12, మే 2020, మంగళవారం

అవధాన సంకలనం ముఖచిత్రం


4 కామెంట్‌లు:

 1. గురువర్యులకు ప్రణామములు 🙏🙏🙇🙇

  అద్భుతం ఈ సంకలనం ...
  ఈ సంకలనంలో నాకు కూడా స్థానం ఇచ్చిన మీకు సదా విధేయుడను 🙇🙇

  కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి

  రిప్లయితొలగించండి
 2. శారదాంబకు మణిహారం ఈ అవధాన సంకలనం!!

  రిప్లయితొలగించండి
 3. అవధానంబులుసర్వము
  నవధానులపేరుతోడనచ్చునువేయన్
  నవశకపునాందియగునుగ
  నవధానపుకవులధిషణయబ్బురముంగాన్

  రిప్లయితొలగించండి
 4. అవధానులవతరించిరి
  యవనినవెలుగన్ కరోన నవతరణమునన్
  కవనము జేసిరి వాట్సాప్
  నవధానముసంకలనము యయ్యెన హోహో!!

  రిప్లయితొలగించండి