నా *శంకర శతకము* నమ్మి మధుబాల (నెల్లూరు) గారి సౌజన్యంతో రాజమహేంద్రవరంలో ముద్రణకు వెళ్తున్నది. దీని ఆవిష్కరణ 24-3-2019 (ఆదివారం) నాడు విశాఖపట్నంలో జరుగనున్నది. ఆవిష్కర్త శ్రీ ఆత్రేయ ప్రసాద్ గారు, గ్రంథ సమీక్షకులు డా. కోలవెన్ను మలయవాసిని గారు.
డా. పిట్టా సత్యనారాయణ శతక పుస్తక ప్రచురణ గావిస్తున్న గురువు గారికి అభినందనలు! నిన్న పుస్తకమే వృథా యన్న గురుడు పన్నగాధీశు శతకపు బ్రాపు నెంచె నన్న!యిది యన శివ మాయ అవని యందు పండితుల మాట లెన్నగ బరమ శివమె!
మీరిన మురికిది నీరము
రిప్లయితొలగించండితీరుగ కాలువలలోన త్రిప్పట జేయన్
పోరుచు దోమల గాత్రము
కారాగారమున మధుర గానము వింటిన్ :)
రిప్లయితొలగించండిఔరా! నేర్చిరి దుండగు
లే రస మయగానముల భలే గైకొనుచున్
ప్రేరణ ఖైదీ సినిమా !
కారాగారమున మధుర గానము వింటిన్ :)
జిలేబి
సమస్య :-
రిప్లయితొలగించండి"కారాగారమున మధుర గానము వింటిన్"
*కందం**
మారాముజేయు వయసున
నేరారోపణము లేకనే బంధీగా
చేరియు పద్యములకు బడి
కారాగారమున మధుర గానము వింటిన్
........................✍చక్రి
శ్రీరామదాసు భక్తిని
రిప్లయితొలగించండిశ్రీరాముని గుడిని గట్టి చెరపాలయ్యెన్
భారముగ పాడె కీర్తన
కారాగారమున మధుర గానము వింటిన్..
రిప్లయితొలగించండిఈ రూపంబిది చారకమ్మగు ప్రభో! యీడేర్చ నీ సన్నిధిన్
"మీరా కే ప్రభు" యంచు భక్తి మయమై మించారు రీతిన్ సదా
కారాగారమునందు వింటి నవురా గాంధర్వ సంగీతమున్
హేరాళమ్ముగ భక్తిమార్గమున "చాహే కృష్ణ యా రామ్" కహో!
జిలేబి
గారాముగ కొత్త వధువు
రిప్లయితొలగించండిఆరాముని జనువుతోడ రమ్మని బిల్వన్
వారా బిగికౌగిలింతల
కారాగారమున మధుర గానము వింటిన్
( కృష్ణజననంతో దేవతల సంతోషసంగీతధ్వనులు విన్న
రిప్లయితొలగించండికంసుడు సైనికులతో )
ఓరీ సేవకులార ! మిమ్ములను నే
నోరంత ప్రొద్దైన గన్
మేరల్ మీరక దేవకీ వసువులన్
మేలేమి చేకూర్పకే
చారత్వమ్మును సల్పగా నినిచితిన్ ;
శ్రావ్యమ్ముగా నిప్పుడే
కారాగారము నందు వింటి నవురా!
గాంధర్వసంగీతమున్ .
(ఓరంత ప్రొద్దు - ఎల్లకాలము , వసువు - వసుదేవుడు )
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశ్రీరామా ! నిను నమ్మి యీ పతకమున్ జేయిస్తి సీతమ్మకున్ !
నేరమ్మౌనొకొ ? కుల్కుచుంటివటనే నీ యబ్బసొమ్మా ? త్వరన్
రారా ! రమ్మని రామదాసు వరభద్రాద్రీశ్వరున్ బిల్వగా
కారాగారమునందు వింటి నవురా గాంధర్వ సంగీతమున్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
శ్రీరమ్యంబగు వాయునాదము జనించెన్ తొల్త , వేదాదినోం...
తొలగించండికారమ్మై గణుతిన్ గొనెన్ , ప్రకృతిలో ఘ్రాణమ్ములన్ శ్వాసయై
సారమ్మైనది , చేరి కృష్ణమురళిన్ సంగీతమయ్యెన్ భళా !
కారాగారమునందు వింటి నవురా గాంధర్వ సంగీతమున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రారా ముకుంద! నందకు
రిప్లయితొలగించండిమారా! బృందా విహారి! మాధవ!కృష్ణా!
శౌరీ!కనరావు,శుభా
కారా! గారమున మధుర గానము వింటిన్!!
నా *శంకర శతకము* నమ్మి మధుబాల (నెల్లూరు) గారి సౌజన్యంతో రాజమహేంద్రవరంలో ముద్రణకు వెళ్తున్నది. దీని ఆవిష్కరణ 24-3-2019 (ఆదివారం) నాడు విశాఖపట్నంలో జరుగనున్నది. ఆవిష్కర్త శ్రీ ఆత్రేయ ప్రసాద్ గారు, గ్రంథ సమీక్షకులు డా. కోలవెన్ను మలయవాసిని గారు.
రిప్లయితొలగించండిడీ.టీ.పీ. మీరే చేస్తున్నారనుకుంటా. వేరే వాళ్ళు చేస్తే బాగోదు.
తొలగించండిస్వస్తి!
అద్భుతం గురువర్యా,రెండురోజులలో శతకం పూర్తిచేయడం,వెంటనే ముద్రణకు,ఆవిష్కరణకు నోచుకోవడం మీపై ఆపరమశివానుగ్రహం సంపూర్ణంగా ఉన్నదనడానికి నిదర్శనం! నమోనమః!
తొలగించండిపూజ్య గురువులు శంకరయ్య గారికి శత కావిర్భావ సందర్భమున శుభాభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిశతకమయ్యదియాత్రేయ సామిచేత
తొలగించండివెల్లడినిజేయముదమాయె నుల్లమునకు
నాశు భపుఘడియలసమ యాన నాదు
వందనమ్ములు మీకివె యందుకొనుడు
గు రు మూ ర్తి ఆ చా రి
తొలగించండిశు భా భి వం ద న ము లు గు రు వ ర్యా !
నా కొక కాపీ అందివ్వాలి process తెలుపండి
శతకావిష్కరణ సందర్భంగా మీకు శతానేక శుభాభినందనలు!
తొలగించండిచెరసాల ఖైదు లందరు
రిప్లయితొలగించండిమరువగ బాధలు వసంత మాసపు పిఖముల్
సరసముగ రాగము బాడగ
కారాగారమున మధుర గానము వింటిన్
రిప్లయితొలగించండిమైలవరపు వారి నీయబ్బ సొమ్మా అని అడిగే ముందు కొంత మృదువుగా రామదాసు :)
శ్రీ రామా రఘు రామా
రారా తానీష నిన్ను రమ్మని చెప్పెన్
నోరార సాక్ష్యము పలుకు!
కారాగారమున మధుర గానము వింటిన్!
జిలేబి
శ్రీరాముడు వసుదేవు కు మారునిగాద్వాపరమున మరలజనించన్ నారదుడేతెంచనటకు కారాగారమున మధుర గానము వింటిన్
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిధారాళమ్ముగ లంచము
లేరాలము దొబ్బినారు లెస్సగ జైలున్
చేరిరి! లాఠీ దెబ్బల
కారాగారమున మధుర గానము వింటిన్!
జిలేబి
లంచాలు ధారాళముగా దొబ్బి, కారాగారము చేరిన వారికి అక్కడ రాచమర్యాదలు జరుగుతున్నాయి.
తొలగించండి
తొలగించండి:)
జిలేబి
తొలగించండిధారాళమ్ముగ లంచము
లేరాలము దొబ్బినారు లెస్సగ జైలున్
చేరిరి! ఖుషీ ఖుషీగా
కారాగారమున మధుర గానము వింటిన్!
జిలేబి
కందము
రిప్లయితొలగించండినీరున్ బారని గుంటను
మీరిన గబ్బువలన మితిమీరిన దోమల్
బారుల్దీరియు బాడ గ
కారాగారమున మధుర గానము వింటిన్
ఆకుల శివరాజలింగం వనపర్తి.
ఔరా కానము నీసరి
రిప్లయితొలగించండిశ్రీరాముని విడువలేదు చెరలోనున్నన్
శ్రీరామదాస ధన్యుడ
కారాగారమున మధుర గానము వింటిన్
చెరలో కంసుడు బెట్టగ
రిప్లయితొలగించండిమొరలిడ దేవకి వచించె మొగనితొ "బ్రేమన్
మురారి తా నుదయించును
కారాగారమున మధుర గానము వింటిన్"
శౌరియె జననమీయ న
రిప్లయితొలగించండిపార ముదమున సురగణము పాటలు పాడన్
యారాతిరి పూటననే
కారాగారమున మధురగానము వింటిన్
శ్రీరాముండు జనించ ద్వాపరమునన్ చైన్నౌ స్వరూపమ్ముతో క్రూరుండౌ తన మేనమామఁ దునుమన్ బ్రోవంగ ధర్మమ్మిలన్
రిప్లయితొలగించండిశౌరిన్ గాంచగ వచ్చెనారదుడు తా స్పందించి శీఘ్రమ్ముగా
కారాగారమునందు వింటి నపుడా గాంధర్వ సంగీతమున్ Asnreddy
నేరా రోప ణ రుజువై
రిప్లయితొలగించండిచేరిన చెర సాలయందు చెలువ పు వసతు ల్
కోరి న భంగి గ నుండ గ
కారాగార ము న మధుర గానము వింటి న్
హేరామా! ననుబ్రోవుము
రిప్లయితొలగించండికారాగారమ్ము నుండి ఖైదిని యనుచున్
శ్రీరామదాసు మొరలిడ
కారాగారమున మధురగానము వింటిన్
ఆరామదాసు నిజముగ
రిప్లయితొలగించండి''యేరానీ యబ్బ సొమ్మ ? '' యనెనను పాటన్
తీరుగ జూపెడి సినిమా
కారాగారమున మధుర గానము వింటిన్
నిన్నటి సమస్యకు నా పూరణ
ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్
కామ క్రోధమ్ముల నిల
సామము దానమె మేలను
నీమము పాటించు నాడు నీకిక జయమే
శ్రీరాముని గుడికనుచును
రిప్లయితొలగించండిధారాళపు ఖర్చుజేయదావినిప్రభువుల్
గారాగారముజూపగ
గారాగారమున మధురగానము వింటిన్
నేరారోపణతో నొక
రిప్లయితొలగించండివీరుడు బంధీగ నుండి విప్లవ గీతాల్
ధీరత్వముతో పాడగ
కారాగారమున మధుర గానము వింటిన్
దూరము నుండి వినంబడ
రిప్లయితొలగించండిసార సరాగ పదనిసల శ్రావ్య ఫణితు లే
పార మనో వికల జన వి
కా రాగారమున మధుర గానము వింటిన్
ఔరా ధాతృ సులీలలే మదికిఁ జోద్యంబై ప్రవర్తింపవే
కీరానీకము కోకిలాలియుఁ బరీక్షింపన్ మనుష్యేతరుల్
లేరే గాన విశారదుల్ భువిని కేళీ సంచలద్భృంగ ఝం
కా రాగారమునందు వింటి నవురా గాంధర్వ సంగీతమున్
అద్భుతమైన వృత్తపూరణార్యా!నమోనమః!
తొలగించండిధన్యవాదములండి డా. సీతాదేవి గారు.
తొలగించండిడా. సీతా దేవి గారి పద్య ప్రేరణముతో:
తొలగించండిఓరామా బ్రోవు కృపా
పారావారా రఘువర పద్మదళాక్షా
నా రామదాసు పాడం
గారాగారమున మధుర గానము వింటిన్
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
తీరున్ తెన్నులు లేని వజ్ర మకుటమ్ తెప్పించ బాలాజికిన్
గారాబంబుగ వాడు త్రోయగనునన్ ఖైదీగ; జల్సాలలో
బోరున్ కొట్టగ స్మార్టు ఫోనునను నే పొంగారి యూట్యూబునన్
కారాగారమునందు వింటి నవురా గాంధర్వ సంగీతమున్
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిశతక పుస్తక ప్రచురణ గావిస్తున్న గురువు గారికి అభినందనలు!
నిన్న పుస్తకమే వృథా యన్న గురుడు
పన్నగాధీశు శతకపు బ్రాపు నెంచె
నన్న!యిది యన శివ మాయ అవని యందు
పండితుల మాట లెన్నగ బరమ శివమె!
నేరస్తుల కథ గైకొని
రిప్లయితొలగించండిభారీ చిత్రమ్ము తీసె పంతము తోడన్
వీరాభిమాని, గాంచుచు
కారాగారమున మధుర గానము వింటిన్.
*పుల్లయ్య యనే దర్శకుని దర్శకత్వంలో వచ్చిన చిత్రం "కారాగారమ"నే భావనతో పద్యం*
రిప్లయితొలగించండినేరాలెన్నియొ చేయునట్టి యొక ఖూనీకోరు వృత్తాంతమున్
భారీ యోజన తోడ తీసెనని యాహ్వానింపగా వెళ్ళితిన్
పోరాటమ్ములు హెచ్చుగా గలిగినన్ పుల్లయ్య చిత్రమ్మె యౌ
కారాగారమునందు వింటినవురా గాంధర్వ సంగీతమున్
శౌరి జనించగ నచ్చో
రిప్లయితొలగించండిభారము దింపినటులయ్యె వసుదేవునకున్
నారదముని యనుకొనె"నే
కారాగారమున మధురగానము వింటిన్"
నా ప్రయత్నం :
రిప్లయితొలగించండికందం
చేరఁగ జూచి సుదర్శన
ధారికి నాముక్తమాలఁ దన పాశురముల్
గూరచ గోదా, హరి ప్రా
కారాగారమున మధుర గానము వింటిన్
శార్దూలవిక్రీడితము(పంచపాది)
ప్రేరేపించ నయోధ్యరామ తమకే వేడ్కన్ సురస్థానమున్
ధారాళమ్ముగ సీతకున్ పసిడి చింతాకౌచు హారమ్ము చే
కూరంగన్! ప్రభుబొక్కసమ్ముటులదే గోపాఖ్యు శిక్షించగా
నూరిన్జేరుచఁ గానలందుఁ గనఁగా నూరేగమన్నింద! శో
కా రాగారమునందు వింటి నవురా గాంధర్వ సంగీతమున్
ఆటవెలది
రిప్లయితొలగించండిప్రజలు కట్టి నట్టి పన్నులనుచు తిన్న
పాము లౌచు నవియె పగను బెంచు
సేమ మెంచి వాడి ప్రేమలరయు పొదు
పరులు సేయ నొప్పు పాలనమ్ము