8, డిసెంబర్ 2017, శుక్రవారం

ఖేట (డాలు) బంధము


తేటగీతి
రమను గొలువుము సతతము రమ్య గతిని,
నిరవధికముగ గలుగును నీకు గలిమి,
మిసిమి పెరుగ చెడుతలంపు మెదడు జేరు,
రుత్త యగును మనువు గడుసొత్తు లమర.
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

2 కామెంట్‌లు:

  1. కృష్ణ సూర్య కుమార్ మీ ఖేట బంధ తేటగీతి బాగున్నది. డాలులో “సొత్తు లమర” “య” ని సరి చేసినట్లు లేరు.
    పర్యవసానముగా రమను కొలువ రాదన్న యర్థము స్ఫురించు చున్నది. సరి చేస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. గురు తుల్యులు కామేశ్వర రావు గారికి నమస్కార శతములు. చిత్రములో (య) పొరబాటున చిత్రించట మైనది.
    సొత్తులమర అని నా ఒరిజనల్ చిత్రములో మారుస్తాను. ధన్యవాదములు. స్వామీ ప్రతిరోజూ మీ సూచనలు నాకు మార్గ దర్శకములు సరి అయిన పంధాలో నాను నడిపించ ప్రార్ధన ధన్యవాదములు

    రిప్లయితొలగించండి