12, మార్చి 2024, మంగళవారం

కవిమిత్రులకు మనవి...

రేపటి నుండి దాదాపు 15 రోజుల వరకు సమూహానికి అందుబాటులో ఉండక పోవచ్చు.
14 నాడు నారాయణఖేడ్ లో పుస్తకావిష్కరణ సభకు వెళ్తున్నాను.
15 నాడు ప్రయాణపు టేర్పాట్లు..
16 నాడు రైలెక్కి 17న కాశీ చేరుకుంటాను.
18 నాడు కాశీలో ప్రసాద రాయ కులపతి గారి చేతుల మీదుగా గంగాభవాని శాంకరీదేవి గారి పుస్తకావిష్కరణ
19 నాడు బయలుదేరి నేపాల్ చేరుకుంటాను. ఐదు రోజులు నేపాల్ క్షేత్ర సందర్శన.
బహుశా 25 నాడు ఇంటికి చేరుకోవచ్చు.
అన్నిరోజులు ప్రయాణంలో ఉండి మీ పూరణలను సమీక్షించలేకపోవచ్చు.
దయచేసి ఇన్ని రోజులు ఎవరైనా ముందుకు వచ్చి పద్యాలను సమీక్షించవలసిందిగా మనవి.

7 కామెంట్‌లు:

 1. నేను వాట్సాపు సమూహంలో రాత్రి గం9-00 కల్లా పోస్ట్ చేయగలను

  రిప్లయితొలగించండి
 2. మీ ప్రయాణాలు తదితర కార్యక్రమాలు శుభప్రదం జయప్రదం కావాలని ఆకాంక్ష
  సమస్యలు యథావిధిగా మీరిస్తారు కాకపోతే పూరణలు సమీక్షంచలేరు. అంతేనాండి.

  రిప్లయితొలగించండి
 3. గురువులకు నమస్సులు . ప్రయాణము సుఖమయమగు గాక!

  రిప్లయితొలగించండి
 4. గురపదేవులకు ప్రణామములు. మీ యాత్ర సుఖమయమై, శుభఫలము లందించాలని భగవంతునికి మా వేడుకోలు 🙏🙏🙏

  రిప్లయితొలగించండి
 5. గురుదేవులకు ప్రణామములు.
  మీ కాశీ యాత్ర సుఖప్రదము శుభప్రదము కావాలని కోరుకొంటున్నాను.

  రిప్లయితొలగించండి