2, మే 2020, శనివారం

'ఉగాది కవిసమ్మేళనం' ప్రచురణ

కవిమిత్రులారా!
          శార్వరి ఉగాది సందర్భంగా కవుల పద్య సంకలనం 'శంకరాభరణం - శార్వరి ఉగాది కవిసమ్మేళనం' పేరుతో ముద్రించడానికి తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. అందులో కవుల ఊరి పేరుతో పాటు ఫోన్ నెం. కూడా ఇవ్వాలని కోరారు. కావున ఆ సంకలనంలోని కవులు తమ ఫోన్ నెం.లు, చిరునామాలు ఈ పోస్టు క్రిందకాని నా మెయిల్ (shankarkandi@gmail.com)కు కాని పంపించమని మనవి.
          దాదాపు 120 పేజీల పుస్తకం ముద్రణకు అవసరమైన డబ్బు పూర్తిగా సమకూరలేదు. కనుక పంపని వారెవరైనా ఉంటే పంపవచ్చు. తప్పక పంపాలన్న నిర్బంధం లేదు. డబ్బు పంపవలసిన అకౌంటు వివరాలు.....

Kandi Shankaraiah
State Bank of India,
Warangal Main.
A/c No. 62056177880
IFC : SBIN0020148

గూగుల్ పే, ఫోన్ పే, పేటియం ద్వారా పంపడానికి ఫోన్ నెం. 7569822984

5 కామెంట్‌లు:

 1. గురువుగారికి నమస్సుమాంజలులు ..
  ఎలాగు చరవాణి సంఖ్యను ప్రచురిస్తున్నారు కనుక కవుల ఫోటో కూడా ప్రచురిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే _/|\_

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంచిదే.కానీ మనకోర్కెలు పెరిగినకొద్దీ ఖర్చు పెరుగుతుంది.ఇప్పటికే గురువు గారు ప్రచురణకు కావలసిన డబ్బు పూర్తిగా సమకూరలేదంటున్నారు.కాబట్టి వారినిబ్బంది పెట్టడం బాగోదేమో...!

   తొలగించండి
  2. నిజమే ఆర్యా, మీతో ఏకీభవిస్తున్నాను ..
   మొబైల్ నెంబర్ అంటే మంచి కవులు ఉంటే వారిని ఎవరైనా సంప్రదించే అవకాశం ఉండవచ్చు ..
   🙏🙏

   తొలగించండి
 2. ఆర్యా డబ్బు పూర్తిగా సర్దుబాటు కాకపొతే మరి ఎలా?
  మీరు వేసె ఆలోచన ఏమైనా ఉన్నదా, అది తప్పు మరియు మాకు ఇబ్బందిగా కూడా ఉంటుంది ...
  తరుణోపాయం .. ఎంత తక్కువ పడుతోందో తెలిస్తే ..
  అందరూ మరో మారు ప్రయత్నిస్తే ...
  తప్పుగా అనిపించిన మన్నించగలరు 🙇🙇

  రిప్లయితొలగించండి
 3. గురువుగారూ! నమస్కారం...ఈ డబ్బు సరిపోక పోతే తిరిగి మరికొంత అందరమూ సర్దుబాటు చేసికోవడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరముండదనే అనుకుంటున్నాను _/|\_

  రిప్లయితొలగించండి