18, మార్చి 2019, సోమవారం

ఆహ్వానం (పుస్తకావిష్కరణ)


6 కామెంట్‌లు:

 1. శతకావిష్కరణ శుభవేళ గురుదేవులకు శుభాభినందనలు,నమశ్శతములు!

  రిప్లయితొలగించు
 2. కృతిభర్తా కృతీ కర్తా
  కృతిదైవం త్రయః తథా
  శంకరాఖ్యాన్వితా భూత్వా
  కథం న స్యాత్ వశంకరీ.

  కృతికర్త,కృతిభర్త, కృతిదైవం మూడూ శంకరాఖ్యాన్వితమై ఈ కృతి
  "వశంకరి" కాక పోవుటెట్లు?.

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించు
 3. సంకల్ప సాధకుడు శ్రీ శంకరయ్య గురువులకభినందనలు,నమస్సులు

  రిప్లయితొలగించు
 4. శతకమయ్యదియాత్రేయ సామిచేత
  వెల్లడినిజేయముదమాయె నుల్లమునకు
  నాశు భపుఘడియలసమ యాన నాదు
  వందనమ్ములు మీకివె యందుకొనుడు

  రిప్లయితొలగించు
 5. నమస్కారములు
  గురువులకు అభినందన మందారములు .ఆశీర్వదించి అక్కయ్య

  రిప్లయితొలగించు