24, మే 2020, ఆదివారం

జన్మదిన శుభాకాంక్షలు!


8 కామెంట్‌లు:

 1. చి. అనిరుద్ధ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు మఱియుఆశీస్సులు.

  రిప్లయితొలగించండి
 2. జన్మదిన శుభాకాంక్షలు ..
  శతాయుష్మాన్ భవః ..

  రిప్లయితొలగించండి
 3. క్రొవ్విడి వెంకట రాజారావు:
  చి. అనిరుధ్ కు జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయురస్తు! తాతగారివలె పేరుప్రఖ్యాతులతో సకల సద్గుణాలతో దీపింతువు గాక!

  రిప్లయితొలగించండి
 4. సకలశుభములుగలిగించుశంకరుండు
  నాయురారోగ్యసంపదలన్నియిచ్చి
  కంటికినిఱెప్పయట్లయికాచుగాత
  యీచిరంజీవియనిరుద్ధునేండ్లకొలది

  రిప్లయితొలగించండి
 5. దీవెనల నంద జేసిన కవి మిత్రులకు నమస్సులు. ధన్యవాదములు. అసనారె

  రిప్లయితొలగించండి
 6. జన్మదిన శుభాకాంక్షలు ..
  శతాయుష్మాన్ భవః

  రిప్లయితొలగించండి