కవిమిత్రులకు నమస్సులు. ప్రతిరోజు ఇప్పటికి పది, పదిహేను పూరణలు వచ్చేవి. ఈరోజు తగ్గడానికి పరిమితమైన అంశం. మూసపోసినట్లుగా ఒకే రకమైన పద్యాలు వచ్చే అవకాశం ఉంది. నేను పద్యాన్ని వ్రాయాలని కూర్చున్నప్పుడు అనుభవానికి వచ్చింది. అందువల్ల నేటి అంశాన్ని 'కురుసభలో భీముని ప్రతిజ్ఞ' నుండి 'మహాభారతంలోని ఏదైనా సన్నివేశం' అని మార్పు చేసాను. మిత్రులు గమనించగలరు...
రమణి నవమాన పరచి యు రాక్షస ముగ రభస చేసిన దుష్ టు ప రాక్ర మునను పొగరు న ణ చ గ శిక్షింతు పోరు నందు రార దుశ్శాసనా మూర్ఖ !రార యనుచు ప్రతినజే సె ను భీముడు పౌరుషమున
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం నేటి అంశము :: న్యస్తాక్షరి నాలుగు పాదాలలో క్రమంగా యతి స్థానములలో *రా రా పో రా* అనే అక్షరాలు వచ్చేటట్లు పద్యం చెప్పాలి. విషయం :: కురు సభలో భీముని ప్రతిజ్ఞ
సందర్భం :: మాయజూదంలో ధర్మరాజు సర్వస్వాన్నీ ఫణంగా ఒడ్డి ఓడిపోయాడని, ఇప్పుడు ద్రౌపది తనకు బానిస అని అంటున్న దుర్యోధనుని ఆజ్ఞ ననుసరించి, దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టి ఈడ్చి సభలోనికి తెచ్చినాడు. పతివ్రత యగు ద్రౌపదినితన తొడపై కూర్చుండ రమ్మని సైగ చేశాడు దుర్యోధనుడు. అప్పుడు కోపంతో ఉగ్రుడైన భీమసేనుడు దుశ్శాసనుని చంపి వాని రక్తం త్రాగుతానని, దర్యోధనుని తొడలు విఱుగ గొడతానని ప్రతిజ్ఞ చేసిన సందర్భం.
ఎక్కడ ఎక్కడ రాద్దాంతం నాకు తెలియక ఎక్కడెక్కడో రాద్ధాంతాలు జరిగి పోతావుండాయి. నేనొప్పను లింకివ్వండి సీతాదేవి గారు నేనూ కొంత విజయా డైరీ వారి ఆయుర్ద్రవ్య తనూపమును అగ్నిమీళే అంటాను :)
తెలుగు పద్యాలు వ్రాయడమే శంకరయ్యగారి బడిలో నేర్చుకుంటున్నాను! ఇక సంస్కృతంలో వ్రాయడం నావల్ల అవుతుందా? కనీసం అర్ధం చేసుకునే పరిజ్ఞానం ఉందికనుక స్తోత్రం బాగుందని పంపాను!
ఆవకాయలోవేడి, తీక్షణత---"కుజుడు" ఆవకాయలో వేసే నూనె, ఉప్పు---"శని" ఆవకాయలో వేసే పసుపు,మెంతులు--- "గురువు"
మామిడిలో ఆకుపచ్చ---"బుధుడు"
మామిడిలో పులుపు---"శుక్రుడు"
ఆవకాయ తినగానే కలిగే , అలౌకికానందం---"కేతువు"
తిన్న కొద్దీ తినాలనే ఆశ---"రాహువు" ఆవకాయ కలుపుకునే అన్నం---"చంద్రుడు" ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే, సమస్త గ్రహ దోషాలు ఔట్, హాం ఫట్.��������
ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి: చెక్కందురు, డిప్పందురు, ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్. డొక్కందురు, మామిడి పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా! 〰〰〰〰〰〰
రగిలి పోవుచున్నది మది, రార ఖలుడ! రౌద్ర రూపము కనగ నీ రాత్రి వేళ! పుడమి వీడి సింహ బలుడ పోవలెనిక రమణి మానము కోరిన రాక్షసుండ! (కీచకుని రాకకై నర్తనశాలలో వేచి యుండిన ద్రౌపది రూపం లోని భీముని మనోగతమ్)
రిప్లయితొలగించండిరపరప మొదలు ! భీముడ! రార దుష్ట !
రమ్మ ! తొడలుకొట్టి తివిగ రా! విరిచెద!
పొలతి నీడ్చితివి సభన! పోరి తొడ న
రముల బట్టి లాగుత నీదురా!ప్రతిజ్ఞ!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సభను' అనండి. 'లాగుత' అన్నది వ్యావహారికం.
రచ్చ చేసితివి సభలో రాక్షసుండ,
రిప్లయితొలగించండిరక్షలేక కలిగె మాకు రాటు నిచట,
పుట్టు విపరీత బుద్ధులు పోవు వేళ,
రా, కుఱువులు విరుతునని రాస మిడెను
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరణముల్ తప్పవు ! నీదు దుష్ట తనమున్ రాపాడ భీముండ!వా
రణమై ఢీకొని కొట్టి వేసెదను ! రారాజన్న ధిక్కారమో ?
పొనరన్ త్రాగెద దుస్స సేను బలమున్ పో నీసమక్షంబు! కా
రణమై నావుర కృష్ణ కోపమునకున్ !రా చీల్చెదన్నీ తొడన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిరతనాల్ చెక్కిన రాజపీఠముపయిన్ రాజ్యంపు పెన్మత్తు , దు...
ర్మతివై ద్రౌపదినిట్లు పిల్చిన ఖలా ! రాజన్మదీయాగ్ని క్ర...
మ్ముత నీ దేహమునెల్ల , దాగినను నాపోరాశిలో బట్టి ధీ...
రతతో మద్గదతో త్వదూరుయుగళిన్ రారాజ ! భేదించెదన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరదనశ్రీ జిత కుంద ! మాటవినవే ! రాకేందుబింబాస్య ! భ...
తొలగించండిద్రదమౌ కౌగిలి నాది ! కాదనకుమా ! రాజ్యమ్ము సర్వస్వమున్
ముదమారన్ గొను వ్రాసి యిచ్చెదను ! రేపో మాపొ రమ్మన్న తీ...
రదు మోహమ్మని కీచకుండనెను క్రూరాత్ముండు సైరంధ్రితో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కవిమిత్రులకు నమస్సులు. ప్రతిరోజు ఇప్పటికి పది, పదిహేను పూరణలు వచ్చేవి. ఈరోజు తగ్గడానికి పరిమితమైన అంశం. మూసపోసినట్లుగా ఒకే రకమైన పద్యాలు వచ్చే అవకాశం ఉంది. నేను పద్యాన్ని వ్రాయాలని కూర్చున్నప్పుడు అనుభవానికి వచ్చింది. అందువల్ల నేటి అంశాన్ని 'కురుసభలో భీముని ప్రతిజ్ఞ' నుండి 'మహాభారతంలోని ఏదైనా సన్నివేశం' అని మార్పు చేసాను. మిత్రులు గమనించగలరు...
రిప్లయితొలగించండిక్రతువున్ బుట్టిన ద్రౌపదీ సతిని క్రూరాత్ముండవై పిల్చి యా
రిప్లయితొలగించండిర్ద్రతతోనామెకునశ్రువుల్ కనుల ధారాపాతమున్ జేసినా
వు తునాతున్కలు చేసివేతుననుచున్ పోరందు నీయూర్వులన్
ప్రతినన్ బూనెద చూపకుండ తొడలన్ రారాజ! యేసాధ్వికిన్
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నీ యూరులన్' అనండి.
రార నిండుసబ లోన రచ్చ జేసి
రిప్లయితొలగించండిరాజ కీయపు కక్షను రాసి కెక్కు
పొలతి ద్రౌపది కురులతో పోరు సలిపె
రాక్ష సాధముడ వుగాన రంప టిల్ల
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాదాద్యక్షరం కూడా యతిస్థానమే. కాని ఇక్కడ పాదంలోని యతిస్థానంలో న్యస్తాక్షరాలను ప్రయోగించాలి.
రార నిండుసబ లోన రాగ తనము
తొలగించండిరాజ కీయపు కక్షను రాసి కెక్కు
పొలతి ద్రౌపది కురులతో పోరు సలిపె
రాక్ష సాధముడ వటంచు రాజు వీవు
తే: రణమున పెనగునపుడు దురాత్మనీదు
రిప్లయితొలగించండిలావు నణచెద, చేయు దురాగతముల
పొరయు పరలోక గమనము పోరులోన
రయమున తొడల విరచెద రాజరాజ
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాలుగాయి! ధుర్యోధనా! రాజ సభను
రిప్లయితొలగించండిరమ్మని తొడ చరిచితివి రా ద్రుపదుని
పుత్రికను నా ప్రతిన విను, పోరున తొడ
లను విరిచెదను కాచుకో రాజ రాజ..!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాణినాజూదమున ధర్మరాజు వీగ,
రిప్లయితొలగించండిలలన సిగపట్టి నీడ్చుకు రాగ, నామె
ముడివడిన కురులు విడిపోవ,భీమ
రౌద్రశపధ చేయగ నందరాల కించె
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భీమ। రౌద్రశపథ చేయగ నంద రాలకించె' అన్నచోట కొంత అన్వయదోషం, వచన దోషం ఉన్నాయి.
🙏🏽 ధన్యవాదములు. గమనించితిని . దిద్దుకంటాను🙏🏽
తొలగించండిరమ్ము; దుశ్శాసనుండ! పోరాడ రమ్ము;
రిప్లయితొలగించండిరాక్షసముగ నీపేగుల రాశివోతు;
పొలతి కేశముల్ ముడివీడి పోగుపడియె;
రక్తపానమొనర్తు రారాజు గాంచ.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రమణి నవమాన పరచి యు రాక్షస ముగ
రిప్లయితొలగించండిరభస చేసిన దుష్ టు ప రాక్ర మునను
పొగరు న ణ చ గ శిక్షింతు పోరు నందు
రార దుశ్శాసనా మూర్ఖ !రార యనుచు
ప్రతినజే సె ను భీముడు పౌరుషమున
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశము :: న్యస్తాక్షరి
నాలుగు పాదాలలో క్రమంగా యతి స్థానములలో
*రా రా పో రా* అనే అక్షరాలు వచ్చేటట్లు పద్యం చెప్పాలి.
విషయం :: కురు సభలో భీముని ప్రతిజ్ఞ
రమణిన్ ద్రౌపది నిట్లు సేసియు సభన్ రాజిల్లు దుశ్శాసనున్,
శ్రమ లేకన్ వధియించి యుద్ధమున నోరారంగ రక్తమ్ము ద్రా
వు మతిన్ వెల్గెద ; కృష్ణఁ బిల్చు మదమే పోవంగ రారాజ వి
క్రమముం గూల్చెద, నూరుభంగమున క్రూరాత్మున్ వధింతున్ ఖలున్.
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (23-5-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
సందర్భం :: మాయజూదంలో ధర్మరాజు సర్వస్వాన్నీ ఫణంగా ఒడ్డి ఓడిపోయాడని, ఇప్పుడు ద్రౌపది తనకు బానిస అని అంటున్న దుర్యోధనుని ఆజ్ఞ ననుసరించి, దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టి ఈడ్చి సభలోనికి తెచ్చినాడు. పతివ్రత యగు ద్రౌపదినితన తొడపై కూర్చుండ రమ్మని సైగ చేశాడు దుర్యోధనుడు. అప్పుడు కోపంతో ఉగ్రుడైన భీమసేనుడు దుశ్శాసనుని చంపి వాని రక్తం త్రాగుతానని, దర్యోధనుని తొడలు విఱుగ గొడతానని ప్రతిజ్ఞ చేసిన సందర్భం.
తొలగించండిడా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిప్రారబ్దంబిది రాజయోలగమవన్రా తప్పుకున్నావు నీ
క్రౌర్యంబే! తొడగొట్ట బోదువటరా రా, మల్లయుద్ధంబుకున్
బోరున్నిన్ దగ బ్రోచు వాడెవడురా పోగానవే యూరువుల్
రా రా! స్త్రీ కవమాన వేళ నా ప్రతినయేరా దీర్తు నిన్ జంపియున్
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీతి
రిప్లయితొలగించండిరాజదర్పము జూపించి రాజుననుచు
ద్రౌపదిన్ దొడ జూపి పరాభవించ
నూరువుల్ తెగు లక్ష్యమే పోరు ననెడు
ప్రతిన జేసె భీముఁడు సభ రాజసమున
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాజ సభయందు రారాజు రాణచెడగ
రిప్లయితొలగించండిరాచ మర్యాద లడగించి రాజపత్ని
పూని యవమాన మొనరించె పోతరమున
రాగల ఫలితమ్ము గనక రాసభోక్తి!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారూ! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిRevised poem
రిప్లయితొలగించండిరమణిన్ పెద్దలు భీష్మ,ద్రోణులటుపై రాజన్యులొప్పార,క్రూ
రముగా మామక ధర్మపత్ని నిటు ఘోరాచారమున్ జేయు,నే
రముగాఁదోచదె!ధర్మవర్తనములన్ పోనాడ భావ్యంబె శ్రీ
రమణా!తప్పక దుస్ససేనుఁగని పోరాటంబునన్ జంపెదన్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండితే.గీ.
రిప్లయితొలగించండిరణము లోపల జీవులు రాలి పోవు
రక్త పాతము చూడగ రాను నేను
పుణ్యమేమి వాటిల్లును పోరు జేయ?
రథమున నిలువలేను పోరాటమేల?
(కురుక్షేత్ర యుద్ధములో కిరీటి కృష్ణునితో..)
బాగుందండీ వైవిధ్యంగా! 👏👏👏
తొలగించండిధన్యవాదములు మేడమ్ ..
తొలగించండిధన్యవాదములు మేడమ్ ..
తొలగించండిమల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాచ మర్యాద లిత్తును రార దుష్ట!
రిప్లయితొలగించండిరహిని జూపించి తివిగద రాతొడ నిట
మూడునాయువు నీదిరా పోరునందు
కాచు కొనుముర ప్రాణమ్ము రాక్షసుండ!
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాజ్య సంపద మదమున రాసభములు
రిప్లయితొలగించండిరమణి నివ్విధి జేతురే రాక్షసమున
మూర్ఖులదునుమాడి గెలుతు పోరునందు
రక్తమున్ గ్రోలెదనట రారాజ వినుమ
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పార్థుని భీషణ ప్రతిజ్ఞ :
రిప్లయితొలగించండిరవి చంద్రుల్ తమ త్రోవ తప్పినను నుగ్రాక్షుండు వద్దన్న, కౌ
రవ సైన్యమ్మది కట్టగట్టు కొనుచున్ రానిమ్ము,సంవిత్తిదే
భువనమ్ముల్ వెస కూలిపోయి మసియై పోనీ మరేమైన నా
రవితా గ్రుంకక ముందు సైంధవుని వే రావించి నేచంపెదన్.
****)()(****
సంవిత్తి(త్తు) = శపథము ; వే = శీఘ్రముగా
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిసబ్జెక్టు విశాలమై పోయిందే :)
జిలేబి
మీకు మరో నాలుగు పద్యాలు వ్రాయడానికి అవకాశం !👍👍👍😊😊
తొలగించండిసీతా దేవి గారు మీరు వ్రాసిన చరవాణి స్తోత్రము బాగుంది
తొలగించండిఆర్యా! అది నేను వ్రాయలేదు మహాప్రభో! యెవరో నాకు పంపితే నచ్చి అందరూ ఆనందిస్తారేమోనని పంపాను! దానిపై యెంత రాద్ధాంతం జరిగిందో చూశారుగా!
తొలగించండి🙏🙏🙏🙏🙏
తొలగించండిఎక్కడ ఎక్కడ రాద్దాంతం నాకు తెలియక ఎక్కడెక్కడో రాద్ధాంతాలు జరిగి పోతావుండాయి. నేనొప్పను లింకివ్వండి సీతాదేవి గారు నేనూ కొంత విజయా డైరీ వారి ఆయుర్ద్రవ్య తనూపమును అగ్నిమీళే అంటాను :)
జిలేబి
తెలుగు పద్యాలు వ్రాయడమే శంకరయ్యగారి బడిలో నేర్చుకుంటున్నాను! ఇక సంస్కృతంలో వ్రాయడం నావల్ల అవుతుందా? కనీసం అర్ధం చేసుకునే పరిజ్ఞానం ఉందికనుక స్తోత్రం బాగుందని పంపాను!
తొలగించండి
రిప్లయితొలగించండివలదు వలదు రణమిక వలదు అర్జున ఉవాచ కిషన్ జీ సే :)
రణమిది వలదు యవనారి రాలగొట్టు
రావడియు వలదయ కృష్ణ! రాజిలదయ
పోరును విడుతు కుదరదు పోయెదనిక
రాజ్యము వలదు శాంతియె రాధనమయ!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
bheemudu duryodhanunito
రిప్లయితొలగించండిరణము నెగ్గఁ బొందుదువు ధరా తలమ్ముఁ
రిప్లయితొలగించండిజావ ననిఁ జనియెద వమరావతి తమి
వీర లెమ్మింక ధృతినంది పోరు నందు
విక్రమించ నిశ్చయపుఁ బరాక్రమమున
పడయఁ గలవు నెగ్గిన మహీ వైభవమ్ము
తొలగించండిసమసిన మఱి వొందఁ గలవు స్వర్గ మంత
లెమ్ము మది నుంచి కౌంతేయ నెమ్మి నీవు
నిశ్చయమ్ముగ నని సేయ నిర్ణయించి : శ్రీకృష్ణ. సూ.సుధా. 2.37.
మూలము:
హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్
తస్మా దుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః : శ్రీమద్భగ. 2.37.
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ, గీతానువాద పద్యం రెండూ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిరాత్రి లక్కాగృహమ్మిక రాలిపోవు!
రయమునన్నందరిని ధర్మ రాజు తంబు
భుజములపయినిడుకొనుచు పోయెనట సు
రంగ మార్గము భళిభళిరా యనుజుడ!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తంబు'...?
తొలగించండితంబు - తమ్ముడు ఆంధ్రభారతి ఉవాచ అండి
తమిళ తంబి యనుకుంటాను!😊
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆవకాయలోవేడి, తీక్షణత---"కుజుడు"
ఆవకాయలో వేసే నూనె, ఉప్పు---"శని"
ఆవకాయలో వేసే పసుపు,మెంతులు---
"గురువు"
మామిడిలో ఆకుపచ్చ---"బుధుడు"
మామిడిలో పులుపు---"శుక్రుడు"
ఆవకాయ తినగానే కలిగే , అలౌకికానందం---"కేతువు"
తిన్న కొద్దీ తినాలనే ఆశ---"రాహువు"
ఆవకాయ కలుపుకునే అన్నం---"చంద్రుడు"
ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే,
సమస్త గ్రహ దోషాలు ఔట్, హాం ఫట్.��������
శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!
ఊరిన ముక్కను కొరకగ,
ఔరా! అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ నాల్గు ముక్కలు
నోరారా తినని నోరు నోరవ్వదుపో!
బెల్లము వేసిన మధురము,
పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి వేయ మధురము,
పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!
〰〰〰〰〰〰
ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు,
మామిడి
పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!
〰〰〰〰〰〰
ఆవకాయ ఉపయోగాలు:
ఉదయమె బ్రెడ్డున జాముకు
బదులుగ ఇదివాడిచూడు బ్రహ్మాండములే,
అదియేమి మహిమొ తెలియదు,
పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!
ఇందువలదందు బాగని
సందేహము వలదు;
ఊట సర్వరుచిహరం ఎందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!
〰〰〰〰〰〰
ఆవకాయ అవతరణ:
“చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో గొప్పగు మార్గం బొక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”
ముక్కోటి దేవులందరు
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది ఆవకాయన ముక్క తిననివాడు కొండముచ్చై పుట్టున్!!!
చారెరుగనివాడును,
గోదారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, తెలుగువాడు కాడోయ్!!!
Dedicated to All Aavakaaya Lovers.Shared as received.
తొలగించండినిన్న ఎవరో డీజీ అని వేసేరీ ఆవకాయ ఊరగాయ :)
ఇవ్వాళ అన్ నోన్ :)
రేపెవరు వేస్తారో :)
జిలేబి
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిప్రకట జ్వాలలు భ్రాతలన్న పగయేరా, నీదు పన్నాగపుం
బ్రకరంబుల్ గొని జూదమాడ గదరా,రాలేక మాముందు జం
బుకపుం బోక తొడల్ స్పృశించెదవొకో పోగాలమే నీకు , వ్యా
ఘ్రకరంబున్ సరి జీల్తు నూరువుల, రారా! నాప్రతిజ్ఞన్ గనన్
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కర్ణుడితో భీష్ముడి పలుకులు
రిప్లయితొలగించండిపుడమి నందున పార్ధుతో పోల్చగలమె
రాధ పుత్రుండవైన పోరాడి వాని
రణము నందున గెలువంగ రాదు సుమ్ము
రాజులెల్లరు నోడిరా రాజసమునకు
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి, మూడవ పాదాలలో న్యస్తాక్షర నియమం తప్పింది. సవరించండి.
రసికుడైన కిరీటి పరాకుగున్న?
రిప్లయితొలగించండిరమణియు సభద్రనవ్వు నరాలజేర్చ!
పొసగె సఖ్యత వారిలోపోటిబడుచు
రాకపోయెను సిగ్గు స్వరాలుదాటి!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనుమానింపకు మోయి పార్థ! విను, క్రూరారాతి దున్మాడ, పొం
రిప్లయితొలగించండితన లేనట్టిది శుష్కవాదమిది, సుత్రామాంశజా! మేలుకో!
పొనుపుం జూపుము, విక్రమించుమిటఁ గోపోద్రేకవీరుండవై,
ఘనమౌ కీర్తి గడించు, లెమ్ము, దశదిగ్రాజన్యసంస్తుత్యమౌ.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాణువను వేరెపంపి విరాట యువ
రిప్లయితొలగించండిరాజయిన యుత్తరుండు బీరాలునుడి రి
పుల నెదురి తానొకడుగనె పోరెదనని
రధమునెక్కి పార్ధుడువెంటరాగ వెడలె
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "విరాటుని యువ।రాజయిన..." అందామా? 'నుడి'...? "నుడివి" అని కదా ఉండాలి?
🙏🏽🙏🏽
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిరమణిన్ ద్రౌపదిఁ బెండ్లియాడ నరుఁడే రాకా శశిం బోలుచున్
రమణీయుండయి చేఁత విల్లుఁ గొనియున్, రామన్ విలోకించి, క
న్బొమలం బూన్చిన చూపు వోలె శిఖినే పోఁబూన్చి నీటన్ విసా
రమునుం జూచుచు మత్స్యయంత్రమును వీరాగ్రేసరుం డేసెరా!
[విసారము = చేఁప]
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిభ్రమలన్ వీడుము కౌరవా! వినుము వీరాగ్రేసరుల్ భూరిగా
రిప్లయితొలగించండిక్రమమున్ దప్పక చత్తురింక యనిలో రారాజ, యోచించి యా
పుమికన్,సంధియె క్షేమమౌనుగదరా! పోరాట మింకేటికో
రమణీయమ్మది శాంతి, కీర్తికరమౌ రాజిల్లు మీవంశమే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్వర్గంలో అర్జునునితో ఊర్వశి :
తొలగించండిమత్తేభవిక్రీడితము
లలితంబౌ స్వర మాధురుల్ బిలువ నిన్ రారా! ప్రియా సుందరా!
ప్రళయమ్మే? దొర! యూర్వశీ ప్రణయ సామ్రాజ్యంపు సమ్రాట్టుగన్
బులకల్ రేపెడు కౌగిటన్ గరుగ, వాపోవంగఁ జాలన్ దొరా!
లలనల్ గోరి సుఖింపరాగ నలుసే? రావేల సయ్యాటకున్?
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండికీచకుడు ద్రౌపది తో
రిప్లయితొలగించండిరాణి వాసాన తిరుగాడు రామచిలుక
రాస కేళిని మురిపింతు రావె చెంత
కోరి పిల్చితిని మదన పోరుగోరి
ప్రణయ సింహాసనము పైన రాణి జేతు
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కర్ణుడితో భీష్ముడి పలుకులు
రిప్లయితొలగించండిపుడమి నందున పార్ధుతో పోల్చగలమె
రాధ పుత్రుండవైన పోరాడి వాని
రణము నందున గెలువంగ రాదు సుమ్ము
రాజులెల్లరు నోడిరా రాజసముకు
భాస్కరమ్మ గారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను సరిగా వినియోగించలేదు.
రిప్లయితొలగించండిభీముడు సుయోధనునితో
రక్కస మతితో నీవిక రాజ్యమీక
రాక్షసముగ వర్తించ ఘోరాజి యందు
ముందుగా నాశమౌదువు పోడిమి చెడు
రక్ష సేయనెవ్వరు రారు రాజరాజ.
2.రాజసూయ యాగము ధర్మ రాజు చేయ
లక్షణమ్ముగ నాకురురాజు వచ్చి
పుడమిపై జారి పడ నవ్వి పోగ కృష్ణ
లజ్జతోడను తలవాల్చె రాణ తగ్గ.
కీచకుడు
3.రమ్ము వేచియుందును నీరాక కొరకు
రమణిరో యటంచట దురాత్ము డనగ
మూడెనాయువు నీకంచు పోయె కృష్ణ
రాజు మరిది తోపల్కి రాణి చెంత.
4.లలన ద్రౌపదిన్ తెమ్మని రాజరాజు
రహిననంగ భీముని మోము రాచు కొనియె
బుద్ధి చెప్పుదు నీకిక పోరు నందు
రమణికపుడు కూర్తు ముదము రాజసముగ.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఒకటి రెండు సవరణలను వాట్సప్‍లో సూచించాను. చూడండి.
న్యస్తాక్షరి :-నాలుగు పాదాలలో యతిస్థానంలో
రిప్లయితొలగించండివరుసగా రా - రా - పో - రా ఉండాలి.
అంశము :- మహాభారతంలోని ఏదైనా సన్నివేశం.
ఛందస్సు- మత్తేభము (లేదా) తేటగీతి
*తే.గీ**
రాజుగాదు దుర్యోధన రాక్షసుండు
రాజకీయము జేసి మారాజ్యమంత
పుచ్చుకొనె,నెటులై నను పోరు సల్పి
రాజ్యలక్ష్మిని రప్పించు రాయబారి
...............✍చక్రి
(ద్రౌపది కృష్ణునితో)
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
[2]
రిప్లయితొలగించండి(ఇంద్రలోకమున నూర్వశి యర్జునునితోఁ బలికిన సందర్భము)
"రసిక రాజన్య ధౌరేయ రార క్రీడి
రార మన్మథ ననుఁ దేల్చ రాసకేళి!
భూప, తాపమోర్వఁగలేకపోవుచుంటి!
ప్రణయ సామ్రాజ్యమేలంగ రార మదన!"
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిరణమున్ బోవగ రాచబిడ్డ కడు నారాటమ్ము జూప న్నివా
రిప్లయితొలగించండిరణమున్ జేయగ లేకయే తనకు పోరాటమ్మునన్ దోడుగా
మునుగన్ పద్మపు మొగ్గరమ్మునను
కోపోద్రిక్తులై పాండవుల్
రణనీతిన్ గణుతింపకే రిపులు శూరాగ్రేసు చండాడిరే!
•బోరగ
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిజీపీయెస్ వారి తరపున ఆటవిడుపు :)
ఇవ్వాళ సారు డుప్కీ కొట్టేరేమిటి ?
నో ఆటవిడుపు వై?
నేటి మహాభారతము రాజీవ తనయుడు మోడీకి సవాలు :)
రయమున్ చుట్టెద దేశమెల్లడను! పోరాటమ్ములన్ చేసెద
న్ర!యతాత్ముండని బీరముల్ విడుమయా, రాజీవమై మోదగన్
పుయిలోడన్, విను సోనియా తనయుడన్!పో మోడి! పో పోర! పో
ర,యనన్నోటరు లెల్ల నిన్విడువ నే రాజ్యంబు పాలించెదన్!
ಜಿಲೇಬಿ
__/\__
తొలగించండిజిలేబి గారికి:
తొలగించండిరసహీనుండను నైతి నేనిటను వైరాగ్యమ్ము క్రమ్మంగ నీ
రసమై నాడులు ప్రేవులున్ మనసు నారాటమ్ము గావించగా
ముసుగున్ దీయక దాగుచున్ కవులు ఛీపోయందు రేమోయనిన్
రసమున్ గ్రోలెద శంకరాభరణి పోరాటమ్ము న్యస్తాక్షరిన్ :)
న్యస్తాక్షరులూ, దత్తపదులూ అన్నయ్యకు పడవు! 😊😊😊
రిప్లయితొలగించండిఅదికాదు...పురాణాలు రావని...
తొలగించండిరాగల దని సభ బిలువ రాదు కృష్ణ
రిప్లయితొలగించండిరగల మది నేకవస్త్రను రాదగంచు
పోగల బిలుపు లేదు పోపొమ్మనంగ
రాగలదుగ గన్నుల నీరు రాచకాంత
రిప్లయితొలగించండిమరొహటి జిలేబి ఆటవిడుపు :)
రమణా! స్విట్జరులాండు లోన నగలేరాలంబు గా యేలమ
ర్ర! మహా పాతకమాయె నీ మొగదలన్ రాష్ట్రంబులోనయ్య త
ప్పు,ముదమ్మాయెన యా!పురోధసుల రా, పో యంచు నిందించి భా
రమనన్ త్రోసిరి తీసి వేసిరిగదా! రా!ప్రోచు మయ్యా వెసన్
ಜಿಲೇಬಿ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరగిలి పోవుచున్నది మది, రార ఖలుడ!
రిప్లయితొలగించండిరౌద్ర రూపము కనగ నీ రాత్రి వేళ!
పుడమి వీడి సింహ బలుడ పోవలెనిక
రమణి మానము కోరిన రాక్షసుండ!
(కీచకుని రాకకై నర్తనశాలలో వేచి యుండిన ద్రౌపది రూపం లోని భీముని మనోగతమ్)
శ్రీధరరావు గారూ! భీముని కోపాన్ని బ్రహ్మాండంగా చూపించారు! అభినందనలు!
రిప్లయితొలగించండిపుడమి వీడి పోవలెనిక పోకిరోడ! అని తిడితే యింకా యెఫెక్టివ్ గా ఉంటుందేమో!
😊😊😊🙏🙏🙏
ధన్యవాదాలండి 🙏🙏🙏
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂న్యస్తాక్షరి🤷♀.. .. .. .. .. .. ..
భారతంలోని ఏదైనా సన్నివేశం
మత్తేభం లేదా తేటగీతి
యతి స్థానాల్లో రా రా పో రా
అనే అక్షరా లుండాలి
సందర్భము: సులభము.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
పాయదే పాశుపత, 'మవురా!' యనంగ..
ప్రాణ దేవుడు జెండపై రాజిలంగ..
బావ సారథిగ రథంబు పోవ..జయము..
ఏది పార్థున కోటమి?రాదు భయము..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ