24, మే 2020, ఆదివారం

ఆహ్వానం!


3 కామెంట్‌లు:

 1. గురువు గారు నన్ను మీ వాట్సాప్ గ్రూపులో చేర్చుకోమని ప్రార్ధన. నా నంబర్ 9849356797

  రిప్లయితొలగించండి
 2. *అవధానమునకు స్పందన ఉ మా తో ప్రయత్నం*..
  😊😊😄😊😊

  మల్లెల నాగరాజు నిట మానస చోరుడు పద్యమల్లగా
  తల్లియె సంతసంబుగను ధారణ జేయుట జూడఁబోవునో
  నెల్లరు పృఛ్ఛకుల్ మదిని నెయ్యము తోడుగ దోచెనే భలే
  యుల్లము మెచ్చగా నతడు యుర్విన సంతస మొందునే సదా


  *(తప్పులున్న తెలుపగలరు)*
  🙏💐🌹🌹💐🙏

  రిప్లయితొలగించండి