హరి ప్రార్థన(తేటగీతిలో)
హరి వెలుగు
నిడు, వెన్నెల హరి విదుర్చు,
హరి గినుక
వహిoచ, బెరుకు హరి యసువులు,
హరి
రిపువు గద మహిలోన హరికి. నట్టి
హరికి జేతును
నమసము హరి హరి యని.
అర్ధము
హరి =
(సూర్యుడు) వెలుగు నిడును, హరి
= (చంద్రుడు) వెలుగు నందించు, హరి = (గాలి) కినుక వహించ, బెరుకు =
లాగు, హరి = (యముడు) యసువులు, హరి = పాము, రిపువు = (శత్రువు) గద మహిలోన, హరి=(కప్ప)కు అట్టి హరికి నమస్కారము చేతును హరి హరి యనుచు.
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
బాగుంది
రిప్లయితొలగించండిధన్యవాదాలు అక్కయ్య గారు
రిప్లయితొలగించండి