నడిరేయి సరదా పూరణ: తుంటరి బాలునిన్ విడిచి తొమ్మిది గంటల స్కూలునందునున్కంటికి కాటుకన్ పులిమి క్లబ్బుకు పోవగ సంఘసేవకై చంటిని భర్తకిచ్చి కడు చక్కని యత్తకు కూరలిచ్చి వం టింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ
మాడరన్ సాధ్వీమణుల గురించిన మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
అందరికీ నమస్సులు 🙏🙏*కం||*ఒంటరిగా బ్రతుకుచు తన వెంటను తోడుగ నిలబడు పెద్దలు లేకన్ తంటాలకు తడబడకయె *"నింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"*!!*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాబు*🙏💐🙏💐🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు."తడబడకయె యింటిని..." అనండి.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) మింటికి నెత్తి వంగలను మెక్కుచు కేంద్రపు దుడ్డులన్నియున్కుంటివి సాకులన్ గొనుచు కొట్టుచు మొట్టుచు మోడివర్యునిన్బంటుల వోలు నాయకుల పట్టుచు వీధుల తిష్ఠవేసి సొం తింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ
మమతా దీదీపై మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.(సమస్య ఇస్తున్నపుడే మీనుండి ఇటువంటి పూరణ వస్తుందని ఊహించాను)
🙏😊
Bengal’s Compulsive Defiance Of Centre Setting Dangerous Precedent, Needs To Be Curbed Immediatelyhttps://flip.it/WG6cyE
అందరికీ నమస్సులు 🙏మరో పూరణ *కం||*ఇంటిని నిరతము కాచుకు కంటికి సరి కునుకు లేక కష్టము ల్బాలై తంటాలను బడుకనెపుడు *"నింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"*!!*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*🙏😊🙏😊🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'కష్టము పాలై' అనండి. లేకుంటే గణభంగం. 'తంటాలను బడుచు నెపుడు/బడక యెపుడు'
కం//కంటకమగు మగ మృగముల్తుంటరి పనులెల్లజేయ తుంచగ నెంచన్ ! వంటరి తనముకు తాళకఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు."కంటక పురుష మృగమ్ముల్" అనండి.
కం//పంటికి రుచికర మయ్యెడివంటలు జేసెడి మగనిని వలపుల చేతన్ !జంటగ దిరుగుదమని నా ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు."...దిరుగుదమని యా..."
వెంటబడుచువేధించెడితుంటరివెధవల నణచుచు దూరము చనుచున్ వొంటరిగా జీవించుచుయింటిని విడి తిరుగు కాంతయేసాధ్వియగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."దూరము చని తా। నొంటరిగా జీవించుచు। నింటిని..."
(ఆదర్శమహిళామణి )మంటికి మింటికిన్ వగలమారిగ నిచ్చెన వేయకుండగన్ ;గంటికి మంగళప్రదపుకట్టును బొట్టును సంతరించుచున్ ;జంటగ భర్త కెల్లపుడు చక్కని సూచనలిచ్చి డాబులన్నింటికి స్వస్తి చెప్పుచు య ధేఛ్చ్జ జరించెడి కాంత సాధ్వియౌ .
'డాబులన్నింటికి స్వస్తి చెప్పడం...' వైవిధ్యమైన, ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
వంటల మంటలు రేపకజంటగ వంటలనుజేసి జయములుఁబలుకన్,వంటకములుగోరగపక్కింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"కొరుప్రోలు రాధాకృష్ణారావుయతి మైత్రిచెల్లిందా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సరిపోయింది. సందేహమేల?
* శంకరాభరణం వేదిక *వంటల వండుచున్ గృహము వాకిలి శుభ్రత నుంచ బ్రాంతిలోయుంటిమి...సర్వరంగమున యోషితలెందరొ సవ్యసాచులైమింటిని దాకు కీరుతులు మిన్నగ బొందుట గానరాక;వంటింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛ జరించెడి కాంత సాధ్వియౌ -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱 🌷 వనపర్తి🌷
మీ పూరణ బాగున్నది. అభినందనలు."భ్రాంతిలో నుంటిమి... సర్వరంగముల.."
వంటింటికిపరిమితమైవంటిల్లేస్వర్గమనెడువనితలకంటెన్,మింటనుసగభాగంబనిఇంటిని విడి తిరుగు కాంతయే సాద్వియగున్కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒంటిని కొరోన పట్టెనుతంటాయగు నంటుకొన నితరులకుఁ, చను క్వారంటైను భవనమున కననింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
"ఆంటీ!" రండనుచును బొట్టంటించి నుదుటనుఁ బిల్వనాదరమునఁ బేరంటమునకుఁ బోవంగానింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నాయి. అభినందనలు.
కంటికి రెప్పగ చూచెడిఇంటి మగడుతో వెడలుచువేరేగృహమున్మంటలు మండెడుడాబాఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."మగనితో"
కంటేన్మెంటగువీధినవంటావార్పులనుజేసివడ్డించుటకున్నింటికిపరిమితమగువంటింటిని విడి తిరుగు కాంతయేసాద్వియగున్కొరుప్రోలు రాధాకృష్ణారావు
ఇంటనువంటలుమానియుపంటికిరుచికర పలురకవంటలుతెచ్చున్ఇంటనునుండక తనువంటింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు."... రుచికరమగు పలు వంటలు..."
మంటలు మగువల మధ్యనఅంటుచుతగవులునిలుపుచుయానందించున్కంటకమనసుయుకలిగినఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు."కంటక మనమ్ము కలిగిన"
గంటకు గంటగంటకునుగంటలుగొట్టెడిరోగబాధలన్మింటనునర్ధభాగమనునింతియె బాధ్యత చేతబట్టినాకంటకముల్దొలంగగనుకష్టముజేయుచుమాస్కులల్లిసొంతింటికిస్వస్తి చెప్పుచుయథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ"కొరుప్రోలు రాధాకృష్ణారావు
నారదాయ నమః !కంటినయ జిలేబిని తానింటిని విడి తిరుగు కాంతయే! సాధ్వి యగున్తుంటరి తనమ్ము చేయను,మంటల నెగదోసినన్ సుమా నిక్కమిదేజిలేబి
మైలవరపు వారి పూరణ పంటపొలాల దున్నె., రసవత్కవనమ్మొనరించె., ధీరయైమింటికినేగి వచ్చె., రసమేదురగానములాలపించె., న...న్నింటను పాదమూని యనునిత్యము చాటుచు నాత్మగౌరవంబింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ!!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది.
వింటి విదేశమందునను విజ్ఞతయై వెలుగొందుచుండు తామంటక తల్లిదండ్రులకు నన్నిట పిన్నలు తామె పెద్దలైయుంట నిజమ్ము వారినట నున్నత రీతి గణింతు రట్టులేయింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ.వింటిరె? "బ్రహ్మ"మాయెడను విజ్ఞతతోడ వచించె కాలమున్దుంటరు లీప్రదేశమున దోరపు కీర్తిని గాంచుచుందు రేకంటి కధర్మ కార్యములు కానగరావు నిజమ్ము భావిలోనింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తుంటరి గా జిలేబి వలె దొమ్మబలమ్మున గట్టివాయియౌయింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత! సాధ్వియౌజంటగ భర్త తోడుత సజావుగ నత్తను,మామ గార్ల, నాగుంటల చూచుకొంచు తన గూటిని వీడని నీరజాక్షియే !జిలేబి
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తంటాలు పడకుడు చదువుకొంటినిగద యిపుడు మిమ్ము , కూనల సాకన్యుంటిని నేనని కొలువుకుయింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'సాకన్ + ఉంటిని = సాక నుంటిని' అవుతుంది. యడాగమం రాదు.
మంటలు మండుచు అత్తయుకంటికిరెప్పగనుచూచుకాంతుడునుండన్వెంటను తోడ్కొనిభర్తనుఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
సమస్య :-"ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"*కందం**ఒంటరి పోరాటమ్మునతంటాలు బడుచు బ్రతుకెను తనపిల్లలకైఇంటింటికి దిరిగమ్ముచునింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్ .....................✍చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు."బ్రతికెను... ఇంటింట దిరిగి యమ్ముచు" అనండి. తిరిగి+అమ్ముచు... అన్నపుడు సంధి లేదు.
జంటను బాసినట్టి సతి జాగును చేయక యెల్లవేళలన్తుంటరులాటకట్టగను తోడుగ నోటను నీల నూదుచున్వెంటను లాఠికర్రనిడి వీధుల వెంబడి గస్తి తిర్గుచున్ఇంటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
జంటగ మనమిద్దరమే యొంటిగ నుండిన సుఖమగు యోషిత వినవే యంటు పతి చెప్పినను వేరింటిని విడి తిరుగు కాంతయె సాధ్వి యగున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'అంటు' అనడం వ్యావహారికం.
కుంటి నటించి నిజపతిన్వెంట ననుసరించక తను విటులను గూడన్ఇంటను కులుకుట కంటెన్ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
తుంటరి కైకయు మాటకువొంటరిగనుపంపకుండవొచ్చెనుసీతన్వెంటన నుండగరామునిఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."మాటకు నొంటరిగను పంపకుండ" అనండి. 'వొచ్చెను' అన్న పదం లేదు.
సవరణతో గురూజీ 🙏కం//కంటక పురుష మృగమ్ముల్తుంటరి పనులెల్లజేయ తుంచగ నెంచన్ ! వంటరి తనముకు తాళకఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్ !!
సవరణతో గురూజీ 🙏కం//పంటికి రుచికర మయ్యెడివంటలు జేసెడి మగనిని వలపుల చేతన్ !జంటగ దిరుగుదమని యాఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్ !!
ఇంటికి దీపముగ వెలిగి కంటికి రెప్పగను దాను కౌతుక మొప్ప న్ వంటలను జేయక సతము ఇంటిని విడి తిరుగు కాంత యే సాధ్వి యగు న్?
వెంటను పెనిమిటి దోడ్కొనికంటను కన్నీరు దుడిచి కష్టాల్ బాపన్బంటుగ ప్రజ సేవించగనింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్!
వంటను జేయుచు,బిడ్డలకంటికి రెప్పవలె నుండి,ఖర్చుల కొరకైజంటగ పనులకు పతితో ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్.
తుంటరి నీచమానవుల దూషితదృగ్విశిఖమ్ములన్ని వెన్వెంటనె ఖండఖండితవిభిన్న మొనర్చుచు నిర్భయమ్మునన్కొంటెదనంపు యత్నములకున్ ప్రతిచర్యల సిగ్గు యొగ్గు లన్నింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ.క కారము అంతమందు గల సాధ్వి అనగా సాధ్విక అవుతుంది (కాంతసాధ్వి).కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తంటాలుపెట్టి, యత్తకుకంటకముగ మారకుండ, కరమగు ధృతితోవంట పిదప, పని కొరకైయింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
అంటనివేలుపు సాక్షిగజంటగ తనమగనితోడ జగమే మెచ్చన్యంటక శత్రువు లా యారింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మెచ్చన్+అంటక' అన్నపుడు యడాగమం రాదు.
కొంటెతనమన్న నెరుగకవంటిల్లును వీడనంచు పలుకెడి యా వాల్గంటి పతిసేవ కై పుట్టింటిని విడి తిరుగు కాంత యే సాధ్వియగున్.
ఇంటిమగని,తనయులకైవంటియు హూనంబునయ్యెపాచియు పనితోఅంటిరిపెద్దలు పడతియుఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వంటియు'?
కొంటె తనమ్ము తోడ కడు కుచ్చిత బుద్ధిని చూపునట్టి వాల్గంటియె యత్తమామలను కాదని భర్తయె లోకమంచు వేరింటను కాపురమ్మనెడు హీనగుణమ్మును గల్గి యత్తవా రింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ?
గురువు గారికి నమస్సులు.మంటికి మింటికి చేరుటవంటల వనితకు సహేతు వశమగు జగతిన్గంటకొకమారు మగడేఇంటిని విడుతిరుగు, కాంతయె సాధ్వి యగున్.
ఈ నాటి శంకరా భరణము వారి సమస్య ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములోకీచకుడు సైరంద్రి తో పొందుకోరి పలుకు సందర్భము ఎవ్వారి నామంబు నెప్పుడు నోట ను చ్చారణమును జేసి శరణ మనుచు మ్రొక్కుచు నుందురో మురిపెమ్ముగా, నట్టి ఘనుడును కీచకుడను, ముదముగ నీ పొందు కోరంగ నీతులు రయముగ బోధించు చుంటివి, పోయెనుగ పరువు, ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగునెటుల, కలరైదుగురు పతులు దేవ యోని వారలనుచు నీవు పలుక తెలిసెను గద నీ శీలము, కులుకు లాడిబెట్టు చేయక రమ్ము, నే పట్టు విడువననుచు సైరంధ్రి తోబల్కె నన్నెకాడుదేవయోనివారు = గంధర్వులుఅన్నెకాడు = దుష్టుడు
తుంటరులనదగువారలెయింటినివిడితిరుగు,కాంతయేసాధ్వియగున్ వంటింటినిబతిదేవునికంటికినాఱెప్పవోలెగనుచునునుండౌ
ఇంటనొకన్ గనన్ గలరు నెక్కువ పోరెడు యత్త,భర్తయున్ ఇంటికి స్వస్తి చెప్పుచు యధేఛ్ఛ జరించెడి;కాంత సాధ్వియేమింటిని మించు కష్టములు మ్రింగుచునున్నను యోర్పు వాటినిన్ పంటి బిగున్ సహించుచును,పంచును ప్రేమను నాదరంబునన్.
"ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"ఒంటినిచరించుయతివనియంటిరె!కుంటియుమగండుయాకలి నేడ్చేచంటియు,భుక్తిఁగడువగా"నింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్""ఇంటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ"కంటికినిద్రలేకతినగాసమయమ్మునులేకనిత్యమున్పంటినిబాధనోర్చుచిదిభాగ్యమునాకని తాకరోనమేనంటినవారికెల్లతనకందినవైద్యముఁజేయుచుండగానింటికిస్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ"
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'మగండు+ఆకలి' అన్నపుడు యడాగమం రాదు. 'ఏడ్చే' అనడం వ్యావహారికం.
యాకలి అది ముద్రణా లోపం.ఉత్త్వడుఙ్ లమీద యడాగమం రాదు. మగనికి అని టైప్ చేసి మార్చా..కాని ఇది సరిచేయలేదు. నేడ్చే -వగచున్ గా మారుస్తాను. సరైన సూచనలు చేస్తున్నందుకు ధన్యవాదములు శంకరయ్యగారు ,🙏
కంటిమి పూర్వము శుద్ధత మంట లతామణులు పెక్కు మాన్యచరిత్రల్ కంటివె యీమెను వారల నింటిని విడి తిరుగు కాంత యే సాధ్వి యగున్? బంటు తెఱంగు దేవతలఁ బన్నుగఁ గొల్చుచు నిత్యకృత్యయై కంట జలమ్ము నెట్టి తఱిఁ గానక మెచ్చ నిజాప్త కోటి తా నింట ముదమ్ము మీఱ, మఱి యింపు కతమ్మది లేకయున్న నేయింటికి స్వస్తి చెప్పుచు, యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ
మీ రెండు పూరణలు అద్బుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
ఉ: పంటల సాగుజేయ తెలవారక ముందర నిద్రలేచి తా నొంటిగ దుక్కి దున్ని పలు నొప్పగు గూరలు పైరుచేయుచున్ జంటగ భర్త గూడి చన సంతకు నమ్ముచు సిద్ధి నొందగన్ఇంటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌవై. చంద్రశేఖర్
తుంటరి తల్పులన్ సతము దూరముఁ బెట్టుచు, నత్తమామలన్తంటల పాలు చేయక సదా యనురాగము తోడ చూచుచున్జంటగ భర్తకున్ దగిన సాయము చేయగ, పోషణార్థమైయింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ
కందంతుంటరి మూకలు జిల్లానంటన్ గని నిల్వరించు నైపీయస్సైకంటన్ శాంతిఁ గనఁగఁ దానింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్ఉత్పలమాలతుంటరి కాదు 'నై. పి. యసు' దూసుకు పోవుచు దుష్టుమూకకున్వెంటనె వస్త్రముల్తడువ భీతి రగిల్చెడు నిర్ణిబద్ధతన్గంటను శాంతిభద్రతల గానఁగ వాలుచు నక్రమంబు లన్నింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తుంటరియంచుబిల్వబడిదూరముకాబడియుండగానగున్ నింటికిస్వస్తిచెప్పుచుయధేచ్ఛజరించెడికాంత,సాధ్వియౌవంటలుసక్కజేయుచునుభర్తకుదృప్తినిగల్గజేయుచున్ గంటికిఱెప్పగామసలికామసుఖంబులదేల్చునామెయే
కంటికికునుకెరుగకతనకంటెపరుల స్వస్థత తనకభిలషితముగాకంటికిరెప్పగగాచుటకింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
తుంటరి కరోన ద్రుంచగనొంటరిగి వైద్యశాల నోపికతో పేషంటును రక్షించుటకైనింటినివిడి తిరుగు కాంతయె సధ్వియగున్ జంటగ భర్తతోడుతను జక్కగబంచుచు కాయగూరలన్ వెంటను వందిమాగధులు వేడ్కనుజల్లగ పూలవర్షమున్ తుంటరిమాటలన్ దనను దూలెడువారిని తిట్టిపోయుచున్నింటికి స్వస్తిజెప్పుచు స్వేచ్ఛజరించెడు కాంతసాధ్వియౌ (రోజాయౌ)
నొంటరిగా సాధ్వి టైపాటులు!
కంటికిరెప్పవోలె తనుఁ గాచెడి భర్తకు నెల్లవేళలన్జంటగనుండి యాతనిఁ బ్రసన్నుని జేయుచు సేవజేసి యన్నింటను తోడుగా మెలఁగి యెప్పుడు వీడని బంధమంచు పు ట్టింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ యథేచ్చ = భర్త యిచ్చానుసారము
ఇంటికి దీపము దానైకంటికి రెప్పగ మెలగుచు కలివిడిదనమున్ ఒంటర మింటరములు రెం డింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్(ఒంటరము = విరోధము, ఇంటరము = సంకటము)
ఇంటికి చంటిపాపలకునెన్నడుదూరముగాక వారికిన్ కంటికి రెప్పయైమెలుగుచుండ కరోన విపత్తు జూచితానింటనెయుంటకన్న తనయీప్సితసిద్ధికి సంఘ సేవకున్ ఇంటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ
రిప్లయితొలగించునడిరేయి సరదా పూరణ:
తుంటరి బాలునిన్ విడిచి తొమ్మిది గంటల స్కూలునందునున్
కంటికి కాటుకన్ పులిమి క్లబ్బుకు పోవగ సంఘసేవకై
చంటిని భర్తకిచ్చి కడు చక్కని యత్తకు కూరలిచ్చి వం
టింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ
మాడరన్ సాధ్వీమణుల గురించిన మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు🙏
తొలగించుఅందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించు*కం||*
ఒంటరిగా బ్రతుకుచు తన
వెంటను తోడుగ నిలబడు పెద్దలు లేకన్
తంటాలకు తడబడకయె
*"నింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాబు*
🙏💐🙏💐🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"తడబడకయె యింటిని..." అనండి.
రిప్లయితొలగించుఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
మింటికి నెత్తి వంగలను మెక్కుచు కేంద్రపు దుడ్డులన్నియున్
కుంటివి సాకులన్ గొనుచు కొట్టుచు మొట్టుచు మోడివర్యునిన్
బంటుల వోలు నాయకుల పట్టుచు వీధుల తిష్ఠవేసి సొం
తింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ
మమతా దీదీపై మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు(సమస్య ఇస్తున్నపుడే మీనుండి ఇటువంటి పూరణ వస్తుందని ఊహించాను)
🙏😊
తొలగించు
తొలగించుBengal’s Compulsive Defiance Of Centre Setting Dangerous Precedent, Needs To Be Curbed Immediately
https://flip.it/WG6cyE
అందరికీ నమస్సులు 🙏
రిప్లయితొలగించుమరో పూరణ
*కం||*
ఇంటిని నిరతము కాచుకు
కంటికి సరి కునుకు లేక కష్టము ల్బాలై
తంటాలను బడుకనెపుడు
*"నింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😊🙏😊🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'కష్టము పాలై' అనండి. లేకుంటే గణభంగం. 'తంటాలను బడుచు నెపుడు/బడక యెపుడు'
కం//
రిప్లయితొలగించుకంటకమగు మగ మృగముల్
తుంటరి పనులెల్లజేయ తుంచగ నెంచన్ !
వంటరి తనముకు తాళక
ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"కంటక పురుష మృగమ్ముల్" అనండి.
కం//
రిప్లయితొలగించుపంటికి రుచికర మయ్యెడి
వంటలు జేసెడి మగనిని వలపుల చేతన్ !
జంటగ దిరుగుదమని నా
ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"...దిరుగుదమని యా..."
వెంటబడుచువేధించెడి
రిప్లయితొలగించుతుంటరివెధవల నణచుచు దూరము చనుచున్
వొంటరిగా జీవించుచు
యింటిని విడి తిరుగు కాంతయేసాధ్వియగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"దూరము చని తా। నొంటరిగా జీవించుచు। నింటిని..."
(ఆదర్శమహిళామణి )
రిప్లయితొలగించుమంటికి మింటికిన్ వగల
మారిగ నిచ్చెన వేయకుండగన్ ;
గంటికి మంగళప్రదపు
కట్టును బొట్టును సంతరించుచున్ ;
జంటగ భర్త కెల్లపుడు
చక్కని సూచనలిచ్చి డాబుల
న్నింటికి స్వస్తి చెప్పుచు య
ధేఛ్చ్జ జరించెడి కాంత సాధ్వియౌ .
'డాబులన్నింటికి స్వస్తి చెప్పడం...' వైవిధ్యమైన, ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించువంటల మంటలు రేపక
రిప్లయితొలగించుజంటగ వంటలనుజేసి జయములుఁబలుకన్,
వంటకములుగోరగప
క్కింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"
కొరుప్రోలు రాధాకృష్ణారావు
యతి మైత్రిచెల్లిందా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుసరిపోయింది. సందేహమేల?
రిప్లయితొలగించు* శంకరాభరణం వేదిక *
వంటల వండుచున్ గృహము వాకిలి శుభ్రత నుంచ బ్రాంతిలో
యుంటిమి...సర్వరంగమున యోషితలెందరొ సవ్యసాచులై
మింటిని దాకు కీరుతులు మిన్నగ బొందుట గానరాక;వం
టింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛ జరించెడి కాంత సాధ్వియౌ
-- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి🌷
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"భ్రాంతిలో నుంటిమి... సర్వరంగముల.."
వంటింటికిపరిమితమై
రిప్లయితొలగించువంటిల్లేస్వర్గమనెడువనితలకంటెన్,
మింటనుసగభాగంబని
ఇంటిని విడి తిరుగు కాంతయే సాద్వియగున్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఒంటిని కొరోన పట్టెను
రిప్లయితొలగించుతంటాయగు నంటుకొన నితరులకుఁ, చను క్వా
రంటైను భవనమున కన
నింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
"ఆంటీ!" రండనుచును బొ
తొలగించుట్టంటించి నుదుటనుఁ బిల్వనాదరమునఁ బే
రంటమునకుఁ బోవంగా
నింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నాయి. అభినందనలు.
తొలగించుకంటికి రెప్పగ చూచెడి
రిప్లయితొలగించుఇంటి మగడుతో వెడలుచువేరేగృహమున్
మంటలు మండెడుడాబా
ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"మగనితో"
కంటేన్మెంటగువీధిన
రిప్లయితొలగించువంటావార్పులనుజేసివడ్డించుటకు
న్నింటికిపరిమితమగువం
టింటిని విడి తిరుగు కాంతయేసాద్వియగున్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఇంటనువంటలుమానియు
రిప్లయితొలగించుపంటికిరుచికర పలురకవంటలుతెచ్చున్
ఇంటనునుండక తనువం
టింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"... రుచికరమగు పలు వంటలు..."
మంటలు మగువల మధ్యన
రిప్లయితొలగించుఅంటుచుతగవులునిలుపుచుయానందించున్
కంటకమనసుయుకలిగిన
ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"కంటక మనమ్ము కలిగిన"
గంటకు గంటగంటకునుగంటలుగొట్టెడిరోగబాధల
రిప్లయితొలగించున్మింటనునర్ధభాగమనునింతియె బాధ్యత చేతబట్టినా
కంటకముల్దొలంగగనుకష్టముజేయుచుమాస్కులల్లిసొం
తింటికిస్వస్తి చెప్పుచుయథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ"
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించునారదాయ నమః !
కంటినయ జిలేబిని తా
నింటిని విడి తిరుగు కాంతయే! సాధ్వి యగున్
తుంటరి తనమ్ము చేయను,
మంటల నెగదోసినన్ సుమా నిక్కమిదే
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించుపంటపొలాల దున్నె., రసవత్కవనమ్మొనరించె., ధీరయై
మింటికినేగి వచ్చె., రసమేదురగానములాలపించె., న...
న్నింటను పాదమూని యనునిత్యము చాటుచు నాత్మగౌరవం
బింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది.
తొలగించువింటి విదేశమందునను విజ్ఞతయై వెలుగొందుచుండు తా
రిప్లయితొలగించుమంటక తల్లిదండ్రులకు నన్నిట పిన్నలు తామె పెద్దలై
యుంట నిజమ్ము వారినట నున్నత రీతి గణింతు రట్టులే
యింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ.
వింటిరె? "బ్రహ్మ"మాయెడను విజ్ఞతతోడ వచించె కాలమున్
దుంటరు లీప్రదేశమున దోరపు కీర్తిని గాంచుచుందు రే
కంటి కధర్మ కార్యములు కానగరావు నిజమ్ము భావిలో
నింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుతుంటరి గా జిలేబి వలె దొమ్మబలమ్మున గట్టివాయియౌ
యింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత! సాధ్వియౌ
జంటగ భర్త తోడుత సజావుగ నత్తను,మామ గార్ల, నా
గుంటల చూచుకొంచు తన గూటిని వీడని నీరజాక్షియే !
జిలేబి
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుతంటాలు పడకుడు చదువు
రిప్లయితొలగించుకొంటినిగద యిపుడు మిమ్ము , కూనల సాకన్
యుంటిని నేనని కొలువుకు
యింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'సాకన్ + ఉంటిని = సాక నుంటిని' అవుతుంది. యడాగమం రాదు.
మంటలు మండుచు అత్తయు
రిప్లయితొలగించుకంటికిరెప్పగనుచూచుకాంతుడునుండన్
వెంటను తోడ్కొనిభర్తను
ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుసమస్య :-
రిప్లయితొలగించు"ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"
*కందం**
ఒంటరి పోరాటమ్మున
తంటాలు బడుచు బ్రతుకెను తనపిల్లలకై
ఇంటింటికి దిరిగమ్ముచు
నింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
.....................✍చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"బ్రతికెను... ఇంటింట దిరిగి యమ్ముచు" అనండి. తిరిగి+అమ్ముచు... అన్నపుడు సంధి లేదు.
జంటను బాసినట్టి సతి జాగును చేయక యెల్లవేళలన్
రిప్లయితొలగించుతుంటరులాటకట్టగను తోడుగ నోటను నీల నూదుచున్
వెంటను లాఠికర్రనిడి వీధుల వెంబడి గస్తి తిర్గుచున్
ఇంటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుజంటగ మనమిద్దరమే
రిప్లయితొలగించుయొంటిగ నుండిన సుఖమగు యోషిత వినవే
యంటు పతి చెప్పినను వే
రింటిని విడి తిరుగు కాంతయె సాధ్వి యగున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'అంటు' అనడం వ్యావహారికం.
కుంటి నటించి నిజపతిన్
రిప్లయితొలగించువెంట ననుసరించక తను విటులను గూడన్
ఇంటను కులుకుట కంటెన్
ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుతుంటరి కైకయు మాటకు
రిప్లయితొలగించువొంటరిగనుపంపకుండవొచ్చెనుసీతన్
వెంటన నుండగరాముని
ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"మాటకు నొంటరిగను పంపకుండ" అనండి. 'వొచ్చెను' అన్న పదం లేదు.
సవరణతో గురూజీ 🙏
రిప్లయితొలగించుకం//
కంటక పురుష మృగమ్ముల్
తుంటరి పనులెల్లజేయ తుంచగ నెంచన్ !
వంటరి తనముకు తాళక
ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్ !!
సవరణతో గురూజీ 🙏
రిప్లయితొలగించుకం//
పంటికి రుచికర మయ్యెడి
వంటలు జేసెడి మగనిని వలపుల చేతన్ !
జంటగ దిరుగుదమని యా
ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్ !!
ఇంటికి దీపముగ వెలిగి
రిప్లయితొలగించుకంటికి రెప్పగను దాను కౌతుక మొప్ప న్
వంటలను జేయక సతము
ఇంటిని విడి తిరుగు కాంత యే సాధ్వి యగు న్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించువెంటను పెనిమిటి దోడ్కొని
రిప్లయితొలగించుకంటను కన్నీరు దుడిచి కష్టాల్ బాపన్
బంటుగ ప్రజ సేవించగ
నింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించువంటను జేయుచు,బిడ్డల
రిప్లయితొలగించుకంటికి రెప్పవలె నుండి,ఖర్చుల కొరకై
జంటగ పనులకు పతితో
ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుతుంటరి నీచమానవుల దూషితదృగ్విశిఖమ్ములన్ని వెన్
రిప్లయితొలగించువెంటనె ఖండఖండితవిభిన్న మొనర్చుచు నిర్భయమ్మునన్
కొంటెదనంపు యత్నములకున్ ప్రతిచర్యల సిగ్గు యొగ్గు ల
న్నింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ.
క కారము అంతమందు గల సాధ్వి అనగా సాధ్విక అవుతుంది (కాంతసాధ్వి).
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుతంటాలుపెట్టి, యత్తకు
రిప్లయితొలగించుకంటకముగ మారకుండ, కరమగు ధృతితో
వంట పిదప, పని కొరకై
యింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఅంటనివేలుపు సాక్షిగ
రిప్లయితొలగించుజంటగ తనమగనితోడ జగమే మెచ్చన్
యంటక శత్రువు లా యా
రింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'మెచ్చన్+అంటక' అన్నపుడు యడాగమం రాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుకొంటెతనమన్న నెరుగక
రిప్లయితొలగించువంటిల్లును వీడనంచు పలుకెడి యా వా
ల్గంటి పతిసేవ కై పు
ట్టింటిని విడి తిరుగు కాంత యే సాధ్వియగున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఇంటిమగని,తనయులకై
రిప్లయితొలగించువంటియు హూనంబునయ్యెపాచియు పనితో
అంటిరిపెద్దలు పడతియు
ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'వంటియు'?
కొంటె తనమ్ము తోడ కడు కుచ్చిత బుద్ధిని చూపునట్టి వా
రిప్లయితొలగించుల్గంటియె యత్తమామలను కాదని భర్తయె లోకమంచు వే
రింటను కాపురమ్మనెడు హీనగుణమ్మును గల్గి యత్తవా
రింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించుమంటికి మింటికి చేరుట
వంటల వనితకు సహేతు వశమగు జగతిన్
గంటకొకమారు మగడే
ఇంటిని విడుతిరుగు, కాంతయె సాధ్వి యగున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుఈ నాటి శంకరా భరణము వారి సమస్య
ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
కీచకుడు సైరంద్రి తో పొందుకోరి పలుకు సందర్భము
ఎవ్వారి నామంబు నెప్పుడు నోట ను
చ్చారణమును జేసి శరణ మనుచు
మ్రొక్కుచు నుందురో మురిపెమ్ముగా, నట్టి
ఘనుడును కీచకుడను, ముదముగ
నీ పొందు కోరంగ నీతులు రయముగ
బోధించు చుంటివి, పోయెనుగ ప
రువు, ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి
యగునెటుల, కలరైదుగురు పతులు
దేవ యోని వారలనుచు నీవు పలుక
తెలిసెను గద నీ శీలము, కులుకు లాడి
బెట్టు చేయక రమ్ము, నే పట్టు విడువ
ననుచు సైరంధ్రి తోబల్కె నన్నెకాడు
దేవయోనివారు = గంధర్వులు
అన్నెకాడు = దుష్టుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుతుంటరులనదగువారలె
రిప్లయితొలగించుయింటినివిడితిరుగు,కాంతయేసాధ్వియగున్
వంటింటినిబతిదేవుని
కంటికినాఱెప్పవోలెగనుచునునుండౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఇంటనొకన్ గనన్ గలరు నెక్కువ పోరెడు యత్త,భర్తయున్
రిప్లయితొలగించుఇంటికి స్వస్తి చెప్పుచు యధేఛ్ఛ జరించెడి;కాంత సాధ్వియే
మింటిని మించు కష్టములు మ్రింగుచునున్నను యోర్పు వాటినిన్
పంటి బిగున్ సహించుచును,పంచును ప్రేమను నాదరంబునన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"ఇంటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"
రిప్లయితొలగించుఒంటినిచరించుయతివని
యంటిరె!కుంటియుమగండుయాకలి నేడ్చే
చంటియు,భుక్తిఁగడువగా
"నింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్"
"ఇంటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ"
కంటికినిద్రలేకతినగాసమయమ్మునులేకనిత్యమున్
పంటినిబాధనోర్చుచిదిభాగ్యమునాకని తాకరోనమే
నంటినవారికెల్లతనకందినవైద్యముఁజేయుచుండగా
నింటికిస్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ"
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించు'మగండు+ఆకలి' అన్నపుడు యడాగమం రాదు. 'ఏడ్చే' అనడం వ్యావహారికం.
యాకలి అది ముద్రణా లోపం.ఉత్త్వడుఙ్ లమీద యడాగమం రాదు. మగనికి అని టైప్ చేసి మార్చా..కాని ఇది సరిచేయలేదు. నేడ్చే -వగచున్ గా మారుస్తాను. సరైన సూచనలు చేస్తున్నందుకు ధన్యవాదములు శంకరయ్యగారు ,🙏
తొలగించుకంటిమి పూర్వము శుద్ధత
రిప్లయితొలగించుమంట లతామణులు పెక్కు మాన్యచరిత్రల్
కంటివె యీమెను వారల
నింటిని విడి తిరుగు కాంత యే సాధ్వి యగున్?
బంటు తెఱంగు దేవతలఁ బన్నుగఁ గొల్చుచు నిత్యకృత్యయై
కంట జలమ్ము నెట్టి తఱిఁ గానక మెచ్చ నిజాప్త కోటి తా
నింట ముదమ్ము మీఱ, మఱి యింపు కతమ్మది లేకయున్న నే
యింటికి స్వస్తి చెప్పుచు, యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ
మీ రెండు పూరణలు అద్బుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఉ:
రిప్లయితొలగించుపంటల సాగుజేయ తెలవారక ముందర నిద్రలేచి తా
నొంటిగ దుక్కి దున్ని పలు నొప్పగు గూరలు పైరుచేయుచున్
జంటగ భర్త గూడి చన సంతకు నమ్ముచు సిద్ధి నొందగన్
ఇంటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుతుంటరి తల్పులన్ సతము దూరముఁ బెట్టుచు, నత్తమామలన్
రిప్లయితొలగించుతంటల పాలు చేయక సదా యనురాగము తోడ చూచుచున్
జంటగ భర్తకున్ దగిన సాయము చేయగ, పోషణార్థమై
యింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకందం
రిప్లయితొలగించుతుంటరి మూకలు జిల్లా
నంటన్ గని నిల్వరించు నైపీయస్సై
కంటన్ శాంతిఁ గనఁగఁ దా
నింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
ఉత్పలమాల
తుంటరి కాదు 'నై. పి. యసు' దూసుకు పోవుచు దుష్టుమూకకున్
వెంటనె వస్త్రముల్తడువ భీతి రగిల్చెడు నిర్ణిబద్ధతన్
గంటను శాంతిభద్రతల గానఁగ వాలుచు నక్రమంబు ల
న్నింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుతుంటరియంచుబిల్వబడిదూరముకాబడియుండగానగున్
రిప్లయితొలగించునింటికిస్వస్తిచెప్పుచుయధేచ్ఛజరించెడికాంత,సాధ్వియౌ
వంటలుసక్కజేయుచునుభర్తకుదృప్తినిగల్గజేయుచున్
గంటికిఱెప్పగామసలికామసుఖంబులదేల్చునామెయే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకంటికికునుకెరుగకతన
రిప్లయితొలగించుకంటెపరుల స్వస్థత తనకభిలషితముగా
కంటికిరెప్పగగాచుట
కింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుతుంటరి కరోన ద్రుంచగ
రిప్లయితొలగించునొంటరిగి వైద్యశాల నోపికతో పే
షంటును రక్షించుటకై
నింటినివిడి తిరుగు కాంతయె సధ్వియగున్
జంటగ భర్తతోడుతను జక్కగబంచుచు కాయగూరలన్
వెంటను వందిమాగధులు వేడ్కనుజల్లగ పూలవర్షమున్
తుంటరిమాటలన్ దనను దూలెడువారిని తిట్టిపోయుచు
న్నింటికి స్వస్తిజెప్పుచు స్వేచ్ఛజరించెడు కాంతసాధ్వియౌ (రోజాయౌ)
నొంటరిగా
తొలగించుసాధ్వి టైపాటులు!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుకంటికిరెప్పవోలె తనుఁ గాచెడి భర్తకు నెల్లవేళలన్
రిప్లయితొలగించుజంటగనుండి యాతనిఁ బ్రసన్నుని జేయుచు సేవజేసి య
న్నింటను తోడుగా మెలఁగి యెప్పుడు వీడని బంధమంచు పు
ట్టింటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ
యథేచ్చ = భర్త యిచ్చానుసారము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఇంటికి దీపము దానై
రిప్లయితొలగించుకంటికి రెప్పగ మెలగుచు కలివిడిదనమున్
ఒంటర మింటరములు రెం
డింటిని విడి తిరుగు కాంతయే సాధ్వి యగున్
(ఒంటరము = విరోధము, ఇంటరము = సంకటము)
ఇంటికి చంటిపాపలకునెన్నడుదూరముగాక వారికిన్
రిప్లయితొలగించుకంటికి రెప్పయైమెలుగుచుండ కరోన విపత్తు జూచితా
నింటనెయుంటకన్న తనయీప్సితసిద్ధికి సంఘ సేవకున్
ఇంటికి స్వస్తి చెప్పుచు యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ