్వ లేమిని వ్రాయలేక పోతిని! 🙏🙏🙏🙏
తొలగించండిఆర్యా! చిరు సందేహము! పాపాగ్ని కాంతారము సరియేనా! అగ్ని అడవిని దహించునుగదా! అన్యధా భావించక నా సందేహెును తీర్చనలస్నదిగా మనవి!🙏🙏🙏🙏
తొలగించండిధన్యవాదాలండీ జిలేబీగారూ! శనైశ్చరుని కథ నాకుఁ దెలిసియున్నదియే! దానిని నీ పూరణమున కుపయోగించుకొంటిని!
తొలగించండిధన్యవాదాలండీ సీతాదేవిగారూ! మీరును వ్రాయఁగలరండీ! హనుమంతుని బల మతనికే తెలియదు గదా! మీరును నంతియే!
తొలగించండిసరియైనదే! పాపము చేసినవాఁడు రావణుఁడు! అందుకే వానిని పాపమనే అగ్నికిఁ గాంతారమైనవాఁడా! అని సంబోధించితిని!
తొలగించండిమధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅద్భుతమండీ మధుసూదనార్యా!
తొలగించండినాకునూ శివ శనైశ్చర సంవాదం తోచినది గాని ఏవిధముగా రాయాలో అనే ఆలోచనలోనే తెల్లారింది. కానీ....రావణునితో లింకుపెట్టారు చూడండీ...మీవంటి అవధానులకే సాధ్యం.
నమోన్నమః!
🙏🏻💐🌹
ధన్యవాదాలు మధురకవి గారూ! ‘పాపాగ్ని కీలలకు తగలబడిపోయే కాంతారము వంటివాడని ‘ చక్కగా అర్ధమైనదండీ! వివరణకు మరొక్కమారు ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏
తొలగించండిధన్యవాదములండీ విట్టుబాబుగారూ! నేను అవధానిని కాను. మామూలు పద్యకవిని మాత్రమేనండీ!
తొలగించండిచాలా సంతోషమండీ సీతాదేవి గారూ! మీ సందేహము సమంజసమే! నేను సంక్షిప్త వివరణలో సూటిగా నా సంబోధనను వివరిస్తే సరిపోయేది. పునర్వివరణమవసరముండకపోయెడిది!
తొలగించండిజిలేబీ గారి స్ఫూర్తితో:
రిప్లయితొలగించండిధీరత్వమ్మును జూపుచున్ కసరుచున్ దిల్లీకి పోవంగ నా
క్రూరాత్ముండగు మోది రోసి భళిగా క్రుంగించి పోపొమ్మనన్
ఘోరావేశము తోడ తూలు మునియా కోపిష్ఠి దూర్వాసు వోల్
తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ
తొలగించండిఅదురహో ! మోడీ యాడు లండను బస్సులపైన తిరుగాడుతోంది దాని పైన ఓ పద్యం రాయండి జీపీయెస్ వారు :)
జిలేబి
ప్రభాకర శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. "దుర్వాసుడై" అనండి.
తొలగించండి...కంది శంకరయ్య
గురువు గారూ..
రిప్లయితొలగించండినేను హైదరాబాదులోనున్నాను. మిమ్ములను దర్శింపగోరుచున్నాను. మీ నివాసమెక్కడో తెలియజేయగలరని ప్రార్ధన
🙏🏻
మీ మెయిల్‍కు నా చిరునామా, ఎలా రావాలో వివరాలిచ్చాను.
తొలగించండిదానికంటే మీరు నన్ను ఎప్పుడు, ఎక్కడికి వచ్చి కలవాలో చెప్పండి. వచ్చి కలుస్తాను. నాకూ కాస్త ఆటవిడుపుగా ఉంటుంది. కొన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళలేదు కదా!
నా ఫోన్ నెం.
తొలగించండి8886058976
9182859853
మారుని బారినిఁ దాఁ బడ
రిప్లయితొలగించండినేరక తాప మొక యింత నిరయంబగు నం
చా రమణీమణి మదినిం
దారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్
[అబ్ధిన్; సముద్రమునందు; అణువు = స్వల్పము]
కారే భీత మనస్కు లెల్లరు భువిం గాంచంగ ఛాయాసుతున్
ధారాపాతము గంగఁ దాల్చియు శనిం దప్పించు యత్నంబుతో
నౌరా శంభుఁడు దాగె సాల బిలమం దత్యంత దుఃఖంబుగం
దారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండివీరావేశము జూపగా నెలతుకల్ వెక్కెక్కి రోదింతురే?
దారిన్బోయెడు కుక్కలెన్ని మొరుగన్త్రాసంబగున్నద్రికిన్?
తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు?సూ
డ్రా!రామక్కను! పూలిడన్ వలదొరేయ్! డ్రామా కతల్చెప్పకోయ్ :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివీరావేశంతో మీరు చెప్పిన పూరణకు అభినందనల పుష్పాలు!
కోదండరాముని కొలువవే మనసా...
రిప్లయితొలగించండిసురవైరాంబుధి గతిచెడ
ధరణీపతినవతరించె ధరసుతపతిగన్
అరె ! శౌర్యార్కధనుర్హం
తారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్
అన్ని పాదములూ సమస్యా పాదమువలె గురువుతో నారంభము కావలె కదా!
తొలగించండి..అవున్సార్ గమనించలేదు....
తొలగించండివెంకటేశ్ ప్రసాద్ గారూ,
తొలగించండిపాదాలను గురువులతో ప్రారంభిస్తూ మరో ప్రయత్నం చేయండి.
వీరులమనియసురాంబుధి
తొలగించండిఘోరముగభువిన చరింప, గురుకుల బాలా!
శూరార్కవంశరిపుహం
తారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్
సార్, విశ్వనాథ వారి కల్పవృక్షం- అయోధ్యకాండ PDF ఎంత వెదికినా లభించలేదు.. దొరకబుచ్చుకున్నవారెవరైనా link షేర్ చేయ ప్రార్ధన...
రిప్లయితొలగించండివిశ్వనాథ వారు తమ కల్పవృక్షం మీద వ్యాఖ్యానం వ్రాశారని విన్నాను. అందుబాటులో ఉన్న వారు PDF link షేర్ చేయ ప్రార్ధన...
**ఈ విన్నపము చేయటానికే entry ticket గా సమస్య పూరించారు...🙏🙏**
తొలగించండిమీరు వెతుకుతున్నదిదేనా ?
https://archive.org/details/srimadramayanaka015385mbp
जिलॅबी
జిలేబిగారూ,
తొలగించండిఆ link యుధ్ధకాండము. ఇదివరకే ఉంది. ఎంత వెతికినా ఒక్క అయోధ్యకాండము మాత్రమే దొరకలేదు. TTD ebooks నందు సైతం వెదికినా అయోధ్యా రాముడే దొరకలేదు.
శ్రమనుకోకుండా గాలించినందుకు ధన్యవాదాలు. ప్రాప్తం ఉన్నప్పుడే రాముడు వస్తాడులెండి. అంతదాకా ప్రయత్నం మానకుంటే సరి.......
మీకు ఒక్క అయోధ్యాకండ మాత్రమే దొరకలేదు. నాకు కేవలం యుద్ధకాండ మాత్రమే దొరికింది.
తొలగించండిసార్ తక్కిన links క్రింద ఇచ్చాను. (అయోధ్యాకాండము తప్ప)
తొలగించండిఏరాతిరైన పతికొఱ
రిప్లయితొలగించండికారాటపడుసతి,మగడుహాలనుకుడువన్
దూరెతలుపుచాటు కహో
తారాధిపుభీతి నబ్దిదాగె నణువునన్
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పురాణ గాధలకు సంబంధించి కాక ఈసారి లౌకికమైన ప్రస్తుతాంశంతో..
రిప్లయితొలగించండితారాసీమ నభసమున
ఘోరాగడములకెదురుగఁ గోమలులెట్లోఁ
బోరాటము చేయగనా
తారాధిపుభీతినబ్ధిదాఁగె నణువునన్
-- శ్రీకాంత్ గడ్డిపాటి.
శ్రీకాంత్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితార వరించిన దెవరిని?
పేరువుల రిపువు సవితకు బీతుకుడుచుచున్
పారెనెటకు మైనాకుడు?
తారాధిపు; భీతినబ్ధి దాగె నణువునన్
(పేరువులు= పర్వతములు; సవిత= ఇంద్రుడు)
రాజారావు గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
కారడవుల దాగెనుబులి
రిప్లయితొలగించండితారాధిపుభీతి,నబ్ధిదాగెనణువున
న్నౌరా దుర్యోధనుడే
పారుచువడి భీతినొంది వలలుని వలనన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాలి భయంతో పులు దాగిందా?
గౌరీశా జూడుమయా
వీరాధులు శనియు జూడ విచలితురౌరే
తీరని బాధలు తప్పగ
తారాధిపు భీతి నబ్ధి దాగె నణువునన్
Dr Varalakshmi
Bangalore
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వీరాదులు' అనండి.
రిప్లయితొలగించండి..సమస్య
తారానాథుని భీతితో నణువు మధ్యన్
దాఁగె సంద్రంబు సూ..
సందర్భము: సుగ్రీవుడు సుగుణాలలో పారావారం (సముద్రం) వంటివాడే వాలితో పోలిస్తే!... ఐతే బల పరాక్రమంలో తప్ప..
అటువంటి సుగ్రీవుడు హనుమంతుడు తోడు రాగా అణువుతో పోల్చదగిన ఒకానొక కొండనెక్కి కూర్చున్నాడు తారా నాథుని (వలని) భయంచేత.. (అనగా వాలి భయంచేత అని కవి భావం)
అప్పుడు విరుద్ధార్థం తొలగిపోయి అణువు నడుమ సముద్రం దాగిన ట్లయింది.
(సుగ్రీవుడు ఋష్యమూక పర్వతా న్నెక్కి కూర్చున్నాడు. ఆ కొండమీదకు వాలి రాలేడు. వస్తే తల పగిలి మరణిస్తా డని మహర్షి శాపం వుంది.)
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
పారావారనిభుండు సద్గుణ తతిన్
భావింప సుగ్రీవు డన్
సారాచారుడె వాలికన్న బల మన్
సంపత్తిలో దప్ప... తాన్
జేరెన్ బావని తోడురా నణు వటుల్
జెన్నొందు కుత్కీలమున్
తారానాథుని భీతితో... నణువు మ
ధ్యన్ దాఁగె సంద్రంబు సూ
కుత్కీలము... కొండ; తారా నాథుడు... వాలి;
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఏరా రమ్మన నీ చతుర్థి నిశ రాలే నందు వేలా వెసన్?
రిప్లయితొలగించండిఘోరాణ్వాయుధ మందు స్ఫోటకపు శక్తుల్ దాగు నెచ్చోటరా?
చోరుం డే మొనరించె నల్కిడి వినన్? స్రోతస్సు లెప్పట్టు నౌ?
తారానాథుని భీతితో, నణువు మధ్యన్, దాఁగె, సంద్రంబు సూ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య : -
రిప్లయితొలగించండి"తారాధిపు భీతి నబ్ధి దాఁగె నణువునన్"
కందము*
గౌరీపుత్రుడు దిరగగ
జారెడు బొజ్జ గని నవ్వి సయ్యాటాడన్
పార్వతి శపించ,చువ్వన
తారాధిపు; భీతి నబ్ధి దాఁగె నణువునన్"
శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది తో :
రిప్లయితొలగించండిశార్దూలవిక్రీడితము
పారావార సముండు దుర్గుణ తతిన్ భావింప రారాజహో!
పోరాటంపు పరాభవంబు గన వైముఖ్యంబునన్ దాను కా
సారమ్మందున నుండె మృత్యు భయ జంజాటమ్మునన్ భీము కాం
తా! రా నాథుని భీతితో నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ!
సార్,
రిప్లయితొలగించండివిశ్వనాథ వారి కల్పవృక్షము 6 కాండములు. ఇతఃపూర్వం చెప్పినట్లు అయోధ్యా కాండము link దొరకలేదు. మన 'శంకరాభరణం' లో సాహితీమిత్రుల ఉపయోగార్ధం links క్రింద ఇవ్వబడ్డాయి....
బాలకాండ https://archive.org/details/SrimadRamayanaKalpavrushamuBalakandamuVol1
అయోధ్య కాండము :-- లభించలేదు...
అరణ్యకాండము http://ebooks.tirumala.org/Product/?ID=1115
కిష్కింధకాండము https://archive.org/details/in.ernet.dli.2015.391262
సుందరకాండము http://ebooks.tirumala.org/Product/?ID=1117
యుధ్ధకాండము. http://ebooks.tirumala.org/Product/?ID=1118
పై గ్రంధములన్నీ public domain లో ఉన్నాయి.. ఆయా website నిబంధనలనుసరించి download చేసుకొని చదువవచ్చను. కేవలం పఠనాభిలాష తోనే ఈ links ఇవ్వబడ్డాయి తప్ప ఇతరత్రా ఉద్దేశ్యాలతో కాదు..
అయోధ్యా కాండము దొరికితే మన 'శంకరాభరణం' లో upload చేయ ప్రార్ధన....
........ విశ్వనాధుని అభిమానులందరికీ మరియు శ్రీరామ భక్తులందరికీ ఉపయుక్తమౌతుందని ఆశిస్తూ....
.... ఒక అయోధ్యారామాన్వేషి...........
తొలగించండిమీరిచ్చిన పై లింకుల్లో బాలకాండ కూడా సరిలేదండి ; పీడీయెఫ్ లేదా లంకెలో
చూడవలె
జిలేబి
Djvu format ను PDF లోకి convert చేయవచ్చునట. ముందు djvu format ను download చేసి, djvu2pdf.com లో upload చేస్తే PDF రూపేణా చదువుకోవచ్చు.
తొలగించండి(లేదా)
మీదగ్గరున్నది smart phone అయితే djvu file ని ebook reader app ద్వారా అయినా చదువవచ్చుననే మార్గాంతరం..
(లేదా)
Direct గా online లో చదువవచ్చచదు
తొలగించండిబాలకాండ https://archive.org/details/SrimadRamayanaKalpavrushamuBalakandamuVol1
Show all files
Down load the tiff file(about 17.6 mb)
use tiff2pdf dot com website
upload the tiff file and click convert to pdf
download that pdf
Read to enjoy పిడిఎఫ్ ఫైల్ బాలకాండ
చీర్స్
జిలేబి
గారెల్ బూరెలు భూరిగా దినుచు భుక్తాయాసమున్ పొందెడిన్
రిప్లయితొలగించండిగౌరీపుత్రుని గాంచి నవ్వెనని యా కాత్యాయనీ కోపమున్
రేరాజున్ శపియింపగా నెఱగి పాఱెన్ ధాత్రినే వీడుచున్
తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాగె సంద్రంబు సూ
తారావర్త్మము మోయునెట్లణువులున్ దామేవిధిన్ జెప్పిరో
రిప్లయితొలగించండితారానాథుని భీతితో నణువు మధ్యన్ దాగె సంద్రంబు సూ
పారావారము నందు బుట్టెనుగదా బాలేందుడే బిడ్డడై
యౌరా! యెంతటి చిత్రకల్పనమొ యూహాతీతమే గాదుటే
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండితీరా మోదీ శశియే
వారాశియెెెె తెలుగునేల వణకె నదెటులో
చేరెన్ బహుజనపణువున్
తారాధిపు భీతినబ్ది దాగె నణువునన్
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిపారావారమె సృష్టియౌ విపులతన్, పారంగతుల్ శోధకుల్
తీరా తన్నవలీలగా గెలువ బందీ దప్పుకోన్ లీలగా
ఘోరాద్ఘోర బిలంబునా యణువునన్ గూరెన్, విచారింపగా
కారా శోధకులెల్లరున్ శశి వలెన్ కారుణ్య సంధాయకుల్?
తారానాథుని భీతితో నణువు మధ్యన్ దాగె సంద్రంబు సూ
డారాదీయరె నణ్వుదాగిన రహస్యాండండ పిండంబులన్?!
పారెన్ తమ్ముడు కొండ కోనలన భల్ పండంగ పాపమ్ములా
రిప్లయితొలగించండితారానాథుని భీతితో;...నణువు మధ్యన్ దాఁగె సంద్రంబు సూ
శ్రీరామున్ గని కంపమొందుచును తా శ్రీకంఠు ప్రార్థించుచున్...
పోరున్ మానుచు పృచ్ఛకుండ వడిగా పోపొమ్ము పొమ్మింటికిన్