చదువు కొలత గాదు సరసిజ నేత్రికి సూక్ష్మ బుద్ధి యున్న శోభ నిచ్చు జనుల మెప్పు పొందు జగమేలు బ్రాహ్మణి చదువు రానివాని చట్టు సూరి
ఆరోగ్యం ఇప్పుడిప్పుడే భాగు పడుతోంది సోదరా. ఇన్నాళ్ళూ కరోనా గోలకి వైద్య మందక ఇబ్బంది పడ్డాను . ఇప్పుడు ఫర్వాలేదు .మన పుస్తకాలు వచ్చాయని చెప్పారు చాలా సంతోషం గా ఉంది. ధన్య వాదములు సెలవు . సోదరి.
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
మదమున్ హిట్లరు వోలుచున్ పలుకుచున్ మర్యాద లేకుండనే
ముదమున్ వోటరు కెల్లరున్ కుడుపుచున్ మోదంపు బిర్యానినిన్
కదనంబందున నారితేఱి జగమున్ కంపించు మూఢాత్ముడౌ
చదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగున్
మీ సరదా పూరణ బాగున్నది.
తొలగించండి🙏
తొలగించండిచదువ కుండ వృత్తి సలుపుదు రెందరో
రిప్లయితొలగించండియట్టి పనులొనర్చ ననువు వలయు
పఠన మెంత జేయ వారి పనుల యందు
చదువు రానివాని చట్టు సూరి
మీ పూరణ బాగున్నది.
తొలగించండివేదవిద్యయందు వేత్తయై యాంగ్లపు
రిప్లయితొలగించండిచదువు రానివాని చట్టు, సూరి
యయ్యె హూణ విద్యలందుఁ గూడ, గురువు
మెచ్చగఁ దన వటుని మేధ నరసి!
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వదనంబందున లక్ష్మి రేఖలననున్ ప్రారబ్ధమే వ్రాయగా
కుదురౌ రీతిని స్టాకుమార్కెటులనున్ కుప్పించి నర్తించుచున్
పదులున్ లక్షల కోటులన్ పడయుచున్ బంగారుతో పాటుగా
చదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగున్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది.
తొలగించండి🙏
తొలగించండి(షిరిడీ చేరిన దంపతులు . భార్యతో భర్త )
రిప్లయితొలగించండిఇదిగో షిర్డి!సమాధిమందిరము!సా
యీశున్ గనున్గొంటివా !
ముదమారన్ బ్రజ శ్రద్ధతో సహనసం
ఫుల్లంపు నేత్రాలతో
నెదపూవిత్తురు ;పాలకుల్ సచివులు
న్నెట్టెట్టులో వత్తు ;రీ
చదువే రాదనువానికిన్ సకలశా
స్త్రజ్ఞుండు శిష్యుండగున్ .
ప్రశస్తమైన పూరణ.
తొలగించండి'సచివులున్+ఎట్టుట్టులో' అన్నపుడు ద్విత్వనకార ప్రయోగాన్ని సాధ్యమైనంతవరకు వర్జించండి.
ధన్యవాదాలండీ ! అలాగేనండీ !
తొలగించండికౌశికుండునేర్చెనుగదా కటిక వాని
రిప్లయితొలగించండివద్ద ధర్మసూక్ష్మములను,వరుస బెట్టి
భాగ్య మనుచు, చదువు రానివాని చట్ట
సూరి కౌసికుండిచ్చోట చూచినంత
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిపిల్ల కుంక యేను వీధిని తిరుగాడు
చదువు రానివాని చట్టు! సూరి
పొసగ దయ్య నీకు పొంతము వాడితో,
శంకరాభరణమె జట్టు నీకు!
జిలేబి
విరుపుతో చక్కని పూరణ.
తొలగించండి
రిప్లయితొలగించండిముదమారంగను భక్తిమార్గమున నామోక్షమ్ము సాధ్యమ్మగున్
చదువే రాదను వానికిన్; సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగు
న్మదమున్ వీడుచు వాని చెంత తన నానారీతి మార్గమ్ములన్
పదిలంగానిక మూటగట్టి విసురున్ ప్రారబ్ధ కర్మమ్మిదే!
జిలేబి
మంచి పూరణ.
తొలగించండివావిరి సంతు విత్తమును భవ్యవిముక్తినొసంగు కృష్ణుడే
రిప్లయితొలగించండివేవురి కోర్కెఁ బేర్మి వెనువెంటనె దీర్చెడు దాత కీర్తిసం
భావితు డక్కటా యెదుట పాదయుగమ్మునుఁ దాకి యార్తితో
దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ బాగున్నది.
తొలగించండిచదువు రానివాని చట్టు 'సూరి'నివీవు
రిప్లయితొలగించండిఅడుగనేమిజెప్పు!' ఆటవెలది'
పద్యమందు నుండపదములునెన్నియో
కంది శంకరు(నడుగంగజెప్పు
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'సూరిని నీవు' టైపాటు అనుకుంటాను.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసదయాంతఃకరణప్రవృత్తి గురువై సర్వ స్వ విజ్ఞానసం...
పద నందించును శిష్యకోటికితరుల్ వర్ణింప స్వీయాంశముల్
ముదమారన్ వినయాన్వితుండగుచు నామోదింపబోడట్టి యా
చదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగున్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసూక్ష్మ బుద్ధి జూపి సూక్ష్మాత్మ తత్త్వమ్మె
కఱపు నజ్ఞు డైన కటిక వాని
జేరి కౌశికుండు శీలించెగద దాని
చదువు రాని వాని చట్టు సూరి
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఆవె//
రిప్లయితొలగించండిచట్టు చవటయైన పట్టువీడక నాడు
మేలుకొనగ గొప్ప మేలు గలుగు !
విద్యనేర్వ, నేడు పద్య కవిగమారె
చదువు రానివాని చట్టు సూరి !!
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఆట పాట లేను యాతని దినచర్య
రిప్లయితొలగించండిచదువు రాని వాని చట్టు సూరి
వాని జూచి తండ్రి వ్యధను జెందగ,నొక
మంచి గురుడు వచ్చి మనసు మార్చె.
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'పాటలేను+ఆతని' అన్నపుడు యడాగమం రాదు. "పాటలె కద యాతని..." అనండి.
ధన్యవాదాలు,నమస్సులు గురువు గారు!
తొలగించండివిద్య లందు తాను విద్వాంసుడై వెల్గి
రిప్లయితొలగించండినేర్పె శిష్యుల కును నిశిత ముగను
అట్టి వారి లోన గట్టి వాడు కుహనా
చదువు రాని వాని చట్టు సూరి
మూడవ పాదం లో గట్టి వాడ యె చెడు అని సవరణ చేయడమైనది
తొలగించండిమీ పూరణ బాగున్నది.
రిప్లయితొలగించండి'కుహనా చదువు' దుష్ట సమాసం.
చదువు కొలత గాదు సరసిజ నేత్రికి
రిప్లయితొలగించండిసూక్ష్మ బుద్ధి యున్న శోభ నిచ్చు
జనుల మెప్పు పొందు జగమేలు బ్రాహ్మణి
చదువు రానివాని చట్టు సూరి
ఆరోగ్యం ఇప్పుడిప్పుడే భాగు పడుతోంది సోదరా. ఇన్నాళ్ళూ కరోనా గోలకి వైద్య మందక ఇబ్బంది పడ్డాను . ఇప్పుడు ఫర్వాలేదు .మన పుస్తకాలు వచ్చాయని చెప్పారు చాలా సంతోషం గా ఉంది. ధన్య వాదములు సెలవు . సోదరి.
ఆటవెలది
రిప్లయితొలగించండిపంకజాక్షుఁ దెలియు ప్రహ్లాద భక్తునిఁ
గనకకశిపుఁ గొల్వ వినఁగఁ జెప్పి
చూరగొనిరె గురులు,నారాయణు నెఱుఁగు
చదువు రాని వారి చట్టు సూరి
మృదువౌ మాటల తోడుతన్ ప్రజలతో మిత్రత్వమున్ పొందుచున్
రిప్లయితొలగించండిహృదయమ్ముల్ వడి గెల్చుకొంచు సతమున్ హృద్యంపు వ్యూహమ్ముతో
పదవుల్ పొందుచు నుండు నాయకునికిన్ ప్రాప్తించు స్వామ్యమ్ములో
చదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగున్
సూరి,చంద్ర నాదు చెల్లెలి గొడుకులు
రిప్లయితొలగించండిచదువురాని వాని చట్టు సూరి
యాతడాయె గొప్ప నేత,చంద్ర చదివె
నాంగ్ల విద్య,కొలువు నందు జేరె!
భరత మాత ఘనత ధరణి యంతట జాటె
రిప్లయితొలగించండిజాగృతమ్ము జేసె జగతి నంత
పరమహంస గురువు స్వామి నరేంద్రుండు
చదువు రాని వాని చట్టు సూరి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమదిలోనిల్పిననిత్యసత్యమునునిర్మాణంబుగావించుచున్
రిప్లయితొలగించండిసదిశారాశిగసాగిసాగిశివసాక్షాత్కారసంపన్నుడై,
యదిశారాశిగయైహికంబగుచునన్యాయంబసత్యంబునౌ
చదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగున్
కొరుప్రోలు
28.05.2020
రిప్లయితొలగించండి*సమస్య :"చదువు రానివాని చట్టు సూరి"*
నా పూరణ:
*ఆ వె*
చదువు లేక నేమి సాధన తెలియ గ
రాజ్య మేలు నతడు రమ్యముగను
దేశమంత నేడు తేజస్సు నింపెడి
*"చదువు రానివాని చట్టు సూరి"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏
మదినే గెల్చిన వాడటంచు జనులే మన్నించి గెల్పింపగా
రిప్లయితొలగించండిచదువేలేక చరించు వాడయెఁ బ్రజాస్వామ్యమ్ము లో నేతయై
పదికాలమ్ములు కార్యకాని చలువన్ భాసిల్లెనే మంత్రిగా
చదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగున్
మందకొడిగనుండినిందలబాలగు
రిప్లయితొలగించండిచదువురానివానిచట్టు,సూరి
పండితుండునగుచుబాలవ్యాకరణపు
రచనజేసెనుగదరమ్య!మనకు
సంభవమ్ము సేయ సాధ్య మసాధ్యముఁ
రిప్లయితొలగించండిబట్టుదల సెలంగ నిట్టలముగఁ
బండితోత్తముండు పంత మూని యొనర్చె
చదువు రానివాని చట్టు సూరి
కౌశికుని చరిత్రము:
చదలం దుండిన కాక రాజమును భస్మంబౌ విధిం జేసెనే
పదునౌ నేత్ర కుదృక్కులం బఱచి సద్బ్రాహణ్య సంచారి యౌ
ర దయాస్వాంత పతివ్రతా లపిత ధర్మవ్యాధునిం గాంచెనే
చదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగున్
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిచదువుల్ పెక్కులు ధారుణిన్ బ్రతుకగన్ శాస్త్రజ్ఞులందొక్కరున్
విదితంబెయ్యది కానిదెయ్యదనినన్ వేదప్రమాణంబులన్
మదిలో నిల్పిన తత్వవేత్తలెరుగన్ మన్నించి యన్యమ్మునౌ
జదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగున్
మ:
రిప్లయితొలగించండికొదువే లేని విధంబునన్ విపణి వ్యాకోచింప విత్తంబునన్
మదుపే ముఖ్యము షేరు మార్కెటున సామాన్యంపు బేరంబుగా
విధిగా బ్రోకరు సాయమున్ గొనగ నాపేక్షింప నిష్ణాతునిన్
చదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞున్డు శిష్యుండగున్
ద--ధ లకు స్వవర్గజ ప్రాస చెల్లుబాటుగా ఉంది.
వై. చంద్రశేఖర్
పదునౌ మాటల బల్కకే సరళ స్వాభావ్యమ్మునన్ బ్రేమతో
రిప్లయితొలగించండిమదులన్ దోచెడు సాయిబాబ తన సామ్రాజ్యంబు స్ధాపించుచున్
పదవిం బొందెను శాస్తగా గొలువ సంపన్నుల్ పురాధీశులున్
చదువేరాదను వానికిన్ సకల శాస్త్రఙ్ఞుండు శిష్యుండగున్
ఆత్మ విద్య దెల్పు నవధూత లనుజేరి|
రిప్లయితొలగించండిచావు లేని చదువు చదవ దలచి|
పండితులు గొలువరె పరమ పదము జేర|
"చదువు రానివాని చట్టు సూరి"
పదవీ కాముకులున్ దురాత్ములగునా పాషండులే యొజ్జలౌ
రిప్లయితొలగించండిచదువే రాదను వానికిన్; సకల శాస్త్రజ్ఞుండు శిష్యుండగున్
చదువుల్ మాత్రమె గాక లోక హితమున్ సంస్కారమున్ నేర్పెడిన్
విదుడౌ సద్గురుమూర్తికిన్ వరముగా విద్వజ్జనానందమున్
పదబంధమ్ములపట్టుకొమ్మ,నిరతస్వాధ్యాయమౌధీయుతన్
రిప్లయితొలగించండివిధినేమాత్రముభోగభాగ్యములదీప్తిన్ గాంచలేదయ్యెనా
పదలేతెంచినబోధనల్ ధనముకైపాటించు వ్యాపారమౌ
"చదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగున్"
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిసదయుండౌచుఁ బరాత్పరుం గొలుచుచున్ శశ్వత్కటాక్షేడ్యుఁడై
మది సత్యమ్మును నిల్పుచున్ సతతసమ్మాన్యాదరమ్మందుచున్
ముదమారన్ సకలాగమప్రతతులన్ మున్ దానుగా నేర్చియున్
జదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగున్!
రిప్లయితొలగించండివేద శాస్త్రములను వేగమే నేర్చిన
గొప్ప పండితుండు కువలయాన
పనికిరాని యట్టి వాచకము లలోని
*చదువు రాని వాని చట్టు సూరి*
ఎంతచదువుకొనిననేమిఫలముగల్గు
రిప్లయితొలగించండిలోక జ్ఞానమందు లోపమున్న
బ్రతుకుతెఱువుకొరకుపనినేర్వతానాయె
చదువు రానివాని చట్టు సూరి
శ్రీ లక్ష్మీ నారసింహాయనమః
రిప్లయితొలగించండితేది:28-05-2020.
మహోదయులందరికి నమస్సులతో,
నేటి తొలి పద్య పూరణ ప్రయత్నం-
బ్రతుకు చదువు జదివి బహుభోగి యగుగాక!
శాస్త్ర విద్య నేర్చి శాస్త్రి యైన
భక్తి యుక్త పూర్ణ పారమ్య విదుడగు
చదువు రాని వాని చట్టు సూరి.
మదమే లక్ష్యము? భోగమే రుచిరమార్గంబై? ధనంబే నో
మదనామార్గము ! చూడగ చదువు మంచిదే య నీప్సన్ తా
చెదిరే విద్యను నేర్చెనే మరి సుజీవకుండు జ్ఞానౌచున్
చదువే రాదను వానికిన్ సకలశాస్త్రజ్ఞుండు శిష్యుండగున్.